కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Posted on

బైక్ ను కొద్దిగా స్పీడు పెంచి కారు కు మాకు దూరం విలున్నంత తక్కువుగా ఉండేట్లు నడప సాగాను. రాను రాను మేము వెళ్ళే రోడ్డు మీద వెహికల్స్ తక్కువ కా సాగాయి. ఇటువంటి సందర్బం లో మా బైక్ లైట్స్ ఆఫ్ చేయడం మంచిది అనుకుంటూ ,

“కొద్దిగా గట్టిగా పట్టుకోండి , నేను బైక్ లైట్స్ ఆఫ్ చేసి వాళ్ళకు దగ్గరగా వెళతా ను, మన బైక్ లెట్స్ ఉంటా వాళ్ళకు తెలిసిపోతుంది ఎవ్వరో ఫాలో అవుతున్నారు అని ” అంటూ బైక్ లైట్స్ ఆఫ్ చేసి కొద్దిగా స్పీడ్ పెంచి వాళ్ళ కు దగ్గరగా కారు వెనుక నా బైక్ ను నడప సాగాను.
మందున్న వారు దాదాపు ఓ ౩౦ నిముషాలు ప్రయాణించిన తరువాత వాళ్ళ కారు స్పీడ్ తగ్గి పో సాగింది. వాళ్ళ స్పీడ్ కు అనుగుణంగా మా మద్య దూరం పెంచుతూ వాళ్ళను గమనించసాగాము.

చివరకు వాళ్ళు గమ్యస్తానాన్ని చేరుకున్నట్లు, వాళ్ళ కారు రోడ్డు పక్కకు దిగి అక్కడున్న మట్టి రోడ్డు మీద కొద్ది దూరం వెళ్లి అక్కడున్న ఫార్మ్ హౌస్ గేటు దగ్గర ఆగింది. వాళ్ళు అగిని కొద్ది సేపటికి గెట్ ఓపెన్ చేయగా కారు లోనకు వెళ్ళింది.

మేము అక్కడే ఆగి లోపలి వెళ్ళడానికి దారి ఉందేమో అని చూడ సాగాము. మెయిన్ రోడ్డుకు 1/4 k.m దూరం లో ఉంది , ఫార్మ్ హౌస్ చుట్టూ పెద్ద ఫెన్సింగ్ ఉంది. లోపలి వెల్ల దానికి ఓ పెద్ద మెటల్ గేటు మాత్రమే ఉన్నట్లు ఉంది.

గేటు ఓపెన్ చేసినప్పుడు వాచ్ మెన్ చేతిలో గింజుకుంటున్న రెండు కుక్కలను చూపాము. లోనుకు వెళ్ళాలంటే వాటిని ఎ మార్చక తప్పదు. లోపల ఇంకా ఎం అడ్డంకులు ఉన్నాయో లోనకు వెళితే గాని తెలియదు.

బైక్ ను అక్కడే పొదల్లో వదిలి ఫెన్సింగ్ వెంట కొద్ది దూరం వెళ్లి చూపాను. నా వెనుక ఉన్న ఇద్దరు నాకు ఇప్పుడు పెద్ద భారం అయ్యారు. వాళ్లను అక్కడే గేటు పక్కన పొదల్లో దాక్కొని గేటు వైపు చూస్తూ ఉండండి , ఎవరైనా బైటకు వస్తే నాకు కాల్ చెయ్యండి అటూ వాళ్లను అక్కడ వదిలి ఫెన్సింగ్ వెంట గేటుకు వెనుక వైపుకు వెళ్లాను.

దాదాపు 20 నిమిషాలు అలా ఫెన్సింగ్ వెంట ఓపికగా నడవగా ఓ చోట మట్టి తోడి నట్లు అగుపించి అక్కడ ఆగాను. లోపల ఉన్న పంట తినడానికి పక్కనే ఉన్న గుట్ట లోంచి పందులు అక్కడ ఫెన్సింగ్ కింద గుంటలు తవ్వి అందు లోంచి లోపలికి వెళ్లి వస్తు ఉన్నట్లు అగుపించింది. ఆ పాయింట్ గుర్తుకు పెట్టుకొని అక్కడ నుంచి వాళ్లను వదిలిన దగ్గరకు వచ్చాను.

రాత్రి 8 గంటలు చూపించింది నా వాచ్ ,మా ఎదురుగా పార్మ్ హౌస్ లోని లైట్స్ మాత్రం ఆ చుట్టూ పక్కల వెలుగును నింపుతున్నాయి. మిగిలిన ప్రాతం అంతా ఆ వెలుగుని కబళించటానికి అన్న ట్లు దట్టమైన చీకటి ఆక్రమించింది.

మేము ఉన్న చోటు లో కొద్దిగా వెనక పక్కన పెద్ద చెట్టు కనబడింది, అందు లోంచి పెద్ద కొమ్మను విరిచి చేతికి సరిపడే విధంగా ఓ మూడు చేతి కర్రలను తయారు చేసి వాళ్ళకు చేరో ఓకటి చేతికి ఇచ్చి , నా చేతిలో ని కట్టెను చూసుకున్నాను సరిగ్గా బేస్ బాల్ బ్యాట్ లా చేతిలో ఇమిడి పోయింది, పచ్చిగా ఉండడం వలన కొద్దిగా బరువుగా అనిపించింది వాళ్లను ఇద్దరినీ నా వెనుకగా రమ్మని నేను ఇంతకు మునుపు గుర్తు పెట్టిన చోటుకు బయలు దేరాను. వెనక రమ్మన్న వాళ్ళు నాకు అనుకోని రాసాగారు. వాళ్లను అనీ లాభం లేదు బయట చీకటి అలా ఉంది అనుకుంటూ ఫెన్సింగ్ కింద పందులు చేసిన బొరియ ఉన్న ప్లేస్ కు వచ్చాము.

లోపలి వెళ్ళాలి అంటే కింద నుంచి పాక్కుంటూ వెళ్ళాలి, ముందుగా నేను లోపలి వెళ్ళి వాళ్లను నా వెనుక రమ్మన్నాను. ఒకరి వెనుక ఒకరిని అటు వైపు దాటించే సరికి నాకు ముత్తాతలు కనబడ సాగారు. ఇంకా నయం చీకటి కాబట్టి వాళ్ళ బట్టలకు అంటిన మట్టి, వాళ్ళ మోచేతులు దోక్కొని పోగా అక్కడక్కడా కారుతున్న రక్తపు చారలు కనబడ లేదు.

“ఎటువంటి పరిస్థితి లోనూ గట్టిగా అరవకండి, అరుస్తే మిగిలిన అందరికీ వినబడుతుంది వాళ్ళు అంతా కట్ట కట్టుకొని వస్తారు. ఒకవేళ ఎవరైనా మీకు కనిపిస్తే ఇద్దరు చెరో వైపుకు తప్పుకోండి అంతే కానీ ఇద్దరు ఒక్కటీగా ఉండ వద్దు. మరీ ప్రమాదం అనిపిస్తే నిర్మొహమాటంగా చేతి లోని కర్రను ఉపయోగించండి.” అని చెప్పి ముందుకు వెళ్ళాను.

అక్కడున్న ఇంటికి దగ్గరకు వెళ్ళే సరికి , ఇంటి మిద ఉన్న లైట్ల వెలుగు లో చుట్టూ పక్కల స్పష్టంగా కనబడ సాగింది. ఆ ఇంటి చుట్టూ ఓ అర ఎకరం మేరా రక రకాల చెట్లు పెంచారు. ఇంటి వెనుకకు ఇంటి ముందు ను సపరేట్ చేస్తూ ఓ చిన్న ఫెన్సింగ్ ఉంది. అందుకే నె మో కుక్కలు అటు వైపుకు రాలేదు. కానీ మాకు ఆ ఇంటికి వెనుక ఓ ద్వారం అగుపించింది. ఇంటికి వెనుక వైపు పెద్ద పెద్ద చెట్లు పెంచినట్లు ఉన్నారు అవి ఇంటికి అనుకోని , ఇంటిమీద వరకు ఉన్నాయి.

ఇంకొద్దిగా దగ్గరగా వెళ్ళే కొద్ది సన్నని ములుగులు వినబడ సాగాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి అనుకుంటూ ఆ శబ్దం వచ్చిన దిశవైపు వెళ్ళాను. ఇంటికి కొద్ది దూరం లో ఉన్న వేప చెట్టు కింద నుంచి వస్తున్నాయి మేము విన్న ములుగులు. ఆ చెట్టు మెదలు చాటుగా చేసుకొని శబ్దం చేయకుండా ఆ చెట్టు కింద కు చేరుకొని ఆ సౌండ్ సోర్సు చూసి ఆశ్చర్యం తో నిలబడి పోయాను. నా వెనుక వచ్చిన ముద్దు గుమ్మాలు ఇద్దరు చెరో భుజాన్ని పట్టుకొని నా భుజం మీద నుంచి ముందుకు తొంగి చూసి నా లాగా నిలబడి పోయారు.

మద్య వయస్సులో ఉన్న ఇద్దరు పూర్తి నగ్నంగా పెనవేసుకొని ఉన్నారు. బలిసిన ఆమె తొడల మద్య అతను ఊగుతున్నాడు, తమకంతో ఆమె చేసే సౌండ్స్ మేము విన్నది.

తనకి చివరికి వచ్చినట్లు వుంది. తనపై ఉన్న వాని పిర్రల మీద తన కాళ్లు అడ్డ కత్తెరలా వేసి వాన్ని తనలోకి లాక్కుంటా, “మామా గట్టిగా , గుద్దు , ఇంకా గట్టిగా ” అంటు కింద నుంచి తన పిర్రలు ఎగేస్తూ వాన్ని బిగించి పట్టుకొని కార్చ సాగింది. దాని ఫైనున్న వాడికి కూడా చివరికి వచ్చినట్లు దబ దబా నాలుగు బాదులు బాది ఆమె తొడలు పట్టేసుకొని , తన పిర్రలు పూర్తిగా ఆమెకు అణిచి పెట్టి ఆమె మీద పడుకోండి పోయాడు. ఓ అయిదు నిమిషాలు మేము ఎం మాట్లాడ కుండా విగ్రహం లాగా చెట్టు వెనుక వాళ్లను చూస్తూ నిలబడి పోయాము.

“నువ్వు రేపు వెళితే ఎప్పుడు వస్తావు ? , మెన్న వెళ్ళినట్లు వారం పడుతోందా లేకా ఇంకా ఎక్కువ రోజులు పడుతుందా ” అంది ఆమె
“నాకేం తెలుసు , వాళ్ళు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి , ఎన్ని రోజులు ఉండ మంటే అన్ని రోజులు ఉండాలి , అందు లోనా ఈ సారి సరుకు ఎక్కువ ఉన్నట్లు ఉంది”
“ఎంత మందిని తోలుకెలుతున్నారు”
“ఏమో తెల్లవారితే గాని తెలియదు మెత్తం ఎంత మంది అని”
“నాకే మో నువ్వు వచ్చేంత వరకు భయం భయం గా ఉంటుంది.”
“మేము వెళ్ళిన తరువాత, ఇక్కడ ఎవ్వరు ఉండరు గా , నువ్వు కొన్ని రోజులు ఊరికి వెళ్లి రా , మళ్లా మేము వచ్చే టయానికి వద్దు వు గానీ “
” మీరు వెళ్ళిన తరువాత అప్పుడప్పుడూ ఎవ్వరో ఒకరు వస్తు ఉంటారు ,వాళ్ళకు వండి పెట్టమని సారూ ఆర్డరు , రేపు ఓ సారి సార్ ను అడుగుతా లే , అయన వెల్ల మంటే వెళతా ను”

వాళ్ళు మాట్లాడుతూ, వాడు తన మీద నుంచి జారి తన పక్కన చేరాడు , ఆ ఇంటి లోంచి వచ్చే లైట్ కొమ్మల మద్య ఫిల్టర్ అయ్యి మచ్చలు మచ్చలుగా వాళ్ళ మీద పడుతుంది. జారి ని ఆమె రొమ్ములు వాడి చేతులో నలగ సాగాయి. వాడి కాలు ఒకటి ఆమె పొత్తి కడుపు మీద వేసి ఆమెను అనుకోని పడుకొని ఆమెను కెలక సాగాడు.
“ఇప్పుడే కదా కడివెడు కార్చావు , మళ్లా అంటే ఎలాగా “
“మళ్లా నాకు ఇది కావాలంటే వారమో , 10 రోజులో పడుతుందే ” అంటు తన చేతిని ఆమె పూ రెమ్మల మీద వేసి నలప సాగాడు. ఆమె తన చేతిని వాడి తొడల మద్య వేసి వాలిపోయిన వాడి మొడ్డను పట్టుకొని నలప సాగింది.

“మనము ఈ దందా లో వద్దు మామా ఇది వదిలేసి ఎక్క డికైనా వెళ్లి పోదాము , అమ్మాయిల ఉసురు మనకు చుట్టుకుంటుంది, నువ్వు నడపడానికి ఎక్క డైనా ఎదో ఒకటి ఉంటుంది “
“నిజమేనే , నాకు చాలా సార్లు అనిపిచ్చింది, కానీ దీంట్లో ఉండేది పెద్ద పెద్ద తల కాయలు మనల ను వదులుతారు అం టావా”
“ఇక్కడ ఉండొద్దు ఎక్క డికైనా దూరంగా వెళ్లి పోదాము , నాకు ఇక్కడ బాగా లేదు వీళ్ళు చేసే పనులు “
“మనలను పనిలో పెట్టుకున్నప్పుడు, తోటలో పని చేయాలి అని చెప్పారు గానీ, ఇట్లాంటి పనులు అనుకో లేదు “
“ఇసారికి వేల్లోతా , వచ్చిన తరువాత ఆలోచిద్దాం ఎం చేయాలనేది. ” అంటూ ఆమె చేతి నలుపుడు వలన నిక్కి నిగిడిన వాడి మొడ్డను, ఆమె ఓ కాలిని పైకి లేపి సైడ్ నుంచి ఆమె బొక్కలో దూర్చాడు.

తన పిర్రలు వెనక్కు జరుపుతూ , వాడి మొడ్డను తన లోతుల్లో దించుకొని , తన రొమ్ములు రెండింటి ని వాడికి అప్పగించింది. వాటంగా దాని తొడలు పట్టుకొని సైడు నుంచి దాన్ని దెంగ సాగాడు.

150042cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *