కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Posted on

నీరజా తను కుడా వస్తా అంది మాతో పాటు. మేము వెళ్ళే ది సినిమా చూడ డానికో లేదా కాఫీ తాగడానికో కాదు చాలా డేంజర్ అక్కడ ఏమైనా జరిగితే మీ నాన్నకు సమాధానం చెప్పాలి అని తనను వద్దని చెప్పాను , కానీ తను వినకుండా నాతొ వస్తా అని పట్టు పట్టింది.

నా బైక్ లో, దీపాలి బైక్ లో పెట్రోల్ ఫుల్ గా కొట్టించి దీపాలి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ , డబ్బులు ఉన్న బ్యాగ్ తీసుకోని మీరు వెళ్ళండి నేను మీకు టైం టు టైం కాల్ చేసి అప్‌డేట్ చెస్తుంటా అని పంపించి వేసాను.

వెళ్తూ , వెళ్తూ “అమ్మాయిలు జాగ్రత్త బాబు” అని చెప్పి వెళ్ళాడు.

మా ఫ్రెండ్ తెచ్చిన వాటిలో నుంచి చి ఓ చిన్న ట్రాకింగ్ బగ్ ను బ్యాగ్ లోపల వైపున అంటించా , ఒక వేల వాళ్ళు బ్యాగ్ లోంచి డబ్బులు తీసేసి వేరే బ్యాగ్ లో పెట్టి బ్యాగ్ ఇక్కడే వదిలేస్తే ఎలా అని ఆలోచించి ఇంకో చిన్న బగ్ ను డబ్బుల మధ్యలో ఉంచాను, వాళ్ళు మరీ కట్టలు విప్పి చూస్తే కానీ కనిపించదు. అన్నీ సరి చూసుకొని కిడ్నాపర్స్ కాల్ కోసం ఎదురు చూడ సాగాము.

తను వెళ్ళిన ఓ ౩౦ నిమిషాలకు టెలిఫోన్ కంపెనీ లో పని చేస్తున్న మా ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది నా ఫోన్ కు
“మామ నెట్ ఫోన్ నుంచి వస్తుంది కాల్ నీకు” అని చెప్తుండగా , దీపాలి చేతులో ఉన్న వాళ్ళ నాన్న ఫోన్ మొగ సాగింది. నువ్వు లైన్లో ఆ కాల్ ట్రేస్ చెయ్యి మామా నేను ఆ కాల్ అటెండ్ అవుతాను అంటు , దిపాలి చేతులోని ఫోన్ తీసుకోని హలో అన్నాను , కొద్దిగా దిపాలి వాళ్ళ నాన్న లాగా వాయిస్ మారుస్తా.

ఇంకో 2 గంటలలో ట్యాంక్ బండ్ మీద ఉన్న శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహం వెనుక ఓ చెత్త బుట్ట ఉంటుంది అందులో వేసి వెనుకకు తిరిగి చూడకుండా వెళ్లి పొండి. అంటూ మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసాడు.

ప్రస్తుతానికి మరో మార్గం లేదు , వాడు చెప్పినట్లు చేయడం తప్ప అనుకుంటూ . దీపాలి తెచ్చిన బండి నీరజకు ఇచ్చి, దానితో పాటు బ్యాగ్ లో పెట్టిన డివైజ్ ట్రాకర్ తన చేతికి ఇచ్చి దాన్ని ఫాలో అవుతూ వెళ్ళు , కానీ నువ్వు లోయర్ ట్యాంక్ బండ్ లో ఉండు నీకు సిగ్నల్ అందుతుంది లే ఈ డివైజ్ చాలా పవర్ ఫుల్ అని చెప్పి తన ఫోన్ లో జీపీఎస్ అన్ లో ఉంచి దానిని నా ఫోన్ ద్వారా ఫాలో కావడానికి ఏర్పాట్లు చేసుకున్నాను.

దూరం నుంచి ఫోటో తీయడానికి తన ఫోన్ కు ఓ ఫోన్ జామ్ లెన్సు కెమెరా తో పాటు ఓ నైట్ vision బైనాక్యులర్స్ ఇచ్చాను. మా దగ్గర అలాంటి సెట్టు ఇంకో టి నా వెనుక ఉన్న దిపాలి చేతులో ఉన్నాయి.

తన మోహంలో మెదులు తున్న question గ్రహించి
“దీపాలి నాతొ పాటు ఉంటుంది అవసరం వచ్చినప్పుడు తనను వాళ్ళ ముందుకు పంపుతాను ” అని చెప్పి ముగ్గురం అక్కడ నుంచి ట్యాంక్ బండ్ కు వెళ్ళాము తనను కింద వైపు వెళ్ళమని చెప్పి టైం చూసుకొని వాళ్ళు చెప్పిన విగ్రహం వెనుక ఉన్న చెత్త డబ్బాలో బ్యాగ్ విడిచి సికిందరా బాదు వైపు వెళ్లి అక్కడున్న పార్కు ఎంట్రన్స్ లో బైక్ అన్ చేసుకొని ట్రాకర్ వైపు చూస్తూ కూచున్నాము.

మేము బ్యాగ్ డ్రాప్ చేసిన ఓ 20 నిమిషాలకు నేను ఫిక్స్ చేసిన ట్రాకర్ చలనం లోకి వచ్చింది. మాకు వ్యతిరేక దిశలో పయనం కా సాగింది. అది చలనం లోకి వచ్చిన వెంటనే నేను బైక్ ను ట్యాంక్ బండ్ మీద కు తిప్పి వాళ్ళ వైపు పోనిచ్చాను , బ్యాగ్ డ్రాప్ చేసిన దగ్గరకు మేము వచ్చే సరికి వాళ్ళు హిమాయత్ నగర్ వైపు వెల్ల సాగారు. వాళ్ళకు దగ్గర లో నీరజా మూవ్ మెంట్స్ కనబడ సాగాయి ఫోన్ లో.

ఆలస్యం చేయకుండా బైక్ ను వేగంగా వాళ్ళు వెళ్ళిన దారి వైపు మళ్లించాను.
నారాయణ గూడా ఫ్లైఓవర్ మీద నీరజా బైక్ కనబడింది. ఇంకొద్దిగా స్పీడ్ గా నల్లకుంట మెయిన్ రోడ్డు మీద నుంచి యూనివర్సిటీ లోకి ఎంటర్ అవుతుండగా తనను అందుకున్నాము, తన పక్కనే బైక్ పోనిస్తూ మేము ముందు వెళతా ము నువ్వు కొద్దిగా లేట్ వెనుకగా రా అని చెప్పి మా ఇద్దరి ఫోన్ లు ఎక్స్ఛేంజి చేసుకున్నాము. అప్పుడు తను చెప్పింది ముందు ఉన్న వాళ్ళు బైక్ మిద ఉన్నారు , అందులో బైక్ నడిపే వాడు ఫ్యాషన్ గా హెయిర్ స్టైల్ లో ఉన్నాడు , వెనుక కూచున్న వాడు మాత్రం నల్లగా తుమ్మ మొద్దు లాగా ఉన్నాడు అని చెప్పింది. తనను నా మొబైల్ ఫాలో అవుతూ కొద్దిగా డిస్టెన్స్ లో వస్తూ ఉండమని చెప్పి నా బైక్ ను ముందుకు దూకించాను.

మా ముందు ఉన్న వాళ్ళు తాపీగా యూనివర్సిటీ మిద నుంచి తార నాకా ఫ్లైఓవర్ మీదుగా , మౌలాలి రోడ్డు , ECIL రోడ్డు మిద నుంచి ఆ చొరస్తా లో ఎడం వైపు తీసుకోని చౌరస్తాకు దగ్గర లో ఉన్న అయ్యప్ప టెంపుల్ రోడ్ లోకి ఎంటర్ అయ్యి కొద్ది దూరం వెళ్ళిన తరువాత , నా ట్రాకర్ లోని చుక్క ఆగిపోయింది. మేము ఆ రోడ్డు ఎంట్రన్స్ లోకి ఎంటర్ అయ్యి కొద్ది దూరం లోనకు వెళ్ళగానే అక్కడ బాయ్స్ హాస్టల్ ఉంది దాని ముందు ఓ కార్ , కొన్ని బైక్ లు ఆగి ఉన్నాయి నా ట్రాకర్ లోని డాట్ అక్కడే ఆగిపోయింది.

మా వెనుక ఉన్న నీరజను అక్కడే ఉండమని చెప్పడం వలన తన మెయిన్ రోడ్డు లోనే ఆగి ఉంది. మేము ఆ హాస్టల్ కు కొద్దిగా ముందుకు వెళ్లి ఓ ఇంటి గేటు ముందు బైక్ ను ఆపి , ఆ ఇంటి ముందు ఉన్న చెట్టు చాటున హాస్టల్ ను గమనించ సాగాము. కొద్దిసేపటి కి నా ట్రాకర్ లోని డాట్ ముందుకు కదల సాగింది. హాస్టల్ లోంచి ఇద్దరు దిట్టంగా ఉన్న వ్యక్తులు కారులో కూర్చోవడం కారు ముందుకు కదలడం కనిపించింది నేను చూస్తున్న నైట్ విసన్ బైనాక్యులర్ లోంచి. మాము పట్టిన బ్యాగ్ కాకుండా వేరే నల్ల కలర్ బ్యాగు ఉంది వారి వద్ద, అంటే నేను అనుకున్నట్లు వాళ్ళు బ్యాగు ను మార్చేశారు , ఇంకో ట్రాకర్ device ను డబ్బుల్లో పెట్టడం మంచిది అయ్యింది.

వాళ్ళ కారు గల్లీ రోడ్డు లోంచి మెయిన్ రోడ్డు లోకి రాగానే , నీరజా కు ఫోన్ చేసి వాళ్ళు వస్తున్న కారు నెంబర్ చెప్పి దాన్ని పాలో కమ్మని చెప్పి మేము కూడా బయలు దే రాము.

అంత వరకు నాతొ పాటు వెనుక కూచోవడం తప్ప ఒక్క మాటా మాట్లాడని దీపాలి “రు పాలిని అక్కడ లేదా సార్ ” అంది.
“చూస్తుంటే వాళ్ళు అమ్మాయిల్ని అక్కడ ఉంచ లేదు వేరే ఎక్కడో ఉంచినట్లు ఉన్నారు , బహు శా వాళ్ళు అక్కడికే వెళుతుండ వచ్చు ” అని చెప్పాను.

మేము కొద్ది దూరం వెళ్ళే కొద్దీ నీరజా మా ముందు కనబడింది, స్పీడుగా తన పక్కన వెళ్లి “ఏమైంది , ఎందుకు ఆపావు “
“నా ట్రాకర్ లో సిగ్నల్ లేదు. “
“వాళ్ళు బ్యాగు మార్చేసారు, నా ట్రాకర్ లో సిగ్నల్ ఉంది. రెండు బైక్ ల లో వెళ్ళడం మంచిది కాదు, నువ్వు వెనక్కు వెళ్లి పో , మేము వాళ్లను పాలో అవుతాము”
“నేను వెళ్ళాను , కావాలంటే ముగ్గురం ఒకే బైక్ మీద వెళ్దాం” .

తను వెనక్కు వెళ్ళడానికి ఎలాగా ఒప్పుకోదు , అందరం కలిసి ఒకే బైక్ మీద వెళ్ళడం మంచిది అని చెప్పి కొద్దిగా ముందుకు వెళ్లి అక్కడున్న ఓ షాప్ లో బైక్ పార్క్ చేసి , రేపు వచ్చి తీసుకుంటా ము అని చెప్పి అతన్ని ఒప్పిచ్చి , నా డీటెయిల్డ్ తనకిచ్చి ముగ్గురం ఒకే బైక్ మీద బయలు దేరాము.

దీ పాలి ముందే కూచోవడం వాళ్ళ తను ముందుకు జరిగి నాకు అనుకోని కూచోక తప్ప లేదు. దారిలో వెళుతున్నప్పుడు తన ఎత్తులు నా వీపుకు గుచ్చుకోవడం తేలుస్తూనే ఉంది.

150042cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *