కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Posted on

పొద్దున్నే యధా విధిగా లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కు బయలు దేరుతుండగా అమ్మ వచ్చి చెప్పింది
“పక్కింటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారంట , అదే ఇంట్లోకి వాళ్ళ కొలీగ్ ఎవరో వస్తున్నారంట ” అంది మా పక్కింటిలో ఓ బ్యాంక్ ఎంప్లాయీ ఉంటాడు అనేది మాత్రమే తెలుసు అతని గురించిన విషయాలు ఏమీ తెలియవు , వచ్చే వాళ్ళు అలాంటి వాళ్ళే అయ్యి ఉండవచ్చు అనుకుంటూ కందకు వచ్చాను.

కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 19 →

అపార్ట్ మెంటు గేటు దగ్గర పెద్ద వ్యాను నిలబెట్టి ఉంది , కొందరు పని వాళ్ళు పైనుంచి సామానులు తెచ్చి వ్యాన్ లో నింపుతున్నారు. బహు శా బ్యాంక్ వాళ్ళ దే అయి ఉండవచ్చు అనుకుంటూ బైక్ ను బయటకు తీసాను , కిరాణా కొట్టు దగ్గర అర్చనా నా కోసమే ఎదురు చూస్తున్నట్లు ఉంది.

“వస్తున్నావా ఆఫీసుకు , దా వెళదాము ” అనగానే వచ్చి బైక్ ఎక్కింది. ఆఫీస్ చేరుకొని రొటీన్ వర్క్ లో పడిపోయాను. మధ్యలో ఓ సారి కళావతి నుంచి ఫోన్ వచ్చింది తను ప్రెగ్నెంట్ అని. “కంగ్రా ట్స్” చెప్పగానే , నీకు కూడా కంగ్రా ట్స్ అంది. నాకేందుకు కంగ్రా ట్స్ అంటే , నువ్వు కూడా తండ్రి వి కాబోతున్నావు కదా అంది. సరే లే ఆ విషయం ఇప్పుడు డప్పు తీసుకోని దండోరా వెయ్యాలా అన్నాను. నీకే కదా చెప్పింది. అంటు కోపం తో ఫోన్ పెట్టేసింది. నాకూ మూడ్ లేక ఫోన్ పెట్టాను , తీరిక ఉన్నప్పుడు తన ఇంటికి వెళ్లి సముదాయించ వచ్చు లే అనుకుంటూ ఆఫీస్ పనిలో మునిగి పోయాను.

ట్రైనింగ్ ప్లాన్ తయారు అయిపోయింది , రేపటి నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకూ training ఉంటుంది, నా రోల్ ఇక్కడ అంతా సవ్యంగా జరిపించడమే. మొత్తం 20 మందిని తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళ ను ట్రైన్ చేసి , టెస్ట్ కండక్ట్ చేస్తే అందులో ఎంత మంది క్వాలిఫై అవుతారో వాళ్లను జాబు లో తీసుకుంటారు , 1 సంవత్సరం ప్రొబేషన్ తరువాత వాళ్ళ జాబ్ పర్మనెంట్ చేస్తారు. అన్నీ ఫోర్మలిటిస్ ముగించే కొద్దీ సాయంత్రం అయ్యింది. ఆఫీసు నుంచి బైట పడే కొద్దీ 7 గంటలు అయ్యింది. అమ్మకు ఫోన్ చేసి నువ్వు తిని పడుకో నేను ఫ్రెండ్ ను కలిసి వస్తా అని చెప్పి అక్కడ నుంచి కళావతి వాళ్ళ ఇంటికి వెళుతూ దారిలో ఓ స్వీట్ షాప్ దగ్గర ఆపి , ఒక కిలో స్వీట్ తీసుకోని వెళ్లాను.

వాళ్ళ అయన అప్పటికే డ్యూటీ కి వెళ్లి పోయాడు , తను తలుపు తీసి కోపంగా వెళ్ళింది.
“అబ్బా ఆ కోపం అంతా నా మీదేనా ” అంటు తన వెనుకే వెళ్లి తెచ్చిన స్వీట్ బాక్స్ లోంచి ఓ స్వీట్ ను తన నోటికి అందించాను. కోపంగా చూస్తూనే నా చేతలోని స్వీట్ తినేసింది.

“ఇప్పుడు కోపం పోయిందా అమ్మాయి గారికి “
“కోపం రాదా మరి , నీకు గుడ్ న్యూస్ చెపితే , నువ్వు అలా మాట్లాడ వచ్చా “
“సారీ , ఎదో ఆఫీస్ టెన్షన్ ” అంటు తనను దగ్గరకు తీసుకోని కౌగలించు కొన్నాను. తను నా కౌగిట్లో ఒదిగి పోతూ “థేంక్స్ అంది ” సన్నగా నా చెవిలో
“థేంక్స్ అలా కాదు చెప్పే ది ” అంటు తన పెదాలు నా పెదాలతో పెట్టేసుకోంటు నా నాలుకను తన నోట్‌లోకి తోసాను. తను కూడా నాతొ పాటు నా పెదాలతో ఆడుకోగా ఇద్దరం వేడెక్కి అక్కడే సోఫా మీద పొర్లుతూ, క్షణాల్లో ఇద్దరం వివస్త్రలై ఓ ౩౦ నిమిషాల పాటు కష్టపడి అలి సి, సొలసి బాత్‌రూం కు చేరుకున్నాము.

ఫ్రెష్ అయ్యి తనతో కలిసి అక్కడే బొంచేసి ఇంకో రౌండ్ తన రెండు రంధ్రాలు నింపి ఇంటికి వచ్చేశాను. ఎదో తెలియని ఉద్వేగం తండ్రిని అవుతున్నందు కను కుంటా. ఆ ఫీలింగ్స్ తో పడుకోండి పోయాను. చాలా సేపటి వరకు నిద్ర పట్టలేదు. ఎందుకో శాంతా గుర్తుకు వచ్చింది. టైం చూస్తే 12 గంటలు. మేలుకొని ఉంటుందా ఫోన్ చేస్తే పోలా అనుకోం టు తనకు కాల్ చేసాను.

“హాయ్ , శివా , ఏంటి ఈ టైం లో ఫోన్ అంతా ఒకే నా ” అంది
“ఎం లేదు , నిద్ర పట్టడం లేదు , అందుకే ఫోన్ చేసాను , అంతా ఒకే “
“నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను పొద్దున్నే కానీ బిజీ అవ్వడం వలన చేయలేక పోయాను. “
“ఏంటి విశేషం , ఎందుకు కాల్ చేయాలనుకున్నావు”
“రాజీ , వాళ్ళ అత్తకు పెళ్లి పిక్స్ అయ్యింది , రేపు ఆది వారం పెళ్లి వాళ్ళ ఊళ్లో నే, నీకు వీలు అవుతుందా రావడానికి, అందరం బయలు దేరుతున్నాము. అమ్మా , నాన్న అంతా వస్తున్నారు “
“ఏమో చూద్దాం ఆదివారం అయితే వస్తాలే”
“అత్తయ్య కుడా వస్తుందా “
“అంత దూరం అమ్మ ఎ మెస్తుంది లే , నేను వస్తా”
“సరే అయితే , రేపు డాడీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి కార్డ్ ఇవ్వాలి అనుకుంటున్నారు”
“మీరు బయలు దేరే ముందర నాకు ఫోన్ చెయ్యి ” అంటు కొద్ది సేపు మాట్లాడి ఫోన్ పెట్టే సి పడుకోండి పోయాను. వెంటనే నిద్ర పట్టేసింది.

ఉదయం ఫోన్ లోని అలారానికి మెలకువ రాగా , శాంతా ఫోన్ చేసిన విషయం వాళ్ళ ఇంట్లో పెళ్లి విషయం అమ్మకు చెప్పాను, సాయంత్రం నన్ను తొందరగా రమ్మంది వచ్చేటప్పుడు ఓ కిలో స్వీట్ తీసుకోని రమ్మంది.

ఆఫీస్ లో training స్టార్ట్ అయ్యింది. సెలెక్ట్ అయిన 20 మందిలో 12 అబ్బాయిలు 8 మంది అమ్మాయిలు. ప్లాన్ ప్రకారం జరిగి పో సాగాయి క్లాస్స్. వాళ్లలో జలజా కూడా ఉంది. కావాలనే శాంతను సెలెక్ట్ చేయలేదు. బ్రేక్ లో జలజ నా దగ్గరకు వచ్చి
“ఏంటి , శివా , శాంతా సెలెక్ట్ అవుతుంది అనుకున్నానే “
“రాలేదంటే సెలెక్ట్ కాలేదనే గా ” అన్నాను నవ్వుతూ
“నేను సెలెక్ట్ కావడం తను సెలెక్ట్ కాక పోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది “
“అందులో పెద్ద ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదులే , నేనే కావాలని తీసుకో లేదు”
“అవునా , తనకు తెలుసా ఈ విషయం”
“లేదు , నేను ఈరోజు చెప్తా లే , అంత వరకు నీ పొట్టలోనే దాచు కో ఈ విషయాన్ని , నువ్వు ముందే తనకు చెప్ప కు “
“సరే , నేను చెప్పను , నువ్వే చెప్పు ” అంటు తన క్లాస్ స్టార్ట్ అవుతుండగా వెళ్లి పోయింది.

సాయంత్రం తొందరగా బయలు దేరి , దారిలో స్వీట్ తీసుకోని వెళ్ళాను , శాంతా నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళు బయలు దేరుతున్నట్లు. సరే రమ్మని చెప్పాను.
శాంతా , వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ వచ్చారు. తన పేరెంట్స్ రావడం అది మొదటి సారి మా ఇంటికి. ఫార్మాలి టి గా కార్డు అమ్మ చేతికి ఇచ్చారు. శాంతా కిచెన్ లోకి వెళ్ళింది టీ తేవడానికి , పెద్దవాళ్లు హాల్ లో మాట్లాడు కో సాగారు. తనతో పాటు నేను వెళ్లి జలజా training కు వచ్చిన విషయం తనను సెలెక్ట్ చేయక పోవడం చెప్పాను. తను ఆ విషయాన్ని పెద్దగా పట్టొచ్చు కోలేదు. తనే అంది మా నాన్న వాళ్ళు ఈ పెళ్లి తరువాత మనకు నిశ్చితార్థం పెట్టు కుందాము అంటున్నారు నీకు ok నా అంది. అమ్మతో మాట్లాడి చెప్తా అని చెప్పి హాల్ లోకి వచ్చాను.

శాంతా తెచ్చిన టీ తాగుతూ , శాంతా వాళ్ళ నాన్న అమ్మను అడిగాడు పెళ్లి తరువాత నిశ్చితార్థం పెట్టు కుందాము మీకు ok నా ? అమ్మ నా వైపు చూసింది. నిశ్చితార్థం ok అంటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము. పెళ్ళికి నేను రాలేను అబ్బాయి వస్తాడు అని అమ్మ చెప్పగా వాళ్ళు దానికి ok అని చెప్పి అమ్మ దగ్గర వీడ్కోలు తీసుకోని వెళ్లి పోయారు. వాళ్ళు వెళ్ళిన తరువాత అమ్మ అడిగింది. “పెళ్లి ఎప్పుడు పెట్టుకొందుము అని “
“చూద్దాం ఓ 4 నెలలు గాని 6 నెలల తరువాత పెట్టు కొందాము.”
“సరే నీ ఇష్టం , నీకు ఎప్పుడు వీలు అయితే అప్పుడు పెట్టు కొందాము” అని వెళ్లి పడుకొంది. తనతో పాటు వెళ్లి పడుకోండి పోయాను.

ఆ తరువాత 3 రోజులు ఆఫీస్ , మధ్యలో శాంతా ఫోన్ కాల్స్ మాములుగా జరిగి పోయింది.

ట్రైనింగ్ లో ఉన్న 8 అమ్మాయిల్లోకి ఓ అమ్మాయి చూడగానే బాగుంది అనిపించింది. ఓ రోజు ఉదయం ఆ అమ్మాయి బయోడేటా చూద్దాం అని తన ఫైల్ ఓపెన్ చేసాను. తన పేరు దీపాలి, ఇక్కడి వాళ్ళు కాదు నార్త్ నుంచి వచ్చి సెటిల్ అయినట్లు ఉన్నారు. తమన్నా లాగా మిల్కీ వైట్ కలర్ , బాడీ పార్ట్స్ అన్నీ పోతపోసి అమర్చి నట్లు ఉన్నాయి .

ట్రైనింగ్ బిగినింగ్ రోజు ప్రాజెక్ట్ లీడ్ నేనే కావడం వలన , ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది ఆ రోజు అంతగా గమనించ లేదు కానీ ఇప్పుడు తను అందరి లోకి డిఫరెంట్ గా కనిపిస్తుంది. మొదటి రోజు తరువాత వాళ్లతో పెద్దగా పరిచయం కళగ లేదు. ఈ రోజు వాళ్ళ రెగ్యులర్ గా క్లాస్ తీసుకునే tutor రాక పోవడం వలన క్లాస్ కు నేను వెళ్ళాల్సి వచ్చింది.

గడిచిన క్లాసు వివరాలు కనుక్కొని , వాళ్ళకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో మో అని అడిగాను. పెద్దగా స్పందన రాలేదు. వాళ్ళు ఎంత మాత్రం గ్రాస్ప్ చేసా రో తెలుసుకోవడానికి అన్న ట్లు ఆ రోజుకు గాను ok టెస్ట్ పెట్టి , ఆ తరువాత అందర్నీ కాంటీన్ కు తీసికొని వెళ్లి ఆ రోజు గడిచింది అనిపించాను.

మరుసటి రోజు tutor కి వాళ్ళకు పెట్టిన టెస్ట్ పేపర్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూచాను దీపాలి టైట్ జీన్స్ మీద రెడ్ టీ షర్టు వేసి చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి నా కే బిన్ కు రాగానే. నీరజ నుంచి ఫోన్
“హాయ్ , ఎలా ఉన్నావు “
“నేను బాగానే ఉన్నాను , నీతో కొద్దిగా అర్జెంటు పని ఉంది రా గలవా “
“ఆఫీస్ లో ఉన్నాను”
“పరువా లేదు , పర్మిషన్ తీసుకోని రా , లేదంటే సగం రోజులు సెలవు పెట్టి రా “
“ఇప్పుడే రావాలా , లేక కొద్ది సేఫైనా తరువాత అయినా పరువా లేదా ? “
“వెంటనే వస్తే మంచిది “
“సరే నాకు ఓ 20 mts టైం ఇవ్వు ” అంటు ఫోన్ పెట్టేసి , అర్జెంటు వర్క్స్ ఏమీ లేనందున తన చెప్పిన చోటుకు బయలు దేరాను. తను రమ్మంది ఓ హోటల్ కు తనతో పాటు ఓ పెద్దాయన కూచుని ఉన్నాడు అక్కడ ఓ corner లో.
“హాయ్ ” అన్నాను
“దా శివా” అంటు తన పక్కన కుర్చీ చూపించి , తన పక్కన ఉన్న పెద్దాయన ను పరిచయం చేసింది. తన పేరు చమన్ లాల్ , తను ఓ బంగారు నగల వ్యాపారి అని చెప్పి పరిచయం చేసింది. నేను చెప్పిన శివా ఇతనే అం కుల్ అంటు నన్ను ఇంట్రడక్షన్ ఇచ్చింది.
“ఇంతకీ ఎందుకు రమ్మన్నావు ” అన్నాను.
“అంకుల్ ఓ problem లో చిక్కు కొన్నాడు, ఆయనకి హెల్ప్ కావాలి , అందుకే నిన్ను పిలిచాను”
“ఇంతకీ ఎం హెల్ప్ కావాలో చెప్పు నేను చేయగల నో లేదో “
“చెప్పండి అంకుల్ ” అంటు పెద్దాయన వైపు చూసింది.

“ఇదిగో ఈ ఫోటో లో అమ్మాయి నా కూతురు , నిన్న కాలేజికి వెళ్ళింది , కానీ ఇంతవరకూ తిరిగి రాలేదు, రాత్రి నాకు ఒక ఫోన్ వచ్చింది , మీ అమ్మాయి కావాలంటే 40 లక్షలు డబ్బులు రెడీ చేసుకో , మేము మల్లీ కాల్ చేస్తాము , ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు ముఖ్యంగా పోలీసులకు, ఒక వేల చెప్పావని తెలిస్తే నీ కూతురు మాములుగా ఇంటికి రాదు అంటు ఫోన్ చేసారు , నేను డబ్బులు ఇవ్వడానికి రడి , కానీ అమ్మాయిని వాళ్ళు వదులు తారా అని నా డౌట్ ” అంటు ఆ అమ్మాయి ఫోటో నాకు ఇచ్చారు. ఆ ఫోటో చూసి ఆశ్చర్య పోవడం నా వంతు అయ్యింది.
=====================================================================================

150042cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *