నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 19

Posted on

“ఏడిసావ్ లే”

ఇద్దరం నవ్వుకున్నాం

“నీతో జాగ్రత్త ఉండాలి…..అసలే డాక్టర్ వి కద….”

“నీతో కూడా…..”

“ఎందుకు ??” అని అమిత్ అన్నాడు.

“IAS ఆఫీసర్ కదా….”

“నీకెవరు చెప్పారు ??”

“నా గురించి నువ్వు తెలుసుకుంటే మరి ….. నీ గురించి తెలుసుకొనే మిస్టర్ అమరేష్ రంజిత్…..”

“నో….అన్ని చెప్పేసాడు రాహుల్ నా గురించి ??”

“రిలాక్స్…. అంతే చెప్పాడు”

“ఫైన్…..”

ఇద్దరి మధ్య సైలెన్స్….

“ఐన అమరేష్ రంజిత్ అయితే అమిత్ ఏంటి అసహ్యంగా ??”

“అమరేష్ లో “ఆ” “మా”….. రంజిత్ లో లాస్ట్ లో “త”….. మూడు ఆ, మా, త కలిపితే అమిత్….”

“ఓ…..ఒకే ఒకే…..”

ఇద్దరి మధ్య సైలెన్స్….

“అవును అమిత్ ఎందుకు అంత మంచి జాబ్ వదిలేసావ్ ??”

“ఎందుకంటే నాకు డబ్బు కావాలి అమ్మాయిలు కావాలి…..”

“అమిత్ సీరియస్ గా అడుగుతున్నాను…..”

“నేహా డియర్……దానికి చాల రీసన్స్ ఉన్నాయి…..”

“అంత మంచి జాబ్…..”

“ఓకే….. చూడు నేహా డియర్……నేను ఎక్కడికో వెళ్లి ఎక్కడో కష్టపడి పనిచేసి ఎం సాదిస్తాను ??”

“మంచి పేరు…..”

“అలాగా ??”

“యా…”

“సరే…..IAS ఆఫీసర్స్ ప్రవేశ పెట్టిన ఒక పది మంచి స్కీమ్స్ చెప్పు ప్రజల కోసం…..”

“ఏమో…..”

“సరే పొలిటిషన్స్ కానీ పొలిటికల్ పార్టీస్ ప్రవేశ పెట్టిన స్కీమ్స్ చెప్పు….. “

“అర్ధమైంది ఇప్పుడు….. నువ్వు చెప్పక్కర్లేదు….”

“కష్టపడేది గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ పోస్టర్స్ మీద ఉండేది పొలిటిషన్స్….. కష్టపడేది ఆఫీసర్స్ కానీ డబ్బులు సంపాదించేది పొలిటిషన్స్….. కష్టపడేది ఆఫీసర్స్ కానీ విగ్రహాలు, ఫోటోలు, సన్మానాలు, సెల్యూట్ లు వాళ్ళకి…..”

“hmmmmm…..”

“నా లైఫ్ చూడు….. హ్యాపీ గా ఫైవ్ స్టార్ట్ హోటల్ లో ఉంటా రోజు….. కావాల్సిన ఫుడ్ తినొచ్చు……కావాల్సిన కార్ లో తిరగొచ్చు…..ఏది కావాలన్నా రెండు ఫోన్లు కొడితే పనులన్నీ అయిపోతాయి……….అన్ని ఫ్రీ…..”

“ఫ్రీ నా ఇవన్నీ ??”

“యా…..”

“ఎలా ??”

“అదంతే…..”

“వావ్……”

టు బె కంటిన్యూడ్.

182731cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *