నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 19

Posted on

నేను బాగ్ ఓపెన్ చేసాను. లోపల ఏవో కవర్లు ఉన్నాయి.

“తీయి వాటిని” అన్నాడు.

బయటకు తీసాను. కవర్ల కింద కాష్ ఉంది బాగ్ మొత్తం. చాల excited గా ఫీల్ అయ్యాను.

“నిషా నిన్ను ఈ రోజు ఎందుకు పిలిచామో తెలుసా ??” అని కుమార్ సర్ అడిగాడు.

“పాడుకోటానికి సర్” అని ఇబ్బందిగా చెప్పాను.

నా ఇబ్బంది గమనించిన అశోక్ సర్ “పర్లేదు నిషా మాకు నిజం తెలుసు అన్నాడు”

ఎం నిజం ?? కొంచెం భయం వేసింది.

“అదే నీకు పీరియడ్స్ అని అమిత్ చెప్పాడు…. అందుకే నిన్ను ఈ రోజు ఇబ్బంది పెట్టదలచుకోలేదు మేము”

నేను చాల హ్యాపీ గా ఫీల్ అయ్యాను వాళ్ళను చూసి.

“థాంక్యూ సర్ అర్ధంచేసుకున్నందుకు” అన్నాను.

“పర్లేదు నిషా మేమేమి మృగలం కాము…..”

ఇక నాకు చాల రిలీఫ్ ఒచ్చింది. అమిత్ అసలు ఎందుకు ఇలా అబద్దం చెప్పాడో నాకు తెలియలేదు.

ఆ లోగ కుమార్ సర్ “నిషా…… కవర్ ఓపెన్ చేయి…..” అన్నాడు.

నేను కవర్లు ఓపెన్ చేస్తే దాంట్లో చాల డాకుమెంట్స్ లాగే ఎన్వలప్ లు ఉన్నాయి.

ఒక ఎన్వలప్ ఓపెన్ చేసి చూసాను.

ఒక లెటర్ ఉంది. కుమార్ సర్ “నేను నిన్ను నా PA గా అప్పోయింట్ చేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి నువ్వు మా కంపెనీలో పనిచేస్తావు. నీకు ప్రతి నెల లక్ష రూపాయిల శాలరీ వస్తుంది. అలాగే కార్పొరేట్ బెనిఫిట్స్ అన్ని వస్తాయి. నీకు ఈ జాబ్ 33 ఏళ్ళు ఉంటుంది. మాకు కావలసినప్పుడు తీసేసే అధికారం మాకుంటుంది.

నీకు జాబ్ కోసం కంపెనీ కార్, కంపెనీ విల్లా, ఒక స్మార్ట్ఫోన్, మంచి లాప్టాప్, ఇన్సూరెన్సు అన్ని వస్తాయి.

అలాగే కంపెనీ నీకు కరెంటు బిల్, వాటర్ బిల్, ఇంటర్నెట్ బిల్, స్మార్ట్ఫోన్ బిల్, ట్రావెల్ ఖర్చులు, కార్పొరేట్ డిస్కౌంట్స్, అలాగే ప్రతి నెల 2 డేస్ ఫ్రీ హోటల్ స్టే అన్ని ఉంటాయి.

అలాగే నీకు ప్రతి నెల బోనస్, ఒక ఫారిన్ ట్రిప్ నలుగురి వరకు ఉంటుంది.

అలాగే రెండేళ్లకు నీకు 10% శాలరీ హికె వస్తుంది.

నీకు ఎక్స్పీరియన్స్ లెటర్స్, రికమండేషన్ లెటర్స్, PF, గ్రట్యూఇటి, అన్ని వస్తాయి.

అలాగే నీకు ఒక ప్లాటినం బ్యాంకు అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది. “

ఇవన్నీ విని నా మొహం వెలిగిపోయింది. చెప్పలేనంత ఆనందం.

ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేసి చూస్తే ఒక సేల్ డీడ్ ఉంది అపార్ట్మెంట్ కోసం.

“అమిత్ చెప్పాడు నీకు రెండు అపార్ట్మెంట్స్ కావాలని…. ఇవి లోన్ డాకుమెంట్స్ అలాగే సేల్ డీడ్స్, ప్రతి నెల 3 లక్షల EMI ఐదేళ్లు పే చేయాలి….ఒకటి 4 బెడ్ రూమ్ అపార్ట్మెంట్ ఇంకోటి 3 బెడ్ రూమ్ అపార్ట్మెంట్….. మార్కెట్ ధర 80 లక్షలు కానీ నీకు 60 లక్షలకే వస్తుంది”

కుమార్ సర్ “అలాగే నీకు ఒక విల్లా కూడా ఇస్తుంది కంపెనీ. నువ్వు 5 ఏళ్ళు ఆపకుండా ఉద్యోగం చేస్తే, ఒక 50% EMIs పే చేస్తే విల్లా నీ సొంతం అవుతుంది. నీకు ప్రమోషన్ ఇస్తూ ఈ బెనిఫిట్ వస్తుంది కంపెనీ.

చాల హ్యాపీ గా ఫీల్ అయ్యాను ఇదంతా విని.

“థాంక్యూ సో మచ్ సర్…..” ఏదో చెప్పబోయిఆపేసాను .

“నిషా ఏదో చెప్పాలనుకుంటున్నావ్ ??”

“సర్…. అది…..”

“పర్లేదు నిషా చెప్పు….”

“సర్ ఇవ్వన్నీ ఎందుకు నాకు ??” అని అడిగాను.

“నీకొద్ద ??”

“సర్ అంటే ఇవి ఇస్తున్నారంటే నా నుంచి ఎం ఎక్సపెక్ట్ చేస్తున్నారు ….. అని”

కుమార్ సర్ నాతో “నీకు ఆరు లక్షలు ఆఫర్ చేస్తున్నాం…. మా డబ్బు అది … మేము నీకు ఈ జాబ్ ఇస్తే కంపెనీ యే నీకు మొత్తం పే చేస్తుంది….. మేము ఒక్క రూపాయి కూడా మా జోబీలో నుంచి తియ్యక్కర్లేదు…. మా కంపెనీలు చాల పెద్దవి కాబట్టి నీకొచ్చే జీతం కానీ పోస్ట్ కానీ దాని వల్ల ఎం భారం ఉండదు…. కానీ మేము నీకు ప్రతి సరి డబ్బివ్వాలంటే మా జోబిలోనుంచి తీసివ్వాలి….. ఈ జాబ్ వస్తే ప్రతి రూపాయి నీకు కంపెనీ పే చేస్తుంది….. నీకు మంచి పేరు ఉంటుంది …. మా డబ్బులు కూడా సేవ్ అవుతాయి……. “

“అఫ్ కోర్సు నువ్వు ఈ ఆఫర్స్ ని ఆఫర్స్ ని యాక్సప్ట్ చేస్తే…… మేము నీకు ఆ 6 లక్షలు ఇవ్వము….. నీకు జాబ్ లో వచ్చే శాలరీ నే వస్తుంది”

“సర్ ఆఫీస్ టైమింగ్స్ ఏంటి ??”

ఇద్దరు నవ్వి, అశోక్ సర్ “ఆఫీస్ అని ఎవరు చెప్పారు ??”

నేను కాంఫుస్ అయ్యాను.

అశోక్ సర్ “నీ జాబ్ కేవలం పేపర్స్ కి మాత్రమే పరిమితం….. నువ్వు మాకు PA… అయన టైం ని మేనేజ్ చేయడానికి పర్సనల్ అఫైర్స్ కోసం అంతే…… కంపెనీ కి నీకు ఎటువంటి సంబంధం ఉండదు….. నీకు వర్క్ ఏమి ఉండదు…… ప్రతి నెల ఫార్మాలిటీ కోసం ఊరికినే ఒక రెండు రిపోర్ట్స్ సైన్ చేసి ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి…. కేవలం నెలలో రెండు రోజుల పని….”

కుమార్ సర్ “మేము ఎప్పుడు చెప్తే అప్పుడు ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు మాతో పాడుకోవాలి…..”

అశోక్ “వర్రీ అవ్వకు మేము చాల బిజీ కాబట్టి నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే వీలవుతుంది….. ఫ్రీగా ఉంటె వరం రోజులు…”

కుమార్ సర్ “నీకు వేరే డీల్స్ ఉంటె అవి కాన్సల్ చేసుకోవాలి….. మాకు ఎప్పుడు ఫ్రీ టైం వస్తదో మాకే తెలియదు….. అశోక్ కి డైవోర్స్ అయ్యింది పిల్లలు కాలేజీ లో ఉంటారు…… నీతో థానే ఎక్కువ పడుకుంటాడు….. నాకన్నా….నేను ఫ్రీగా ఉంటె ఇద్దరితో నువ్వు పడుకోవాలి….”

వేళ్ళతో చాల జాగ్రత్తగా ఉండాలనిపించింది. చావు తెలివితేటలు వాడుతున్నారు. ఒక్క రూపాయి కూడా జోబీలో నుంచి తీయకుండా నాకొక జాబ్ ఇచ్చి ఫ్రీ గా నాతో పడుకుంటున్నారు. చాల సంతోషంగా ఉంది కానీ వీళ్ళ తెలివితేటలు చూస్తే జాగ్రత్తగా కూడా ఉండాలని అనిపించింది.

“థాంక్యూ సర్” అని ఇద్దరికీ చెప్పాను.

కుమార్ సర్ “మేము టు వీక్స్ తర్వాత ఫ్రీ అవుతాము…… ఈ డాకుమెంట్స్ తీసుకొని వెళ్లి ఆలోచించి మాకు నీ నిర్ణయం చెప్పు…… అమిత్ అన్ని చూసుకుంటాడు నీ గురించి…..”

“థాంక్యూ సర్” అన్నాను.

కుమార్ సర్ “థాంక్స్ ఒకటేనా నిషా ??” అని అడిగాడు

నేను సర్ కి పేదల పైన ఒక ముద్దిచ్చాను.

“థాంక్యూ నిషా…..”

“అశోక్ సర్ వైపు తిరిగి చూసాను.

“నువ్విప్పుడు నాకు ముద్దిస్తే నాకు మూడ్ వస్తుంది నిషా….. వచ్చేసారి ఎన్ని కావాలంటే అన్ని ముద్దులివ్వు ఇద్దరికీ” అన్నాడు.

నేను నవ్వి “ఒకే సర్” అని సెక్సీగా చెప్పాను.

“సరే ఇక వెళ్తావా మరి ?? నువ్వు ఎక్కువ సేపంటే మాకు కంట్రోల్ ఉండదు”

నేను ఫోన్ తీసుకొని అమిత్ కి కాల్ చేసాను.

“నేను గేట్ బయటే ఉన్నాను” అన్నాడు.

ఇంటి బయటకు వెళ్ళాను. కుమార్ సర్ తలుపు వేసేసారు.

అమిత్ కార్ అప్పుడే లోపలికి వచ్చి ఆగింది.

నేను వెంటనే కవర్లు తీసుకొని కార్ ఎక్కాను.

అమిత్ నవ్వుతు “అదేంటి అప్పుడే వచ్చేసావ్ ??” అని అడిగాడు.

నేను నవ్వి అమిత్ చేయి మీద కొట్టి “ముందే చెప్పొచ్చు గా ??” అని అడిగాను

ఏమి తెలియనట్లు “ఏంటి ??”

“అమిత్ overaction ఆపు….. నీకంత తెలుసు….”

అమిత్ నవ్వటం స్టార్ట్ చేసాడు.

నేను నవ్వాను.

“సరే ముందు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోదాం….” అని నన్ను బయటకు తీసుకొని వెళ్ళిపోయాడు.

బయట మెయిన్ రోడ్ లో కార్ ఆపి “ఇప్పుడు చెప్పు….”

182731cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *