నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 19

Posted on

“అమిత్ నాకు ముందే చెప్పుండొచ్చుకదా “

“చెప్తే కిక్ ఏముంటుంది…..”

“నేను ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యానో తెలుసా నీకు ??”

“నేహా ఇదంతా నీకోసం కాదు….”

“మరి ??”

“నాకు డబ్బు చాల చాల అవసరం…. ఇప్పుడు….”

“ఎందుకు ??”

“ఇట్స్ ఏ సీక్రెట్…. ఇప్పుడు మనం చేయబోయేది చెప్తాను విను….”

“ఒకే చెప్పు…”

“అపార్ట్మెంట్స్ లో ఛాయస్ లేదు నీకు….. కానీ చాల మంచి అపార్ట్మెంట్స్….. రేపు వెళ్లి నీకు చూపిస్తాను…. ఒకటి పూర్తవ్వటానికి ఇంకో 3-4 మంత్స్ పడుతుంది, ఇంకోటి వన్ ఇయర్…..నేను నీకు ఇంతక ముందు చెప్పాను కదా….. EMI ల గురించి…”

“అవన్నీ మేనేజ్ చేయొచ్చు….. ముందు లోన్ తీసుకుంటే నాకు దాంట్లో 5% కమిషన్ నీ దగ్గర ఉన్న కాష్ ఇచ్చేసాయి….. నీకు ఎలాగో శాలరీ వస్తుంది అలాగే నేను డీల్స్ తెస్తాను కాబట్టి నీకు వర్రీ లేదు… కంపెనీ విల్లా ఇస్తుంది కాబట్టి నువ్వు అక్కడే ఉండొచ్చు…… ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు…..అయితే ముందుగా నీ నిర్ణయం చెప్పు….. నీకు జాబ్ కావాలా లేదా డబ్బా ??”

నేను వెంటనే “జాబ్” అన్నాను.

“ఒకే గుడ్ ఆప్షన్….. నీ ఖర్చులన్నీ కంపెనీ నే భరిస్తుంది”

“యా…..”

“కానీ అమిత్ నా దగ్గర ఉన్న కాష్ అంత నువ్వు తీసేసుకుంటే నా పరిస్థితి ఏంటి ??”

“కరెక్టే…. నాకు సగం ఇవ్వు చాలు మిగిలింది తర్వాత ఇవ్వు…..కొంచెం కొంచెం….నేను వేరే సోర్సెస్ ద్వారా డబ్బు తీసుకుంటాను లే…..”

“ఓకే…”

“అయితే నెక్స్ట్ 2-3 డేస్ నా దగ్గరే నువ్వుండాలి…. అలాగే రాహుల్ 3 డేస్ తర్వాత ఊరు వెళ్తున్నాడు….. అప్పుడు నువ్వు నా రూమ్ లోనే ఉండాలి… సో నెక్స్ట్ వన్ వీక్ నా రూమ్ లోనే ఉంటావు…..ఓకేనా ??”

“ఓకే…”

“నీ వస్తువులన్నీ ఇప్పుడు రాహుల్ ఇంటికి వెళ్లి తెచ్చేసుకుందాం…..”

“ఒకే అమిత్”

“3 డేస్ తర్వాత నువ్వు హెల్త్ చెకప్ కి వెళ్ళాలి…..మొత్తం బాడీ చెకప్ రిపోర్ట్ తీసుకోవాలి…… ఫస్ట్ టైం కాబట్టి….. కానీ రొటీన్ చెక్ అప్స్ చేసుకోవాలి…. నీకు చెప్పాను కదా మొదట్లో ??”

“అవును అమిత్”

“సరే ఇక వెళదామా ??”

సరే అని తల ఊపాను.

ఇద్దరం వెళ్లి రాహుల్ ఇంటి నుంచి కావాల్సిన వస్తువులు మాత్రం తెచ్చుకున్నాము. అమిత్ నన్ను రాహుల్ ని చాల విషయాలడిగాడు. మేము ఎందుకు డేటింగ్ చేస్తున్నామని లాంటి విషయాలు. మేమిద్దరం తర్వాత చెప్తామని తప్పించుకున్నాం ఎందుకంటే మాకే తెలీదు మా మధ్య బంధం ఏంటనేది.

అమిత్ రూమ్ కి చేరుకొని ఇద్దరం అలసిపోయేసరికి హాయిగా పడుకున్నాం.

మరుసటి రెండు మూడు రోజులు అమిత్ నేను అంత తిరిగి లోన్ డాకుమెంట్స్ అన్ని సైన్ చేసేసాము. ఇక నా పేరు మీద లోన్ ఉంది. నేను ఈ బిజినెస్ లో 5 ఏళ్ళు ఉండి ఆ లోన్ అంత తీరిస్తే రెండు అపార్ట్మెంట్స్ అలాగే ఒక విల్లా కూడా మిగితా EMI లు కడితే నా సొంతం. అగ్రీమెంట్స్ అన్ని సైన్ చేసేసి లోన్ కూడా తీసేసుకున్నాను.

ఆ తర్వాత రెండు రోజులు హాస్పిటల్ చుట్టూ తిరిగి స్కానింగ్ అని, టెస్టులని, మొత్తం తిరిగాను. అమిత్ బిజీ అయిపోయాడు. హాస్పిటల్ కి పొద్దున్న వెళ్తే సాయంత్రానికి వచ్చేదాన్ని. రాహుల్ నుంచి కూడా ఫోన్స్ లేవు. మా బంధం ఏంటో తెలియలేదు.

ఆ తర్వాత రోజు అమిత్ నేను సినిమాకి, సరదాగా బయటకు వెళ్ళాము. ఫ్రెండ్స్ లాగా గడిపాము. రాహుల్ లాగా రొమాన్స్ లేదు ఎక్కడ. కేవలం ఒక ఇద్దరు బిజినెస్ ఫ్రెండ్స్ లాగా గడిపాము.

మరుసటి రోజు:

నేను నిద్ర లేసేసరికి చాల లేట్ అయ్యింది. అమిత్ నుంచి ఫోన్ వచ్చింది.

“హలో అమిత్….”

“నేహా డాక్టర్ నాకు కాల్ చేసింది….నీ టెస్ట్ రిపోర్ట్స్ రెడీ అయ్యాయంట….”

“సరే అమిత్….”

“నా డ్రైవర్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు”

” అమిత్ నువ్వు తీసోలేవా రిపోర్ట్స్ నేను వాటి కోసం వెళ్లాలా హాస్పిటల్ కి ?? నాకు హాస్పిటల్స్ అంటేనే నచ్చవు”

“నేహా నేను హాస్పిటల్ లోనే ఉన్నాను….. నేహా డియర్ నీ రిపోర్ట్స్ లో ఏదో ప్రాబ్లెమ్ ఉందంట….”

నాకు భయం వేసింది “ప్రోబ్లేమా ??”

“అవును డాక్టర్ నాకు చెప్పటం లేదు ఏంటో…… నిన్ను పర్సనల్ గా కలసి మాత్రమే చెప్తుందంట”

“అమిత్ సీరియస్ ప్రోబ్లేమా ??”

“అవును….”

“ఏంటి అమిత్ అది ??”

“ఎవ్వరికి చెప్పాడంట….. నీకు తప్ప….. నేనెవరు అని అడిగింది….. ఫ్రెండ్ అని చెప్పాను….. నాకు చెప్పనని చెప్పింది”

“అమిత్ గేమ్స్ అదొద్దు….. ప్రాబ్లం ఏంటో చెప్పు…”

“నేహా నిజంగా నాకు తెలియదు….అందుకే నిన్ను వెళ్ళమంటుంది”

నేను చాల భయపడ్డాను. వెంటనే రెడీ అయ్యి హాస్పిటల్ కి వెళ్లాను. వెయిటింగ్ హాల్ లో అమిత్ ఉన్నాడు. నేను వెళ్లి అమిత్ పక్కన కూర్చున్నాను.

“అమిత్ ఏంటి ఏమైంది ??”

182731cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *