నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 19

Posted on

“ఎలా ??”

“నేహా డియర్….. ఏ మొగాడికైనా ఒకటే వీక్నెస్…..”

“ఆడది…”

“కరెక్ట్……నిన్ను చూడగానే మనసు మార్చుకుంటాడులే…..”

“ఒకే వేళ మనసు మార్చుకోపోతే ??”

“ఏముంది నువ్వు ఫెయిల్ అవుతావు…..”

“మరి డీల్ ??”

“నో డీల్….. నో మనీ….”

“అంటే నేను ఆ రిస్క్ తీసుకోవాలా ??”

“నేహా డియర్…. నీకు ఈ డీల్ ఒక పరీక్షా లాంటిది ??”

“ఆ ?? ఏంటి ??”

“నువ్వు ఎంత బాగా సెడ్యూస్ చేయగలవో….. ఈ డీల్ తో తెలిసిపోతుంది…..”

“అమిత్….”

“నేహా డియర్….. నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను….”

“hmmmmm… సరే….”

“ఏమైనా టిప్స్ ఇస్తావా అమిత్ ??”

“నేనా ??”

“యా”

“నేహా డియర్….. “

“ఏంటి ??” అని విసుగుతో అన్నాను.

“ఈ డీల్ నువ్వే సొంతగా ట్రై చేయి…..నీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్….. ప్రతి సరి నేనుండను కదా…”

“ఏమో అమిత్…..”

“నేహా డియర్….. ఇలా భయపడితే నిజంగానే ఫెయిల్ అవుతావు….. జస్ట్ మాములుగా ఉండు……నేహా క్యారెక్టర్ వదిలేసి నిషా లోకి ప్రవేశించు”

“hmmmmm……”

“నాకు నీ మీద నమ్మకం ఉంది….. నువ్వు చేయగలవు….. డాక్టర్ నిషా….” అన్నాడు

నేను తనని నవ్వుతు చూసి “నీకెవరు చెప్పారు ??”

“రాహుల్…..చెప్పాడు డాక్టర్ నిషా…..”

“రాహుల్ ఆ ??”

“అవును డాక్టర్…”

నేను చిరుకోపంతో ఉన్నాను.

“నా బెస్ట్ ఫ్రెండ్…. తను”

“అయితే ?? ఇలాంటివి కూడా డిస్కస్ చేసుకుంటారా ??”

“నాకేమి చెప్పలేదు…. ఏదో ఇద్దరు డాక్టర్ పేషెంట్ లాగా roleplay చేసారని చెప్పాడు”

“ఓ అంతేనా ??”

“యా….”

“ఓకే”

“నేహా డియర్….. నాకు పక్కనోళ్ళ సెక్స్ లైఫ్ గురించి డిస్కస్ చేసే ఓపిక తీరిక లేదు…… కాకపోతే ఏమైనా టిప్స్ కావాలంటే అడుగు చెప్తాను….”

నేను అమిత్ ని కొట్టాను.

“నేహా డియర్ ఆపు కొట్టడం అలా……..ఒకే ??”

“తగిలిందా ??”

“అవును డాక్టర్ నిషా ట్రీట్మెంట్ చేస్తారా నాకు ??”

నేను అమిత్ ని మళ్ళా కొట్టాను

“అబ్బా….. ఏంటి నేహా డియర్ అలా కొడుతున్నారు ??”

“రాహుల్ అంత చెప్పేసాడన్నమాట ??”

“లేదు….. నువ్వు డాక్టర్ కాబట్టి ట్రీట్మెంట్ అడిగాను”

నేను అటు వైపు చూసాను.

“ఓ ఏదో మొత్తానికి మీ మధ్యలో సీక్రెట్స్ ఉన్నాయి…. అవేంటో బయటకు తీస్తా……డాక్టర్ నిషా గురించి తెలుసుకుంటాను…”

“ఓకే….”

“ఏంటి ??” అని ఆశ్చర్యంగా అడిగాడు

“నీ ఇష్టం….. నీకు నా సెక్స్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావంటే….. నీకెంత పని పాత లేదో అర్ధమవుతుంది”

“నోటిని అదుపులో పెట్టుకో లేడీ….”

182731cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *