నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 19

Posted on

“నేహా డియర్ డాక్టర్ చెప్పట్లేదు ఏంటో ప్రాబ్లెమ్……”

“ఎంత సేపు వెయిట్ చేయాలి ??’

“డాక్టర్ రౌండ్స్ కి వెళ్లిందంట….. ఇంకో అరగంట సేపు రాదంట….”

నాకు టెన్షన్ పెరిగిపోయింది. వేళ్ళు పిసుక్కుంటూ కూర్చున్నాను.

“నేహా డియర్ నాకు డాక్టర్ ఎలాగో చెప్పదు కాబట్టి నాకు అర్జెంటు పని ఉంది ఇందాకటి నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను…”

“అమిత్ ఉండు….” అని భయంతో చెప్పాను.

“నేహా డియర్….. ఎం భయపడకు…. నాకు జస్ట్ ఒక కాల్ చేయి వెంటనే వచ్చేస్తాను…… నాకు చాల చాల ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది”

“అమ్మాయితోనా ??”

“అశోక్ సర్ తో… “

“ఓకే అమిత్…. అంత ఇంపార్టెంట్ అయితే వెళ్ళు….”

నేను అలాగే టెన్షన్ తో వెయిట్ చేసాను. నా గుండె ఫుల్ స్పీడ్ లో కొట్టుకుంది. ఎం చేయాలో అర్ధంకాలేదు.

ఈలోగా డాక్టర్ వచ్చింది. నన్ను లోపలి రామాన్ని పిలిచింది.

డాక్టర్ నన్ను స్టూల్ మీద కూర్చోమంది.

“మీ పేరు మిస్….. ??”

“నేహా డాక్టర్”

“హలో నేహా…. నా పేరు అంజలి…”

“హీలో డాక్టర్”

“నీకు గుడ్ న్యూస్ అండ్ బాడ్ న్యూస్ “

“చెప్పండి డాక్టర్” అని ఆతృతగా అడిగాను.

“గుడ్ న్యూస్ ఏంటంటే నీ హెల్త్ అంత నార్మల్ గా ఉంది….”

“థాంక్స్ డాక్టర్” అని బాగా రిలాక్స్ అయ్యి చెప్పాను.

“కానీ….. బాడ్ న్యూస్ మాత్రం కొంచెం కంప్లికేటెడ్ …”

“ఏంటి డాక్టర్ ??” అని భయంతో అడిగాను.

“నేహా నువ్వు బర్త్ కంట్రోల్ లో ఉన్నవని ఉంది ఇక్కడ”

“అవును డాక్టర్”

“నేహా నీకు పెళ్లయిందా ??”

“లేదు డాక్టర్….”

“పోనీ బాయ్ఫ్రెండ్ కానీ fiance కానీ ఉన్నారా ??”

“లేదు డాక్టర్….”

“మరి బర్త్ కంట్రోల్ ఎందుకు ??”

“అంటే ఒక బాయ్ఫ్రెండ్ ఉన్నాడు డాక్టర్ కానీ కొత్త పరిచయం…. సీరియస్ కాదు…. “

” నేహా …… సెక్స్ అనేది ఈ ఏజ్ లో ఫన్ గానే ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉండు ఒకే ??”

“డాక్టర్ బాడ్ న్యూస్….”

“ఓకే…నేను చెప్పబోయేది చాల చాల ఇంపార్టెంట్…. మీ పేరెంట్స్ ఉన్నారా ?? “

“నాకు పేరెంట్స్ లేరు డాక్టర్…”

“పోనీ నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ??”

“ప్రస్తుతానికి లేరు డాక్టర్….”

నా గుండె స్పీడ్ ఇంకా పెరిగింది.

“ఓకే నేహా….”

“నీకు పెళ్లి చేసుకోవాలని ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ??”

“లేవు డాక్టర్ …..”

“నేహా నీకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడన్నావ్ కానీ సీరియస్ కాదంటున్నావ్”

“ప్లీస్ డాక్టర్ బాడ్ న్యూస్ ఏంటో చెప్పండి”

“నేహా నీకు ఎగ్ కౌంట్ చాల తక్కున్నాయి….. చాల చాల తక్కువున్నాయి “

“ఏంటి డాక్టర్ ??”

“నీకు ఎగ్ కౌంట్ చాల తక్కువున్నాయి….. నీకు ప్రెగ్నన్సీ విషయంలో ప్రోబ్లెంస్ వస్తాయి…… “

“అర్ధంకాలేదు డాక్టర్”

“నీ ఎగ్స్ చాల చాల తక్కువున్నాయి…… నీది చాల rare case….. ఇంత తక్కువ వయసులో నీకు చాల తక్కువున్నాయి…. నీ ఏజ్ కి చాల ఎగ్స్ ఉండాలి కానీ ఎందుకో చాల తక్కువ కౌంట్ ఉన్నాయి…..”

“డాక్టర్…. దాని వల్ల “

“నీ ఎగ్స్ చాల తక్కువునందున…. నువ్వు వచ్చే రెండేళ్లలో ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఇక జీవితంలో ఎప్పటికి నువ్వు ప్రెగ్నెంట్ కాలేవు….”

“వావ్ డాక్టర్…..”

“నీ రిపోర్ట్ ప్రకారం …. రెండేళ్ల తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అవ్వటం ఇంపాసిబుల్….”

నా జీవితం ఒక్కసారిగా కుప్పకూలినట్లైంది. నేను అపార్ట్మెంట్స్ కోసం లోన్ తీసేసుకున్నాను. కార్ కొనుక్కున్నాను. ఇప్పుడు వాటికీ EMI లు కట్టాలి. లాగే కుమార్ సర్ అశోక్ సర్ దగ్గర జాబ్ చెతున్నాను. నాకు చమటలు స్టార్ట్ అయ్యాయి.

“నేహా అర్ యూ ఓకే ??”

“ఎస్” అని వణుకుతున్న వాయిస్ లో చెప్పాను.

నాకు చిన్న వాటర్ బాటిల్ ఇచ్చి తాగమంది.

ఈ లోగా ఆమె ఫోన్ మోగి పక్కకు వెళ్లిపోయింది.

నా చేయి వణుకుతుంది. నెమ్మదిగా ఒణుకుతున్న చేయితో బోటిల్ ఓపెన్ చేసి నీళ్లు తాగాను.

నాకు EMI లు కట్టి సెటల్ అవ్వాలంటే కనీసం 5 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు నేను మధ్యలో ఆపలేను.

182731cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *