నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 19

Posted on

అలాగే అమిత్ కమిషన్ కూడా ఒప్పేసుకున్నాను. రాహుల్ సంగతేంటి ??

ఇప్పుడు నేను ఎం చేయాలి ?? నేను రెండేళ్ల తర్వాత పెగ్నెంట్ కాలేను.

నేను ముందుకు వెళ్ళాక పోతే మళ్ళా మాములు జీవితం గడపాలి, అపార్ట్మెంట్స్ ఉండవు కార్ ఉండదు, PA జాబ్ ఉండదు.

ఇప్పుడు నేను ఎవరిని వెతుక్కొని పెళ్లిచేసుకోవాలి ?? ఎవరిని పెళ్లిచేసుకోవాలి ?? అది కూడా రెండేళ్లలో ఎలా చేయాలి ?? ఒక మంచి జాబ్ ఎలా వెతుకోవాలి ?? బిల్స్ EMI లు ఎలా కట్టాలి ?? ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి ?? కాన్పు అంటే కష్టం. డబ్బు కూడా చాల కావాలి.

ఈ ఆలోచనలన్నీ నన్ను భయానికి గురి చేశాయి. నా కళ్ళు చివర నల్లగా అవ్వటం స్టార్ట్ అయ్యింది. నా కడుపులో తిప్పుతుంది. చాల వీక్ గా అనిపించింది. మైండ్ అంత ఒకటే టెన్షన్ భయం.

నెమ్మదిగా నా బాలన్స్ తప్పి స్టూల్ మీద నుంచి కింద పడిపోయాను. నా కళ్ళు మూసుకొని పోతున్నాయి.

“నేహా…… నేహా….” అంటూ డాక్టర్ అరుపులు వినిపించాయి.

నెల మీద పడి. నెమ్మదిగా నా సృహ కోల్పోతున్నాను. కళ్ళు తిరిగాయి. ఎం జరుగుతుందో నాకు తెలియలేదు. నా కళ్ళు మొత్తం మూసుకొని పోయాయి. అంత చీకటి. నేను సృహ కోల్పోయాను.

కొన్ని గంటల తర్వాత:

“నేహా డియర్…..”

“ఒక డీల్ ఉంది రేపు ఈవెనింగ్……”

“ఎం డీల్ ??”

“ఇప్పటి దాకా నువ్వు చేసిన డీల్స్ కన్నా ఇది డిఫరెంట్ గా ఉంటుంది”

“అంటే ??”

“అశోక్ సర్ వాళ్లకు ఒక పర్మిషన్ రవళి గవర్నమెంట్ నుంచి….”

“ఒకే….”

“ఆ IAS ఆఫీసర్ చాల గట్టిగ ఉన్నాడు….. నేను ఈ పర్మిషన్ తెస్తే నాకు పది లక్షలు వస్తాయి….”

“పది లక్షల ??” అని ఆశ్చర్యంగా అడిగాను.

“అవును….. దన్తలో నీకు ముడిస్తిస్తాను…”

“ఆ ?? పదొస్తే ముడేనా ??”

“సరే నేను ఎవరినైనా వెతుకుంటాలే”

“అమిత్ 50-50”

“సరే రెండు లక్షలు….”

“రెండా ??”

“ఒకటి”

“ఓకే ఓకే మూడు ఓకే”

అమిత్ నవ్వి “అది అలా రా దారికి…..”

“నాకు అవకాశం వచ్చినప్పుడు పాగా తీర్చుకుంటాను” అన్నాను

అమిత్ నవ్వి “చూద్దాం లే”

“సరే డీల్ ఏంటి ??”

“రేపు ఈవెనింగ్…. abc హోటల్ లో నీకు ఒక రూమ్ బుక్ చేస్తాను….. “

“నాకా ??”

“నీకు అంటే నీకు కాదు…. వేరే పేరు మీద..”

“ఓకే??”

“రూమ్ కీ నీకిస్తాను….. రేపు 6 కల్లా రూమ్ కి వెళ్ళిపో…..”

“తర్వాత ??”

“అతన్ని రెస్టారంట్ కి 8 కి రమ్మన్నాను….అప్పుడైతే రష్ ఉంటుంది…”

“ఓకే….”

“నన్ను ఎక్సపెక్ట్ చేస్తాడు రెస్టారంట్ లో…. కానీ నా ప్లేస్ లో నువ్వుంటావు….”

“ఒకే…..”

“ఇక అక్కడ నుంచి నీదే కంట్రోల్…. ఎం చేస్తావో తెలీదు నాకు…. నీకు కొన్ని ఫైల్స్ ఇస్తాను…. వాటి మీద సంతకాలు పెట్టించాలి….”

“అన్నిటిమీద ??”

“అఫ్ కోర్స్….రెండు కాపీల మీద….”

“ఎం ఫైల్స్ అవి ??”

“తీసుకో…..ఇస్తాను….. ఒక పని చేయి 3 కల్లా రూమ్ కి వెళ్లి ఆ ఫైల్స్ అన్నిటిని స్టడీ చేయి…..”

నేను అమిత్ ని చేతి మీద కొట్టి “అమిత్…… నువ్వొక ఇడియట్ వి….”

“అవి ప్రాజెక్ట్ కి సంబందించిన ఫైల్…..అన్ని కరెక్ట్ గా ఉన్నాసరే సైన్ చేయనంటున్నాడు….”

“అన్ని కరెక్ట్ గా ఉంటె ఎందుకు చేయడు ??”

“సరే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ కి ఒక ఇండస్ట్రీ హోదాలో …. వెళ్లి రూపాయి ఖర్చు లేకుండా పని చేయించుకొని రా… నీకు కోటి రూపాయిలు ఫ్రీగా ఇస్తాను….”

“ఓకే ఓకే అర్ధమైంది…..”

“ఎం అర్ధమైంది ??”

“అతన్ని సెడ్యూస్ చేసి ఎలాగో ఆలా…. ఫైల్స్ మీద సంతకం పెట్టించాలి”

“అమిత్ IAS అంటున్నవ్….. నేనెలా అతన్ని హాండెల్ చేయగలను ??”

“హాండెల్ చేయడం కష్టం…. నాకు కూడా వల్ల కాలేదు…. అందుకే నిన్ను పంపిస్తున్నాను…”

“నీకే వల్ల కాకపోతే నా వల్ల ఎలా సాధ్యం అవుతుంది??”

“అవుతుంది…..”

182731cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *