మది ఓక చిన్న పల్లెటూరు.అంటే మరీ పల్లెటూరు ఏమి కాదు. ఇప్పుడిప్పుడే చిన్న పట్టణంగా రూపాంతరం చెందుతూ కావలసిన మౌలిక వసతులన్నీ ఉన్న గ్రామం. చాల కుటుంబాల

అలా కొన్ని రోజులకి దసరా సెలవలు ఇచ్చారు. నేను ఊరికి వెళ్ళాను. ఒక రోజు ఫ్రెండ్స్ తో కలిసి చింతకాయలు కోసుకోవడానికి వెళ్ళాము. వూరు చివరన రోడ్