కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 30

Posted on

7 గంటలకు అడివి ఇంకా 10 కిమీ దూరం ఉందనగా ఓ చిన్న పల్లెకు చేరుకున్నాము.
ఆ రాత్రి ఆ పల్లెలో ఉండడానికి ఓ రైతును రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇద్దరు ఆ రైతు ఇంట్లో పడుకోగా నేను జీప్ లోనే పడుకున్నాను.
ఉదయం లేచి రెడీ అయ్యి , ఆ రైతుకు వీడ్కోలు చెప్పి అడివి దారి మళ్లించాను జీపును.
10 కిమీ వరకు దారి బాగానే ఉంది ఆ తరువాత ఎద్దుల బండ్ల కోసం వేసిన దారి , ఆ దారిలో జీప్ చిన్నగా పోనిస్తూ దాదాపు మద్యానం కల్లా జీపుని అడవి లోనికి తీసుకెళ్లాను.
మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కొన్ని గుర్తులు చెప్పాడు. అయన చెప్పిన గుర్తుల ప్రకారం జీపుని అక్కడ ఆపి అటు వైపు నుంచి లోనకు ఓ 50 , నుంచి 60 కిమీ లోపలి వెళితే నేను వెతుకుతున్న కోట వస్తుంది అని చెప్పాడు.
సరిగ్గా అయన చెప్పిన ప్లేస్ వచ్చాము జీప్ ను కొద్దిగా లోపలి తీసుకొని వెళ్లి ఓ పెద్ద పొదలో కి నెట్టి చుట్టూ చెట్ల కొమ్మలతో కప్పి , జీప్ లోని బ్యాగ్ లు తీసుకొని అడవి లోకి బయలు దేరాము.
“రాత్రికి ఎక్కడ ఉంటాము శివా” అంది వర్షా
“లోపల మన కోసం AC రూమ్ ఉంది లేవే అక్కడ హాల్ట్ చేద్దాం” అంది శ్రీ
“మల్లీ ఈ ప్లేస్ కు వచ్చేంత వరకు మనకు అడవే అంతా కాబట్టి ఉన్న 4 రోజులు ఇక్కడ ఉండడం నేర్చుకోవాలి” అంటూ నేను ముందు వాళ్ళు వెనుకగా సాగిపోసాగాము.

ఒక మనిషి నడవడానికి వీలుగా ఉంది దారి , ఒకరు వణుక ఒకరు నడవడానికి మాత్రమె ఉంది. వర్షా మద్యలో నేను ముందు నా వెనుక శ్రీ అలా ముందుకు సాగుతున్నాము.

దారి ఉంది కానీ చెట్లు దారిలోకి వచ్చి ఉన్నాయి వాటిని చేత్తో జరుపుకుంటూ ముందుకు కదలాలి లేకుంటే కళ్ళకు తగిలేట్లు ఉన్నాయి బాట మీదకు వచ్చిన కొమ్మలు. కొంత దూరం వెల్ల గానే మేము వెళుతున్న బాట పక్కన ఓ పెద్ద మర్రి చెట్టు కనబడ్డది విశాలంగా విస్తరించిన కొమ్మల కింద చల్లగా ఉంది. ఆ చల్లదనం చూసి “ఇక్కడ కొద్దిసేపు కుచోందామా ” అంది వర్షా , దగ్గర దగ్గర 1.30 గంట నడిచి ఉంటారు ఒకే సారి ఎక్కవ నడిపిస్తే జడుసుకోంటారు అనుకొంటూ ఆ చెట్టు కిందకు చేరాము.

“ఎండకు ఏవైనా జంతువులూ కూడా రావచ్చు , జాగ్రత్త” అని చెప్పగానే తన చుట్టూ చూసుకోంటు “ఇక్కడ పాములు ఉండవా ” అది వర్షా
“అడివిలో పాముల ఉండక సిటి లో ఉంటాయా , ఉండొచ్చు , ఉండక పోవచ్చు , కానీ జాగ్రత్త గా ఉండండి ” అన్నాను.

అక్కడ కూచొన్న కొద్ది సేపటికి తను ఇబ్బంది పడసాగింది. అది గమనించి
“ఏమైంది , కుచోవడానిక్ చాల ఇబ్బంది పడుతున్నావు”
“నేను పాస్ పోసుకోవాలి , పొదలు వెనక్కు వెళ్ళాలంటే భయంగా ఉంది “
“మీ అక్కను తీసుకెళ్ళు , తనకు కూడా భయమా ఏంటి ” అన్నాను

అవును అన్నట్లు ఇద్దరు ఒకే సారి తల ఆడించారు. నేను ఇక్కడే ఉన్నా ఎం కాదు వెళ్ళండి , మీకు అంతగా భయంగా ఉంటె నేను అటు వైపుకు తిరుగుతాను కానివ్వండి అంటూ వాళ్ళు ఉన్న వైపుకు నా వీపును పెట్టి కుచోన్నాను.

కొద్ది సేపటికి ఎక్కవ దూరం వెళ్లి నట్లు లేరు ఎందు కంటే వాళ్ళు వదిలే ధార సౌండ్ నా చెవులకు వినబడ సాగింది. నాలో నేను నవ్వుకొంటూ ఉండగా తమ పని ముగించు కొని వచ్చారు. వాళ్ళు రావడం చూసి కొద్ది serious పేస్ తో “ఇంక కదులుదామా ? , మనం చాల దూరం వెళ్ళాలి” అంటూ బ్యాగ్ లు బుజాన వేసుకొని దారి పట్టాము.

చేతిలోని వాచ్ 11.30 చూపిస్తుంది ఎండ తీవ్రం గానే ఉంది. కానీ చెట్ల కొమ్మల అడ్డం వస్తు ఉండడం వలన మా మీద పెద్దగా పడలేదు కానీ ఆ వేడి మాత్రం మా శరీరాల లోంచి చమటలు దారాలుగా కార్పించ సాగింది. బ్యాగ్ కు అటాచ్ చేసిన బాటిల్ లోని వాటర్ సిప్ చేస్తూ , సపోర్ట్ గా తెచ్చుకొన్న కట్టెతో కొమ్మలు పక్కకు తప్పిస్తూ అప్పుడప్పుడూ మేము వెళుతున్నా దారి సరిగ్గా ఉందొ లేదు చూసుకోంటు ముందుకు సాగి పోసాగాము.

మరో రెండు గంటలు పాటు మా ప్రయాణం లో ఎటువంటి ఆటంకం రాలేదు. దారి పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టు కిందకు చేరి కొద్ది సేపు రెస్ట్ తీసుకొని ప్యాక్ చేసుకొచ్చిన చపాతీలు విప్పుకొని తిని నీళ్ళు తాగి ఓ గంట ఆగి వెళదాం అని బ్యాగ్ మీద తల పెట్టి కొద్దిగా నడుం వాల్చాను.

ఆ చెట్టు కింద చల్లగా ఉండడం వలన ఎండకు చెమట్లు కార్చిన శరీరాలు ఆ చెట్టుకింద చల్ల గాలికి దాసోహం అంటు ఉండగా నేను నిద్రలోకి జారుకొన్నాను. ఓ రెండు నిమిషాలు నిద్రపోయానో లేదో అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కెవ్వున కేక వేస్తూ చెరో వైపు నన్ను కరుచుకొన్నారు.

“ఏమైంది ” అంటూ దిగ్గున నిద్ర లేచి చేతి కర్ర అందుకొన్నాను. భయంతో వాళ్ళ నోట్లోంచి మాట కూడా రావడం లేదు. వాలు చూస్తున్న వైపు చూశాను.

ఎండ తీవ్రతకు తట్టుకోలక ఓ అడివి పంది తన పరివారం తో సహా చెట్టుకిందకు రావడానికి ట్రై చేసి , గుస గుసా మాట్లాడు కొంటున్న వీళ్ళ ఇద్దరినీ చూసి చెట్టుకింద కంటే బయటే ఎండలో బాగుంటుంది అని వెనక్కు మరిలినట్లు ఉన్నాయి, వాటి సౌండ్ కు విల్లా నోట్లోంచి వచ్చే సౌండ్ , కేకలుగా మారి వారు కూచొన్న చోట స్తానబ్రంసం చెంది , నా కౌగిట్లోకి వచ్చారు ఇద్దరు.

“అడివి పందిని చూసే అలా జడుసు కుంటే ఎలా , ఈ అడివిలో పులులు , సింహాలు తప్ప అన్ని రకాల జంతువులూ ఉంటాయి” అంటూ ఉండగా ఇందాక అడివి పందులు వచ్చిన ప్లేస్ లోని రెండు జింకలు వచ్చి చెట్టు చివరగా నిలబడి మా వైపు చూడసాగాయి.

“సౌండ్ చేయకుండా ఉండడండి పాపం వాటికి కూడా ఎండగా ఉంది , అవి రెగ్యులర్ గా వచ్చే ప్లేస్ కాబోలు మనం వచ్చాము అని అక్కడే ఆగిపోయాయు” అన్నాను వాళ్ళకు మాత్రమె వినబడేతట్లు.

నేను అన్న మాటలకూ ఇద్దరు సెన్సెస్ లోకి వచ్చి తము ఎక్కడున్నామో గమనించి సిగ్గుతో మెల్లగా నా నుంచి విడువడి , కొద్దిగా పక్కన కుచోన్నారు. మా నుంచి ఎంటువంటి ఆపదా లేదని నిద్రారించు కొన్న ఆ జింకలు తీరకగా రెస్ట్ తీసుకో సాగాయి మాతో పాటు.

ఇద్దరి శరీరాలోంచి వచ్చే వాసన ఓ వైపు మత్తెక్కిస్తుంటే , అలసిన శరీరం చల్లగాలికి మరో మారు నిద్రలోకి జారుకుంది. చెరో వైపు అంటి అంట నట్లు నాతొ పాటు పడుకొని వాళ్ళు కూడా నిద్ర లేకి జారుకొన్నారు.

151972cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *