కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 30

Posted on

ఓ నిమిషం కూడా కాకుండా నే కాలింగ్ బెల్ మొగ సాగింది. ఆ సౌండ్ కి ఉలిక్కి పడి తను విప్పిన ప్యాంటి ని తన బొక్కలోంచి కారుతున్న రసాలకు అడ్డం పెట్టుకొని మిగిలిన బట్టలు తీసుకొని బాత్రుం లోకి పరిగెత్తింది.

అక్కడున్న బట్టలు తీసుకొని బెడ్ రూమ్ కి వెళ్లి స్టాండ్ లో ఉన్న లుంగీ మొలకు చుట్టుకొని , అక్కడున్న టవల్ వంటి మీద వేసుకొని వెళ్లి తలుపు తీశాను.

“ఏమైంది ఇంత సేపు ” అంది అమ్మ

“నేను పడుకున్నాను , తనెమో బాత్రుం లో ఉన్నట్లు ఉంది , తను తీస్తుంది కదా అని నేను లేయలేదు “
“ఏంటి శివా , ఈ మద్య చాలా బిజీ గా ఉన్నావు , నల్ల పూస అయిపోయావే ” అంది అమ్మతో పాటు గుడికి వెళ్ళిన శర్మా గారి భార్య.
“ఆఫీస్ పని , ఎందుకో కొద్దిగా బిజీ గా ఉన్నా” అంటూ తను వాళ్ళ ఇంట్లోకి వెల్ల గానే తలుపు వేసి వచ్చా.

“ఇంటి పట్టు ఉండేది ఉందా లేక ఇక్కడి కైనా వెళుతున్నావా “
“ఒక వారం రోజులు బైట పని ఉంది మూడు రోజుల్లో వెళ్ళాలి ” అన్నాను.
“మరి నువ్వు వేల్లెటిగాంటే ఉంటే ఆ అమ్మాయిని ఉండమని చెప్పాల్సింది , హాస్టల్ కు ఎందుకు పంపుతున్నావు”
“తనకు ఎక్కడ బా గుంటే అక్కడ ఉండనీ , ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది లే”
“సరే దానికి ఎక్కడ కావాలంటే అక్కడే ఉండ మను, నువ్వు ఎలాగా ఎక్కడి కో వెళతాను అంటున్నావు రాత్రిళ్లు తోడుగా ఉంటుంది అని చెప్పా”
“సరే అలాగయితే నేను వెళ్ళే రోజు రమ్మంటా లే అప్పటి నుంచి నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉంటుంది గానీ”
ఈ లోపున తన బాత్రుం లోంచి డ్రెస్ వేసుకొని బైటకు వచ్చింది.

“నేను ఓ వారం రోజుల కోసం బైటకి వెళుతున్నా , అప్పుడు నువ్వు ఇంటి నుంచి వెళ్ళు ఆఫీస్ కి , అమ్మ ఒక్కటే ఉంటుంది ఇంట్లో నువ్వు ఉంటే కొద్దిగా తోడుగా ఉంటుంది”
“ఎప్పుడు వెళ్తున్నావు”
“ఇంకా డిసైడ్ కాలేదు , ఓ రెండు మూడు రోజుల్లో వెళతాను”
“సరే , అలాగే ఇక్కడి నుంచి వెళతా లే ” అంటూ తను వంటింట్లో కి వెళ్ళింది.

ఆ రోజు రాత్రి మరో మారు ఇద్దరం తృప్తిగా రమించి అలసి పడుకోండి పోయాము.

ఉదయం తను మాల్ లోని షాప్ కు వెళ్ళగా , నేను ఆఫీస్ కి వెళ్లాను. పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి షబ్బీర్ రాగానే , ఓ వారం పర్సనల్ పని మీద బైటకు వెళుతున్నాను అని చెప్పాను.

“మొన్నే కదరా , అదేదో దేశానికి వెళ్లి వచ్చావు , ఏదైనా problem ఉందా ఏంటి”
“నాకు కాదు ప్రాబ్లమే వేరే వాళ్ళకు ” అంటూ క్లుప్తంగా విషయం చెప్పాను.

“వేరే వాళ్ళకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే ముందే ఉంటావు ? అందులోనా నువ్వు వెళ్ళే ది సిటీ కాదు , అడవి అంత అవసరమా”
“అవసరమో లేదో నేను ఆలోచించ లేదు , కానీ లోపల నాకు కూడా ఎక్కడో ఓ చిన్న క్యురియాసిటీ ఉంది ఆ పిల్ల చెప్పే ది నిజమా కాదా అని”
“అది తీర్చు కోవడానికి అంత దూరం వెళ్ళాలా ఏంటి”
“అది కాదు రా , ఆ పిల్ల ఫోటో లు చూడక ముందు తన కలలో ఆ కోట ఎలా ఉందొ చెప్పింది , ఫొటోలో సరిగ్గా తను చెప్పిన విధంగానే ఉంది ఆ కోట , అంటే తను చెప్పే ది నిజమే కావచ్చు కదా “
“ఒక వేల నిజమే అయ్యింది అనుకోందాము , నీకు వచ్చే లాభం ఏంటి ? “
“అన్నీ లాభం కోసం చేస్తామా ఏంటి , వదిలేయి మామ నాకు ఎం కాదులే , ఓ వారం రోజులే కదా , ఇలా వెళ్లి అలా వచ్చేస్తా , అప్పుడప్పుడూ ఇంటికి ఫోన్ చేసి అమ్మ ఎలా ఉందొ కనుక్కుంటూ ఉండు , హరిణి ఉంటుంది ఇంట్లో , ఏమైనా అవసరం అయితే హెల్ప్ చెయ్యి “
“అబ్బో , నువ్వు చెప్పాలా అవన్నీ , నువ్వు బేఫికర్ వెళ్లి రా , ఇక్కడ నువ్వేం దిగులు పెట్టు కోకు” అంటూ వాడి పనిలో బిజీ అయిపోయాడు

శ్రీలతకు ఫోన్ చేసి, ఎల్లుండి ట్రైన్ కు విశాఖపట్నం వెళుతున్నాం అక్కడ కొన్ని డీటైల్ కనుక్కొని అప్పుడు ఎలా వెళ్ళాలి అనేది అక్కడికి వెళ్ళాకా ప్లాన్ చేద్దాం , వీలయితే ఈ రోజు సాయంత్రం కలుద్దాం ఎం తెచ్చుకోవాలో చెప్తా అంటూ ఇద్దరం ఇక్కడ కలవాలో చెప్పా.

శాంతా కు ఓ మారు ఫోన్ చేసి నా ప్రయాణం గురించి చెప్పా. తొందరగా వచ్చేయి మనం పల్లెకు వెళ్ళాలి అక్కడ పెళ్లి ఉంది అని చెప్పింది. ఎవరి పెండ్లో చెప్పలేదు. వచ్చాక డీటెయిల్స్ చెప్తా అంది.

సాయంత్రం వరకు ఆఫీస్ లో కూచుని నెక్స్ట్ వీక్ ప్లాన్ అంతా ప్రిపేర్ చేసి ఇచ్చి 5 గంటలకు బయట పడ్డా, నేను ఇంటికి చేరుకోగానే హరిణి రెడీ అయ్యి ఉంది హాస్టల్ కు వెల్ల దానికి.
“నేను వచ్చాక వెల్ల వచ్చు కదా , ఈరోజు వెళ్లి ఎల్లుండి మల్లీ రావాలి , ఇక్కడికి అక్కడికి నీ luggage తిప్పడమే సరిపోతుంది”

కొద్ది సేపు ఆలోచించి “అయితే వాళ్ళకు ఫోన్ చేసి చెప్తా నెక్స్ట్ వీక్ వస్తా అని , నువ్వు కూడా ఓ మారు ఫోన్ చేసి మాట్లాడు అంటూ” సర్దిన luggage లోపల పెట్టేసింది.

“సరే అంటూ PG ఫోన్ చేసి తను నెక్స్ట్ వీక్ వస్తుంది అని చెప్పి నేను బయటకి వచ్చే సా”
నేను చెప్పిన ప్లేస్ కి వర్షా , శ్రీలత ఇద్దరు వచ్చారు.
“మనం ఎల్లుండి ఇక్కడ నుంచి బయలు దేరుతున్నాము, మీరు ఇంట్లో ఎం చెప్తారో నాకు తెలియదు బట్ నాకు చెడ్డ పేరు రాకుండా చూసుకోండి”
“ఎన్ని రోజులు ఉంటున్నాము మనం” అంది వర్షా

151972cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *