కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 30

Posted on

తనను బాగా చుసిన పేస్ కానీ ఎక్కడ అనేది తెలియడం లేదు. సరే తనే చెప్తుంది లే అనుకోంటు తన వెనుక లోపలి నడవ సాగాను.

“వయసులో గాడిద కూడా అందంగా ఉంటుంది ” అన్న సామెత లాగా కాకుండా , నిజంగా అమ్మాయి చాలా బాగుంది. వయస్సుతో వచ్చిన అందాల వాల్ల కావచ్చు లేదా టౌన్ లో పెరగడం వల్ల కావచ్చు ( నికేలా తెలుసు ఆ అమ్మాయి టౌన్ లో పెరిగింది అని మీరు అడగొచ్చు , ఆ అమ్మాయి నడిచే విధానం , ధరించిన బట్టలను బట్టి తెలుస్తుంది లే తను సిటీ లో పెరిగిన పిల్ల అని)

తను నడుస్తుంటే లయబద్దంగా కదిలే ఆమె పిరుదుల చెపుతున్నాయి ఆ అమ్మాయి ట్రైనింగ్ పొందిన కాట్ వాక్ మోడల్ అయినా అయ్యి ఉండాలి లేదా ఆమె నడక తత్వమే అంత అని. ఆమె వేనుకేత్తులు చూసే కొద్ది నాలో కాముకుడు నిద్ర లేచి ఆమెను గురించి విశ్లేషించ సాగాడు.

ఈ అమ్మాయి ఇంకా కన్యనే ( అప్పుడెప్పుడో వాత్స్యయన కామసూత్రా చదివాలే , అందులో గురువుగారు చెప్తారు , అమ్మాయి పిరుదులు బోర్లించిన కుండల్లా ఉంటే ఇంకా కన్య అని , అలా కాకుండా వంటలకు వాడే తపెల్లల్లా ఫ్లాట్ గా ఉంటే బాగా వాడబడింది అని), ఎక్కువ మగ వాసన లేకుండా పెరిగింది అని , పద్మినీ జాతి స్త్రీ అని. బాగా చదువుకుంది , వాళ్ళ నాన్న బాగా బలిసిన వాళ్ళు అని.

లోనకు వెల్ల గానే ఇంకో అమ్మాయిని పరిచయం చేసింది. ఆ అమ్మాయి కుడా ఇంతకూ ముందే పరిచయం ఉన్న అమ్మాయి వర్షా . ఓ సారి శాంతా వాళ్ళను రాజి వాళ్ళ ఉరి నుంచి కారులో తీసుకొని వస్తుండగా రోడ్డు మీద వర్షా వాళ్ళ నాన్న కారు ఆక్సిడెంట్ అయ్యింది , వాళ్ళను హాస్పిటల్ లో చేర్పించి నప్పుడు వాళ్ళను చూడడానికి వచ్చింది ఆ అమ్మాయే ఈ వర్షా.

“వర్షా నీకు ముందే తెలుసు సర్, తనను మీరు గుర్తు పట్టారా ” అంది
“నీవే గుర్తుకు రావడం లేదు , వర్షా ఎవరో నాకు బాగా తెలుసు , ఇంతకీ మనం ఎక్కడ కలిశాము చెప్పు “
“నా పేరు శ్రీలత , నన్ను ఓ సారి మీరే రక్షించారు, కానీ అప్పుడు మీతో ఎక్కువ మాట్లాడ కుండా మా డాడీ నన్ను తీసుకొని వెళ్ళారు ” అంటూ అడ పిల్లలను కిడ్నాప్ చేసిన గ్యాంగ్ ని సముద్రం ఒడ్డున కాపాడిన సన్నివేశం గుర్తుకు చేసింది.
“ఓహో , వాళ్లలో నువ్వు ఉన్నావా , పేస్ గుర్తుకు వుంది కానీ నీ పేరే గుర్తుకు రావడం లేదు, ఇంతకీ వర్షా నీకు ఎలా తెలుసు ? “
“మా చిన్నాన్న కూతురు , తను అక్కడే టౌన్ లో ఉంది చదువుకుంటూ ఉంటుంది.”
“ఓహో , మీరు ఇద్దరు బంధువులా , మీ నాన్న ఎదో మినిస్టర్ అని విన్నట్లు గుర్తు “
“అప్పుడు ఫైనాన్సు లో ఉన్నారు , ఇప్పుడు ఎక్ష్ మినిస్టర్ అయ్యరులే “
“ఇంతకీ ఎందుకు కాల్ చేసా వో చెప్పలేదు”
“చెప్తా సర్ , వర్షా కి మీ హెల్ప్ కావాలి అందుకే పిలిచింది” అంటూ వాళ్ళు నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం చెప్ప సాగింది. దాదాపు ఓ గంట పాటు చెప్పుకుంటూ పో సాగింది , మద్యలో వర్షా అక్కడక్కడా అడ్డు పడుతూ తను చెప్పే మాటలు సరి చేసుకుంటూ పో సాగింది.

మద్యలో మరో మారు coffee ఆర్డర్ చేసి వారు చెప్పే ది విన్నాను. క్లుప్తంగా చెప్పింది ఏటంటే.

వర్షా కి గత 6 నెలల నుంచి ఏవో కళలు వస్తున్నాయి అందులో తను ఎక్కడో కోటలో ఉన్నట్లు , వాళ్ళ బంధువులు ఎవ్వరో తనను చంపడానికి వస్తున్నట్లు, తను వాళ్ళ నుంచి పారిపోతూ లోయలోకి జారి పోతున్నట్లు , మరో మారు నీళ్ళలో దూకి నట్లు , పాము కాటేస్తున్నట్లు, రక రకాలుగా వాళ్ళు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు , కానీ ప్రతి సారి తను ఎదో విధంగా తప్పించుకొని వాళ్ళకు అందకుండా పారిపోతున్నట్లు గా వస్తున్నాయి అంట.

అలాంటి కలలు ప్రతి రోజూ రావడం లేదు, కానీ వారం లో తప్పకుండా ఓ సారి వస్తాయి అంట.
“డాక్టర్ దగ్గరి కి వెళ్ళాల్సిందే , నేను ఏవిధంగా హెల్ప్ చెయ్యాలి ఈ డ్రీమ్స్ కి“
“అది కుడా అయ్యింది , కానీ అయన ఏవో టాబ్లెట్స్ ఇచ్చి పంపాడు , దాని వలన పెద్దగా ఉపయోగం లేకుండా ఉంది “
“ఇప్పుడు ఎం చేద్దాం అనుకుంటున్నారు”
“ఇదేదో పూర్వ జన్మకు సంబంధించిన కల అని తను అనుకుంటుంది , కానీ నాకు దాని మీద పెద్ద నమ్మకం లేదు ” అంది శ్రీలత
“వాటి మీద నాకు కూడా పెద్ద నమ్మకం లేదు , కానీ మన ఎదురుగా తను ఉందిగా , ఒకసారి ఇలాంటి కల రావడం అంటే ఎదో సినిమానో లేదా బుక్కో చదివినప్పుడు దాని ప్రభావం మెదడు మీద పడి అది కల రూపం రావడం జరుగు తుంది కానీ , తనకు ప్రతి వారం వస్తుంది అంటుంది”
“అవును ప్రతి వారం తప్పకుండా ఎదో ఒక రోజు వస్తుంది , నాకు గుర్తు చేస్తున్నట్లు గా”
“కానీ ప్రతి సారీ నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకుంటున్నావు “
“అవును , కానీ చావు అంచుకు వెళ్లి వచ్చినట్లు అనిపిస్తుంది , అప్పుడు భయంతో నిద్ర లేస్తాను”
“ఆ ప్లేస్ ఎక్కడో తేలుస్తుందా , అంటే ఏదైనా గుర్తులు లాంటివి “
“కోట అడవికి మద్యలో ఉంది , కోటకు ఓ సొరంగం ఉంది , నేను ఎప్పుడు అందులోంచి బయటకు వస్తు ఉంటాను. ఆ అడివి దట్టమైనది , కోట లో అన్నీ నాకు బాగా గుర్తు ఉన్నాయి , నేను అక్కడ నివాసం ఉన్నట్లు ప్రతి ప్రదేశం నాకు బాగా తెలుసు అన్నట్లు గా ఉంది “

“సరే ఇప్పుడు ఎం చేద్దాం అనుకుంటున్నారు”
“ఓ సారి ఆ కోట ఎక్కడుందో కనుక్కొని అక్కడకు వెళ్దాం అంటుంది వర్షా , అందుకే నీ హెల్ప్ కావాలని పిలిచాం ” అంది శ్రీ
“మీ నాన్నా వాళ్ళకు చెప్పాల్సింది , వాళ్ళు ఎదో ఒకటి చేస్తారు గా “
“అదీ అయ్యింది ఓ సారి , ఇలా కల వస్తుంది అంటే వాళ్ళు పెద్ద హంగామా చేసి, ఎదో చెరుపు చేసారు అంటూ , భూత వైద్యుల్ని పిలిచి దీనికి తాయెత్తులు కట్టి అమ్మోరుకు కోళ్లు , మేకపోతులు బలి ఇచ్చి , నానా పెంటా చేసారు , ఆ తరువాత అది వాళ్ళకు తాయెత్తు కట్టిన తరువాత కల లు రాలేదు అని అబద్దం చెప్పింది “

151972cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *