కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 30

Posted on

ఓ గంట తరువాత పక్కనుంచి వస్తున్న సవ్వడికి టక్కున మెలుకవ వచ్చింది. లేవకుండా కళ్ళు మాత్రమె అటు వైపు తిప్పాను.

మేము సవ్వడి లేకుండా పడుకోవడం వలన , మేము పాడుకొనే ముందు ఉన్న రెండు జింకలకు తోడుగా మరో గుంపు వచ్చి రెస్ట్ తీసుకో సాగాయి. వాటికి తోడూ ఓ నాలుగు అడివి కోళ్ళు , రెండు కుందేళ్ళు కూడా కొద్ది దూరంలో ఆడుకో సాగాయి.

మెల్లగా వేళ్ళతో ఇద్దరినీ లేపుతూ , భయపడకుండా పక్కకి చూడమన్నాను. శబ్దం లేకుండా అక్కడున్న జంతువుల వైపు ఆశ్చర్యంగా చూడసాగారు. ఓ పది నిమిషాలు గడిచిందో లేదో మాకు కొద్ది దూరంలో ఏవో పక్షులు సవ్వడి చేయసాగాయి. ఆ సవ్వడి విని అక్కడున్న జంతువులు చెల్లా చెదురై చెట్టుకింద నుంచి బయటకు పరిగెత్తాయి.

ఆ సౌండ్ విని “వాటికి హాని చేసే జంతువు ఎదో వస్తుంది అందుకే అవి alert అయ్యాయి ” అంటూ లేచి చేతికర్రను తీసుకొని ఆ పక్షుల సవ్వడి వస్తున్న వైపు చూడసాగాను.

ఓ రెండు నిమిషాలకు అదే చేట్టుకిందకు ఓ హైనా వచ్చింది. దాన్ని వారికి చూపిస్తూ ఇంక మనం వెళదాం అంటూ బ్యాగ్ లు తీసుకొని దారి పట్టాము.
పోను పోను కాలి బాట కనుక్కోవడం కష్టం కాసాగింది. చూస్తుంటే ఆ దారంట పెద్ద జనసంచారం లేనట్లు ఉంది అందుకే కనుక్కోవడం కష్టం అవుతుంది. చేతిలో కంపాస్ సాయంతో ముందుకు కదల సాగాము.

మరో రెండు గంటలు ప్రయాణం సాగే సరికి అక్కా చెల్లెళ్ళు ఇద్దరు వెనుక బడ సాగారు.
“ఏంటి కొద్దిసేపు అగుదామా , రాత్రికి ఏదైనా ఎత్తయిన సేఫ్ ప్లేస్ కు వెళ్ళాలి ఇలా అడివిలో ఉండలేం , కొద్ది దూరం నడవండి , అక్కడ కనబడే కొండ మీదకు చేరుకుందాము అక్కడ ఏమైనా గుహ లాంటిది లేదా ఆ పెద్ద బండల మీదకు వెళితే కొద్దిగా సేఫ్ గా ఉంటుంది ” అంటూ మాకు ఎదురుగా కనబడతున్న బండలు చుపించాను.

“ఎంత దూరం లో ఉన్నాయి అవ్వి “
“ఇంకో గంట ప్రయాణం చెయ్యాలి , అక్కడి కి వెళ్ళాక రెస్ట్ తీసుకొందాము, చీకటి పడక ముందే అక్కడికి చేరుకోవాలి నడవండి” అంటూ వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ పడమటి వైపు కొండల మీద వాలుతున్న సూర్యున్ని చూస్తూ ముందుకు కదల సాగాము.

నేను చుసిన బండలు ఓ నదికి అవతలి వైపున ఉన్నాయి , అక్కడికి వెళ్ళాలంటే మేము ఏండి పోయి అక్కడక్కడా మడుగుల్లో మాత్రం నీళ్ళు ఉన్న నదిని దాటి వెళ్ళాల్సి వచ్చింది.

ఆ నది కి కొద్దిగా పై బాగాన నేను చుసిన బండలు ఉన్నాయి , అక్కడ నీళ్ళు చూసి ఇద్దరు సంతోషం గా నీళ్ళల్లో దిగారు.
“జాగ్రత్త , ఆ నీళ్ళల్లో జలగలు ఉంటాయి అవి పట్టుకోన్నాయి అంటే వదలవు చూసుకోండి ” అంటూ ఆ బండల వైపు వెళ్లాను , రాత్రికి ఏదైనా కొద్దిగా సేఫ్ గా ఉన్న ప్లేస్ వెతక డానికి.

నేను పైకి వెళ్ళడం చూసి నాతొ పాటు నా వెనుకనే వచ్చారు.
“నీళ్ళు బాగున్నాయి కొద్ది సేపు ఆగి ఉంటె కాళ్లు చేతులు కడుక్కొనే వాళ్ళం కదా ” అంది శ్రీ
“కావాలంటే పొద్దున్నే వెళ్ళవచ్చు లే అక్కడికి చీకటిలో మనకు సేఫ్ ప్లేస్ దొరకడం కష్టం అంటూ ఆ బండల మీదకు చేరుకొన్నాను. “

అక్కడున్న వాటిలో కొద్దిగా ఎత్తుగా ఉన్న బండ మీదకు ఎక్కడానికి వీలుగా రాళ్ళూ పెట్టి ఉన్నాయి వాటి మీద నుంచి ఆ బండ మీదకు చేరుకొన్నాను. బండకు అటువైపు పెద్ద లోయలాగా ఉంది, అక్కడ ఎ ముందో చూడడానికి వీలు కాలేదు చీకటి పడుతుండడం వలన , కానీ ఓ విదమైన చెడ్డ వాసన వస్తూ ఉంది , బహుశా ఏవైనా జంతువులూ చనిపోయి ఉన్నాయే మో. మా ముగ్గరి కి పడుకొనేందుకు వీలుగా కొద్ది విశాలంగా ఉంది. దాని మీదకు జంతువులూ రావడానికి ఆస్కారం లేదు ఎందుకంటే కొద్దిగా ఎత్తు లో ఉంది. కాకా పొతే ఆ చివరి వైపు వెళితే డేంజర్ కొద్దిగా జాగ్రత్తగా ఉంటె చాలు అనుకోని బ్యాగ్ లు వాటి మీదకు చేర్చి , ఇప్పుడు కావాలంటే నీల్ల లోకి వెళ్ళండి రాత్రికి ఈ బండ మీద మన పడక అని చెప్పగానే , వాళ్ళ బ్యాగ్ లోంచి టవల్స్ తీసుకొని కొద్ది దూరం వెళ్లి నా వైపు చూసారు , నేను వస్తున్నానో లేదో అని.

గాలి నీళ్ళ వైపు నుంచి వస్తుంటే వాసన రావడం లేదు కానీ , బండకు రెండో వైపు నుంచి గాలి వస్తుంటే మాత్రం వాసన వస్తుంది. ఆ చుట్టపక్కల అంతకంటే మంచి ప్లేస్ దొరకం కష్టం అనుకొంటూ “వెళ్ళండి నేను ఇక్కడే ఉన్నాలే “

“అంత దూరం లో ఉంటె ఎలా కొద్దిగా దగ్గర గా ఉండండి ” అంది వర్షా
సరే అంటూ కిందకు దిగి వాళ్లతో పాటు నీళ్ళు ఉన్న చోటకు దిగాను, చల్లగా ఉన్నాయి , తేట తేరి ఉండడం వలన అందులో ఎం ఉన్నా కనిపిస్తుంది.
“ఇందాక జలగలు అన్నావు , ఉన్నాయా ” అంది శ్రీ
“లేదులే , దిగండి ఎం కాదులే ” అనగానే ఇద్దరు నీళ్ళలోకి దిగారు టవల్స్ గట్టు మీద వేసి.

వాళ్ళకు కొద్ది దూరం లో రాతి మీద కూచొని వాళ్ళను చూడ సాగాను , ఇద్దరు వాళ్ళు పొద్దున్నుంచి ఉన్న బట్టల్లో నే నీళ్ళలో దిగారు. బయటికి వచ్చిన తరువాత తడివి విప్పేసి వేరే వేసుకొంటారు అనుకొంటా.

నీళ్ళతో తడిచి వాళ్ళ వంటికి అటుక్కొన్న టి షర్ట్స్ లో వాళ్ళ రొమ్ముల సైజులు కొట్తోచ్చి నట్లు కనబడ సాగాయి , శ్రీ వయసుకు తగ్గట్లు సైజులు కూడా వర్షా కంటే పెద్దగా ఉన్నాయి.

151972cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *