ఒక్క సారి – Part 5

Posted on

“చెప్పాక మళ్ళీ నువ్వు కోపగించుకుంటేనో, లేదా తీర్చనంటేనో?” అన్నారు. “అనను చెప్పండి, అయినా నేను అంతగా తీర్చలేని కోరీక్ ఏమిటబ్బా?” అన్నాను. అలా అంటున్నప్పుడు నాకు సడెన్ గా నోటి పని గురించి తను నన్ను పదే పదే బ్రతి మిలాడడం నేను ప్రతి సారీ కాదనటం గుర్తుకు వచ్చింది.

దనితో తను నన్ను అడగబోయే కోరిక ఏమిటో నాకు అర్ధమైపోయింది. మామూలు పరిస్తితుల్లో అయితే ఎలా ఉండేదో తెలియదు కానీ తను ఇచ్చిన నెక్లెస్ ఎఫెక్ట్ ఇంకా నాలోంచి పోక పోవడంతో, పోనీలే పాపం తనకు ఒక సారి “సరే” చెప్పేద్దాం అనుకున్నాను.

కానీ నా అంతట నేనే బయట పడటం ఇష్టం లేక, ఏమీ తెలియనట్లే తనతో “పోనీ, మీ కోరిక ఏంటో చెప్పే ముందు, మీకు నేను ఆ కోరిక తీరుస్తానని నమ్మకం కలగాలంటే ఏమి చెయ్యాలో చెప్పండి” అన్నాను.

దానికు తను “అలా అన్నావు బాగుంది. నేను ఇప్పుడు నిన్ను కోరబోయే కోరిక తప్పకుండా తీరుస్తానని నా మీద వొట్టేసి చెప్పు” అంటూ చెయ్యి చాచారు.
అప్పటికే తను కోరబోయేది ఏమిటో ఊహించాను కనుక, వెంటనే నా చేతిని తన అర చేతిలో వేసి “మీ మీద వట్టూ. మీరు ఏమి అడిగినా తీరుస్తాను, కానీ ఒక్క సారే..” అన్నాను.

“ఒక్క సారే నా.. అంటె నేను ఏమి అడగ బోతున్నానో నీకు తెలుసా?” అన్నారు తను.
నేను చేసిన తప్పేంటో అర్ధం అయ్యింది. కానీ వెంటనే బయట పడకుండా “లేదు, తెలియదు. ఊరికే అలా అన్నాను. ఇంత కూ ఆ కోరిక ఏంటో చెప్పండి” అన్నాను.

అందుకు సమాధానంగా తను “తప్పకుండా తీరుస్తావు కదూ?” అన్నారు.
“నాకు దేవుడి మీదా, వొట్టు మీదా ఎంత నమ్మకమో మీకు తెలుసు కదా? మీ మీద వొట్టు వేసాక, నా ప్రాణం పోయినా సరే మీ కోరిక తీర్చేందుకు ప్రయత్నిస్తాను సరేనా?” అన్నాను.
“అలా అయితే సరే. నా కోరిక ఏంటో చెప్పేముందు నిన్నో ప్రశ్న అడగనా?” అన్నారు తను.
“అడగండి” నా సమాధానం.

“పండగనాడు కూడా పాత మొగుడేనా? అన్న సామెత ఎప్పుడన్నా విన్నావా నువ్వు?” అని అడిగారు తను.
“ఎందుకు వినలేదు. ఎన్నో సార్లు విన్నాను” అన్నను.
“మరి ఆ సామెత ఎలా వచ్చిందో తెలుసా?” అని ప్రశ్నించారు.
“ఊ.. వూ..” తెలియదన్నట్లుగా తల ఊపుతూ అన్నాను.

“పూర్వం.. అంటే మన తాత ముత్తాతల కాలంలో ప్రతి ఏడాది రవికల పండగ అని జరుపుకునే వారట. ఆ పండగ రోజు ఊర్లోని పెళ్ళి అయిన యువతులందరూ ఒక చెట్టు చాటుకు వెళ్ళి తమ వంటి మీది రవికలని విప్పి అక్కడ వేసి వచ్చేవారట. వాళ్ళు అలా రాగానే ఆ యువతుల మొగుళ్ళందరూ వెళ్ళి ఎవరికి దొరికిన రవికని వాళ్ళు తెచ్చుకునే వారట. అలా తెచ్చుకున్న తరువాత ఏ యువకుడికి ఎవరి రవిక దొరికితే ఆ రాత్రి ఆ రవిక వోనర్ ఆ యువకుడితో గడిపేదంట. మరుసటి రోజు ఉదయం ఏమీ జరగనట్లే ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయే వారట.

అలాంటిది ఒక పండుగ రోజు పాపం ఒక అమ్మాయి రవిక ఆమె మొగుడికే దొరికిందట. తనకు ఆ రాత్రి ఎటువంటి మగాడు వస్తాడో అని ఎదురు చూస్తున్న ఆమె చేతిలో రవికతో తన మొగుడే రావడంతో “అబ్బా.. పండగ నాడు కూడా పాత మొగుడేనా” అన్నదట. అలా ఆవిడ నోట్లిలోంచి వచ్చిన ఆ మాటే ఇప్పుడూ సామెతగా మారింది” అంటూ ఆ సామెత వెనుక ఉన్న కధని వినిపించారు తను.

తను చెప్పిన విషయం విని నవ్వుతూ లేచి కూర్చుని నాబ్రా, రవికలని అందుకుని వేసుకుంటూ “ఇది నిజ మేనా లేక తమరు సృష్టించిన కధా?” అన్నాను.
“అయ్యో నిజంగా.. ఏదో బుక్ లో చదివాను. నీ మీదొట్టు నేను సృష్టించింది కాదు” అన్నారు.

“ఇంత చిన్న విషయానికి నా మీదొట్టు ఎందుకు కానీ, ఇంతకూ మీ కోరిక ఏంటో చెప్పకుండా ఈ కధలు చెప్పడం ఎందుకు” అన్నాను.
“అదే అక్కడికే వస్తున్నాను” అంటూ పక్కనే పడి ఉన్న నా లంగా తీసి నా చేతికి అందిసూ మళ్ళీ కంటిన్యూ చెయ్యడం మొదలు పెట్టారు తను.. “అలా మన పూర్వీకులు సంవత్సరాని కో రాత్రి రవికల పండగ జరుపుకున్నట్లే, విదేశాల్లో ఇప్పటికీ కొన్ని జంటలు అప్పుడప్పుడూ స్పెషల్ పార్టీలు అరేంజ్ చేసుకుని ఆ పార్టీలలో తమ పార్ట్నర్ ని మార్చుకుంటారట” అంటూ ఆపారు.

అప్పటికే లేచి నిలబడి లంగా కట్టుకున్న నేను కింద పడి ఉన్న నా చీరని తీసి చుట్టూ కుంటూ.. “ఇప్పుడివన్నీ నాకెందుకు చెబుతున్నారో తెలుసుకోవచ్చా?” అన్నాను.

అందుకు సమాధానంగా తను “అక్కడికే వస్తున్నానోయ్. ఈ కధలకూ, నేను కోరబోయే కోరిక కూ సంబంధం ఉంది గనుకే వినిపిస్తున్నాను. ఇక ఉపోద్ఘాతం పూర్తి అయ్యింది కనుక అసలు విషయం చెప్పేస్తున్నా.. నేను చెప్పిన విషయాల్లోలా మనమూ ఒక సారి ఇంకో జంటతో కలిసి భార్యలని మార్చుకునే గేం ఆడాలనేదే నా కోరిక” అంటూ లేచి నిలబడి తన బట్టలు వేసుకో సాగారు.

ఒక నిమిషం పాటు అసలు నేను ఏమి వింటున్నానో అర్ధం కాలేదు. తను చెప్పేది నిజమా లేక జోక్ చేస్తున్నారా అన్న అనుమానం వచ్చింది. అందుకే ఏమీ మాట్లాడకుండా అలానే ఉండి పోయాను. అలా ఎంత సేపు ఉన్నానో తెలియదు కానీ…

“హేయ్ పద్దూ.. ఏంటి అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి పోయావు” అన్న మా వారి మాటలకు ఈ లోకంలోకి వచ్చాను. తను కోరిన కోరిక విన్న షాక్ లో ఉండిపోయిన నేను తను బట్టలు వేసుకోవటం కూడా గమనించ లేదు. నేను ఏమీ మాట్లాడక పోయేసరికి తనే మళ్ళీ..
“పద్దూ.. ఏంట్రా అలా అయిపోయావు. నీకు ఇష్టం లేకుంటే వద్దులే..!” అన్నారు.

వెంటనే “అసలు.. అసలు ఈ అయిడియా మీకు ఎందుకు వచ్చింది?” అన్నాను. నేను అలా అనే ప్పుడు నా గొంతు వణకటం, మాటలు తడబడటం నాకు తెలుస్తూనే ఉంది.
“నిజం చెప్పాలంటే ఇది నాకు వచ్చిన అయిడియా కాదోయ్” అన్నారు తను.
“మరి?” అన్నాను.

“మన సలీం ప్రపోజ్ చేసాడు. దీని వెనుక మోనా ప్రోత్సాహం కూడా ఉందని చెప్పాడనుకో” అన్నాడు.
“అంటే.. మీరు అనేది.. మనిద్దరం, వాళ్ళిద్దరూ..” అంటూ గొణిగాను.
“ఆహా.. కరెక్టుగా గెన్ చేసావు. నువ్వు ఒప్పుకుంటే నేను మోనాతో, నువ్వు సలీం తో..” అంటూ ఆపారు.

అసలు తను చెబుతున్నది వినడానికే ఏదోలా ఉంది. నేను ఏమీ మాట్లాడక పోవడం చూసి మళ్ళీ తనే..
“అసలు ఇదంతా ఎలా మొదలయ్యిందో చెబుతా విను. నేను సలీం దగ్గర ఆ కాసెట్ తెచ్చాను కదా.. అది తిరిగి ఇచ్చేసిన రోజు సినిమా ఎలా ఉందీ అని అడిగాడు. బాగానే ఉంది అని చెప్పగానే, భాబీ చూడందే చూడనన్నావు కదా అన్నాడు. అప్పుడు నేను నువ్వు కూడా చూసావని చెప్పాను. అయితే మొత్తానికి తనని ఒప్పించావన్న మాట అన్నాడు. అవునన్నట్లు తల ఊపి వచ్చేసాను. అలా నేను వచ్చేసిన ఒక అర గంటకు అనుకుంటాను తను మళ్ళీ వచ్చి నాతో ఒక పది నిమిషాలు మాట్లాడాలి అంటూ పక్కనే ఉన్న ఇరానీ వోటల్ కు తీసుకెళ్ళాడు.

అక్కడ చాయ్ తాగుతూ మొదటి సారిగా ఈ భార్యలని మార్చుకునే విషయం గురించి ప్రస్తావించాడు. మొదట్లో నాకు భలే కోపం వచ్చింది. కానీ ఇదంతా మోనా ప్రోత్సాహంతో చేస్తున్నానని చెప్పాడు. నేను తన మాటలు నమ్మలేదు. కొద్ది రోజుల క్రితం ఫారిన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన ప్పుడు వాళ్ళు నలుగురూ కలిసి పార్ట్నర్స్ ని మార్చుకునే గేం ఆడారనీ, మోనా మొదట్లో ఒప్పుకోక పోయినా ఒక సారి ఆడడం మొదలు పెట్టాక ఆ గేముని బలే ఎంజాయ్ చేసిందనీ ఏదేదో చెప్పుకొచ్చాడు.

తను చెప్పినదంతా విన్న నేను నాకు ఆలోచించుకోవడానికి కొద్ది రోజులు టైం ఇవ్వమని అడిగాను. ఆ రోజు నుంచి ప్రతి రెండు రోజులకో సారి నా దగ్గరకొచ్చి మోనా నా మీద ఎంత మోజు పడుతుందో చెప్పే వాడు. తను రోజూ చెబుతున్న మాటలతో మోనాని చూసినప్పుడల్లా నాకు అంతవరకూ లేని ఫీలింగ్స్ ఏవేవో కలగసాగాయి. ఫైనల్ గా తనకు ఓ కె చెప్పి, ఎలాగైనా నిన్ను ఒప్పిస్తానని చెప్పాను.

ఇక వాళ్ళిద్దరూ నీ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరు లోపల నేను నీతో మాట్లాడకుంటే, మోనాయే మెల్లిగా నీతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పిందట. ఇంతలో మన యానివర్సరీ రావడం, నీ అంతట నువ్వే నన్ను ఒక కోరిక కోరుకోమనడంతో ఇక నా పని కొంతలో కొంత సులువు అయ్యింది.

అదీ పద్దూ జరిగిన విషయం. ఏమీ దాచుకోకుండ నీకు మొత్తం చెప్పేసాను. నువ్వు నీ నిర్ణయం వెంటనే చెప్పక్కరలేదు. నేను వెళ్ళి మనిద్దరికీ లుంచ్ ఏదన్నా పట్టుకొస్తాను. ఈ లోపల బాగా ఆలోచించుకుని ఈ విషయం చెప్పు. ఐ వోప్ యు విల్ హావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ మి” అంటు షూన్ వేసుకుని స్కూటర్ తాళాలు తీసుకుని బయటకు నడిచారు.
(ఇంకా ఉంది..)

9060815cookie-checkఒక్క సారి – Part 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *