ఒక్క సారి – Part 4

Posted on

ఇలా ఉండగా, ఒక రోజు ఒకరి కౌగిలిలో ఒకరం ఆదమరచి పోయి ఉన్నాము. ఎప్పటి లానే టివి తెర మీద ఆ సినిమా వస్తుంది. అప్పటికే ఆ సినిమా చూడడం ఎన్నో సారో కూడా లెక్క లేదు. శ్రీవారి చేతులు అప్పటికే నా నైటీ వుక్కులు ఊడదీసి మరే ఆచ్చాదనా లేని నా ఎద ఎత్తులతో ఆడు కుంటున్నాయి.

అటు ఎదురుగా సినిమాలో వస్తున్న సీన్, ఇటు మా వారి చేష్టలూ, ఈ రెండిటీటి వల్లా నాలో కామం కట్టలు తెంచుకుని పొర్లుతుంది. నా ఎద ఎత్తులతో ఆడుకుంటున్న మా వారి చేతుల మీద నా చేతిని వేసి “అబ్బా.. తిన్నగా సినిమా చూడనివ్వరా ఏంటీ?” అన్నాను.
“చూడూ.. ఎవరు వద్దన్నారు?” అంటూ నా కుడి రొమ్ముని మరింత మృధువుగా పిసికారు తను.

“మీరు ఇలా పిచ్చెక్కిస్తుంటే ఇక సినిమా ఎలా చూస్తాను” అంటూ తన చేతిని నా రొమ్ముకేసి మరింత బలంగా అదుముకున్నాను.
“అయినా, ఆ సినిమా నీకు అంత నచ్చిందా ఏంటోయ్? మొదట్లో ఏమో అస్సలు చూడను అని బెట్టు చేసావు కదా?” అన్నారు తను.
“ఆ.. మొదట్లో అంటే మీరు అసవ్యంగా ఆ చీకుళ్ళూ నాకుళ్ళూ చూపిస్తిరి..” అంటూ గొణిగాను.
“అసహ్యం.. అసహ్యం అంటావు గానీ దానిలో ఎంత సుఖ ముందో అనుభ విస్తే కదా తెలిసేది?” అన్నారు తను.
“అంటే?” అన్నాను.

“అంటే. అదే..! ఆ చీ కుళ్ళూ, నాకుళ్ళూ మనమూ ట్రై చేద్దామా అని..” అంటూ నానుస్తూ అన్నారు.
“ఛీ.. ఛీ! ఆ ఆలోచనలే రానివ్వకండి. అక్కడ నోరు ఎలా పెడతాము.. అసహ్యంగా!” అన్నాను.
“అదీ మన శరీరంలో ఒక భాగమే కదోయ్. శుబ్రంగా కడుక్కుని ఉన్నంత వరకూ ఆ పని వల్ల ఏ తప్పూ లేదని విన్నాను” అన్నారు.
“వద్దు మహానుభావా.. మనం కడుక్కోనూ వద్దూ.. అక్కడ నోరు పెట్టా వద్దు” అంటూ లేచి నా నైటీ విప్పి పడేసాను.

“పోనీ, నువ్వు ఏమీ చెయ్యవద్దులే. కనీసం నన్నన్నా కాసేపు నీ పువ్వు రుచి చూడనివ్వవూ.. ప్లీజ్..!” అన్నారు తను.
“మీరూ వద్దూ, నేనూ వద్దూ.. ఇదిగో మీ నోటికి అంత జిలగా ఉంటే వటుగా ఇదిగో ఇది నోట్లో పెట్టుకుని మీ ఇష్టం వచ్చినంత సేపు చీక్కోండి” అంటు నా ఎదను తన ముఖం మీదగా జరిపి నా కుడి రొమ్ముని తన నోటిలోకి కుక్కాను.

అంతే, నేను తన నోటికి అందించిన రొమ్ముని ఆబగా చీకుతూ నన్ను పెనవేసుకున్నారు తను. ఆ రోజు తరువాత తనకి చాంస్ దొరికినప్పుడల్లా ఆ నోటి పని గురించి నా దగ్గర ప్రస్తావించడం, నేను నిర్మొహమాటంగా కొట్టి పడెయ్యడం జరుగుతూనే ఉంది. కానీ తన వాలకం చూస్తుంటె నేను దానికి ఒప్పుకునేంత వరకూ వదిలేలా లేరు అని పించింది. అలా నాకెందుకు అని పించిందో తెలియదు కానీ అలా అని పించడమేనా కొంప ముంచింది.

అసలే మీ జరిగిందంటే.. సలీం దగ్గర నుంచి మా వారు ఆ కాసెట్ తెచ్చిన రెండున్నర నెలల తరువాత అనుకుంటాను, మా మూడవ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది. మా మొదటి యానివర్సరీకి మా వారు నాకో ఖరీదైన చీర ఒకటి ప్రెజెంట్ చేసారు. రెండో యానివర్సరీకి ఖరీదైన చీరలు రెండు కొనిపెట్టారు. ఇక మూడవది కదా మూడు చీరలు ఇస్తారా అని ఆ రోజు కోసం ఆత్రుతగా ఎదురు చూసాను.

నేనంతగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మా వారు బాంకుకు శెలవు పెట్టారు. ఉదయాన్నే లేచి ఇద్దరం తల స్నానం చేసి ఎప్పటిలానే గుడికి వెళ్ళీ వచ్చాము. ఇంతకు ముందు రెండు యానివర్సరీలకు అలా గుడీ నుంచి రాగానే నన్ను పడక గదిలోకి పిలిచి నా గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తి నన్ను పడక మీదకు లాగారు. ఈ సారి అలానే చేస్తారో లేదో అని ఆలోచిస్తూ వంట గదిలోకి నడిచాను.

నేను అలా వంట గదివైపు నడిచానో లేదో పడక గదిలోంచి తను “పద్దూ..” అంటూ పిలిచిన పిలుపు వినపడింది. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న నేను వెంటనే రివ్వున ఆ రూములోకి పరుగెట్టాను. నేను ఊహించినట్లే తన చేతిలో ఒక పాకెట్. నన్ను చూడగానే “ముచ్చటైన మన మూడో పెళ్ళి రోజున నీకు ఒక చిన్న బవల మతోయ్” అంటూ తన చేతిలోని పాకెట్ నా చేతికి ఇచ్చారు.

వెంటనే ఆత్రంగా ఆ పాకెట్ విప్పి చూసిన నాకు కళ్ళు చెదిరిపోయాయి. అందులో మూడు చీరలు లేవు. నేను ఎప్పటి గానో కొనాలని ముచ్చట పడుతున్న రవ్వల నెక్లెస్. దానిని చూడగానే నాకు నోటిలోంచి మాట రాలేదు. నా ఆనందం చూసిన తను నవ్వుతూ..

“నీకు ఈ రవ్వల నెక్లెస్ కొనుక్కోవాలని ఎప్పటినుంచో ఉందని నాకు తెలుసోయ్. అందుకే రెండు సంవత్సరాలుగా దీని కోసమని సెపరేటుగా డబ్బు సేవ్ చేస్తూ వచ్చాను” అన్నారు.

నిజం చెప్పాలంటే తను ఇచ్చిన బహుమతితో నేను భలే థ్రిల్ అయ్యాను. వెంటనే ఆ నెక్లెస్ పక్కన పడేసి తన మీదకి వంగి పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి “ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు మీకే మి కావాలో అడగండీ..!” అన్నాను.

“ఏమీ వద్దు. నువ్వు ఆనందంగా ఉంటే అదే చాలు” అంటూ నన్ను తన కౌగిలిలోకి లాక్కున్నారు తను.
“అహా.. అలా కాడు, ప్రతి సారీ మీరే నాకు ఇలా గిఫ్ట్ కొనివ్వడం బాగాలేదు. నేనూ ఏమన్నా ఇస్తాను. మీకు ఏమి కావాలో అడగండి” అన్నాను.
అప్పటికే తన చేతులు నా చీర కొంగును లాగెయ్యడం, నా రవిక హక్కులు విప్పెయ్యడం జరిగి పోయింది.

“నా గిఫ్ట్ సంగతి తరువాత చూద్దాం ముందు వీటి సంగతి చూడనియ్యవోయ్” అంటూ అప్పటి కే హుక్స్ తీసేసిన బ్రా ని నా వంటి మీదనుంచి లాగేసి చంగున బయటకు దూకిన నా ఎద ఎత్తుల పై తన ముఖం వేసి రుద్ద సాగారు.

తను ఇచ్చిన రవ్వల నెక్లెన్ మహిమో, లేక తను చేస్తున్న పనులకు నాకూ వేడెక్కిందో తెలియదు కానీ మరే మీ మాట్లాడకుండా తనకు సహకరించసాగాను. అలా మొదలైన మా మార్నింగ్ షో ముగిసే సరికి మరో పదిహేను నిమిషాలు పట్టింది. పని పూర్తి అయ్యాక అలసటగా పడుకుని ఉన్న తన గుండెలపై తల పెట్టి అలాగే నగ్నంగా పడుకుని తన చెంప మీద నా అరచేతితో రాస్తున్నాను.

“పద్దూ..! ఇందాక నన్నో కోరిక కోరుకో మన్నావుగా, మరి నేను ఏమి అడిగినా తీరుస్తావా?” అన్నారు.
“నేను తీర్చగలిగేది అయితే తప్పకుండా తీరుస్తాను” అన్నను.

906067cookie-checkఒక్క సారి – Part 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *