నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 14

Posted on

అమిత్ నాకు ఒక మెసేజ్ పంపించాడు “photoshoot not tomorrow, scheduled for day after tomorrow”

నేను అమిత్ కి ఫోన్ చేసి అడిగితే నా పై పొద్దున్న నమ్మకం లేక కాన్సల్ చేసానని చెప్పాడు. ఇప్పుడు మళ్ళా కంఫర్మ్ చేస్తే రేపు కుదరదు ఎల్లుండి రమ్మన్నాడు ఫోటోగ్రాఫర్.

అమిత్ బాగా లేట్ గా వస్తాడని, నేను ఈ లోగ నా డిన్నర్ చేసేసాను. నేను తిన్న అరగంటకు అమిత్ నాకు ఈ లోగ ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పాడు. నేను అమిత్ కోసం డిన్నర్ ఆర్డర్ చేసాను.

తన కోసం వెయిట్ చేసి, వచ్చాక రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను పడుకున్నాను.

మరుసటి రోజు:

హోటల్ ఫోన్ గెట్టిగా మోగింది. నేను వెంటనే లేసి ఫోన్ ఆన్సర్ చేసాను.

“సర్, ఇట్స్ యువర్ వేక్ అప్ కాల్….. ఫర్ 7AM” అని చెప్పాడు

“థాంక్స్”

“హోప్ యు హవె నైస్ డే టుడే మేడం….”

“యు టూ ” అని చెప్పి ఫోన్ పెట్టేసాను.

అమిత్ ని నిద్ర లేపాను.

నేను లేసి జిం కి వెళ్లి రూమ్ కి వచ్చేసరికి అమిత్ నాకు కీస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు.

నేను వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి కిందకు వెళ్లి బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఈ లోగ అమిత్ నాకు ఒక మెసేజ్ ఇచ్చాడు “go to beauty parlor and get your hair done. Tomorrow is our photoshoot. Take full rest today”

నేనిప్పుడు ఫోటోషూట్ కి వెళ్ళలేదు. ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది మనసులో…

నేను గూగుల్ లో ఆ ఏరియాలో ఉన్న బెస్ట్ బ్యూటీ క్లినిక్ కి వెళ్లి ఒక ఫేషియల్ చేయించుకొని, జుట్టుకు ట్రీట్మెంట్ చేయించుకొని, పెడిక్యూర్, మానిక్యూర్ అన్ని చేయించుకొని హీరోయిన్స్ వేసుకున్నట్లు ఒక మంచి hairstyle చేయించుకున్నాను జుట్టుకి.

లంచ్ అయ్యాక కూడా అక్కడే అంత గడిపి బాగా రెడీ అయ్యాను ఫోటోషూట్ కోసం. అంత అయ్యేసరికి సాయంత్రం 4 అయ్యింది.

రూమ్ కి వెళ్లి మేకప్ కొంచెం వేసుకొని రకరకాల డ్రెస్సులు ట్రై చేసి చూసాను. చాల చాల అందంగా కనిపించాను.

ఈ లోగ బెల్ మోగింది. డోర్ తెస్తే అమిత్ వచ్చాడు కవర్లు తో.

“ఎన్టీవీ ??”

“నీ కోసమే చీరలు….ఆ రోజు చెప్పానుగా ఇంకా 10 చీరలు వస్తాయని…. నిన్న కారులోనే ఉండిపోయాయి నీకు ఇవ్వటం మరచిపోయాను…. “

అమిత్ వచ్చేసరికి రాత్రి 9 అవ్వటంతో “నేహా డియర్ నీ బట్టలన్నీ రేపటి ఫోటోషూట్ కి రెడీ చేసుకో… అన్ని నీట్ గా సద్దుకో…”

నీట్ గా అన్ని బట్టలని ఫోటోషూట్ కోసం బాగా సద్దుకున్నాను.

అమిత్ నేను ఇద్దరం అలసిపోయి పాడుకున్నాము.

రేపే ఫోటోషూట్…ఇదే నా ఫస్ట్ టైం…… చాల excited గా అనిపించింది.

మరుసటి రోజు:

నేను పొద్దున్న 8 కి నిద్ర లేసి బాగా రెడీ అయ్యి మేకప్ కూడా వేసుకున్నాను. ఒక మంచి సారీ కూడా వేసుకున్నాను. మామూలు సారీ, మామూలు బ్లౌజ్.

అమిత్ నేను రూమ్ లో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇద్దరం కలసి అమిత్ లోనే కారులో వెళ్ళాము.

అమిత్ కార్ ఆపాడు. మాములు వీధి లాగానే ఉంది. అమిత్ నన్ను ఒక ఇంటి గేట్ లోపలి తీసుకొని వెళ్ళాడు. డోర్ ముందు నిల్చుని బెల్ కొట్టాడు. ఎవరో డోర్ ఓపెన్ చేసారు. చూడటానికి పెద్ద ఇల్లులాగే ఉంది. చాల ఖరీదుగా కూడా ఉంది. ఇద్దరం కలసి పై ఫ్లోర్ కి వెళ్ళాము.

అక్కడ ఒకతను ఏవో అమ్మాయి ఫొటోస్ తీస్తున్నాడు. కెమెరాలు, లైట్లు, కెమెరా లెన్సెస్, బాక్గ్రౌండ్ వాల్ పేపర్లు, మేకప్ కిట్లు, కంప్యూటర్ చాల ఉన్నాయి. ఒక స్టూడియో లాగా ఉంది చూస్తే.

అమిత్ నేను ఇద్దరం అక్కడే వెయిట్ చేసాము. నేను ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాను. ఒక ఫ్రాక్ వేసుకొని రకరకాల పోజులు ఇస్తూ ఫొటోస్ తీసుకుంటున్నారు.

కొంచెం సేపటికి అతను మమ్మల్ని చూసి వెల్కమ్ చేసాడు. చూడటానికి చక్కగా, ప్రొఫెషనల్ గా ఉన్నాడు. చాల స్టైలిష్ గా మాట్లాడుతున్నాడు. కొంచెం సేపటి తర్వాత ఆ అమ్మాయి వెళ్లిపోయింది.

అతని పేరు రాహుల్ అని నాకు చెప్పాడు. అమిత్ నా పేరు నిషా అని అతనితో చెప్పాడు. కొంచెం ఇబ్బందిగా నవ్వుతు ఇంట్రడ్యూస్ చేసుకున్నాను.

అమిత్, రాహుల్, నేను పక్కనున్న చైర్స్ లో కూర్చున్నాము.

రాహుల్ “చాల అందంగా ఉన్నావ్ నిషా…”

నేను థాంక్స్ చెప్పాను.

అమిత్ కూడా “యా నిజమే చాల బాగున్నావ్….”

ఊరికినే ఇద్దరి వైపు చూసి నవ్వాను.

రాహుల్ “ఇది నీ మొదటి ఫోటోషూట నిషా ??”

అవును అని చెప్పాను.

ఈలోపల అమిత్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎందుకో తెలీదు.

రాహుల్ “నిషా….. నువ్వు చాల బాగున్నావ్ ఈ చీరలో..”

ఊరికినే నవ్వాను ఇబ్బందిగా ఫీల్ అయ్యి.

“నీ ఏజ్ ఎంత ??”

182223cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 14

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *