నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 14

Posted on

“నేహా డియర్ ఏమైనా ఆర్ధిక అవసరం వస్తే ఒక అపార్ట్మెంట్ అమ్మేసుకోవొచ్చు, ఇంకో అపార్ట్మెంట్ నీకు ఎప్పుడు ఉంటుంది…. అలాగే నీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది జీవితాంతం….పైగా 5 ఇయర్స్ తర్వాత ఈ అపార్ట్మెంట్ వేల్యూ డబల్ అవుతుంది….. రెంట్ వేల్యూ కూడా బాగా పెరుగుతుంది కానీ నీ నెల EMI మాత్రం అలాగే ఉంటుంది…. అలాగే సిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది….అప్పుడు మంచి అడ్వాంటేజ్ కదా”

“బాగానే ఆలోచిస్తున్నావు అమిత్….”

“అలాగే ఒక చీప్ కార్ ఏదైనా కొనుక్కో మంచి మైలేజీ వస్తుంది…. సిటీలో చిన్న కార్లే బెస్ట్”

“hmmmm అవును….”

“నేహా డియర్ నిన్ను ఇక్కడికి నేను ఎందుకు తీసుకొని వచ్చానో తెలుసా ??”

“అపార్ట్మెంట్ చూపించి టెంప్ట్ చేయటానికి…”

“అవును…. కానీ నేను నిన్ను తీసుకొని రావటానికి కారణం నువ్వు సీరియస్ గా దీని గురించి ఆలోచిస్తావని …. నీకు జస్ట్ డబ్బు సంపాదించాలని ఉంటె థట్స్ ఫైన్…. నేను నిన్ను ఫోర్స్ చేయను…. కానీ నువ్వు ఫైనాన్సియల్ గా ఎదగాలంటే సీరియస్ గా దీని గురించి ఆలోచించు ఒకసారి…..”

“సీరియస్ అంటే ??”

“నువ్వు ప్రతి నెల EMIs కట్టాలి వచ్చే 5 ఇయర్స్ మొత్తం….. అంటే నీ దగ్గర డబ్బులుండాలి EMIs కోసం… అంటే నువ్వు ప్రతి నెల డీల్స్ తీసుకోని డబ్బులు సంపాదించాలి… నీకు మంచి మంచి డీల్స్ కావాలంటే బోల్డ్ గా ప్రవర్తించాలి…… వైల్డ్ గా ఉండాలి…. అప్పుడే ఈ బిజినెస్ లో ఎక్కువ కాలం ఉండగలవు….. ఒకవేళ మధ్యలో ఆపేస్తే….. నీ అపార్ట్మెంట్స్ అన్ని పోతాయి బ్యాంక్స్ స్వాధీనం చేసేసుకుంటాయి…… . అలాగే నీకు నా క్లైంట్స్ అండ్ ఫ్రెండ్స్ ద్వారా ఈ డీల్ ఇప్పిస్తున్నందుకు వాళ్ళ దగ్గర నాకు బాగా బాడ్ నేమ్ కూడా వస్తుంది…..ఇద్దరికీ అది మంచిది కాదు “

“అమిత్ మరి ఈ డబ్బంతా కాష్… నేను ఎలా EMI కట్టాలి బ్యాంకు లో ఇంతింత డబ్బు ఉంటె….. మరి టాక్స్ పడదా ??”

“టాక్సెస్ కట్టాలి నేహా డియర్…… కాకపోతే నువ్వు వీలైనంత తక్కువ టాక్స్ ని కట్టే మార్గం నా ఆడిటర్ చెప్తాడు…. అయన సలహాలు సూచనలు ఫాలో అయితే ఇన్కమ్ టాక్స్ సమస్యలు కానీ, టాక్స్ సమస్యలు కానీ రావు”

“అమిత్ నువ్వు నన్ను బాగా టెంప్ట్ చేస్తున్నావ్….”

“అవును నేను నిన్ను టెంప్ట్ చేస్తున్నాను కానీ ఫోర్స్ చేయట్లేదు…. నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి…. ఇది నీ లైఫ్…. నువ్వు నెలకు లక్షలలో సంపాదిస్తున్నావ్ కాబట్టి…. ఆ డబ్బుని జాగ్రత్తగా వాడుకోవాలి…… టాక్స్ పెద్ద ప్రాబ్లెమ్ కాదు…. నా ఉద్దేశంలో నువ్వు నెలకు 4 డీల్స్ తీసుకుంటే చాల విచ్చలవిడిగా జీవించొచ్చు.

“hmmmm….” అని అమిత్ చెప్పిందంతా ఆలోచించాను. అమిత్ చెప్పింది కరెక్టే నా డబ్బుని జాగ్రత్త ఇన్వెస్ట్ చేయాలి…… నేను ఈ అపార్ట్మెంట్స్ కొనాలంటే వచ్చే 5 ఇయర్స్ నేను ఈ బిజినెస్ లో ఉండక తప్పదు….. ఒకవేళ నాకు తర్వాత ఎప్పుడైనా ఎక్కడ జాబ్ రాకపోయినా నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది….. హ్యాపీ గా లైఫ్ జీవించొచ్చు…. కానీ 5 ఇయర్స్ ఉండాలి ఈ బిజినెస్ లో.

“నేహా డియర్ ఎం డిసైడ్ అయ్యావు??”

“ఒకే అమిత్…. నేను ఉంటాను….. డీల్స్ తీసుకుంటాను……” అని అమిత్ ని చూసి నవ్వాను.

“సీరియస్ గానే చెప్తున్నావా ?? ఒకసారి ఎస్ అని చెప్పి మళ్ళా వెనక్కి తీసుకోకూడదు నీ నిర్ణయాన్ని….. చాల సమస్యలుంటాయి నీకు అప్పుడు…. “

“అవును అమిత్….. సీరియస్ గానే చెప్తున్నాను…..నేను ఫుల్ గా డిసైడ్ అయ్యే చెప్తున్నాను…..నేను ఈ కొత్త ప్రపోసల్ కి రెడీ….”

అమిత్ “…..అయితే ఇక మన జర్నీ ఇంతక ముందులాగే కొనసాగుతుందన్నమాట…..థాట్స్ గ్రేట్ నేహా డియర్….. నువ్వు ఈ డెసిషన్ తీసుకున్నందుకు నాకు చాల హ్యాపీ గా ఉంది….. అయితే రేపటి ఫోటోషూట్ కి రెడీయా నువ్వు ??”

“ఎన్నింటికి ఫోటోషూట్ ??” అని అడిగాను

అమిత్ నా వైపు చూసి నవ్వాడు.

ఇద్దరం అపార్ట్మెంట్ లాక్ చేసి కార్ ఎక్కాము.

“నీ దగ్గర చెక్ బుక్ ఉందా ??”

“ఉంది”

“ఎక్కడ ??”

“నా హ్యాండ్బ్యాగ్ లో”

“చూడు ఒకసారి ఉందా లేదా అని….”

నేను హ్యాండ్బ్యాగ్ ఓపెన్ చేసి చూసాను, చెక్ బుక్ ఉంది.

“ఐన హ్యాండ్బ్యాగ్ లో చెక్ బుక్ ఎవరైనా కారీ చేస్తారా నేహా డియర్ ??”

“ఎప్పుడు ఒక 3-4 చెక్స్ కారి చేస్తుంటాను…… సైన్ ఉండవుగా వాటిల్లో…”

“ఏదైనా ఇప్పటి నుంచి నీ బ్యాంకు లో బాగా డబ్బులుంటాయి కాబట్టి ఇలా ఎప్పుడు చేయకు….”

“అమిత్ ఇప్పుడు చెక్ బుక్ ఎందుకు ??”

“నీకు ఏ కలర్ కావలి ??”

“అమిత్ అసలు నువ్వు ఎం మాట్లాడుతున్నావు ??”

“కార్ గురించి”

“కార్ ఏంటి ??”

“కార్ కొంటాను అని చెప్పావుగా…..”

“అయితే ??”

“ఇక నుంచి నా కార్ ఇలా వాడటానికి వీలుపడదు…. నీ కేర్ వాడుకో…. ఇప్పుడు మనం హోండా కార్ షోరూం కి వెళ్తున్నాం…..వాళ్ళు నీకు మంచి డీల్ నాకు మంచి కమిషన్ ఇస్తారు….”

“అమిత్ అసలు ఇప్పుడు కార్ కోనేదేంటి ??”

“సరే మరి ఎప్పుడు కొంటావ్ ??”

“నా ఇష్టం…..”

“ఒకే…… నువ్వు టాక్సీలలో తిరుగు ఆలా అయితే….. నన్ను కార్ అడిగితే మాత్రం ఇవ్వను…..”

“అమిత్ నువ్వు కావాలని ఇలా చేస్తున్నావ్…..”

“నేహా డియర్ నువ్వు నా రూమ్ లోనే ఉంటున్నావ్…. నేనెప్పుడైనా వద్దు అని చెప్పనా ?? కార్ నాకు ఇంపార్టెంట్…. నేను ఎక్కడికి వెళ్లాలన్నా కార్ కావలి…. నాకు చాల ఇంపార్టెంట్ పన్లుంటాయి…..నీకు ఫస్ట్ డే నే చబుదాం అనుకున్న…..”

182223cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 14

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *