నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 14

Posted on

“ఐన నువ్వు ఆ రోజు నీ డ్రైవర్ తో నన్ను కార్ లో పంపడం ఏమి బాలేదు….. నీ డ్రైవర్ నన్ను చూసి చాల అందంగా ఉన్నన్ని చెప్పాడు తెలుసా ??”

“అయితే ?? నువ్వు అందంగా ఉన్నవని చెప్పటం తప్పంటావా ??”

“అమిత్ డ్రైవర్ అనేవాడు డ్రైవర్ లాగా ఉండాలి…… అలా నన్ను చూసి కామెంట్స్ చేయకూడదు…..”

“ఎందుకు చేయకూడదు ??”

“అదేంటి అమిత్ అలా మాట్లాడతావు ??”

“వాడు నిన్ను ఎంత కామెంట్ చేసిన ఎం పర్లేదు….”

“అంటే నాకన్నా నీకు డ్రైవర్ ఇంపార్టెంట్ ఆ ??”

“నేహా డియర్ వాడు గే…..”

“ఏంటి ??”

“G ….. A ….. Y….. GAY”

“గే అంటే ఏంటో తెలుసు…… అవునా ??”

“గే కాకపోతే నీ లాంటి సెక్సీ అమ్మాయిని అలా ఒంటరిగా ఎలా పంపుతాననుకున్నావ్ ??”

నేను అమిత్ ని కొట్టి “ఈ విషయం ముందే చెప్పొచ్చుగా….”

“గే అని తెలియక కొంచెం అపార్ధం చేసుకొన్నా….”

“ఎం పర్లేదు….. నీకు కూడా ఒక గే డ్రైవర్ ని సెట్ చేస్తాను లే….. అప్పుడు ఎ సమస్యలు ఉండవు…..”

“అమిత్ మళ్ళా డ్రైవర్ కి శాలరీ ఇచ్చే అంత రిచ్ కాదు నేను……”

“నీ ఇష్టం…..”

“నాకు ఇప్పుడు విషయం అంత అర్ధమైంది…..”

“ఎం అర్ధమైంది డియర్ ??”

“నువ్వు ఇప్పుడు నాతో కార్ కొనిపిస్తే అప్పుడు నేను EMI లు కట్టుకోవాలి ఒక 3-4 ఏళ్ళు అప్పుడు కచ్చితంగా నేను ఈ బిజినెస్ లో ఉండక తప్పదు……బిల్స్ కట్టుకోవటం కోసం….అప్పుడు నాకు ఛాయస్ ఉండదు….నేను ఇందాక నీకిచ్చిన మాట మీద నీకు నమ్మకం లేదు….. అందుకే నువ్వు నన్ను కార్ కొనిపించి ఇరికిస్తున్నావ్….”

“నేహా డియర్, నువ్వు పాలిటిక్స్ లో బాగా రాణిస్తావ్…. లేదా ఒక మంచి analyst గా జాబ్ ట్రై చేయి…..”

“అమిత్ టాపిక్ భలే డైవర్ట్ చేస్తావ్ నువ్వు….. టాపిక్ లోకి వచ్చి నాకు నిజం చెప్పు….”

“సరే…. నువ్వు చెప్పేది కరెక్టే గాని లాస్ట్ లో ఇరికిస్తున్నాను అని తప్పుగా వాడవు….. నేను నిన్ను ఎక్కడ ఇరికించటం లేదు….. నీకు లైఫ్ ఈజీ గా చేస్తున్నాను…. అండ్ అల్సొ ఈ కార్ నువ్వు కొంటె టెస్ట్ పాస్ అవుతావు….. నువ్వు చెప్పింది నిజం అని నేను నమ్ముతాను….. ఇప్పటికి నువ్వు చెప్పే మాట మీద నాకు అంత నమ్మకంగా లేదు….. నువ్వు మళ్ళా సాయంత్రానికి నా దగ్గరకు వచ్చి…. ఇక నా వల్ల కాదు అమిత్….. నన్ను వదిలేయ్ అంటవ్… అప్పుడు నేను ఒక సగం రోజు వేస్ట్ చేసుకోవాలి…..ఫైనల్ గా ఇంకో విషయం…. నువ్వు నిజంగా ఈ బిజినెస్ లో ఉండాలంటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు కార్ లోనే తిరగాలి….. ప్రైవసీ కోసం….. సో నేను నీతో గేమ్స్ ఏమి ఆడట్లేదు…జస్ట్ నీ మూడ్ ని లైట్ అప్ చేయటానికి కార్ కొందాం అన్నాను అంతే….. ఇప్పటికి నీకు ఛాయస్ ఉంది….. వద్దంటే వెళ్ళిపో…. నీ నార్మల్ లైఫ్ కి….. ఫోటోషూట్ కాన్సల్ చేసేస్తాను…. నాకు నో ప్రాబ్లెమ్… నీ డబ్బులు కూడా తీసేసుకో….. ఒక వారం నా హోటల్ రూమ్ లోనే ఉండు కావాలంటే…. నాకు నో ప్రాబ్లెమ్…… కానీ వద్దు అంటే మాత్రం ఆ నిర్ణయం ఇప్పుడే నాకు చెప్పేసేయి….. ఇద్దరికీ టైం కలిసొస్తుంది…..నీ టైం నీకు ఎంత ఇంపార్టెంటో నా టైం నాకు కూడా అంతే ఇంపార్టెంట్….. “

నేను ఫుల్ సైలెంట్ అయిపోయాను…

“ఏంటి నేహా డియర్ ఎం మాట్లాడటం లేదు ?? మౌనం సమాధానం కాదు”

“అమిత్ నువ్వు అంత చెప్పాక నేను ఇప్పుడు ఎం చెప్పిన వేస్ట్ అని అర్ధమైంది….. నీకు కావాల్సింది ఎస్ (OR) నో….. నేను ఎస్ అని చెప్పాను….. నేను నా వైపు చెప్పిన మాటను నిలుపుకోవాలి కాబట్టి…. ఇంతక ముందు నిన్ను ఇబ్బంది పెట్టాను కాబట్టి…. పద షోరూం కి వెళ్లి కార్ కొందాం….. నేను నిజంగా సీరియస్ అని నీకు ప్రూవ్ అవుతుంది…”

“నేహా డియర్….. నువ్వేమి ప్రూవ్ చేసుకో అక్కర్లేదు….”

“తెలుసు అమిత్ కానీ నువ్వు చెప్పింది కరెక్టే… నేను నీ హోటల్ రూమ్ లోనే ఉంటున్నాను…… నీ డబ్బులతోనే ఫుడ్ తింటున్నాను….. నీ కారే వాడుకుంటున్నాను…… నేను ఈ లోపల నాకంటూ ఒక లైఫ్ ని ఏర్పరచుకోవాలంటే…. అన్ని కొనటం స్టార్ట్ చేయాలి…. అపార్ట్మెంట్ ఇప్పుడు కొనలేను కాబట్టి… పద ఇప్పుడే వెళ్లి కొందాం కార్”

“వావ్…. నీలో చాల మార్పు కనపడుతుంది నేహా డియర్….ఈ మార్పు రేపటి దాకా ఐన ఉండాలని కోరుకుంటున్నాను….”

నేను అమిత్ ని కొట్టి చేయి మీద మొహం పక్కకు తిప్పాను.

అమిత్ నా మొహం తన వైపు తిప్పి…. “జస్ట్ కిడింగ్ నేహా డియర్”

నేను ఏమి మాట్లాడలేదు.

“సర్లేకాని నీకు ఏ కలర్ ఇష్టం ??”

“కార్”

“మరి ఏ కార్ ఇష్టం ??”

“ఏమో….”

“సర్లే షోరూం కి వెళ్తున్నాం కదా…. అక్కడ నీకు నచ్చింది తీసుకో”

ఇద్దరం షోరూం కి రీచ్ అయ్యాము. అమిత్ నన్ను లోపలి తీసుకొని వెళ్లి మేనేజర్ తో మాట్లాడించాడు. అక్కడికక్కడే షో రూమ్ వాళ్ళే ఫైనాన్స్ ఇప్పించి నేను వాళ్ళకి నా చెక్స్ కొన్ని ఇచ్చాను EMIs కోసం. లోన్ అగ్రిమెంట్ సైన్ చేసి రెడ్ కార్ ఒకటి తీసుకున్నాను. మొత్తం 7.5 లాక్స్ అయ్యింది. 4 ఇయర్స్ EMI పే చేయాలి.

రెడ్ కలర్ రెడీ గా లేదు ఒక రెండు గంటలు అక్కడే షో రూమ్ లో వెయిట్ చేసాము కార్ కోసం.

ఈ లోపల కార్ కి ఇన్సూరెన్సు కూడా తీసుకున్నాను. పాపేరువర్క్ అంత రెడీ అయిపోయింది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కోసం అలా తిరిగాము అమిత్ నేను. నేను కూడా కార్ ఎలా డ్రైవ్ చేయాలో షోరూం కార్ తో అమిత్ నాకు నేర్పించాడు. నాకు కార్ డ్రైవ్ చేయటం వొచ్చు. కాలేజీ డేస్ లో డ్రైవ్ చేసేదాన్ని ఫ్రెండ్ వాళ్ళ కార్ ని అప్పుడప్పుడు.

అక్కడ షోరూం లో అందరి చూపులు నా పైన, ఇలా యెల్లో ఫ్రొక్ లో వచ్చినందుకు నా అందమైన కాళ్ళు అందరికి బాగా అనిపించాయి అందరికి. నాకు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది.

నా మొదటి కార్ ఇది. కొన్నందుకు చాల హ్యాపీ గా ఉంది. నేను రిబ్బన్ కట్ చేసి కీస్ తీసుకొని కార్ స్టార్ట్ చేసాను. అమిత్ తన కార్ లో ఉన్న నా వస్తువులు తెచ్చి నా కార్ లో పెట్టాడు. ఈ లోగ అమిత్ డ్రైవర్ అక్కడికి వచ్చాడు. అమిత్ కార్ ను డ్రైవర్ తీసుకొని హోటల్ కి వెళ్ళిపోయాడు.

కార్ డెలివరీ తీసుకున్నాక అమిత్ నేను పక్కన ఉన్న గుడిలో పూజ చేయించి ఇద్దరం హోటల్ కి వెళ్ళాము. ట్రాఫిక్ లేని చోట నేను డ్రైవ్ చేస్తుంటే అమిత్ పక్కనే కూర్చొని నాకు హెల్ప్ చేసాడు.

హోటల్ కి వెళ్ళాక అక్కడ నాకోసం ఒక పార్కింగ్ స్పాట్ వెతుక్కుని అక్కడ కార్ పార్క్ చేసి హోటల్ రూమ్ కి వెళ్ళాము.

అంత అయ్యేసరికి 3 అయ్యింది. ఇద్దరం లంచ్ రూమ్ కి ఆర్డర్ చేసుకొని తిన్నాము. పొద్దునంత ఏమి తినకపోయేసరికి నాకు బాగా ఆకలి వేసి ఫుల్ గా తిన్నాను. అమిత్ ఏదో వర్క్ ఉందని రూమ్ నుంచి వెళ్ళిపోయాడు.

ఈ రూమ్ అంత నాకే. ఈ రోజు జిం చేయలేదని కిందకు వెళ్లి జిం చేసేసి వచ్చి షవర్ బాత్ చేసి బాగా రెడీ అయ్యాను.

182223cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 14

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *