నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 15

Posted on

నేను లోపలి వెళ్లాను. చాల పెద్ద రూమ్ అది. రెండు ఫ్లోర్స్ ఉన్న హైట్ ఉంది. చాల ఖరీదుగా ఉంది. ఒక పెద్ద మంచం కూడా ఉంది.

అలాగే రూమ్ లో కెమెరా అలాగే కెమెరా తో పాటు చాల ఎక్విప్మెంట్ వైర్ లు చాల ఉన్నాయి. ఫ్లాష్ లైట్స్ మంచం చుట్టూ ఉన్నాయి. అలాగే కెమెరా రూమ్ అంత కదలటానికి ఒక క్రేన్ లాంటిది ఉంది. కెమెరా లో అటు ఇటు జరుగుతూ ఉంటె చూడటానికి ఒక స్క్రీన్ కూడా ఉంది పక్కన.

ఆ స్క్రీన్ దగ్గర ఉన్న ఒక రిమోట్ తో కెమెరా ను రూమ్ అథ అటు ఇటు కదిలించే ఏర్పాటుంది.

నన్ను బెడ్ పైన పడుకోమన్నాడు. బెడ్ మీద తెల్ల బెడ్ షీట్ ఉంది. నేను మంచం పై పడుకున్నాను. రాహుల్ స్క్రీన్ దగ్గర కూర్చొని కెమెరా ను కదిలిస్తూ ఉన్నాడు.

అలాగే మంచం పైన పడుకొని నా చేతులను ఫ్రీగా గా తల పైన పెట్టమన్నాడు. అలా చేసినందుకు నా చేతులు, నడుము బాగా ఎక్సపోజ్ అయ్యాయి.

నేను నవ్వుతు పొసే ఇచ్చాను. కెమెరాను పైకి కదిలించి రిమోట్ తో ఒక ఫోటో తీసాడు.

నా చీర పైటను భుజం మీద నుంచి తీసి పక్కన పెట్టమన్నాడు. నేను రియాక్ట్ అవ్వలేదు.

“నిషా…. కం ఆన్….ఫ్రీగా ఉండు….”

నేను నా పైటను బుజం నుంచి తీసి పక్కకు పెట్టాను. రాహుల్ నా దగ్గరకు వచ్చి నేను తీసేసిన చీర పైటను మంచం మీద బాగా పరిచాడు.

మళ్ళా స్క్రీన్ దగ్గరకు వెళ్లి ఫోటోలు తీసాడు.

ఒక వేలును నోట్లో పెట్టుకొని కెమెరా వైపు చూసి నవ్వమన్నాడు. ఫోటో తీసాడు. కళ్ళు మూసుకొని అదే ఫోజ్ ఇవ్వమని, ఫోటో తీసాడు.

“నిషా…. నీ చీరను టచ్ చేయకుండా ఒకసారి 360 డిగ్రీస్ చిరాకు opposite వైపు తిరుగు….”

నేను అలా తిరగడంతో…. నా చీర కొంచెం బయటకు వచ్చింది. నా చీర ఒక రౌండ్ ఇప్పేసినట్లైయింది.

“నిషా సెక్సీగా చూడు కెమెరా వైపు”

నేను సెక్సీగా చూసాను…. ఫోటో తీసాడు.

ఇలా ఉండటంతో నా నడుము, నా చేతులు, నా బీజాలు ముఖ్యంగా నా క్లివేజ్ అన్ని కనిపిస్తున్నాయి.

“నిషా చాలా సెక్సీగా ఉన్నావ్…..” అన్నాడు

నేను కొంచెం మొహం చాటేసాను.

“నిషా…. ఒక చేత్తో కెమెరా వైపు మిడిల్ ఫింగర్ చూపించిస్తు సెక్సీగా చూడు…”

నేను అదే ఫోజ్ లో ఉండి, నా మిడిల్ ఫింగర్ కెమెరా వైపు చూపిస్తూ, పెదాలను కొరుకుతూ సెక్సీగా కెమెరా వైపు చూసాను. ఫోటో తీసాడు.

“వావ్ నైస్ gesture….”

నేను ఇబ్బందిగా నవ్వాను.

అలాగే ఉండి నన్ను ఒక్కసారి రివర్స్ లో పడుకోమన్నాడు. నేను రివర్స్ తిరిగి అలాగే పడుకున్నాను.

రాహుల్ కిందకు వెళ్లి మేడలో ఇంకో కెమెరా వేసుకొని వచ్చాడు.

నా ముందు వంగి కెమెరా నాకు చూపిస్తూ అలాగే నన్ను చూడమన్నాడు.

“నిషా కొంచెం తల పైకెత్తి చూడు….. నీ క్లివేజ్ కనిపించాలి….” అన్నాడు

నేను కొంచెం తల పైకెత్తాను, ఫోటో తీసాడు.

“నిషా డ్రెస్ చేంజ్ చేసుకో….. మళ్ళా ఫొటోస్ తీస్తాను” అన్నాడు.

సరే అని ఇద్దరం కిందకు వెళ్ళాము. నేను రూమ్ లోకి వెళ్లి ఫ్రాక్, ఇందాకటి లాగే ఫోజులు ఇస్తుంటే ఫోటోలు తీసాడు. ఫ్రాక్ కాబట్టి నా కాళ్ళు బాగా కాప్చర్ అయ్యాయి కెమెరా కి.

అలాగే sleveless షర్ట్, జీన్స్ వేసుకుని చాల ఫొటోస్ దిగాను.

ఈలోగా అమిత్ వచ్చాడు అక్కడికి. నేను సంతోషంగా ఫీల్ అయ్యాను. అప్పటికే 1:30 అయ్యింది.

సో లంచ్ కోసం అమిత్ నేను లంచ్ చేసి వస్తామని అమిత్ రాహుల్ తో చెప్పాడు. నేను ఈలోగా మాములు సారీ లోకి మారి బయటకు వచ్చాను.

నేను అమిత్ ను ఇంటి నాయతకు ఫాలో అయ్యాను. అమిత్ కార్ లో ఇద్దరం కూర్చున్నాము.

“సో నేహా ఎలా ఉంది experience ??”

“నిజం చెప్పాలంటే…. చాల బాగుంది…..”

“థాట్స్ గ్రేట్ టు హియర్ నేహా….”

“అమిత్….. అసలు ఇన్ని ఫోటోలు అవసరమా ?? క్లైంట్స్ కి ఎన్ని పిక్చర్స్ కావాలేంటి ??”

“నేహా డియర్ రకరకాల క్లైంట్స్ కి రకరకాల ఇష్ట ఇష్టాలు ఉంటాయి…. కొంతమందికి సారీస్ అంటే ఇష్టం….. కొంత మందికి మోడరన్ డ్రెస్సులు ఇష్టపడతారు… మూడ్ బట్టి కూడా ఇష్టాలు మారతాయి…..”

“తెలుసు అమిత్ అర్ధంచేసుకోగలను….. కానీ ఇన్ని ఫోటోలు తీస్తే నా ప్రైవసీ సంగతి ఏంటి ??”

“నేహా డియర్……. నువ్వు కానీ నేను కానీ సెలబ్రిటీస్ మీ కాము….. ఐన మన పిక్చర్స్ ఎవరు షేర్ చేసుకుంటారు…..”

“అమిత్ ఇవి చాల ఎక్సపోసింగ్ పిక్చర్స్…..”

“నేహా డియర్ ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ అందరికి ఉంది….. ఎన్ని పోర్న్ సైట్స్ కావాలో అన్ని బ్రౌజ్ చేయొచ్చు ఎంత సేపైనా చూడొచ్చు….. అంత access ఉన్నపుడు ఫోట్లకి వేల్యూ ఏమి ఉండదు…. అంటే నేను నీ ప్రైవసీ గురించి ఆలోచించటంలేదు అని కాదు…. జస్ట్ నీలో కాంఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాను…..”

“అమిత్ ప్రైవసీ గురించి అంత చెప్పావ్…..”

“సరే పాయింట్ లోకి వస్తున్నాను….. మనం రాహుల్ నుంచి మెమరీ కార్డు తీసుకుందాం….. తన దగ్గర ఒక్క కాపీ కూడా అప్పుడు ఉండదు….. మేము చాల స్ట్రిక్ట్ గా ఈ పాలసీ ని ఫాలో అవుతాము….. ఫొటోస్ అన్ని ఒక CD లో పెట్టి నీకు ఇస్తాము… అది నువ్వు ఎక్కడైనా locker లో పెట్టుకోవోచ్చు”

“CD నా దగ్గరుంటే…. అమిత్ మరి ఎవరికైనా క్లైంట్స్ కి ఆ ఫొటోస్ పంపాలంటే ఎలా ?? “

“నువ్వు చాల కరెక్ట్ ప్రశ్న అడిగావు…..అంటే దానికి కూడా ఒక సెటప్ ఉందిలే…..”

“ఏంటది ??”

“దాని కోసం ఒక యాప్ ఇంస్టాల్ చేసుకోవాలి ఫోన్ లో”

“ఓకే…”

“నేహా డియర్… మన దగ్గర చాల ఫొటోస్ ఉన్నాయి కదా ??”

“అవును…..”

“అయితే దాని కోసం ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది…. దాంతో ప్రతి ఫోటో రెండు భాగాలు అవుతుంది….. రెండు భాగాలు ఉంటేనే మొత్తం ఫోటో కనిపిస్తుంది…. లేదంటే ఫోటో కనపడదు….”

“ఇంకా??”

“ఒకవేళ క్లయింట్ తో ఫోటో షేర్ చేయాలంటే, నువ్వు నేను క్లయింట్ ముగ్గురం ఒక గ్రూప్ చాట్ ఓపెన్ చేయాలి ఈ ప్రతేయకమైన యాప్ లో…. అప్పుడు నీ ఫోన్ నా ఫోన్ రెండు కనెక్ట్ అయితే… అంటే ఇద్దరి ఫోన్లు ఆన్లైన్ లో ఉంటె…. నీ ఫోన్ లోపల ఉన్న డేటా…. నా ఫోన్ లో ఉన్న డేటా…. కనెక్ట్ అవుతాయి… ఎప్పుడు నేను క్లయింట్ కి కావలసిన ఫొటోస్ కి నాకు access వస్తుంది…. నేను ఫొటోస్ సెలెక్ట్ చేసి సెండ్ బటన్ కొడతాను అప్పుడు నువ్వు accept చేస్తేనే ఆ ఫొటోస్ క్లయింట్ ఫోన్ లోకి వెళ్తాయి…. ఒకసారి ఆ ఫొటోస్ క్లయింట్ కి వెళ్ళాక 30 నిమిషాల్లో ఆ ఫొటోస్ డిలీట్ అయిపోతాయి ….. “

“అమిత్ మరి ఫొటోస్ డిలీట్ అయ్యేలోగా ఫొటోస్ ని సేవ్ చేసుకుంటే పరిస్థితి ఏంటి ??”

“నేహా డియర్ యాప్ encrypted ఫార్మటు లో డేటా స్టోర్ చేసుకుంటుంది….. ఏమి సేవ్ చేసుకోలేడు…..”

“మరి screenshot తీసుకుంటే ??”

“నేహా డియర్ snapchat ఎప్పుడైనా వాడవా ??”

“లేదు అమిత్”

182242cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *