ఝాన్సీ మాయాజాలం – 1

Posted on

అవి చింతపల్లి అడవుల్లో నేను ఫారెస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్న రోజులు. అక్కడి స్థానిక జనాభా తక్కువ. ఎక్కువగా వేటకెళ్లేవాళ్ళు మగవాళ్ళు. ఆడవాళ్లు యింటిపనుల్ని చూసుకుంటూ అక్కడే కొండమీద యేవో కూరగాయలు పండించుకుని ఆదివారం రోజు విక్రయించి తమ యింట్లోకి కావాల్సిన సరుకుల్ని తీసుకెళ్లేవాళ్ళు. నాకక్కడ సహోద్యోగి మరియు మంచి మిత్రుడు శ్యామ్ అని వుండేవాడు. ఇద్దరికి పెళ్లయింది కొత్తగా. కాకపోతే శ్యామ్ కొద్దిగా ఆడగాలి కోసం ఎక్కువ తాపత్రయపడేవాడు.
తన అనుభవాల్ని అన్ని పూసగుచ్చినట్టు చెప్పేవాడు.

ఒకసారి వూర్లోకి ఒక బీటెక్ పూర్తి చేసుకున్న అమ్మాయి వొచ్చిందన్నాడు. లోకల్ లో యేదో govt జాబ్ లో జాయిన్ అవటానికి.
చాలా ఆధునాతంగా వుంటుందని యెప్పుడూ జీన్స్ టాప్స్ వేస్తుందని, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతుందని. శ్యామ్ తొందరలోనే ఆమెకు మంచి నేస్తమయ్యాడు. సాయంత్రం కలిసినప్పుడల్లా ఆమె గురించే కబుర్లు.
చాలా బోల్డ్ టాక్ కూడా చేస్తుందట.
పాలిటిక్స్ నుంచి సెక్స్ వరకు అన్నీ గలగలా మాట్లాడుతూ వుంటుందట.
ఒకసారి శ్యామ్ ధైర్యం చేసి ముద్దు అడిగాడు. తను అప్పటికి నవ్వేసి వూరుకుంది.
ఆ తరువాత ఏం అడిగినా యిలానే దాటేస్తుందంట. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతూ పిచ్చెక్కిస్తాయ్ అనేవాడు.

ఒకరోజు సాయంత్రం యింటికొచ్చాడు. అపుడు మా ఆవిడ లేదు. వైజాగ్ లో వాళ్ళ పేరెంట్స్ దగ్గిర వుంది. రాగానే శ్యామ్ అంటాడు, ఒరేయ్, ఆ అమ్మాయిని నువ్వు మాత్రమే హాండిల్ చేయాలి, నాకు పడదురా అన్నాడు. యమ సెక్సీగా వుంటుంది. పర్ఫెక్ట్ సైజులు. సుమారు నీ ఎత్తు వుంటుంది.
నేను పెదవి విరిచి ప్రస్తుతానికి మూడ్ లేదు, చాలా పనుల ఒత్తిడిలో వున్నానన్నాను.
శ్యామ్ వొదిలిపెట్టలేదు. లేదురా, ఝాన్సీ కత్తిలాంటి ఫిగర్. అలాంటమ్మాయిని నువ్వు చూసి వుండవు. మళ్ళీ అలాంటి అమ్మాయి యీ వూరికి రాదు, రేపు ఆఫీసుకొచ్చి పరిచయం చేస్తాను అని వెళ్ళిపోయాడు.
***

అన్నట్టుగానే శ్యామ్ మర్నాడు నా ఆఫీస్ కి తీసుకొచ్చి పరిచయం చేశాడు. యిద్దరూ ఎదురుగా కుచున్నారు. హాయ్ సర్ అంటూ ఝాన్సీ నవ్వుతూ పలకరించింది.
శ్యామ్ చెప్పింది నిజమే, మంచి మిళమిళమెరిసే గోధుమరంగు. బ్లూ జీన్స్, లేత ఆకుపచ్చ టాప్ లో వచ్చింది.
లోపలి పెట్టికోట్ స్ట్రాప్స్ కనబడుతూ వున్నాయ్. మంచి జిమ్ బాడీ లాగా
ఫిట్ గా వుంది.
చిన్నగా వున్నా, రొమ్ములు మంచి గుండ్రంగా స్టిఫ్ గా వున్నాయ్. కళ్ళు షార్ప్ గా వున్నాయ్.
శ్యామ్ అడుగుతున్నాడు, ఝాన్సీకి ఒక చిన్న హెల్ప్ కావాలని. ఝాన్సీ చెప్పింది తనకి అలాట్ చేసిన ఇల్లు చాలా రిపైర్లు ఉన్నాయంట, తెలిసినవాళ్ళుంటే పంపమంది.
సరేనన్నాను. యిక ఆ తర్వాత తన గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పింది. ఆమెది కాకినాడ, చదువు అక్కడే, నాన్న రైల్వే ఉద్యోగి, అక్క జాబ్ చేస్తోంది అని. ఈ వూర్లో జాబ్ లో జాయిన్ అవటానికి వచ్చిందని, ఒక ఆరు నెలలు ఏజెన్సీ ఏరియాలో చేస్తే తనకి వాళ్ళ జిల్లాకి ట్రాన్స్ ఫర్ దొరుకుతుందని.

కానీ ఝాన్సీ మాట్లాడుతూ వుంటే, వినాలని కాకుండా ఎక్కువగా ఆమెనే చూడాలని అనిపించేది. తను ఐ కాంటాక్ట్ బాగా యిచ్చేది. ఒక్కోసారి ఆమె తీక్షణమైన చూపుకి తట్టుకోలేక కళ్ళు తిప్పుకునేవాడిని.

శ్యామ్ అన్నట్టుగానే తొందర్లోనే మాతో బాగా కలిసిపోయింది. ఒక్కోసారి ఒక్కతే వచ్చి నాతో కాఫీ తాగి వెళ్లిపోయేది. అడిగితే బోర్ కొడుతోందని ఇలా వచ్చానని చెప్పేది.
కానీ మా మధ్య యింతకంటే యెక్కువ సంభాషణ జరిగేది కాదు. అందుకని నేను ముందుకు యెలా ప్రొసీడ్ అవ్వాలో తెలిసేది కాదు. కానీ ఆ అవకాశం ఝాన్సీ నే తీసుకుంది.
***

ఒకసారి సాయంత్రం చీకట్లు ముసురుకునే వేళ
శ్యామ్ ఝాన్సీని నా యింటికి తీసుకొచ్చాడు. తలుపు తీయగానే ఆశర్యపోయాను.
లోపల సోఫాలో కూర్చున్నాక శ్యామ్ చెప్పాడు, ఝాన్సీ కి కొన్ని ప్రింట్స్ కావాలని.
అంటే నా దగ్గిర కంప్యూటర్ తో పాటు కలర్ ప్రింటర్ కూడా వుండేది. శ్యామ్ లేచాడు. మీరు పనులు చూసుకోండి అంటూ వెళ్ళిపోయాడు. నాకు వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఝాన్సీనే కలగజేసుకుని, నాక్కొంచెం ప్రింట్స్ కావాలి, అలాగే నెట్ వుందా అనడిగింది.
ఓహ్ వుంది కదా అని పక్క గదిలోవున్న కంప్యూటర్ దగ్గిరకి తీసుకెళ్ళాను. తను కూర్చొని కంప్యూటర్ ఆన్ చెయ్యమంది. నేను ఓపెన్ చేసి అడిగాను కాఫీనా టీ అని. మంచి స్ట్రాంగ్ కాఫీ యివ్వండి సర్ అని కంప్యూటర్ లో పడిపోయింది.
నాకు శ్యామ్ ఉద్దేశం అర్తం కాలేదు. సరేలే చూద్దాం, అమ్మాయ్ యిష్టాన్ని బట్టి ముందుకెళదాం అని కాఫీలు పట్టుకెళ్ళాను. తనకి గోడకి మధ్య వున్న కుర్చీలో కూర్చున్నాను. తను కంప్యూటర్ కి ఎదురుగా. ఝాన్సీ ని అంత దగ్గిరగా చూస్తూ వుంటే కోరిక పెరిగిపోతూ వుంది. తను కంప్యూటర్ లో బిజీ అయిపోయింది. కాసేపటికి ఆడుగుతోంది తన మెయిల్ ఓపెన్ కావటం లేదని. ఆమె ఫోన్ రూంలో పెట్టేసి వచ్చింది. ఆమె కాఫీ తాగుతు ఎన్ని passwords ఎంటర్ చేసినా ఓపెన్ అవటం లేదు. సరేలే అని మూసేసి వేరే సైట్ యేదో ఓపెన్ చేసింది.

నేను ఆమెకి ఎడమవైపు వున్నాను. ఆమెనే చూస్తున్నాను. పొడుగాటి లోలాకులు వేలాడుతూ వున్నాయ్. బుగ్గలు లైట్లో మెరుస్తున్నాయ్. యేదో వాసన ఆమె ఒంట్లోనుంచి మత్తుగా వుంది. గదిలో వెలుతురు కూడా సరిగా లేదు.
ఝాన్సీ నావైపు తిరిగి కప్పు పెట్టేస్తూ కళ్ళు పెద్దవి చేసి అడిగింది.
ఏంటి సర్, అలానే చూస్తున్నారు అని.
యింక సమయం వృధా చేయాలని అనిపించలేదు.
అదే ఆలోచిస్తున్నాను ఝాన్సీ,యిలాంటి లోలాకులు ఎప్పుడూ చూడలేదే అంటూ ఆమె లోలాకులు ముట్టుకున్నాను.
ఝాన్సీ ఏమి అడ్డు చెప్పలేదు. నేను మెల్లిగా ఆమె చెవిపై వేళ్ళతో రాస్తూ వున్నాను. ఝాన్సీ అరమోడ్పుగా కళ్ళు మూసుకుని నా కళ్ళలోకి చూస్తూ

అవునూ మీ కంప్యూటర్లో ఇంగ్లీష్ సినిమాలు ఏమైనా ఉన్నాయా అడిగింది.
లేవన్నాను.
అదేంటి, మీ అబ్బాయిల ఫోన్లో కంప్యూటర్ లో ఖచ్చితంగా వుంటాయ్ కదా అంటూ గట్టిగా నవ్వింది.
మళ్ళీ తనే పోనీ ఆ మూవీస్ అన్నా వున్నాయా అంటూ నవ్వింది.
నేను ఆమె బుగ్గల్ని సుతారంగా నిమురుతూ
అవి కూడా లేవు అన్నాను.
సరేలే, మరి యింక నేను వెళతాను
అంటూ లేచింది.

( ఝాన్సీ మాయాజాలంలో కొత్త అధ్యాయం )

7957623cookie-checkఝాన్సీ మాయాజాలం – 1

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *