జీవితాన్ని మార్చిన శృంగారం 2

Posted on

నిజం కాబట్టి కొంచెం లెంత్ ఉంటుంది. ఓపిక ఉంటే చదవండి. అతన్ని స్కూటీ లో మీటింగ్ దగ్గరికి తీసుకుపోయాను.అతని పేరు చెప్పలేదు కదా, అతని పేరు ఇతిహాస్. బాగుంది కదా. వెళ్లి ఆఫీస్ రూం లో కూర్చోబెట్టి మీటింగ్ ఉంది అయ్యాక వస్తాను.

జీవితాన్ని మార్చిన శృంగారం 1→

బుద్దిగా కూర్చో.అరవకు, ఇక్కడ ఏమీ ముట్టుకోకు అని చెప్పాను. సరే అన్నాడు. మీటింగ్ అయ్యాక కూల్ డ్రింక్స్ తెచ్చారు. ఒకటి తీసుకుని వెళ్లి ఇతిహాస్ కి ఇచ్చాను. మూత ఓపెన్ చేసి నువ్వు తాగు ముందు అంటూ చేతికి ఇచ్చాడు. నేను తాగి నీకు తెచ్చాను తాగు అన్నాను. ఇంతలో పై ఆఫీసర్ రూం లోకి వచ్చారు. చైర్ లో కూర్చుని తల పట్టుకుని అబ్బా ఏంటి ఈ టార్చర్ అని అంటున్నాడు. ఏమైంది సార్ అన్నాను.ఇక్కడ చూస్తే అందరూ రాలేదు. నా పై వాళ్ళేమో ఈరోజే అందరి సిగ్నేచర్స్ కావాలి అంటున్నారు. పల్లెటూరి పరిస్థితులు వాళ్ళకి చెప్తే అర్థం కాదు. పోని వీళ్ళు వినరు. ఛా తల నొప్పిగా ఉంది. హసీనా కొంచెం తల నొక్కుతావా….అన్నాడు. నేనా అన్నాను. ఇక్కడ ఎవరు ఉన్నారు నువ్వేగా.

ఆ పిచ్చోడి ని అడుగుతానా ఏంటి? అన్నాడు. సార్ అదీ నేను అంటుంటే దగ్గర్లో ఉన్న నన్ను చేయి పట్టుకుని లాగి ఏం పర్లేదు కొంచెం మసాజ్ లాగా ఇలా చెయ్ అంటూ నా చేతులు అతని తల మీద నొక్కుతూ చూపిస్తున్నాడు. ఇక చేసేది ఏం లేక నొక్కుతున్నాను.అతని ముందు ఉండి మసాజ్ చేస్తూ ఉండడం వల్ల చేతులు కొంచెం పైకి లేపినప్పుడు నా పొట్ట జాకెట్ పై నుండి నా సళ్ళు కనపడుతున్నాయి.సార్ అటు వైపే చూస్తున్నాడని అర్థం అయింది. ఇంకా చాలు సార్ చెయ్యి నొప్పిగా ఉంది అని చేతులు తీస్తుంటే నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని ఎలా ఉంటున్నావే మొగుడు లేకుండా అన్నాడు.సార్ ఏంటిది వదలండి అని చేతులు విడిపించుకుందాం అని చూస్తుంటే నా వల్ల కావట్లేదు. ఇదంతా చూస్తూ ఇతిహాస్ వదలండి అని గట్టిగా అన్నాడు ఇతిహాస్. హే పోరా పిచ్చోడా అన్నాడు సార్. వెంటనే దగ్గరికి వచ్చి సార్ చెంప చెళ్లుమనిపించాడు ఇతిహాస్. రేయ్ నన్ను కొడతావా పిచ్చోడా అని కొట్ట బోతుంటే, ఇతిహాస్ టేబుల్ పై ఉన్న చాక్ తీసి మా ఇద్దరి జోలికి వస్తే దీంతో పొడుస్తా అన్నాడు.వీడిని తీసుకొచ్చినందుకు నిన్ను అనాలి ముందు. తర్వాత చెప్తా నీ పని రూం లో నుండి బయటికి వెళ్ళాడు సార్.అతను వెళ్ళాక నీకేం కాలేదుగా అంటూ నన్ను చుట్టూ తిప్పి చూస్తున్నాడు ఇతిహాస్. వావ్ ఇతిహాస్ నువ్వు చాలా మంచి వాడివి అంటూ వాడిని హగ్ చేసుకున్నాను.నాకోసం ఇలా చేసే వాళ్ళు నాకంటూ ఇంత వరకూ ఎవరూ లేరు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది అన్నాను. వాడు నన్ను పిచ్చోడు అంటే నీకు కోపం రాలేదేంటి అన్నాడు.నేను షాక్ అయ్యాను ఆ మాటకి. అంటే నేను కోప్పడాలా అన్నాను.అవును వాడిని కొట్టాలి నువ్వు అన్నాడు.అవునా ఎందుకు కొట్టాలి నేను అన్నాను.

నేనంటే ఇష్టం లేదా నీకు అన్నాడు.వీడికి చాలా తెలివి ఉంది. కొద్దిగా మారిస్తే మెల్లిగా మారిపోతాడు.వీడిని పట్టించుకోకుండా వదిలేసారు వాళ్ళు. పట్టించుకుంటే ఈ పాటికి మంచిగా అయ్యేవాడేమో అనిపించింది. వాడు అన్నది నిజమే అందుకే నేను కొప్పడలేదు అన్నాను. అంటే పిచ్చోడినా అన్నాడు.నువ్వు చాలా మంచోడివి. కానీ ఆ విషయం నాకు తప్ప ఎవరికీ అర్థం కావడం లేదు.అందుకని నేను చెప్పినట్టు విను ఇక ఎవరూ నిన్ను పిచ్చోడు అనరు.అన్నాను.సరే నువ్వేం చెప్పినా వింటాను అన్నాడు.ఇప్పుడు ఆ సార్ ఎక్కడ ఉన్నాడో చూసి వెళ్లి నన్ను క్షమించండి సార్.మీరు అలా చేయడం కోపం వచ్చి అలా కొట్టాను. అంతే. మీ పై నాకు ఏ కోపం లేడు ఇప్పుడు. ప్లీజ్ సారీ అని చెప్పు.ఎందుకంటే నేను మళ్లీ నిన్ను కలవాలి అంటే నాకు ఈ జాబ్ ఉండాలి కదా.ఇప్పుడు నువ్వు అలా చెప్తే మనం మళ్లీ మళ్లీ కలవొచ్చు అన్నాను. ఎలా చెప్పి పంపించానో అలాగే చెప్పాడు వెళ్లి.సార్ వాడి చేయి పట్టుకుని నా దగ్గరకు వచ్చి హసీనా ఐ యాం రియల్లీ సారీ. ఇటు ఆఫీస్ లో టార్చర్.అటు ఇంట్లో టార్చర్ నాకు.ఒక్కసారిగా నిన్ను అలా చూసే సరికి ఏదో అలా చేసాను.వీడికి ఉన్న సెన్స్ కూడా నాకు లేకుండా పోయింది.వీడు పిచ్చోడు కాదు.మంచోడు.ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇది ఇంతటితో మర్చిపో అన్నాడు.అలాగే సార్ అన్నాను.వాడిని తీసుకుని ఇంటికి వెళ్ళాను.వాళ్ల అక్క దాని పేరు వేదవతి. మీరు ఇంటి వెనుక నుండి వాడి బెడ్ రూం లోకి రండి.నేను ఫుడ్ అక్కడికి తీసుకు వస్తాను అంది.సరే అన్నాను.

రూం లోకి వెళ్ళాక నేను ఫ్రెష్ అవ్వడానికి బాత్ రూం లోకి వెళ్ళాను. వేదవతి ఫుడ్ తీసుకుని వచ్చింది.దానిని చూసి అక్కా ఈరోజు ఏం జరిగిందో తెలుసా, నన్ను వాళ్ల సార్ వీడు పిచ్చోడు మంచోడు అన్నాడు. అవునా ఏం చేసావురా అన్నది. అదీ అనీ చెప్పబోతుంటే నేను ఆపి అవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ అందరూ వచ్చారా చుట్టాలు. అయిందా ఫంక్షన్ అన్నాను. హా అయిపోయింది. భోజనాలు చేస్తున్నారు. మా అమ్మమ్మ తరుపు వాళ్ళు దూరం నుండి వచ్చారు.వాళ్ళు ఉందాం అనుకుంటున్నారు.ఇంకా కొందరు ఉండే లాగా అనిపిస్తుంది.అది సాయంత్రం వరకూ తెలుస్తుంది. వీడి సంగతి ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నది. ఏముంది ఉన్న వాళ్ళు నీ రూం లో మీ అమ్మ నాన్న రూం లో ఉంటారు.మనం ముగ్గురం ఈ రూం లో ఉందాం అన్నాను. హలో మేడం అక్కడ ఉంది ఒకరు ఇద్దరు కాదు.ఒక పది మంది దాకా ఉంటారు అన్నది. అవునా ఎలా మరి ఇప్పుడు అన్నాను. పక్క వీధిలో నా ఫ్రెండ్ వాళ్ల ఇల్లు ఉంది.అక్కడ ఉంటారా ఈరోజు మీ ఇద్దరు అన్నది. మీ ఇద్దరు ఏంటి నీ ఫ్రెండ్ కదా నువ్వు లేకపోతే ఎలా.ముగ్గురం వెళ్దాం అన్నాను.వాళ్ళు రాక రాక వచ్చారు.పడుకుని అవి ఇవీ మాట్లాడుకుంటూ ఉంటాం మేము. అమ్మ నాన్న అందరినీ చూసుకోలేరు. నేను కూడా ఉంటే కొంచెం తోడుగా ఉంటుంది అన్నది. సరే మేమే వెళ్తాం లే అన్నాను.వాళ్ల ఇంట్లో పైన పెంట్ హౌస్ ఉంది.అక్కడ ఉంటారని చెప్పాను.అక్కడైతే వీడి వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అన్నది.మొత్తానికి మీ తమ్ముడితో నన్ను రోజూ బుక్ చేస్తున్నావు అన్నాను.నాకు తమ్ముడు అయితే నీకు కాదా చెప్పు అన్నది.అది విన్న వాడు నేను స్వీటికి తమ్ముడుని కాదు.నీకు మాత్రమే తమ్ముడి ని అన్నాడు కోపంగా. అలా అనకూడదు రా. స్వీటీ కాదు అక్కా అను అంటుంది. నేను అనను అన్నాడు. ఏం ఎందుకు అన్నది. నాకు నువ్వు మాత్రమే అక్కవి ఇంకెవరు కాదు అన్నాడు. నీకో దండం రా బాబు. నీతో వాదించలేనులే. నేను వెళ్తున్నా. మీరు తినండి అంటూ వెళ్ళపోయింది.నేను వాడి కళ్ళలోకి చూస్తూ నేను ఎవరిని అన్నాను. నువ్వు నా స్వీటీ వి అన్నాడు. ఏం అవుతాను నీకు అన్నాను. వాడు సిగ్గు పడుతూ ముఖం పక్కకి తిప్పుకున్నాడు. ఏంటి సిగ్గా నీకా…. మీ అక్క అక్కా అని అనమంటే ఎందుకు అనలేదు అన్నాను. బుద్ది ఉందా నీకు. అలా పిలుస్తారా ఎవరైనా అన్నాడు. ఏం ఎందుకు పిలవకూడడు అన్నాను.మన ఇద్దరం అమ్మా నాన్న ఆట ఆడుకున్నాం కదా. అమ్మా నాన్న లు ఎక్కడైనా అక్క, అన్నా అని పిలుచుకుంటారా అన్నాడు.నాకు నవ్వొచ్చింది. అయితే మనం ఎవరం అన్నాను. అమ్మా నాన్న లం అన్నాడు.ఎవరికీ అన్నాను.మన పిల్లలకి అన్నాడు. మనకి పిల్లలు ఉన్నారా అన్నాను. వస్తారు కొన్ని రోజుల తర్వాత అన్నాడు.ఎలా వస్తారు అన్నాను. నిన్ను ఇలా దగ్గరికి తీసుకుని అలా చేస్తే కొన్ని రోజులకీ నీ కడుపులోకి మన బేబీ వస్తుంది అన్నాడు.అలా అన్నప్పుడు వాడు మంచిగా ఉన్నట్టే అనిపించింది. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అన్నాను. ఏమో నాకు తెలుసు అన్నాడు.వాడికి అన్నం కలిపి తినిపించాను.

వాడు కూడా నాకు తినిపించాడు.కాసేపు నీ వళ్ళో పడుకుంటా అన్నాడు.సరే అన్నాను. వీడు అసలు ఏం చదివాడు. ఏదైనా జాబ్ చేసాడా. ఆల్రెడీ సెక్స్ చేసాడా ఎవరినైనా లవ్ చేసాడా. ఇవన్నీ ఆల్రెడీ వీడి మైండ్ లో ఉంటేనే ఇలా గుర్తు ఉంటాయి అని ఇలా ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. వాడు నా బ్లౌజ్ హుక్స్ విప్పుతున్నాడు. బ్రా పైకి లేపి సన్ను మీద నొక్కుతూ కొరుకుతూ ఉన్నాడు. పైన ముచ్చికలు రెండూ వేలితో ఆడిస్తూ ఉన్నాడు. నాకు మూడ్ పీక్స్ కి వెళ్తుంది. తర్వాత వాడు నాలుకతో ఆ ముచ్చికలని నాకుతున్నాడు. నా సళ్ళు రెండూ పైకి పొంగుతున్నాయి. తట్టుకోలేకపోతున్నాను.పెదవులు కొరుకుతూ పూకు దగ్గర చెయ్యి పెట్టుకున్నాను.వాడు నా చేయి తీసి వాడి నాలుకతో ముద్దులు పెడుతూ నాకుతున్నాడు. నాలుక పూకు లోపలికి పెట్టి పైకి కిందకీ అంటూ బాగా దెంగుతున్నాడు. వాడి జుట్టు పట్టుకుని పైకి లాగి ముద్దు పెట్టాను. ఇంత బాగా దెంగుతున్నావు. ఎంత మందిని దెంగావురా అన్నాను. పెదవులు గట్టిగా కొరికి ఇది నా డ్రీమ్ అన్నాడు. రేయ్ నీకు ఏ పిచ్చి లేదు కదా నిజం చెప్పు అన్నాను. నువ్వంటే పిచ్చి. నువ్వంటేనే పిచ్చి.అన్నాడు. నేను నమ్మను ఇంత బాగా దెంగుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు బాగా చేసే ఉంటావు ఇలాంటివి అన్నీ.మాట్లాడకు మళ్లీ కొరికానంటే ఈ సారి బ్లెడ్ వస్తుంది. ఫోన్ లో చూపించి అలా చేయమన్నది నువ్వేగా. నైట్ నువ్వు వెళ్ళి పడుకో అన్నావు. అప్పుడే నీ ఫోన్ తీసుకెళ్ళి నువ్వు చూపించిన వీడియోలు అన్నీ బాగా చూసాను.అందులో ఎలా ఉందో అలాగే చేస్తున్నాను.అన్నాడు. మరి ఇందాక డ్రీమ్ అన్నావు అన్నాను.నిన్న నైట్ చూసి చూసి నీతో ఇలా చేసినట్లు కల వచ్చింది.అదే అన్నాను డ్రీమ్ అని. నా మూడ్ చెడగొట్టకు. అలా చేయనీ మొత్తం అన్నాడు. ఆగు ఇప్పుడు వద్దు. నైట్ మనం వేరే ఇంటికి వెళ్తాం కదా అక్కడ చూద్దాం.ఇప్పుడు మళ్లీ ఆఫీస్ కి వెళ్ళాలి అన్నాను. ఒకసారి పెట్టనీ అని నా పర్మిషన్ లేకుండా నే లోపలికి సర్రున దోపాడు. అప్పటికే వాడు నాకడం వల్ల సమ్మగా వాడి మడ్ద లోపలికి దిగింది. వాడు దెంగుతూ నా జుట్టు లోకి వేళ్ళు పోనిచ్చి గట్టిగా పట్టుకుని లిప్ కిస్ చేస్తున్నాడు. ఒక పక్క పొంగుతున్న నా పొంగులను వాడి చేతుల్లోకి తీసుకొని బాగా పిసుకుతున్నాడు. నాకు నీ పాలు కావాలి.మనకి బేబి పుట్టాక నాకు కూడా పాలు ఇవ్వాలి సరేనా అన్నాడు. నీకు పెళ్ళి కాకుండా బేబి కావాలా అన్నాను.

నేను పెళ్ళి చేసుకోకుండా నీ మెడలో కి తాళి ఎలా వచ్చింది. నేనే కదా కట్టింది. నువ్వు నేను మన బేబి ఇదే రూం లో ఉందాం అని గట్టిగా పొడుస్తున్నాడు. వాడి పోటు నా గొంతులోకి దిగుతుందా అన్నట్లు ఉంది. అయితే ఇప్పుడు మనం మొగుడు పెళ్ళాం అనుకుంటున్నావా అన్నాను. పిచ్చిదానా ఒకసారి నీ మెడలో తాళి చూసుకో అన్నాడు.చూసుకున్నాను. దేవుడా ఇది నాది కాదు.ఎవరిది ఇది అనుకుంటూ చూస్తున్నాను. కంగారుపడకు. అది నేనే కట్టాను.అన్నాడు. ఎప్పుడు అన్నాను. నిన్న ఇంట్లో ఎవరూ లేనప్పుడు మనం ఇలా ఉన్నామా,అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. నీ మెడలో ఉన్నది తీసి ఇది వేసాను అన్నాడు. ఇది ఎవరిది అన్నాను. ఇది మా అమ్మ నా కాబోయే భార్య కోసం తీసుకుంది. ఇది కట్టిన తర్వాతే నువ్వు అమ్మాయిని ముట్టుకోవాలి.అప్పటివరకు ఏ అమ్మాయి జోలికి పోనని మాట ఇవ్వు అంది.అలాగే అన్నాను. నీతో అలా ఉన్నాక గుర్తొచ్చి అమ్మ రూం లోకి వెళ్లి బీరువా లో నుండి తెచ్చి నీ మెడలో ఉన్నది తీసి ఇది వేసాను అన్నాడు. నా కొంప ముంచేలా ఉన్నావు నువ్వు.అలా చేయకూడదు లే అంటూ తాళి తీయబోతుంటే అది తీస్తే నా మీద ఒట్టే అన్నాడు. రేయ్ పిచ్చి నిజంగా నీకు పిచ్చే. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా అసలు.చంపేస్తారు నన్ను.ముందు ఇది తీసుకెళ్ళి ఎక్కడ ఉందో అక్కడ పెట్టు అని మళ్లీ తీస్తుంటే. చెంప పై కొట్టాడు. చెప్తే అర్థం కాదా నీకు.కోపం తెప్పియకు నాకు. అది నీకోసమే. ఎవరూ నిన్ను ఏమీ అనరు.నేను చూసుకుంటా అన్నాడు. నీ మొఖం చూసుకుంటావు. నేనే పెట్టి వస్తా ఆగు. పెద్ద కోపం వస్తుంది. అని లేచి చీర కట్టుకుంటున్నా…. నువ్వు తీసావంటే నేను ఈ కత్తితో పొడుచుకుంటా అన్నాడు. వీడు అన్నంత పని చేస్తాడేమో అని సరే ఆగు. తీయను.కానీ మీ ఇంట్లో వాళ్ళు దీన్ని చూసి నన్నే అంటారు నిన్ను ఏమీ అనరు అన్నాను. నీకో విషయం చెప్పనా అన్నాడు.చెప్పు అన్నాను. దీని ప్లేస్ లో ఇంకొకటి పెట్టాను అన్నాడు. అదెక్కది నీకు అన్నాను. మొద్దు నీకు బుర్ర పని చేయట్లే అసలు నీ మెడలో ఇంతకు ముందు ఉన్నది ఏది? అన్నాడు.అవును ఏది! అంటే అది అక్కడ పెట్టావా ? అన్నాను.అవును అది ఇది ఒకేలా ఉంది.గుర్తు పట్టరు ఎవరూ అన్నాడు.అది పాతది. ఇది కొత్తగా ఉంది.అన్నాను. ఏం కాదులే బీరువాలో అదే పాతగా అయింది అనుకుంటారు.అన్నాడు.

వామ్మో నువ్వు పెద్ద జాదువి. ఇంత తెలివి పెట్టుకుని నీకు తెలివి లేదు అంటారా అందరూ. అయినా నువ్వు నాకు తాళి కట్టడం ఏంటి అసలు.నాకు పెళ్ళి అయింది బాబు ఉన్నాడు.అన్నాను. అవునా మరి నాకు చెప్పలేదే.చెప్పకుండా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు ఎందుకు బాబు ని కన్నావు అన్నాడు. ఓరి నా మొగుడా…. ఇంకా చాలు ఆఫీస్ టైం అయింది పద వెళ్దాం.అన్నాను.సరే ఉండు వస్తా అని బాత్ రూం లోకి వెళ్ళాడు. నేను వెంటనే ఆంటీ దగ్గరికి వెళ్లి ఆంటీ నా దగ్గర ఈ బంగారం చీర కొంచెం మీ బీరువా లో పెట్టాలి.వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్తా అన్నాను. సరే నాకు పని ఉంది. నువ్వే వెళ్ళి పెట్టుకుని మళ్లీ తాళం వేసి ఇవ్వు అని తాళం చేతికి ఇచ్చింది.ఇప్పుడు వాళ్ళు పనిలో ఉంటారని తెలిసీ అలా అడిగాను. థాంక్స్ గాడ్ అనుకుని నా తాళి నేను తీసుకుని వీడు కట్టింది లోపల పెట్టాను. మళ్లీ తాళం వేసి ఆంటీకి ఇచ్చాను. రూమ్ లో కి వెళ్లాను. ఏంటి ఎక్కడికి వెళ్ళావు అన్నాడు తల దువ్వుకుంటూ. మీ అక్క పిలిస్తే వెళ్ళాను అన్నాను. రా నువ్వు కూడా దువ్వుకో అంటూ జడ పట్టుకున్నాడు.నేను దువ్వుకుంటా అని దువ్వెన తీసుకున్నా.చేతులు పైకి లేపి దువ్వుకుంటూ ఉంటే వాడు నా బొడ్డు వైపు చూస్తూ స్వీటీ ఇందాక వాడు ఇక్కడేనా చూసింది అన్నాడు. ఏమో అన్నాను.దగ్గరికి వచ్చి చీర బొడ్డు పై నుండి పైకి లేపి ఇలా కట్టుకో చీర.లేదంటే డ్రెస్ వేసుకో.అప్పుడు ఏమీ కనపడదు అన్నాడు.కనపడితే ఏంటి ఇప్పుడు.ఆడవాళ్ళు అన్న తర్వాత చీర అంటే ఇలాగే ఉంటుంది అన్నాను.తప్పు అలా అనకు.నేను అప్పుడు నీ దగ్గర ఉన్నా కాబట్టి సరిపోయింది.ఎప్పుడూ నీ పక్కన ఉండను కదా అప్పుడు నీ సేఫ్టీ నువ్వే చూసుకోవాలి.అన్నాడు. ఇంత కేరింగ్ గా ఆలోచిస్తున్నాడు వీడు త్వరగానే మారిపోతాడు నాతో ఉంటే అనుకున్నా. వీడి గతం ఏంటో వాడి అక్కని అడిగి తెల్సుకోవాలి అనుకున్నా. వెళ్తూ వేద మీ తమ్ముడి గురించి మొత్తం తెల్సుకోవాలని ఉంది. ఎప్పుడు చెప్తావ్ అన్నాను. నైట్ వెళ్తున్నావుగా నా ఫ్రెండ్ ఇంటికి.నిజానికి నా ఫ్రెండ్ కాదు అది. వీడి ఫ్రెండ్. ఫ్రెండ్ మాత్రమే కాదు. గర్ల్ ఫ్రెండ్ కూడా. వీడి గురించి మొత్తం ఆ అమ్మాయిని అడుగు చెప్తుంది అన్నది.నేను షాక్ లో ఉన్నాను. ఆ అమ్మాయి పేరేంటి అన్నాను. సంగీత అన్నది. సరే బై అని చెప్పి మేము బయలుదేరాము. కానీ నా మైండ్ లో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. వీడు ఆ అమ్మాయి తో సెక్స్ చేసే ఉంటాడు. అందుకే నన్ను అలా చేసాడు. ఆ విషయం గుర్తు లేక ఏదేదో నోటికి వచ్చింది చెప్తూ ఉన్నాడు. వీడిని గెలికి చూద్దాం అనుకుని … ఇతిహాస్ నీకు సంగీత తెల్సా అన్నాను. దాని గురించి నా దగ్గర మాట్లాడకు.అన్నాడు. ఏం ఎందుకు అన్నాను. అది నాకు ఫ్రెండ్ కానీ మా అక్కతో ఫ్రెండ్ అయ్యి నన్ను ఆడుకుంది. నన్ను ఏడిపించేది.అన్నాడు. ఏమని ఏడిపించింది అన్నాను. ప్రేమిస్తున్నా లవ్ యూ అని.అన్నాడు. అవునా. నువ్వు లవ్ చేయలేదా అన్నాను.నాకు నచ్చలేదు. నాకు అదంటే ఇష్టం లేదు అన్నాడు.

అవునా మరి నైట్ వాళ్ల ఇంటికే మనం వెళ్ళేది అన్నాను. నేను రాను.అన్నాడు.అక్కడ పైన ఎవరూ ఉండరు అంట మనం ఇద్దరమే నైట్ అంతా అన్నాను.అవునా సరే ఆ దొంగ మొఖం మాత్రం మనం దగ్గరికి రావొద్దు అన్నాడు. నైట్ కదా రాదులే అన్నాను. ఆఫీస్ పని అయ్యాక. నైట్ ఇంట్లో భోజనం చేసి సంగీత ఇంటికి వెళ్ళాము. అమ్మాయి రా అక్కా అంటూ రిసీవ్ చేసుకుని జ్యూస్ ఇచ్చింది ఇద్దరికీ. అది వాడి వైపే చూస్తుంది. వాడు అది చూసేది చూస్తూ నువ్వు నా వైపు చూడకు చూస్తే ఈ జ్యూస్ మొఖాన పోస్తా అన్నాడు. అది వద్దులే అని నా పక్కన కూర్చుంది. వాళ్ల అమ్మ వచ్చి పలకరించింది. బాగున్నావా బాబు అంది. మీ అమ్మాయి చూపు నా పై పడకుండా ఉంటే బానే ఉంటా అన్నాడు. వాళ్ల అమ్మ ఏం మాట్లాడలేదు. స్వీటీ రా మనం పైకి వెళ్దాం అంటున్నాడు.సరే ఆగు అని సంగీత వీడిని పైకి తీసుకెళ్లి అక్కడే ఉంచి మళ్లీ వస్తాను.నీతో మాట్లాడాలి అన్నాను. సరే అక్కా. వాడు ఇక్కడే ఉంటే మనం ఏం మాట్లాడలేం లే. రూమ్ లో పడుకోమను. తాళం వేసి రా అంటూ తాళం ఇచ్చింది.పైకి వెళ్ళాం ఇద్దరం. చాలా బాగుంది పైన.మంచి చల్లటి గాలి. ముందు డ్రిల్ కూడా ఉంది. లోపలికి వెళ్ళి ఇక్కడే పడుకో ఒక గంట అయ్యాక వస్తా అన్నాను. గంట సేపు ఉంటావా వాళ్ల దగ్గర. వద్దు అన్నాడు.వచ్చాక బాగా చేసుకుందాం. ఇదిగో ఫోన్. ఈలోపు ఎలా చేయాలో ఇందులో చూసుకో అని ఫోన్ ఇచ్చి నేను బయట డ్రిల్ కి తాళం వేసి వచ్చాను. సంగీత బెడ్ రూం లోకి వెళ్లి ఇద్దరం బెడ్ పైన కుర్చున్నాక అడిగాను. ఇతిహాస్ ఏం చదివాడు అన్నాడు. అక్కా తను డాక్టర్. గైనాలజిస్ట్ అంది.నేను షాక్ అయ్యాను. అందుకేనా అంత నాలెడ్జ్ ఉంది తనకి అనిపించింది. మేల్ గైనకాలజిస్ట్ ఉంటారా అన్నాను. హా ఎందుకు ఉండరు. కొన్ని హాస్పటల్ లో సర్జరీ స్పెషలిస్ట్ గా ఉంటారు. నార్మల్ డెలివరీ లు చాలా చేసాడు.

సర్జరీ వరకూ వెళ్లకుండా చూసుకునే వాడు.నేను నర్సింగ్ చేసాను.ఇద్దరం ఒకే హాస్పటల్ లో ఉన్నాం. అలా ఇద్దరం మంచి ఫ్రెండ్స్.అన్నది. గర్ల్ ఫ్రెండ్ అని చెప్పింది వేద అన్నాను. నేను లవ్ చేసా. కానీ వాడికి నేను నచ్చలేదు. ఇప్పటికీ వాడు ఒప్పుకుంటే నేను పెళ్లికి రెడీ. వాళ్ల ఇంట్లో మా ఇంట్లో కూడా ఒప్పించాను. కానీ వాడికి ఇష్టం లేకుండా నేనేం చేయలేను గా అంది. మరి ఈ పిచ్చి ఏంటి ఎలా జరిగింది ఎప్పుడు నార్మల్ అవుతాడు అన్నాను. కార్ యాక్సిడెంట్ అయింది. బ్రెయిన్ లో ఏదో చిన్న ఇష్యూ జరిగింది. గతం తాలూకు జ్ఞాపకాలు కొన్ని మర్చిపోయాడు. కోలుకున్నాక చూస్తే చైల్డిష్ గా బిహేవ్ చేస్తున్నాడు. డాక్టర్స్ ఏవో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇన్నాళ్ళకి మీకు రియాక్ట్ అవుతున్నాడని వేద చెప్పింది. అలాంటి మిమ్మలని చూడాలని మాట్లాడాలని ఇంటికి రమ్మని చెప్పాను.ఒకవేళ మీకు వీలు అయితే నా విషయంలో వాడిని మార్చండి.నాకు వాడంటే చాలా ఇష్టం.అంది. అలాగే తప్పకుండా చూడు రేపటి నుండి నీతో కోప్పడకుండా ఉంటాడు అన్నాను. నిజంగానా అక్కా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అంటే నీ మాట తప్పకుండా వింటాడు. ఏం మాయ చేసావ్ అక్కా మా ఎవరి వల్ల కాలేదు వాడిని మార్చడం. పిచ్చోడి ని నువ్వు పిచ్చోడు అంటే వాడికి కొన్నాళ్ళకి నేను పిచ్చోడిని అనుకుంటాడు. నువ్వు చాలా మంచి వాడివి అంటే ఎంత పిచ్చి ఉన్నా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ మంచిగా మారిపోతారు. అదే నేనూ చేస్తున్నా. అంతే.అన్నాను.
అక్కా నువ్వు నిజంగా సూపర్.అసలు డాక్టర్స్ మేము కాదు నువ్వు.అంది.

ఇంకా ఉంది……..

795908cookie-checkజీవితాన్ని మార్చిన శృంగారం 2

4 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *