సరదాగా మాట్లాడుకుంటూ భోజనం ముగించాము, తరువాత నీరజ గారు, అనసూయ గారు కూడా తినేసి సామాన్లన్నీ సర్దుతున్నారు, మధు కూడా వాళ్లకి సహాయం చేస్తుంది.
చంద్ర అభిలాష – 12
అందరూ ఎవరి పనుల్లో వారు లీనమైపోయారు, నాకు ఏమి చెయ్యాలో తోచక సోఫాలో కూర్చొన్నాను. కాసేపటికి తార వచ్చి “ ఏంటి బావ ఇలా కూర్చున్నావ్…. లే… లే…” అని చెయ్యి పట్టుకొని లేపుతుంది.
నాకు అర్ధంకాక “ ఏమైంది…. ఇక్కడ ఎవరైనా కూర్చుంటారా….” అని అయోమయంగా అడిగాను. “ లేదు బావ…. అలా బయటకి వెల్లొద్దాం పద…. ” అని చెప్పింది. నేను కొంచం ఇబ్బందిగా “ ఇప్పుడు మనిద్దరం బయటకి అవసరమా…. ” అని చిన్నగా నసిగాను.
తార గంభీరంగా “ అవసరమే…. అలా వెలితే ఊరు చూసినట్టుంటుంది, అలాగే తినింది కూడా అరుగుతుంది…. అందుకే వెలదాం పద….” అని చెప్పి నన్ను లాక్కెలుతుంటే నీరజ గారు మా వెనకనుండి “ ఎక్కడికే అబ్బాయిని అలా లాక్కెలుతున్నావ్ ” అని అరిచారు.
తార వెనక్కి తిరిగి “ అలా ఊరిలోకి వెల్లేసి వద్దామంటే బావ రావటంలేదమ్మ….” అని చెప్పింది, నీరజ గారు నవ్వుతూ “ వెళ్ళవయ్య అల్లుడు…. ఊరికే ఇంట్లో ఉంటే ఏమీ తోచదు….” అని చెప్పింది.
తార నా వైపు తిరిగి “ చూసావుగా అమ్మకూడా వెళ్ళమని చెప్పింది…. ఇక పద….” అని నా చెయ్యి పట్టుకొని లాగుతుంటే, “ ఇదెక్కడి తంట రా నాయనా….” అనుకుంటూ తనతో వెళుతున్నాను.
కొద్దిదూరం వెళ్ళగానే ఒక ఇంటి ఆవిడ తారని పలకరించింది, తార ఆగి “ ఏంటే పెద్దమ్మ…. పొలానికి వెళ్ళలేదా….” అని అడిగింది. “ లేదే తార…. ఈయాల ఒంట్లో బాలేదే, అందుకే పోలే….” అని చెప్పింది,
తార నవ్వుతూ “ ఎందుకు బావుంటుంది, రాత్రి మీ ఆయన నిద్ర పోనీకుండా ఎక్కుంటాడు, అందుకే ఈ నీరసం అనుకుంటా….” అని కొంటెగా చెప్పింది. ఆవిడ నవ్వుతూ “ నిజమేనే మీ పెదనాన్న వల్ల రాత్రంతా జాగారమే…. ” అని చెప్పింది.
అలా వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటుంటే నేను షాక్ తో వాళ్ళిద్దరి వైపే చూస్తూ మనసులో “ వీల్లేంటి ఇలా ఉన్నారు…. నేనొకడిని ఉన్నానని కూడా మర్చిపోయి అలాంటి విషయాలు బయటే మాట్లాడుకుంటున్నారు ” అని అనుకున్నాను.
ఇంతలో ఆవిడ నన్ను చూపిస్తూ ఎవరని తారని అడిగింది. “ ఇతను మా చంద్ర బావ…. మధుమతి అత్త వాళ్ళ అక్క కొడుకు ” అని బదులిచ్చింది, నేను గౌరవంగా నమస్కారం పెట్టాను, ఆవిడా కూడా నమస్కారం పెట్టి ఇంట్లోకి పిలిచింది కాని తార తరువాత వస్తామని చెప్పి “ ఇంతకీ పూజ ఎక్కడ ” అని అడిగింది, దానికి ఆవిడ నవ్వుతూ “ ఇప్పుడే షాపుకు వెళ్ళింది ” అని చెప్పింది.
నేను – తార నడుస్తుంటే చాలామంది పలకరించారు, అందరూ నా గురించి అడగడం తార వాళ్లకి సమాధానం చెప్పడం, కొంచంసేపు తరువాత మేమిద్దరం ముగ్గురు అమ్మాయిల దెగ్గరికి వెళ్ళాం.
తార వాళ్లకి నన్ను పరిచయం చేసింది, తార మాట్లాడుతూ “ బావ…. వీళ్ళు నా గ్యాంగ్…. పూజ, నీలిమ, రాధ….” అని చెప్పింది, నేను చిన్నగా “ హాయ్….” అని చేతిని ఊపాను.
వాళ్ళు ముగ్గురూ నా వైపే చూస్తున్నారు, రాధ “ ఒసేయ్…. ఎప్పుడూ చెప్పలేదు కదే…. నీకు ఇంత బలమైన, అందమైన బావ ఉన్నాడని….” అని చెప్పి నాతో “ బావ…. నీకెప్పుడు ఏమి కావాలన్నా నన్ను అడుగు…. ఏదైనా సరే….” అని సిగ్గుపడుతూ చిలిపిగా చెప్పింది. పక్కనున్న వాళ్ళు కూడా అదే విషయం చెప్పారు.
నేను ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి వాళ్ళ వైపు చూస్తూ “ ఓరిని…. వీల్లేంటి ఇలా ఉన్నారు…. తొందరగా వీళ్ళకు పెళ్ళి జరిగిపోతే బాగుంటుంది, లేదంటే వీళ్ళే తప్పు చేసేలా ఉన్నారు ” అని అనుకున్నాను,
అలాగే తార కూడా అంతే ఆశ్చర్యంగా నన్ను చూస్తూ మనసులో “ అమ్మో…. అమ్మో…. దొంగ మొహాలు…. ఎప్పుడూ అబ్బాయిలనే చూడనట్టు ఇలా మెలికలు తిరిగిపోతున్నారేంటే…. తొందరగా బావని ఇక్కడినుంచి తీసుకెళ్ళి పోవాలి…. లేదంటే బావ వీళ్ళ వలలో పడిపోతాడు ” అనుకొని నా చెయ్యి పట్టుకొని
“ రా బావ…. మనం ఇంటికి వెలదాం, అసలే మనం బయటకి వచ్చి చాలాసేపు అయింది ” అని చెప్పి ఆ అమ్మాయిల వైపుకూడా చూడకుండా గబా గబా నన్ను తీసుకెలుతుంది. నేను మనసులో “ హమ్మయ్యా….” అనుకున్నాను.
ఇంటికి దెగ్గరగా వచ్చిన తరువాత, తార నావైపు చూస్తూ “ ఏమో అనుకున్నాను బావ…. కాని చుసిన ఒక్క క్షణానికే నా స్నేహితులని పడేసావంటే, నీలో ఏదో విషయం ఉంది….” అని కనుబొమ్మలను ఎగరేస్తూ అడిగింది.
నాకేమీ తెలియదని తల అడ్డంగా ఊపాను, తార నవ్వుతూ “ నాకు నీ మీద నమ్మకం ఉందిలే బావ….” అని చెప్పింది, ఇద్దరం ఇంటి లోపలికి వెళ్ళిపోయాం.
చుట్టూ చూస్తుంటే ఎవరూ కనిపించలేదు, మధు గదికి వెళ్ళి చూస్తే తనుకూడా లేదు. మధు ఎక్కడికి వెల్లుంటుందా అనుకొని అనసూయ గారి గదికి వెళ్ళాను, అక్కడ కూడా ఎవ్వరూ లేరు, సరే అనుకొని నీరజ గారి గది దెగ్గరికి వెళ్ళి మధు ఉందేమో చూసాను.
అక్కడ కూడా ఎవరూ కనిపించక పోయేసరికి తలుపులు మూసి వెను దిరిగి వెల్తుంటే “ ధబ్….” మని ఎవరో కిందపడిన శబ్దం వినిపించింది. నేను కంగారుగా ఎవరు పడ్డారో అనుకొని తలుపులు తెరిచి అక్కడ దృశ్యం చూసి కళ్ళు పెద్దగా తెరిచి చూస్తున్నాను.
ముందర నీరజ గారు నేలమీద స్పృహ తప్పి పడిపోయి కనిపించారు, ఆమె కట్టుకున్న టవల్ సళ్ళ మీదనుంచి కొంచం వొదులుగా జారింది, గోధుమ రంగులో బంగినపల్లి మామిడి పండ్ల లాంటి స్థనాలు వాటిపై ముదురు ద్రాక్ష రంగులో ముచ్చికలు కనీ కనిపించకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
అలాంటి అపురూప దృశ్యం నుంచి తేరుకోవడానికి కొంచం సమయం పట్టింది, నన్ను నేను మనసులో “ ఛి…ఛీ… ఏంటి ఇలా బిగుసుకు పోయాను…. ఒరేయ్ వెధవా…. ఆమె అలా కిందపడి ఉంటే సహాయం చెయ్యడం మానేసి తినేసేలా చుస్తావేంట్రా….” అని తిట్టుకొని ఆమె దెగ్గరకి వెళ్ళి పిలిచాను, కాని లేవలేదు.
ఇక లాభంలేదనుకొని రెండు చేతులతో ఆమెని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాను, చేతులు వెనక్కి తీస్తుండగా ఆమె వొంటిపై టవల్ పూర్తిగా పక్కకి పడిపోయింది, దాంతో ఆమె సళ్ళు పూర్తి దర్శనమిచ్చాయి.
కరెంటు షాక్ కొట్టినవాడిలా అలానే చూస్తుండి పోయాను, ఈసారి ఎంత చూడకూడదు అనుకున్నా చూస్తున్నాను. గట్టిగా శ్వాస వదిలి చేతులు బలంగా వెనక్కి లాక్కునే సరికి ఆమెకి స్పృహ వచ్చింది.
మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ నన్ను చూసి ఆశ్చర్యంగా “ ఏంటి అల్లుడు…. ఇలా వచ్చావ్ ఏమైనా కావాలా….” అని అడిగి, ఏంటి ఇంత చల్లగా ఉందనుకొని కిందికి చూసారు, అంతే చప్పున బెడ్ షీట్ కప్పుకొని నావైపు కోపంగా చూస్తూ “ ఛీ నీచుడా…. నిజం చెప్పు…. నన్ను ఇలా నగ్నంగా మార్చి ఏం చెయ్యాలని చూసావ్….” అని గెట్టిగా అడుగుతుంటే నేను జరిగిన విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను.
నీరజ గారు వినకుండా ఏదేదో మాట్లాడుతున్నారు “ అసలు నిన్ను తీసుకొచ్చిన ఆ మధుని తిట్టాలి….” అని ఆమె ఇంకా ఏదో చెప్పేంతలో, నేను బెడ్ పై గెట్టిగా కొట్టి కోపంగా “ ఇక చాలండి….” అని అరిచి కోపం కంట్రోల్ చేసుకొని “ చుడండి…. నన్ను ఎంతైనా తిట్టండి, కొట్టండి భరిస్తాను…. అంతేగాని మధు గారిని ఇంకొక్క మాట అనినా సహించను….” అని బెదిరించేసరికి ఆమె ఏం మాట్లాడకుండా నావైపు చూస్తుంది, ఆ గది నిశ్శబ్దంగా మారిపోయింది.
నిమిషం తరువాత మళ్ళి నేనే “ మధు పిన్ని కనిపించక పోయే సరికి తనని వెతుక్కుంటూ మీ గది దెగ్గరి నుంచి వెళ్తుంటే ఎవరో కింద పడిన శబ్దం వచ్చింది, వచ్చి చూస్తే మీరు స్పృహ తప్పి పడిపోయారు, మిమ్మల్ని ఎంత లేపినా లేవకపోయే సరికి మంచం మీద పడుకోబెట్టాను, అప్పుడే మీ మీద ఉన్న టవల్ ఊడిపోయింది.
నేను నా చేతులు బలంగా వెనక్కి లాక్కొని వెళ్ళిపోతుంటే మీరు లేచి ఇలా అరుస్తున్నారు. నేను మీకు కేవలం సహాయం చేద్దామనే అనుకున్నాను తప్ప ఇంకో ఉద్దేశం లేదు. కాదు నేను తప్పు చేశాననే అనుకుంటే మీకు ఇబ్బంది లేకుండా నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను…. ” అని చెప్పి వెనక్కి తిరిగి వెళుతుంటే, నీరజ గారు “ ఆగు అల్లుడు….” అని మంచం మీదనుండి కిందకి దిగి ఒక అడుగు వెయ్యిగానే కింద పడిపోయి “ అమ్మా….” అని చిన్నగా అరిచారు.
నేను ఆమె దెగ్గరికి వచ్చి ఏమైందని అడిగాను. ఆమె బాధగా “ కాలు బెనికినట్టుంది….” అని చెప్పింది. ఆమెకు సహాయంగా చెయ్యి అందించి మంచం మీద కూర్చోబెట్టి నేను కింద కూర్చొని ఆమె కాలును పట్టుకుంటుంటే, ఆమె కంగారుగా కాళు వెనక్కి తీసుకుంటూ “ అయ్యో…. పర్లేదు అల్లుడు….” అని చెప్తుంది.
నేను వినకుండా ఆమె కాళుని పట్టుకొని మెల్లగా మర్దనా చేస్తున్నాను, ఆమెకి ఉపశవనం కలుగుతున్నట్టు నన్నే చూస్తుంది. కాసేపటికి ఎలా ఉందని అడిగితే “ ఇప్పుడు పర్లేదు ” అని చెప్పింది.
నేను లేచి “ ఇక నేను మా ఊరికి వెళ్తాను….” అని చెప్పాను, తను కంగారుగా నా చెయ్యి పట్టుకొని నన్ను ఆపుతూ “ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు…. అయినా తప్పు నాదే…. కొంచం ఆలోచించాల్సింది…. నన్ను క్షమించు అల్లుడు….” అని దిగులుగా చెప్పింది.
నేను ఆమె చేతిమీద చెయ్యి వేసి “ పర్లేదండి…. మీ పరిస్థితిలో ఎవరున్నా అలానే ప్రవర్తిస్తారు…. నేను అర్ధం చేసుకోగలను….” అని చెప్పాను. ఆమె మూతి ముడుచుకొని “ అదిగో… మళ్ళి అండి అంటున్నావ్… అంటే నీకింకా కోపం తగ్గలేదనమాట….” అని చెప్పింది.
నేను అదేమీలేదు అనే లోపలే నన్ను కౌగిలించుకుంది, నాకు ఏమ్మాట్లాడాలో అర్ధంకాక షాక్ లో బిగుసుకుపోయాను, ఆమె ఎద నా ఛాతీకి తగులుతుంటే ఒళ్ళంతా ఒకింత మత్తుగా అయింది, తరువాత ఆమె నన్ను వదిలి ఇంకోసారి సారీ చెప్పగానే ఈ లోకంలోకి వచ్చాను.
నీరజ గారు చిలిపిగా “ అల్లుడుగారు…. మీరుకొంచం బయటికి వెల్తే నేను బట్టలు వేసుకుంటాను…” అని చెప్పింది, దెబ్బకి నాకు విషయం అర్ధమై మనసులో “ అసలు ఇంతా జరగడానికి కారణం ఈమె బట్టల్లో లేకపోవడమే ” అని అనుకొని బయటకి వెళ్తుండగా, మళ్ళి ఆమె ఆపుతూ “ వద్దులే అల్లుడు…. రెండు నిమిషాలు కుర్చో , ఇప్పుడే వస్తాను ” అని చెప్పి బీరువాలో బట్టలు తీసుకొని బాత్‌రూం లోకి వెళ్ళి బట్టలు వేసుకొని వచ్చింది.
ఆమె గోధుమ రంగు ఒంటిపైన లేత గులాబి రంగు చీర – జాకెట్ చూస్తుంటే కొంచం కంట్రోల్ తప్పుతున్నాను అనిపించింది, ఆమె నాపక్కన కూర్చొనగానే “ అసలు మీరు కింద ఎలా పడ్డారు అత్తయ్య…” అని అడిగాను, ఆమె ఇబ్బందిగా “ చూసుకోకుండా నీళ్ళపై కాళ్ళు వేసి జారి పడిపోయాను ” అని చెప్పి బెడ్ పక్కన కింద పడిన నీళ్ళ చెంబు చూపించింది,
తరువాత నా కళ్ళలోకి చూస్తూ “ ఇందాక నిన్ను అంతలా తిడుతున్నా ఏమీ అనకుండా మౌనంగా ఉన్నావు, కాని మధుని ఒక్క మాట అనగానే కోపంతో అరిచావు, ఎందుకు??” అని అడిగింది.
నేను పేలవంగా చిన్న నవ్వు నవ్వి “ ఈలోకంలో ఇప్పుడు నాకంటూ మిగిలింది, నా నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమను పంచింది, నీకు నేనున్నానని ధైర్యమిచ్చింది మధు మాత్రమే…. అదే మధు పిన్ని మాత్రమే…. అందుకే మీరు అలా మధు పిన్నిని తిట్టే సరికి కోపంలో అరిచాను…. నన్ను క్షమించండి…. ” అని కన్నీళ్ళతో చేతులు జోడించబోతే ఆమె నన్ను ఆపి “ ఇకనుంచి ఈ అత్తయ్య కూడా నీమీద ప్రేమ చూపిస్తూ నిన్ను అభిమానిస్తుంది…. మరి నువ్వు ఈ అత్తయ్యని ప్రేమిస్తూ అభిమానిస్తావా….” అని అడిగింది.
నేను ఆనందంగా కన్నీళ్లు తుడుచుకొని “ సరే అత్తయ్య…” అని చెప్పి మళ్ళి నీరజ గారు ఏమని చెప్పారో ఆలోచించాను. ఆమె మాత్రం ఉత్సాహంగా “ సరే పదా అల్లుడు…. కిందకి వెళ్దాం… రాత్రి భోజనానికి అన్ని సిద్దం చెయ్యాలి….” అని చెప్పింది, నేను ఆ ఆలోచలను వదిలేసి ఆమెతో కలిసి కిందకి వెళ్ళాను.
