ఖర్కోటఖుడు – Part 6

Posted on

ఎలా కలవాలో వాళ్ళని అర్ధం కావడంలేదు హర్ధిక్ కి. ఫోన్ నంబర్ అన్నట్టు చేతిని చెవి దగ్గర పెట్టుకుని సైగ చేసాడు.
వాళ్ళు ఒక చార్ట్ మీద నల్లని మార్కర్ పెన్ తో ఫోన్ నంబర్ రాసి చూపించారు. మరుక్షణం వాళ్ళ ఫోన్ మోగింది.
“హలో..” అన్నారు తియ్యని చైనీస్ గొంతుతో.
“హలో దిస్ ఈజ్ హర్ధిక్. హావ్ సం ఫన్ నౌ?” అన్నాడు హర్ధిక్ డైరెక్ట్ గా.
“యాహ్.. లెట్స్ టాక్ ఇన్ ఫోన్” అంది ఆ ఇద్దరిలో ఒకరు.
“నో నాట్ రియల్లీ. లెట్స్ ఫీస్ట్ లైక్ దేర్ ఈజ్ నో టుమారో” హర్ధిక్ కి టైం కరిగిపోతుంది అని కంగారుగా ఉంది.
“నో ఉయ్ ఆర్ నాట్ దట్ కైండ్” ఖచ్చితంగా చెప్పేసింది అందులో ఒకరు. ముక్కు మొహం తెలీని వాడితో ఎవరు దెంగించుకునేది.
“డోంట్ వర్రీ బేబీ. వాట్ అబౌట్ ఏ మిలియన్ బక్స్?” పేదవాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాడు హర్ధిక్.
వాళ్లకు ఆ మొత్తం వినగానే కళ్ళు తిరిగి పడినంత పనయ్యింది.
వాళ్ళలో వాళ్ళకి కొద్ది సేపు జరిగిన చర్చల అనంతరం ఓకే చెప్పేశారు.
“టుమారో షార్ప్ 10. ఓకే?” అన్నారు.
“నో. నౌ ఓన్లీ” హర్ధిక్ స్థిరంగా చెప్పాడు.
“నో ఇత్స్ నాట్ పాజిబుల్”
“ఐ కెన్. జస్ట్ కం అవుట్” అని ఫోన్ పెట్టేసాడు హర్ధిక్. కారు హాస్టల్ ఎంట్రన్స్ వైపు పోనిచ్చాడు.
అది ఒక మెడికల్ కాలేజీ హాస్టల్. కారు హారన్ మోగించగానే వాచ్ మ్యాన్ వచ్చాడు గేట్ దగ్గరికి.
“ఏం కావాలి సాబ్?” అని అడిగాడు.
“లోపల నాకు ఇద్దరు కావలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పంపించు” అన్నాడు హర్ధిక్.
“అలా పంపకూడదు సాబ్. పొద్దున్నే తీసుకువెళ్ళండి.” అన్నాడు.
“పొద్దున్నే తీసుకువస్తాను. పంపించు” అన్నాడు.
“చెప్పేది మీకే సాబ్. ఇక్కడ గొడవ చెయ్యకుండా వెళ్ళండి” అంటూ గేట్ దగ్గర నుంచి వెళ్లబోతూ ఉండగా హర్ధిక్ కారులో నుంచి రివాల్వర్ తీసి కిందకి దిగాడు. అది చూస్తూనే వాచ్ మాన్ బిగుసుకుపోయాడు.
“ఏంట్రా అడుగుతుంటే రెచ్చిపోతున్నావ్? నేనెవరో తెలుసా? ” కోపంగా అరిచాడు హర్ధిక్.
“అలా పంపితే నా ఉద్యోగం ఊడిపోతుంది సాబ్. అర్ధం చేసుకోండి” భయంతో వణుకుతూ చెప్పాడు.
“నేనుండగా నీకు ఆ భయం లేదు. నేను చూసుకుంటాను” అంటూ వెయ్యికట్ట ఒకటి వాడి మొహాన కొట్టాడు. వెంటనే వాడు సెల్యూట్ కొట్టి మరీ గేట్ తెరిచాడు.
కార్ లోపలికి పోనిచ్చి వాళ్ళకి ఫోన్ చేసాడు. క్షణాల్లో వాళ్ళిద్దరూ కారులో ఉన్నారు.
కార్ అక్కడి నుంచి బయలుదేరింది.

171071cookie-checkఖర్కోటఖుడు – Part 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *