కొత్తనీరు

Posted on

ఆ రాత్రి అతను నన్ను మొత్తం నాలుగుసార్లు చేసేడు. చివరిసారి అతని బలవంతం మీద నేనే అతని మీదకెక్కి చేశాను.
అతనితో సంభందం అదే మొదలు, చివరకూడా అవ్వాలని ముందు అనుకొన్నప్పటికీ- ఊహించని విధంగా ఆ తరవాత కూడా కంటిన్యూ అయ్యింది. ఇందులో ఎవరి బలవంతమూ లేదు. ఎందుకో అతనితో సంభందం తెంచుకోబుద్దికాలేదు నాకే. చాటుమాటుగా గప్ చిప్ గా మా కలయికలు జరిగిపోతూనే ఉండేవి.

మరో నాలుగు నెలల తరవాత అతనికి పరిక్షలయిపోయి, తప్పనిసరిగా వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. అతని తలపులే మిగిలిపోయాయని బాధపడ్డాను కానీ… చాలా తేలిగ్గా అతణ్ణి మర్చిపోయాను. అతడి తాలూకు అవినీతికి ప్రతిరూపు నాలో జీవం పోసుకుంటొందని ఇంకో మూడు నెలల తరవాత ఇప్పుడుగాని నాకు తెలియలేదు. తీరా తెలిసాకా అంతా అయోమయంగా భయంకరంగా తోస్తూంది. ఏం చేయడానికీ దిక్కుతోచని స్థితి. నేను ప్రత్యేకించి చేయడ్నికింకేం వుందిగనక జరగాల్సిందేదో జరిగింది. ఇక ముందు జరగవలసింది కూడా అదే జరుగుతుంది!- కాని, ఆ జరిగేదానికి నేను తట్టుకోగలనా?!…

మరికాసేపటికయినా అయన ఇంటికి వస్తారు. మా అత్తగారి ద్వారా పిడుగులాంటి ఈ వార్త వింటారు. విని..! భగవంతుడా…! ఆయనకి నేనంటే ఎంతా ప్రేమ! ఎంత నమ్మకం!!… నా గురించి ఇంతలా తెలిసాక ఆయన భరించగలరా?…

ఎవరో మెత్తని నా గుండెను పల్లేరుకాయల్లో నొక్కి పొడుస్తున్నట్లుగా వుంది!… భరించలెక తల అటూ ఇటూ తిప్పుకుంటుండగా నా దృష్టిని ఆకర్షించింది టేబులు మీదున్న చిన్న సీసా! అది నిద్రమాత్రల సీసా. మా అత్తగారికోసం డాక్టరు ఇచ్చినది.

నా కళ్ళు మెరిసాయి. నాకు ఇప్పుడు కావలసింది అటువంటిదే. అయినవాళ్ళందిరినీ నా నీచపు ప్రవర్తనతో కష్టపెట్టి, వాళ్ళ మధ్య నేను బ్రతకలేను.
గబగబా వెళ్ళి ఆ సీసాను అందుకున్నాను. మూత తియ్యబోతుండగా గడియారం ఠంగ్ మంది. నేను ఉలిక్కిపడ్డాను. టైం ఇప్పుడు ఒంటిగంటయి ఉంటుంది. అంటే ఆయన వచ్చే వేళవుతుంది.

సీసాలో సగానికిపైగా మాత్రలు వున్నాయి అన్నీ చేతిలోకి వంపుకున్నాను. మింగటానికి ఎక్కువసేపు పట్టలేదు. అలాగే గోడకానుకొని నేలమీద కూలబడ్డాను.
కడుపులో అదో మాదిరిగా వుంది. శరీరమంతా చెమటలు పడుతూ ఎక్కడాలేనంత నీరసంగా వుంది. కళ్ళు బరువెక్కుతున్నాయి. చావు అంటే అలాగే వుంటుందేమో! ఛ, ఇదేమిటి- నాకింకా ఆలోచనలు వస్తున్నాయి? త్వరగా చచ్చిపోతే బాగుండును. కళ్ళు గట్టిగా మూసుకున్నాను.

అలా ఎంతసేపు గడిచిందో తెలియదు.
“కాంతం… కాంతం… తలుపు తియ్యి” అని మా ఆయన తలుపు తడుతుంటే తృళ్ళిపడ్డాను. కానీ లేచి నిలబడలేకపోయాను. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు.
“కాంతం… కాంతం…” ఎవరో పిలుస్తున్నారు.

ఏదో వెచ్చని స్పర్శ… బలవంతంగా కళ్ళు తెరిచాను. కళ్ళు తట్టుకోలేనంత వెలుగు. మళ్ళీ కళ్ళు మూసుకుని తెరిచాను.
“కాంతం, నేను నీ భర్తను, చూడు” అంటున్నారాయన.
ఆయన ప్రక్క ప్రకాష్ నిలబడి ఉన్నాడు. మా వారు ఆప్యాయంగా నా భుజంపై చేయి వేసి, “పిచ్చిదానా! నీ కోసం ఏ త్యాగమైనా చేసే ప్రేమ ఉంది నాలో. నిద్రమాత్రలు మింగినంత మాత్రాన వెళ్ళిపోయిన ప్రకాష్ వస్తాడా? ఇప్పుడు చూడు” అన్నారాయన.
నిర్వుణ్నురాలినైపోయాను. నోటివెంట మాట రాలేదు నాకు.

“కాంతం! మీ ఇద్దరి సంబందం నాకు తెలుసు. ప్రకాష్ వ్రాసిన ఉత్తరం నీ చీర మడతల్లో కనిపిస్తే చదివాను. మానసిక వ్యధతో నేను సతమతమైన మాట నిజమే! కాని నిన్ను వదులుకుని జీవించలేనని తెలిసి, నిన్ను క్షమించటం ఈ నాలుగు నెలలుగా నేర్చుకున్నాను. ఇంట్లో మా అమ్మ ఇప్పుడు నిన్ను తిట్టడంలేదు. నన్ను తిడుతోంది. ప్రకాష్ ని తేగలిగిన వాడికి, అమ్మ తిట్లు ఏం బరువుగా ఉంటాయి చెప్పు” అన్నారాయన నవ్వుతూ.
ఆ నవ్వులో విషాదపు లోతులు నాకు అంతుపట్టలేదు. నా గుండె చెదిరిపోతోంది. మళ్ళీ కళ్ళూ మూతలు పడిపోతున్నాయి. మావారు కంగారుగా నా బుజం పట్టుకుని ఊపి, “కాంతం! కాంతం!” అని కేకలు పెట్టడంవినీస్తూంది. అంతటితో ఆగక ప్రకాష్ తో పిలిపించటం కూడా వినిపిస్తోంది.

బహుశా అది ప్రకాష్ చేయి అయి ఉండాలి. స్తనాన్ని పట్టినంత గట్టిగా పట్టాడు బుజాన్ని.
“డియర్! డియర్!”
నాలో పోతున్న సృహను కాసేపు నిలదొక్కుకున్నాను. నాలో జారిపోతున్న ప్రాణాన్ని కాసేపు బిగబట్టాను. నాకు ఒకే ఒక మాట మాట్లాడాలని వుంది. “భగవాన్! ఆ ఓపిక ఇవ్వు!!” అని దేవుణ్ణి ప్రార్ధించాను.
పెదాలు విప్పాను. ఒక్కమాట, అదీ నా భర్త యెడ నాకుగల ప్రేమ, కృతజ్ఞత, ఏకాగ్రత ప్రకటించుకునేందుకు ఒకే ఒక్క మాట!

ఆ సమయంలో జుగుప్సతో ఎలా నా బుజంపైగల ప్రకాష్ చేతిని నెట్టగలిగానో నాకే తెలియదు. నా నోటినుండి ఆ వెంటనే ఆ ఒక్కమాట హాస్పిటల్ దద్దరిల్లేలా బయటికి వచ్చింది.
*** సమాప్తం ***

169210cookie-checkకొత్తనీరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *