నేను నా భార్య మొదటి భాగం

Posted on

ముందు మాట : ఇది ఒక జరిగిన కధ. చాలా రోజుల క్రితం (మరీ ఎక్కువ కాదు) నా ఫ్రెండ్ ఒకతను, తన అనుభవాలను నాతో పంచుకొంటే దానికి నా ఊహ జోడించి మీతో పంచు కోవాలని చేసిన ప్రయత్నం. పేర్లు మార్చి వ్రాసాను. మీకు నచ్చుతుందని నా ఆశ. మీ అభి ప్రాయముల కోసం ఎదురు చూస్తాను.

నాకు ఒక కధని టీ వీ సీరియల్ గా పొడిగించడం రాదు. అందుకే నేను నా మొదటి కధని (ఒక టీచర్ కధ) 5 భాగాలుగా, ఈ కధని 3 భాగాలలో పూర్తి చేస్తాను. అనుభవం వచ్చిన తరువాత నేను నా కధలని పెద్దవిగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకూ భరిస్తారు కదూ.

భార్యా భర్తలు శృతిమించిన శృంగారం చేసుకోవటమో, లేక రతి కేళి లో పూర్తి ఆనందాన్ని పొందడం సినిమాలలో చూసాను. కధలలో చదివాను. కానీ నా నిజ జీవితంలో మరీ అంత లేదు. మన నిజ జీవితాలలో అంత ఉండదు అన్న అభి ప్రాయం లేదు కానీ అది మరీ అబ్సర్డ్ అని అనిపిస్తుంది.

మా ఇద్దరికి పెళ్ళి జరిగి దాదాపు 6 ఏళ్ళు అవుతోంది. ఇద్దరికీ ముందు పరిచయం లేదు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి. ముక్కు మొహం తెలియదు (మన దేశపు పెళ్ళిళ్ళ ప్రత్యేకత అది . పెద్దలు పెళ్ళి కుదురుస్తారు. పరిచయం లేని పిల్ల, ఎడ్జస్ట్ అవడానికి కొంచెం టైము పట్టినా తరువాత సుఖ సంసారాలే సాధారణంగా) మా శృంగార జీవితం . మామూలుగా నడిచి పోతూంది.

నేను 6 అడుగులకి ఒకటో రెండో అంగుళాలు తక్కువ ఉంటాను. క్రీడాకారులకి ఉండే శరీరం కాదు కానీ, మామూలు గానే ఉంటాను. నేను కొంచెం అందగాడినే, అంతే కానీ, గొప్ప హేండ్సం అని చెప్పలేను.

నా భార్య అలా కాదు. సాధారణమైన గృహిణి. ఖొద్దిగా పొట్టి (4 అడుగుల 11 అంగుళాల పొడవు), 43 కిలోల బరువు వుంటుంది. మొదటి చూపులో చైనా అమ్మాయిలను గుర్తుకు తెస్తుంది. నల్లని కళ్ళు, పిరుదులదాకా వేలాడే పొడవైన జడ ఆమె సొత్తు. సన్నగా బంగారు ఛాయతో, అనవసరమైన రోమాలు లేని (జననాంగాల దగ్గర తప్ప) శరీరం తనది.

అప్పుడప్పుడు తన స్తనాలు చిన్నవేమో, అవి ఇంకా పెద్దవిగా ఉంటే బాగుండేది కదూ అనేది. నాకైతే గుండ్రటి రొమ్ములు ఇష్టమే సరిగ్గా నా రెండు చేతులకు ఇమిడేలా ఉంటాయని. మొదటి సారి తనని నగ్నం గా చూసినప్పుడు అంతవరకూ ఏ స్త్రీ దగ్గరా (సినిమాలలో కూడ) చూడని పెద్ద చనుమొనలు గమనించి పిచ్చి ఎక్కిపోదూను.

అ చనుమొన చుట్టూ ఒక అంగుళం నల్లటి మచ్చ తనది. అయితే ఆ చను మొనలు బొటన వేలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి. అవి ఎంత పొడవైనవంటే తను బ్రా వేసుకునేటప్పుడు వాటిని కొద్దిగా మడిచి మరె వేసుకొంటుంది బ్రాను. అందుకే తను బయటకు వచ్చేటప్పుడు టీ షృత్ తో ఎప్పుడూ రాదు – ఆ చను మొనలు కొట్టొచ్చేలా కనిపిస్తాయని. ఆందుకే కొంచెం లూజ్ ఉండే డ్రెస్స్ వేసుకుంటుంది బయటకు వెళ్ళేటప్పుడు.

బయటకు ఆ రోజు శుక్రవారం. సాధారణం గా నాకు శనివారం సెలవు. అందువలన ఎదైనా తిరగడానికి వెళతాము. కానీ ఈ వారం ఏమీ ప్లాన్ చేసుకోలేదు. అందువలన త్వరగానే భోజనాలు ముగించాము. నిద్ర కి ముందు అన్ని పనులు వంటింట్లో పూర్తి చేసుకొని, నా భార్య తలకి స్నానం చేసి, లూజ్ గా ముడి వేసుకుంది. నేను వెళ్ళి స్నానం చేసి తువ్వాలు తో బయటకు వచ్చాను. ఇంకా ఉంది.

7741151cookie-checkనేను నా భార్య మొదటి భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *