కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 42

Posted on

టైం వచ్చినప్పుడు తనే బయట పడుతుంది లే అనుకొంటూ, కంటిన్యూ చెయ్య సాగాము మా తాగుడు.

“మీ కోసం బిర్యానీ చేశాను , మీరు ఇంక తాగుడు ఆపి , తిండి తినండి ” అంది ప్రియా

“సర్ , రాక రాక ఇంటికి వచ్చాడు , తింటాం లే , నువ్వు తొందర పెట్టకు ” అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడ సాగాడు సురేష్.

“ఇంక చాల్లే సురేష్, ఇప్పటికే ఎక్కువ తాగావు , మరో సారి కావాలంటే తాగుదాం లే “
” ఈ రోజు నా పుట్టిన రోజు సర్, సంతోషంగా ఉంది , ఇంకో రెండు పెగ్గులు తాగి స్టాప్ చేద్దాం లో ” అంటూ సగానికి పైగా ఉన్న తన గ్లాస్ ను ఒక్క సిప్ తో ఖాళీ చేసి నా ముందు పెట్టాడు.

తనకు పెగ్ కలిపి , ఇచ్చి నా గ్లాస్ లో ద్రవాన్ని చిన్నగా సిప్ చేయసాగాను. రెండు పెగ్గులు చాలు అన్న తను మరో 4 పెగ్గు లతో గాని అప లేదు. తను నోట్లోంచి మాటలు ముద్దు ముద్దుగా రావడమే కాకుండా తను ఎం తింటూ ఉన్నాడో తెలియడం లేదు , ప్లేట్ అనుకోని టేబుల్ మీద చెయ్యి పెట్టి
“ఏంటి అప్పుడు అయిపోయాయా ,ఇంకొన్ని పల్లీ లు తీసుకొని రా ” అంటూ ప్రియ ను పురమాయించాడు.

తను చేసే పనులకు తను కొద్దిగా సిగ్గు పడుతూ “తను ఎప్పుడు బయట తాగి వస్తాడు , రాగానే పడుకొంటాడు , ఇలా చేయడం నేను ఎప్పుడు చూడ లేదు ” అంటూ సంజాయిషీ ఇస్తున్నట్లు చెప్ప సాగింది ప్రియా.

“మీరు ఎం ఇది కాకండి నాకు ఇవన్నీ మాములే ఫ్రెండ్స్ తో తాగుతూ ఉంటాం గా, ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాము. మీరు ఫ్రీ గా ఉండండి.”

“ఈయన ఇలా తాగుతారని నాకు తెలియదు ” అంది సిగ్గు పడుతూ.

తన మొగుడు ఇలా తాగి , వళ్ళు తెలియ కుండా అయిపోవడం అది తన ఇంటికి పిలిచినా ఓ గెస్ట్ ముందు. అని ఆలోచిస్తూ ఓ విదమైన ఎమోషన్ లోకి వెళ్ళింది. నేను ఎప్పుడైతే ఫ్రీ గా ఉండు అని చెప్పాను కొద్దిగా ధైర్యం తో నిలబడింది.

తను తాగింది పూర్తిగా తలకు ఎక్కడం వల్ల అక్కడే కుర్చీ లో వేలాడ బడి పోయాడు.
“ఈయన ఇంకేం తింటాడు , ఇక్కడే కుర్చీ లో పాడుకొండి పోయాడు , ఇప్పుడు ఎలా “
“తినక పోయినా ఎం కాదులే , మీరు కావాల్సిన దానికంటే ఎక్కువగా పకోడీ , పల్లీలు పెట్టారు , మీ బెడ్ రూమ్ ఎక్కడో చూపండి , అందులో పడుకోపెడతాను” అంటూ నా సీట్ లోంచి లేచాను.

“నేను హెల్ప్ చేస్తా ఉండండి ” అంటూ తను కూడా సురేష్ కూర్చొన్న కుర్చీ కి ఓ వైపుకి వచ్చింది. నేను సురేష్ కి ఎడం వైపుకు వచ్చి తన భుజాలు పట్టు కుందాము అని చెయ్యి పెట్టాను , ప్రియా సురేష్ కి అనుకోని నిలబడ్డం వల్ల నా చెయ్యి జాకెట్ కి కింద నడుం మీద పడ్డది. నున్నటి తన నడుం మెత్తదనం నా చేతికి తగులుతూ ఉండగా, తన నోట్లోంచి ఓ నిట్టూర్పు వెలువడింది నా చెయ్యి తన నడుమును తాక గానే.

తను పక్కకు జరగా కుండా అటు వైపు నుంచి తను చెయ్యి వేసింది తన మొగుడి భుజం పట్టుకోవడానికి , అంత వరకు తనను చూస్తూ వేడెక్కిన నా భుజంగం ప్యాంట్ లో అలజడి చేస్తూ విజ్రుబిస్తుంటే తన చెయ్యి సరిగ్గా వాడి మీద పడ్డది. ఓ నిమిషం పాటు తనకు అర్థం కాలేదు తన చెయ్యి దేని మీద వేసింది అని , కుర్చీ వెనుక నుంచి తన చెయ్యి వైపు చూసింది , చూసి తన చెయ్యి తాకింది నిజమా కాదా అన్నట్లు మరో మారు తన వేళ్ళతో పట్టుకొని చూసి , ఆ పొడుగు బలుపు చూసి నమ్మ లేనట్లు నోరెళ్ళ పెట్టి తన చెయ్యి అక్కడ నుంచి తీసి తన మొగుడి భుజం పట్టుకుంది.

ఇద్దరం తనను కుర్చీ లోంచి లేపాము, తను కొద్దిగా లేచి తన కాళ్లు సహకరించ నట్లు తిరిగి కుర్చీ లో కూల బడ్డాడు , సురేష్ ను పడిపోకుండా పట్టుకోవాలి అన్నట్లు ఇద్దరం ముందుకు వంగడం తో మా ఇద్దరి తలలు కొట్టు కొన్నాయి , ఇద్దరి నోటి నుంచి “సారి ” అనే పదం ఒకే సారి వెలువడగా ఒకరి కొకరు చూసుకొని నవ్వుకుంటూ.

“మీరు ఉండండి నేను లేపు తాను” అంటూ తనను లేపి, పూర్తిగా నా మీదకు వరిగేట్లు వేసుకొని కొద్దిగా ముందుకు తీసుకొని వెళ్లాను. ప్రియా కూడా మరో వైపు తనను పట్టుకోగా , ఇద్దరం బెడ్రుం వైపు కదులుతూ ఉండగా గురుడు తాగింది అంతా బయట కక్కేశాడు.

153562cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 42

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *