కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 42

Posted on

“తను కోలుకుంది సర్, మిమ్మల్ని భోజనానికి పిలువు అని నాకు చెప్పింది , నేనే మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకొన్నా , కానీ టైం కి మీరే కనపడ్డారు. ఈ రాత్రికి మీరు మా ఇంటికి భోజనానికి రండి”
“ఏమన్నా స్పెషలా ఈ రోజు ? “
“మీరు రావడమే మాకు స్పెషల్ సర్, అంటే కాకుండా నా పుట్టిన రోజు ఈ రోజు “
“ఒహ్హ, many many హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే సురేష్ అయితే తప్పకుండా వస్తాను.”
“నాకు బర్త్ డేస్ చేసుకోవడం ఇష్టం ఉండదు సర్, అందుకే ఎవ్వరినీ పిలువ లేదు , మీరు ఒక్కరే “
“ఓ థేంక్స్ సురేష్ , రేపు ఎలాగా సెలవే కాబట్టి రాత్రికి మనం నీ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకొందాము. “
“అంత ఎం , లేదులే సర్ , సింపుల్ గా మీరు , నేను మా ఆవిడా మాత్రమే “
“సరే అయితే , నేను 8 గంటలకు మీ ఇంట్లో ఉంటా సరేనా ” అంటూ తను ఇచ్చిన డీటెయిల్స్ తీసుకొని ఇంటి దారి పట్టాను.

ఇంటికి వెళ్లి సురేష్ ఇచ్చిన డీటెయిల్స్ చూడ సాగాను.

స్టోర్ మేనేజర్ ను గుద్దింది ఓ Tripper ఇసుక లారీ , సాధారణంగా అలాంటి లారీ లు రాత్రిళ్లు మాత్రమే తిరగాలి ఉదయం 5 గంటల లోపల సిటి వదిలి వెళ్ళాలి , లేదంటే , తిరిగి రాత్రి అయ్యేంత వరకు ఎక్కడైతే లోడ్ దిమ్పారో అక్కడే ఉండాలి. కాని దానికి విరుద్దంగా పగలు ప్రయాణిస్తూ అతన్ని గుద్దింది.

వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రకారం ,అదో రియల్ ఎస్టేట్ వ్యాపారి ది , డ్రైవర్ నేనే అంటూ ఓ వ్యక్తీ వచ్చి స్టేషన్ లో లొంగి పోయాడు , డ్రైవ్ చేసేటప్పుడు బండి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని చెప్పాడు , ఆ లారీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉంది. డిపార్ట్ మెంట్ వాళ్ళు వాడి మీద వత్తిడి తేవడం లేదు కేసు ముందుకు సాగడానికి. పై వాళ్ళ వత్తిడి వల్ల ఆ కేసు క్లోజ్ కావడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ జత చేయబడ్డాయి.

సురేష్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక కాపీ చేసి ఇచ్చాడు. అందులో ఆ లారి బ్రేక్స్ పడలేదు , అందుకే ఆక్సిడెంట్ జరిగింది అని ఆ డిపార్టుమెంటు నుంచి ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది. అంటే ఎవరో ఆ డిపార్ట్ మెంటు వాళ్ళను కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేసి ఆ సర్టిఫికేట్ చెప్పించారు. కేసు ను అక్కడ నుంచి నరుక్కుంటా వస్తే ఎలా ఉంటుంది అనుకొంటూ ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేసిన ఆఫీస్ వివరాలను తెలుసు కొన్నాను అతన్ని పట్టుకొని , అతని మీద వత్తిడి తెచ్చింది ఎవరా అని అరా తీస్తే ఏమన్నా దారి దొరక వచ్చు అని ఆలోచిస్తూ సాయంత్రం వరకు ఆ ఫైల్ నే చదువుతూ గడిపేశాను.
రాత్రికి సురేష్ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళాలి , తన బర్త్ డే గిఫ్ట్ ఏదన్నా తీసుకెళ్లాలి అనుకొంటూ. ఫ్రెష్ అయ్యి ఇంట్లోంచి బయట పడ్డాను. ఎలాగా పార్టీ అంటున్నాడు మంచి ఫారిన్ బ్రాండ్ బాటిల్ తీసుకొని వెళ్దాం అని షాప్ కి వెళ్లి అక్కడ బ్లూ లేబుల్ 15 years ఓల్డ్ స్కాచ్ తీసుకొని సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్లాను.

డోర్ బెల్ కొట్టగానే “వస్తున్నా ” అంటూ ఓ కోమల మయిన వాయిస్ వినబడ్డ ది. ఎవరిదై ఉంటుంది ఆ వాయిస్ అనుకొంటూ ఉండగా తలుపు తెరుచు కుంది.

“నమస్తే , శివ గారు , రండి మీ కోసమే ఎదురు చూస్తున్నారు సురేష్ ” అంటూ ఓ అప్సరస దర్శనం ఇచ్చింది. నాకు ఒక్క సారిగా డౌట్ వచ్చింది. నేను ఏమన్నా ఇంద్ర లోకం లోకి అడుగు పెట్టానా , అక్కడ అప్సరసలు నా కోసం తలుపు తీశారా అని.

నేను అలా తనను చూస్తూ అలాగే నిలబడి పోయాను , “హలో సర్ , నే నండి ప్రియాంకా రెడ్డి ని , సురేష్ భార్యను , మనం ఇంతకూ ముందు కలుసు కొన్నాము ” అంటూ తలుపు నుంచి పక్కకు తప్పు కుంది నా కోసం అన్నట్లు.

తనను చుసిన తన్మయత్వం లో లోపలి కి వచ్చాను. నా వెనుక తలపు వేసి “రండి , కుచోండి సురేష్ ఇప్పుడే వస్తాడు , ఎదో కావాలంటే బయటకు వెళ్ళాడు ” అంది ప్రియాంకా రెడ్డి.

“మీరు , మీరేనా ?? నేను అస్సలు గుర్తు పట్ట లేదు , మొన్నటికి , నిన్నటికి “
“అయ్యో , మీరు మరీను , 4 రోజులకు నేనేం మారలేదు ఆ రోజు రోజంతా తిరిగి మొహం అలా తయారు అయ్యింది , దానికి తోడూ సురేష్ కు ఏమైనా అయ్యింది ఏమో అని టెన్షన్ తో ఉన్నా, ఈ రోజు సురేష్ పుట్టిన రోజు కదా అందుకే ఇలా “
“ఎక్కడికి వెళ్ళాడు ఏంటి ? ఈ టైం లో “
“వచ్చేస్తుంటాడు , వీది చివరకు వెళ్ళాడు, నీళ్ళు తీసుకోండి” అంటూ తను వాటర్ గ్లాస్ తో వచ్చింది.

టేబుల్ మీద గ్లాస్ పెట్టె టప్పుడు ట్యూబ్ లైట్ వెలుతురులో నిండుగా తన రొమ్ములు , జాకెట్ లోంచి పొడుచు కోస్తూ కనబడ్డాయి , సురేష్ పుట్టిన రోజు అని కొద్దిగా తయారు అయినట్లు ఉంది. ఆ రోజు తనను సరిగా గమనించ లేదు.

నేను తన జాకెట్ వైపు చూస్తున్నట్లు తను గమనించి డైరెక్ట్ గా నా కన్నుల్లో చూసింది. వాటిలో ఎదో ఇన్ఫర్మేషన్ నాకు పాస్ చేస్తున్నట్లు అనిపించింది , కానీ అది ఏంటో తెలియడం లేదు.

polyester సారీ కట్టింది , పువ్వుల జాకెట్ transparent గా ఉండడం వాళ్ళ లోపల వేసిన బ్లాకు కలర్ బ్రా తన ఉనికిని చాటుతుంది.

మేరు పర్వతాల శిఖరాగ్రాలను తన ముందు బాగం లో అతికించి నట్లు తనను చూడగానే ఆకట్టుకునే చను ద్వయం తనకో అస్సేట్ అని తనని చూడగానే తెలిసి పోతుంది.

తన మొహం లో ఒక విదమైన సెక్సీ అప్పెల్ కనిపిస్తుంది , ఇది నాకేనా లేక తనని చుసిన వారి అందరికి అలాగే ఉంటా అనేది తెలియాల్సిన విషయం.

తన పైట చెరుగు టైట్ గా చుట్టి తన బొడ్లో దోచుకోవడం వళ్ళ తన నడుము పిడికెడంత కనిపిస్తుందో లేక నిజంగా నే పిడికెడంత ఉందా అనే అనుమానం నా బుర్రను తొలి చేస్తుంటే , వెనక్కు తిరిగినప్పుడు టైట్ గా చుట్టిన సారీ తన వెనుక ఎత్తులను చూపించ కనే చూపిస్తుంది. బొడ్డుకు ఓ అంగుళం కింద కట్టి నట్లు ఉంది, ఇసుకలో నీటి కోసం తవ్విన ఉట బావిలా ఊరిస్తుంది తన బొడ్డు.

153562cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 42

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *