కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 42

Posted on

“మీకు అంతా చెప్తాను టి తాగండి ” అంటూ తను టీ తాగుతూ ఉండగా మొత్తం స్టోరి చెప్పాను. డాక్టర్ అరెస్ట్ , నర్స్ పేరు చెప్పకుండా తను చెప్పిన విషయాలు అన్నీ చెప్పాను.

“మీరు చెప్పే ది వింటూ ఉంటె , తప్పకుండా అది మర్డర్ అని తెలుస్తుంది , కానీ మా నాన్నను మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉంది”
“ఇంకెవరికీ ఉంటుంది , ఆ డూప్లికేట్ మెడిసిన్ తయారు చేసే వాళ్ళకు మాత్రమే ఉంటుంది , వాళ్ళ విషయం బయట పడుతుంది అని”
“అంటే మా నాన్న కు వాళ్ళ గురించి తెలిసి ఉంటుంది అంటారా ? “
“కచ్చితంగా తెలిసి ఉంటుంది , అందుకే నేను మిమ్మల్ని కలవాలి అని వచ్చింది.”
“మీరు చెప్పినట్లు మా నాన్న ది కచ్చితంగా మర్డర్ అయితే , మా నాన్నను చంపిన వాళ్ళ మీద నేను కూడా పగ తీర్చు కోవాలి , చెప్పండి వాళ్ళను కనుక్కోవడం ఎలా “
“ఆ విషయం మీదే మిమ్మల్ని కలవాలని వచ్చాను”
“నాకు తెలిసి మా నాన్నా తన జాబ్ గురించి ఇంట్లో ఎం చెప్పడు “
“పోనీ , ఆఫీస్ లోని ఎమన్నా కాగితాలు ఇంట్లో ఉన్నాయేమో చూడు , వాటిలో ఏదన్నా సమాచారం దొరకొచ్చు”
“చూడాలి , నేను నాన్న ఆక్సిడెంట్ లో పోయాడు అనుకొంటూ నే ఉన్నాను , ఇప్పుడు మీరు చెప్పారు కదా , కచ్చితంగా అది ఆక్సిడెంట్ కాదు అని తెలుస్తుంది , నాకు రేపటి వరకు టైం ఇవ్వండి , నేను ఇంట్లో అన్ని ప్లేస్ లు చెక్ చేస్తాను ఏదన్నా క్లూ దొరుకుతుంది ఏమో”
“అదొక్కటే కాదు , మీ నాన్న ఫోన్ ఓ సారి చెక్ చెయ్యి , అందులో ఏదన్నా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు”
“కరెక్ట్ , అది కూడా చూస్తాను , థేంక్స్ శివా , నువ్వు చెప్పక పొతే , మేము అది ఒక ఆక్సిడెంట్ అనుకునే వాళ్లం , నన్ను కూడా ఇందులో involve కానీ , మా నాన్న చావుకు నేను ప్రతీకారం తీర్చు కోవాలి”
“తప్పకుండా , కానీ ఎవ్వరికి అనుమానం రాకూడదు మనం వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నట్లు , లేదంటే మన ప్రాణాలకు ప్రమాదం “
“నిజమే , శివా నేను జాగ్రత్తగా ఉంటాను , మీరు రేపు ఇదే టైం కు ఇక్కడికి రండి , ఈ లోగా ఇంట్లో ఏదన్నా సమాచారం దొరుకుతుంది ఏమో కనుక్కొని తెస్తాను ” అంటూ నా ఫోన్ నెంబర్ తీసుకొని , తన నెంబర్ ఇచ్చి వెళ్ళింది.

తన వెనుకే బయటకు వస్తున్న నాకు లయ బద్ధంగా కదులుతున్న తన పిర్రలు చూసే కొద్ది , డ్రెస్ వెనుక దాగున్న తన అందాలు కిక్ ఎక్కించే విగా అనిపిస్తూ ఉంటె , వాళ్ళ నాన్న మర్డర్ ధ్యాస లో పడి ఆ అమ్మాయిని సరిగా గమనించ లేదనే విషయం గుర్తుకు వచ్చి , ఎలాగా రేపు వస్తుంది గా అప్పుడు చుడచ్చులే అనుకొంటూ బైక్ ఎక్కాను.
ఇంటికి వెళ్ళే దారిలో ఉండగా , మల్లి కార్జున నుంచి ఫోన్ వచ్చింది. బైక్ ను పక్కన ఆపి ఫోన్ లిఫ్ట్ చేసాను.
“శివా , ఓ సారి ఆఫీస్ కు రా, నీ ఫ్రెండ్ కేసు గురించి మాట్లాడాలి ” అంటూ ఫోన్ పెట్టేశాడు.

ఇంటి దారి వెళ్ళే బైక్ ను మల్లికార్జున ఆఫీస్ వైపు తిప్పాను. నేను వెళ్ళే సరికి ఎదో మీటింగ్ క్లోజ్ చేస్తూ ఉన్నాడు. నన్ను తన రూమ్ కి పిలిచి మీటింగ్ కి వచ్చిన వాళ్ళను పంపించేవాడు.

“ఎంటి సర్ , డిపార్టుమెంటు అదో ఆక్సిడెంట్ అంటూ కేసు క్లోజ్ చేసింది అంట ఆ స్టోర్ మేనేజర్ డెత్ కేసు “
“ఈ కేసు వెనుక చాలా పెద్దోళ్ల హ్యాండ్ ఉంది శివా, ఆ విషయం చెప్పడానికే , నీకు ఫోన్ చేసాను , డైరెక్ట్ గా మేము involve కాలేము , కానీ నీకు డిపార్టుమెంటు బయట నుంచి మాత్రమే హెల్ప్ చేయగలను”
“సరే సర్ అలాగే, మొన్న ఆక్సిడెంట్ వివరాలు ఏమైనా చెప్పగల రా , అదే ఆ డ్రైవర్ , వాడి పని చేసే కంపెనీ మొదలైనవి”
“ఆ వివరాలు కావాలంటే ఇప్పుడే తెప్పిస్తా ” అంటూ ఫోన్ చేసి ఎవరినో రమ్మన్నాడు ఓ నిమిషం తరువాత వచ్చిన అతన్ని పరిచయం చేసాడు

“సురేష్ , మీట్ మై ఫ్రెండ్ శివా , ఇతనికి మొన్న జరిగిన ఆక్సిడెంట్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కావాలంటే కొద్దిగా హెల్ప్ చేయి “

“శివ ,సర్ నాకు తెలుసు , తనకు కావలసిన విషయాలు ఇస్తా సర్ ” అంటూ సురేష్ నాకు shake హ్యాండ్ ఇచ్చి తను డీటెయిల్స్ తేవడానికి వెళ్ళాడు.

“మా సురేష్ , నీకు ఎలా తెలుసు ?”
“మొన్న నేను ఉరి నుంచి వస్తూ ఉంటె తన బండిని ఎవరో ఆక్సిడెంట్ చేసి వెళ్లి పోయారు , తనను నా కార్ లో తీసుకొని వచ్చాను అప్పుడు పరిచయం “
“ఓ అలాగా , తను మా ఆఫీస్ లో రికార్డ్స్ మేనేజ్ చేస్తూ ఉంటాడు గుడ్ బాయ్ “
“థేంక్స్ సర్, అయితే నేను ఆ డీటైల్స్ తీసుకొని వెళతాను ” అంటూ అక్కడ నుంచి లేచి బయటకు వచ్చాను.
“కొద్దిగా జాగ్రత్తగా ఉండు , నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు ఎవ్వరికీ తెలియనివ్వకు , ఒక వేల తెలిస్తే వాళ్ళు నిన్ను కూడా ఏదైనా చేయడానికి ట్రై చేస్తారు “
“అలాగే సర్, నా జాగ్రత్తలో నేను ఉంటాను బాయ్ సర్ ” అంటూ సురేష్ సీట్ దగ్గరి కి వెళ్లాను.

థేంక్స్ శివా సర్, మిమ్మల్ని ఇంత త్వరగా కలుస్తాను అనుకోలేదు , అందులోనా మీకు హెల్ప్ చేసే అదృష్టం నాకు దక్కింది ఇలా గైనా మీ ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది.”
“కమాన్ సురేష్, ఏంటి పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు, ఎదో అలా జరిగిపోయింది బాసు , ఇంతకూ మీ శ్రీమతి ఎలా ఉంది”

153562cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 42

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *