కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 42

Posted on

దాదాపు 34b-26-30 కొలతలతో స్తున్నింగ్ గా ఉంది. నేను తనను గమనిస్తున్నాను అని తను గమనించి , నా కోసమే ఇంకొద్ది సేపు కిచెన్ ఎంట్రెన్సు లో నిలబడింది నా కోసం.

కిచెన్ లోంచి కుక్కర్ విసిల్ రాగానే లోపలి వెళ్ళింది , అప్పుడే

“సారీ సర్, కొద్దిగా పని ఉంటె బయటకు వెళ్లాను ” అంటూ సురేష్ లోపలి వచ్చాడు.

“ఈ మాత్రం దానికే సారి ఎందుకు , నేను ఇప్పుడే వచ్చాలే “
“ప్రియా, సార్ కు నీళ్ళు ఇచ్చావా ?? , సార్ ఇక్కడ ఒక్కడే ఉంటె నువ్వు లోపల ఎం చేస్తున్నావు ?”
“హే సురేష్, cool , తను ఇప్పటి వరకు ఇక్కడే ఉంది , స్టవ్ మీద ఎదో పెట్టింది అందుకు లోపలి కి వెళ్ళింది. ఎందుకు అంతగా ఆత్రం పడుతున్నావు cool”

“ఒక్క నిమిషం సర్ , ఇప్పుడే వస్తాను ” అంటూ తను కూడా కిచెన్ లోకి వెళ్ళాడు తన చేతి లోని బాగ్ తో .

ఓ నిమిషం తరువాత ఇద్దరు బైటకు వచ్చారు .

“హ్యాపీ బర్త్ డే సురేష్, ఇదిగో స్మాల్ గిఫ్ట్ ” అంటూ నేను తెచ్చిన బాటిల్ తన చేతికి ఇచ్చాను.

“మీరు గిఫ్ట్ తేవడం ఏంటి సర్ , మీరు మా ఇంటికి బోజనానికి రావడమే మాకు పెద్ద గిఫ్ట్, థాంక్స్ ఫర్ ద గిఫ్ట్ సర్”

“గిఫ్ట్ ఓపెన్ చెయ్యి , సర్ ముందు ” అంది ప్రియా

హ చేస్తున్నా అంటూ బ్యాగ్ లోంచి గిఫ్ట్ రాప్ చేసిన బాటిల్ బయటికి తీసాడు.

“వామ్మో , బ్లూ లేబిల్ , ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఏంటి సర్ “
“ఏంటి ఈ బాటిల్ అంత కాస్ట్లీ నా ” అంది ప్రియా
“దగ్గర , దగ్గర 50,000 ఉంటుంది “
“అమ్మో , అంత నా “
“సురేష్ , నీ బర్త్ డే గురు , అది పెద్ద కాస్ట్ కాదులే , దాని వాల్యూ గురించి పట్టించు కోకు , ఎంజాయ్ నీ బర్త్ డే”

“థాంక్స్ సర్, థాంక్స్ ఫర్ ది గిఫ్ట్ , ప్రియా గ్లాస్ లు తెచ్చి పెట్టు , దీన్ని సార్ తో నే తాగుతా “
“నీ ఫ్రెండ్స్ తో తాగు , మనం వేరే ఏదన్నా తాగుదాము లే సురేష్ “
“లేదు సర్ , ఈరోజు దీన్ని కంప్లీట్ మీతోనే చెయ్యాలి , మీ కన్నా గొప్ప ఫ్రెండ్స్ ఎవ్వరు లేరులెండి నాకు “
“థాంక్స్ సురేష్ “

ఈ లోపల ప్రియా రెండు గ్లాసులు తెచ్చి టేబుల్ మీద పెట్టింది , వాటితో పాటు సోడాలు కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా తెచ్చి పెట్టింది
“మీరు కూడా ఓ పెగ్గు తాగొచ్చుగా మాతో పాటు ” అన్నాను ప్రియాను చూస్తూ.

సురేష్ బాగ్ లోంచి ఓపెన్ చేసిన బాటిల్ ని పట్టుకొని అపురూపంగా చూస్తూ ఉన్నాడు.

“నేను కోక్ తెచ్చు కుంటా మీరు తాగండి , డ్రింక్స్ అంటే సురేష్ కి చాల ఇష్టం కానీ ఇంట్లో ఎప్పుడు తీసుకోరు , ఇంట్లో మా అత్తా, మామా, మా అడబిడ్డా ఉంటారు , వాళ్ళు నిన్ననే వరంగల్ కు వెళ్ళారు అక్కడ పెళ్లి ఉంటె. “
“మరి అంత ఇష్టం ఉంటె ఎక్కడ తీసు కుంటారు ఏంటి “
“తనకు ఫ్రెండ్స్ ఉన్నారు , వాళ్లతో కలిసి బయట తాగేసి వస్తారు”
“ఒహ్హ అలాగా”

సురేష్ బాటిల్ ఓపెన్ చేసి ఇద్దరికి చెరో లార్జ్ పెగ్ పోశాడు. వాటిలో సోడా మరియు ఐస్ క్యుబ్స్ కలిపి ఇద్దరం చీర్స్ చెప్పి తాగడం స్టార్ట్ చేశాము. మీరు కూడా చీర్స్ చెప్పండి. అంటూ మా గ్లాసు లతో తన గ్లాస్ కొట్టి చీర్స్ చెప్పాము.

ప్రియా కిచెన్ లోకి వెళ్లి ఓ ప్లేట్ లో చికెన్ పకోడా , మరో ప్లేట్ లో మసాలా పల్లీలు తెచ్చి పెట్టింది. వాటిని నంజు కొంటూ బాటిల్ లోని ద్రవాన్ని తగ్గించ సాగాము.
మొదటి పెగ్ తరువాత , డ్రింక్స్ కలపడం నేను తీసుకున్నా , సురేష్ కి పాటియాలా కలుపుతూ , నేను షార్ట్ పెగ్ వేసుకో సాగాను.

ఓ వైపు తన గ్లాస్ లోని ద్రవాన్ని ఖాళీ చేస్తూ , ప్లేట్ లోని పదార్థాలను కంప్లీట్ చేస్తూ తన స్టోరీ చెప్పా సాగాడు.

వాళ్ళ నాన్న ఎదో గవర్నమెంట్ ఆఫీస్ లో జాబ్ చేసి రిటైర్ అయ్యాడు , తను , తన చెల్లెలు శిరీష ఇద్దరే పిల్లలు, తన కు లాస్ట్ year పెళ్లి అయ్యింది. అంతకు ముందు సంవత్సరం గ్రూప్ 2 పాస్ అయ్యి డిపార్ట్‌మెంట్ లో assistant గా జాయిన్ అయ్యాడు. వాళ్ళ నాన్న తీసుకొన్న ప్లేస్ లో ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. అంటూ తన జీవిత చరిత్ర చెప్పాడు.

చెవులు తను చెప్పే మాటల మీద , కళ్ళు వాళ్ళ ఆవిడ మీద నిలిపి , అప్పుడప్పుడూ తన కళ్ళుల్లో కళ్ళు కలిపి తనలోని భావాన్ని గ్రహిస్తుంటే తెలుస్తుంది తను ఎందుకో హ్యాపీ గా లేదు అని.

153562cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 42

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *