కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 31

Posted on

అందరి కంటే వెనుక వచ్చి అక్కడ ఎం జరిగిందో తెలుసుకొని “మా కేవ్ వరికి వినబడిని బిడ్డ ఏడుపులు నీ కేలా వినబడ్డాయి ” అన్నాడు గూడెంపెద్ద కొడుకు.

తన కొడుకును కాపాడినందుకు పొగడక అడ్డమైన మాటలు మాట్లాడుతున్నా మొగుణ్ణి చూసి “మీ లాగా తాగి తోంగో లేదులే” అని మొగుణ్ణి కోపంగా ఈసడించుకోం టు విస విసా తన గుడిసె వైపు వెళ్ళింది.

“అవునబ్బీ , అడవిలో పుట్టి పెరిగిన మేమే ఈ ఎలుగోడ్డు ఎదురుగా వస్తే దూరంగా పోతాము , అట్టాంటిది దానికి ఎదురుగా నిలబడి కొట్లాడతావా , నీది గుండె కాయ లేక నా పెట్లలో ఉండే నల్ల గుండా” అన్నాడు వాళ్లలో ఒకడు
“అది కాదురా ఎర్రన్నా , ఆ ఎలుగోడ్డు చూసావా , బాలింత అనుకుంటా , దాని రొమ్ముల నిండా పాలున్నాయి , ఆ బాలింత ఎలుగోడ్డు అంటే ఇంకేమన్నా ఉందా , తన చుట్టూ పక్కల ఏదన్నా లెక్క చేయదు , అట్టాంటి దానితో చేతుల్లో ఏమీ లేకుండా కొట్లాడి నాడు ఆయబ్బి” అన్నాడు వాడి పక్కన ఉన్న గుబురు మీ సాలోడు.

“ఆ మీ సాలోడు చెప్పింది నిజమే రే , అది బాలింత , మన గూడెం లో బాలింత ఎలుగు కు ఎదురెల్లి బతికినోల్లు లేరు , ఈడు దానికి ఎదురెల్లి కొట్టాడంటే ఈడు మామూలోడు కాదురో ” అన్నారు ఇంకెవరో ఆ గుంపు లోంచి

“ఎల్లి పడుకోండి పొద్దున్నే మాట్లాడు కొందాము, నారీ ఈ అబ్బిని వాళ్ళ కొట్టం లో వదులు ” అన్నాడు గూడెం పెద్ద
“అట్టాగే నాయనా ” అంటూ నారి మేము ఉన్న గుడిసెకు తీసుకెళ్లింది నన్ను.

మేము మా గుడిసె వైపు వెళ్తుండగా “ఇంకేం నిద్దర వత్తాది , అగ్గి పెట్టి చలి మంట ఎయండ్రా, ఆడ కుచోందాము” అంటూ ఓ గుంపు తీర్పు చెప్పిన రచ్చ బండ వైపు వెళ్ళారు.

మా గుడిసె తడికె తీసే కొద్ది , అక్క చెల్లెళ్లు ఇద్దరు లేచి నేను గుడిసె లో లేకపోవడం చూసి , ఆ బయట జానాలు సౌండ్ విని బయటకు రావాల వద్దా అనే సందిగ్ధావస్థలో ఉండగా నేను లోపల అడుగు పెట్టాను.

ఏడుస్తూ నన్ను చుట్టెసి “మమ్మలి ఇక్కడే వదిలేసి నువ్వు ఒక్కడి వే ఇక్కడ నుంచి పారిపోతూ వాళ్ళకు దొరికావా , మమ్మల్ని నీతో ఎందుకు తీసు కెల్ల లేదు ” అంటూ నా మీద పడి ఛాతి మీద తన చేతులతో కొట్ట సాగింది వర్షా.

తను మాట్లాడే మాటలు సగం అర్ధం అయ్యి, తను నా మీద పడి కొట్టడం తనకు నచ్చక తన చేతులు పట్టుకొని పక్కకు ఈడ్చి నేను చేసిన ఘనకార్యం చెప్పసాగింది నారి అక్కా చెల్లెళ్లకు ఇద్దరికీ.

సలుపుతున్న కుడి కాలును వో చేత్తో నలుపుతూ ఇంకో చేత్తో బట్టల మీద గుచ్చుకున్న పల్లేరు కాయలు పీక్కో సాగాను.
======================================

“మీరు పడుకోండి , నేను వెళుతున్నా” అంటూ నారి అక్కడ నుంచి వెళ్లి పోయింది.

తను వెళ్ళగానే , నా దగ్గరకు వచ్చి “సారీ శివా నేను పిచ్చి దాన్ని , నిన్ను నానా మాటలు అన్నా, ఓ నిమిషం నేను ఎం మాట్లాడుతున్నా నో నాకే తెలియడం లేదు , ఇక్కడ వీళ్ళకు దొరికి పోయాము అనే బాధ నన్ను అలా మాట్లాడించింది. ఇప్పటి నుంచి నా నోటిని అదుపులో ఉంచు కోవడానికి ప్రయత్నిస్తాను.” అంటూ నన్ను గట్టిగా కౌగలించు కొని ఏడవ సాగింది.

కసేక్కిస్తున్న తన రొమ్ములు నా ఛాతికి గుచ్చు కొంటుండగా తనను నా భుజం మీద తల పెట్టి నన్ను కరచుకొని కుచోంది నాకు దగ్గరగా.
“తొందరలో నోరు జారడం ఆ తరువాత నువ్వే ఏడవడం, సారీ చెప్పడం నీకు బాగా అలవాటు అయ్యింది, ఇంకా రా పడుకుందాము ” అంటూ శ్రీ పడుకోండి పోయింది.

“నేను వస్తున్నాలే నువ్వు పడుకో అక్కా ” అంటూ తను నాకు ఇంకా దగ్గరగా జరిగింది.

“ఇంక పడుకో పో”
“పొద్దున్నే ఎం జరుగుతుందో తలచు కొంటే భయం వేస్తుంది , మనం ఇక్కడ నుంచి తప్పించు కో లేమా”
“తెల్లవారని , ఎదో ఒకటి చేద్దాం, పారిపోలేము కానీ వాళ్ళను వొప్పించి ఎలాగోలా బయట పడదాము లే “
“నాకైతే భయంగా ఉంది , ప్లీజ్ ఎదో ఒకటి చేసి ఇక్కడ నుంచి క్షేమంగా బయట పడేటట్లు చెయ్యి” అంటూ దీనంగా నా వైపు చూసింది.

వెన్నల వెలుతురులో నిగ నిగా మెరుస్తున్న తన పెదాలను ముద్దపెట్టు కోవాలని కోరిక పుడుతుంటే దాన్ని అదుపులో పెట్టుకొని “పడుకో తెల్ల వారనీ అప్పుడు ఎం చేయాలో చూద్దాం ” అంటూ తనను తన స్లీపింగ్ బ్యాగ్ దగ్గరకు పంపాను.

అలాగే గుంజకు అనుకోగా నిద్ర పట్టేసింది , ఉదయపు సూర్య కిరణాలు మొహం మీద పడుతుంటే లేచి వాళ్ళ ఇద్దరినీ లేపాను. నేను లేచిన కొద్దిసేపటి కి నారి వచ్చి మమ్మల్ని ఉరి బయటకు తీసుకొని వెళ్ళింది, ఉదయం పూట కార్యక్రమాలు ముగించు కొని గూడెం లోకి వచ్చాము. తను వెళ్లి చిన్న ముంతల్లో మేక పాలు తెచ్చింది వాటిలో తేనే కలిపి , రోజు తాగే పాలకంటే కొద్దిగా టేస్ట్ వేరుగా ఉన్నా అందులో తేనే కలపడం వల్ల తియ్యగా ఉన్నాయి.

“ఈరోజు సాయంత్రం పోటీలు జరుగుతాయి , అంత లోపల నేను మా నాయనను వొప్పిస్తాను నువ్వు నాకోసం పోటిలలో కొట్లాడతావని ” అని చెప్పి వెళ్ళింది.

“దాన్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఈ గూడెం లో సెటిల్ అవుతున్నా వా ఏంటి ” అంది వర్షా
“ఎదో ఒకటి చెయ్యాలి కదా లేకుంటే వాళ్ళు కొట్టే 100 కొరడా దెబ్బలకు టపీ మని పోతాను అప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది”
“అమ్మే వద్దు లే , ఎదో ఒకటి చేసి ఇక్కడ నుంచి వెళ్ళే టట్లు ప్లాన్ చెయ్యి “

రేపు పౌర్ణమి , ఈ రోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పోటీలు ఉంటాయి , గూడెం వాసుల ఆచారం ప్రకారం ప్రతి పౌర్ణమి కి పోటిలలో గెలిచిన వారు , ఎవరి కోసం పోటీ పడ్డారో వాళ్లతో పెళ్ళిళ్ళు జరిపిస్తారు , వాళ్ళల్లో బహు భార్యా తత్వం తప్పు కాదు, పెళ్లి చేసుకొన్న వాళ్లని వాళ్ళ పిల్లలని పోషించే శక్తి ఉంటే ఎంత మంది నైనా చేసుకోవచ్చు.

మద్యానం తరువాత నాకు గూడెం పెద్దతో పిలుపు వచ్చింది , ఆ పిలుపు తెచ్చింది నారి , తన మొహం సంతోషం తో వెలిగి పోతుంది. అంటే తన కోసం గూడెం లో వాళ్లతో నేను కూడా పోటికి దిగొచ్చు అని వాళ్ళ నాన్న ఒప్పుకున్నట్లు ఉంది .

మమ్మల్ని ముగ్గరిని రచ్చ బండ దగ్గర కి తీసుకొని వెళ్ళింది , అక్కడ గూడెం పెద్దతో పాటు ఇంకొందరు పెద్దలు ఉన్నారు, తన మనవడిని తోడ మీద కుచో పెట్టుకొని ఉన్నాడు. ఆ పిల్లాడి అమ్మ రచ్చ బండకు కొద్ది దూరం లో కూచుని ఉంది.

మేము వెళ్ళే కొద్ది వాళ్లలో వాళ్ళు ఏవో మాట్లాడుకొంటు ఉన్నారు , కానీ మమ్మల్ని చూసి వాళ్ళ మాటలు ఆపేసి అందరూ నా వైపు చూడ సాగారు. వీళ్ళు చర్చిస్తున్నవి నా గురించే అన్న మాట అనుకొంటూ ఉండగా గూడెం పెద్ద

“రాత్రి నా మనుమడిని కాపాడి మా గూడేనికి వారసుడిని నిలబెట్టావు , అందుకే నీకు శిక్ష తగ్గించాము, నా కూతురు నీ మీద ఇష్టపడింది, నువ్వు గూడెం లో వాళ్లతో పోటీ పడి గెలిస్తే నాకుతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాము అప్పుడు నువ్వు గూడెం లో ఒకడివి అవుతావు కాబట్టి నీకు శిక్ష ఉండదు.”

151994cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *