కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 26

Posted on

వాళ్లను చూస్తే వాళ్ళ దగ్గర అంత డబ్బులు తప్పకుండా ఉండవని అనిపించి, నేను ఓ నిర్ణయానికి వస్తూ , వాళ్ళ టికెట్స్ కూడా ఈ ఫ్లైట్ కే బుక్ చేయమని, ఆ extra డబ్బులు కార్డు లోంచి swipe చేసుకొమ్మని కార్డు ఇచ్చి , నా టికెట్ తో పాటు వాళ్లకు కూడా టికెట్స్ బుక్ చేసాను.
మేము ముగ్గరమే ఫ్లైట్ లోకి ఎంటర్ అయిన చివరి వ్యక్తుల ము.

మాకు ముగ్గరికి వరుస సీట్లు వచ్చాయి , నాకే మో విండో సీట్ ఆ తరువాత అమ్మాయి, ఆ అమ్మాయి పక్కన వాళ్ళ అమ్మ కుచోంది.

“అన్నా నేను విండో సీట్ పక్కన కుచోనా. ” అంటూ మొదటి సారి విమానం ఎక్కినా వాళ్లలో ఉండే ఉత్సాహం చూపించింది.

నేను పక్కకి జరిగి, విండో సీట్లో కరుణా ని కుచో పెట్టి తనకు సీట్ బెల్ట్ పెట్టా , వాళ్ళ అమ్మకు తనకు మధ్యలో నేను కుచోన్నాను.
ఆ అమ్మాయి పేరు , కరుణా ఏసుపాదం , వాళ్ళ నాయన ఓ హాస్టల్ కు వార్డన్ గా ఉండే వాడు , తాగి తాగి లివర్ పాడై పోయి తను 4 తరగతిలో ఉండగానే పోయాడంట. వాళ్లమ్మ పెద్దగా చదువు కోలేదు , అందుకని వాళ్ళ నాయన జాబ్ తనకు ఇచ్చారు , కాకా పొతే స్కూల్లో అటెండర్ ఉద్యోగం.

వీళ్ళ తాత పైల్మాన్ గా ఉండే వాడట ఆ టైం లో ఆ ఇలాకాలో వాళ్ళ తాతను మొత్తం జిల్లలో ఓడించే వాడు లేడట. వాళ్ళ నాయనకు ఆ విద్య అబ్బ లేదు కానీ , మనవరాలికి ఆ విద్య వంట బట్టినట్లు ఉంది అని ఆ అమ్మాయి చదివే స్కూల్ డ్రిల్ మాస్టర్ గుర్తించాడట.

తనకు తెలిసిన టెక్నిక్స్ తో ఆ అమ్మాయిని జిల్లా లెవెల్లో పోటీలకు పంపితే, అక్కడ నుంచి ఆ అమ్మాయికి తిరుగు లేకుండా నేషనల్ లెవెల్ వరకు ఎదురు లేకుండా అన్నింటి లోనూ గెలుస్తూ వచ్చింది అంట.

టాంజానియాలో జరిగే పాటిలు , ఒలింపిక్స్ కు క్వాలిఫై పోటీలంట , దేశంలో జరిగే పోటీలకు వెళ్ళడానికే చాలా కష్టపడే దంట, ఇంక ఈ దేశానికి వెళ్ళడానికి టికెట్స్ వాళ్ళే పెట్టు కొన్నారు కానీ , ఇంతో అంతో డబ్బులు కూడబెట్టడానికి చాల కష్టపడ్డారు. ఓ 20 వేలు పోగేసుకొని వచ్చే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది అంట.

ఇండియా తరపున వెళ్ళే బ్యాచ్ అంతా నిన్ననే వెళ్ళింది అంట ,వీళ్ళు ఉరి నుంచి రైళ్లో రావడం వలన ఇలా లెట్ అయ్యింది అని వాళ్ళ అమ్మ ఓ రెండు గంటల పాటు చెప్పింది.

పక్కన కరుణ నన్ను అనుకోని పడుకొని నిద్రపోయింది. వాళ్లమ్మ కూడా పడుకోండి పోయింది. ఉదయం 7 గంటలకు దారు సలాం కు చేరుకున్నాము. కాబ్ మాట్లాడు కొని వాళ్ళ batch ఉన్న హోటల్ కు వెళ్ళాము , అక్కడ వాళ్ళ సారూ వచ్చి వీళ్ళు లెట్ అయినందు వల్ల వీళ్ళ రూమ్స్ వేరే వాళ్లకు అలాట్ చేసారని చెప్పాడు.

నా కోసం మల్లి కార్జున ముందే బుక్ చేయడం వలన వాళ్లను తీసుకొని నా హోటల్ కు వెళ్ళాము , అదే హోటల్ లో ఇంకో రూమ్ బుక్ చేసి వాళ్లను అ రూమ్ లో చెక్ ఇన్ కమ్మని చెప్పాను. రెండు రూమ్ లు పక్క పక్కనే ఇచ్చారు.

వాళ్లను ఫ్రెష్ కమ్మని నేను నా రూమ్ కి వచ్చాను. ఓ గంట తరువాత వాళ్ళ రూమ్ కు వెళ్లి వాళ్లను పిక్ చేసుకొని లంచ్ కి వెళ్ళాము. తనకు 3 పోటీలు ఉన్నాయి. ఒకటి గెలిస్తే ఇంకొక టి అలా చివరి పోటీ ఓ వారం తరువాత ఉంది. మొదటిది ఓడిపోతే ఇంటికే.

“సాయంత్రం ఓ సారి వాళ్ళ కోచ్ దగ్గరి కి వెళ్దాం అంది” కరుణ.
“తీసుకొని వేలతా లే”
“ ఇక్కడ ఏమైనా చూసే దానికి ఉందా అన్నా, వీలుంటే మద్యలో ఒకరోజు రెండు రోజులు పోటీలు లేనప్పుడు వెళదాము”
“సరే చూద్దాం”

రూమ్ కు వెళ్లి కొద్ది సేపు రెస్ట్ తీసుకోండి, రాత్రంతా మెలకువ గా ఉన్నారు గా , లేచిన తరువాత మీ కోచ్ దగ్గరి కి తీసుకొని వెళతాను అని చెప్పి నా రూమ్ కు వచ్చి కొద్ది సేపు పడ కేసా.
నా రూమ్ లో ఫోన్ మోగుతుంటే మెలకువ వచ్చింది. హోటల్ ఫోన్ అది , లిఫ్ట్ చేయగానే కరుణా ఫోన్ చేసింది . అన్నా మేము రెడీ , కోచ్ దగ్గరకు వెళదామా అంది.

“10 నిమిషాలలో రెడీ అవుతాను, వెళ్దాం “
“అమ్మ రాదట , నన్ను నీతో వెల్ల మంది , తను ఇంకా పడుకొనే ఉంది “
“సరే అయితే ,మనం ఇద్దరే వెళ్దాం లే “
“నేను నీ రూమ్ కి రానా “
“సరే రా ” అంటూ ఫోనే పెట్టే సి వెళ్లి తలుపు తీశాను. తను ఫ్రెష్ గా తయారయ్యి వచ్చింది. పంజాబీ డ్రెస్ లో ఉంది ,కానీ వయసు కంటే ఎక్కువుగా తన అందాలు కనిపిస్తున్నాయి.

“నువ్వు కూచుని t.v చూస్తుండు ఇప్పుడే వస్తా” అంటూ బాత్రుం కు వెళ్లాను. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటకు వచ్చా.

t.v లొంచి ద్రుష్టి నా మీద పెట్టి , “అన్నా నువ్వు ఏమైనా స్పోర్ట్స్ ఆడతావా , నీ బాడీ బాగుంది , నువ్వు ఏమైనా గేమ్స్ ఆడతావా ” అంది

“నీ అంత కాదులే ఏదో టైం పాస్ కు ఆడతాను , నీ లాగా డెడికేటెడ్ కాదులే”
“అయినా , కానీ నీ బాడీ బాగుంది”
“థేంక్స్ ” అంటూ డ్రెస్ వేసుకొని తనతో పాటు కింద కు వచ్చి , కాబ్ మాట్లాడుకొని వాళ్ళ కోచ్ ఉన్న హోటల్ కి వెళ్ళాము. వాళ్ళ కోచ్ ను గురించి విచారించగా తను రెస్టారెంట్ లో ఉన్నారు అని మమ్మల్ని రెస్టారెంట్ కు గైడ్ చేసారు.

అక్కడ స్టూడెంట్స్ మద్య ఉన్నారు అయన , చూస్తుంటే అందరూ బాగా బలిసిన వాళ్ళ పిల్లలు ఉన్నట్లు ఉన్నారు.( వాళ్ళ డ్రెస్ లను పట్టి అలా అంచనా వేశాలే). కరుణాని చూడగానే
“మీకు రూమ్ దొరికిందా అక్కడ , రేపు మద్యానం నీ పోటీ , ఇక్కడ నుంచి పొద్దున్నే 10 గంటలకు వ్యాన్ వెళుతుంది, నువ్వు ఇక్కడికి వస్తావా ఆ టైం కి “

“వెళ్తూ వెళ్తూ మీరు పిక్ చేసుకోవడానికి అవుతుందా ” అని అడిగాను.

“అవును , ఇంతకీ మీరు కరుణా కు మీరు ఎం అవుతారు , ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడూ చూడ లేదే ? “
“నా రేలటివ్ లెండి, నేను ఆఫీస్ పని మీద ఇక్కడికి వచ్చాను , అందుకే నాతొ వచ్చింది”
“ఓ అలాగా , అయితే మంచిది , కావాలంటే రిటర్న్ లో నేను దిగబెడతాను , 10 గంటలకు ఇక్కడ దింపండి.” అంటూ మిగిలిన పిల్లలతో మాటల్లో పడ్డారు.

151003cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 26

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *