కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 25

Posted on

తనకు ముందే ఎం కొనాలో తెలియడం వలన, షాప్ వాళ్ళు వెంటనే తనకు కావల్సిన డ్రెస్ రక రకాల కలర్లలో తీసి ఇచ్చారు. అందులో ఓ రెండు కలర్స్ చూసి “ఇందులో ఎం తీసు కొను” అంది నా వైపు చూస్తూ
“ఆ ఎరుపు , ఆకుపచ్చ కలిపినా డ్రెస్ తీసుకో” అని చెప్పి దానికి బిల్ వేయగా కట్టేసి బయటికి వచ్చాము. ఓ 15 నిమిషాల్లో షాపింగ్ అయిపోయింది ఈ టైం లో ఇంటికి వెలితే అమ్మ ఉంటుంది, 5 నుంచి 7 లోపల అయితే గుడికి వెళుతుంది అనుకోం టు , ఈ టైం లో శాంతా వాళ్ళ ఇంటికి వెలితే సరిపోతుంది అనుకొంటూ బైక్ దగ్గరి కి నడవ సాగాము.

రోడ్డు క్రాస్ చేసి మా బైక్ ఉన్న వైపుకు వస్తుండగా, అక్కడ జనం అంతా నా బైక్ ఉన్న దగ్గరకు రాసాగారు , మేము కూడా వాళ్లతో పాటు ఎం జరుగుతుందో అని వేగంగా బైక్ ఉన్న వైపు పరిగెత్తాము.

అక్కడ ఓ అమ్మాయిని పట్టుకొని కొడుతున్నారు, ఆ గుంపులో జొరబడి ఎవరా అని ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్య పోతూ వెంటనే రాజీ కి చెప్పాను “నువ్వు వెళ్లి బైక్ దగ్గర ఉండు నేను వస్తున్నా”
తను అటు వెళ్ళగానే గట్టిగా “ఆగండి ” అంటూ కమాండింగ్ వాయిస్ తో అరిచాను. నా వాయిస్ కు ఆమెను కొడుతున్న వాళ్ళు ఆగిపోతూ , నువ్వు ఎవరు అన్నట్లుగా నా వైపు చూసారు.

“ఇంతకూ ఈ అమ్మాయిని ఎందుకు కొడుతున్నారు , ఎం జరిగింది ” అన్నాను
“ఇదో దొంగ , అతని పర్స్ కొట్టేయడానికి ట్రై చేసింది , అందు కే పట్టుకున్నాము” అన్నాడు ఆమెను కొడుతున్న వాళ్లలో ఒకరు.

“ఎవరి పర్స్ కొట్టేసింది , పదండి స్టేషన్ కి , ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇద్దరు గానీ , చట్టాన్ని మీ చేతుల్లో తీసుకో కండి. ఆ అమ్మాయికి ఏమైనా అయ్యింది అంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ” అంటూ గట్టిగా హెచ్చరిస్తున్నట్లు చెప్పాను.

నా వాయిస్ కు కొద్దిగా జంకి వాళ్ళల్లో వాళ్ళు నువ్వు వెళ్ళు , నువ్వు వెళ్ళు అంటూ ఒకరు కొకరు స్టేషన్ కు వెళ్ళడానికి వెనకంజ వేయసాగారు.
“ఇంతకీ ఎవ్వరి పర్స్ పోయింది వాళ్ళు రండి , కమాన్ ” అంటూ వాళ్ళ ముందు కు వెళ్లాను
“నా ఫార్స్ పోలేదు సారూ నా దగ్గరే ఉంది ,కానీ ఆ అమ్మాయి కొట్టేయడానికి ట్రై చేసింది”
“నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా , వీళ్లలో ఎవరన్నా వచ్చి సాక్ష్యం చెప్పారా కోర్టు లో , నేరం రుజువయ్యెంత వరకు కోర్టుకు వస్తు ఉండాలి , చెప్పు ఎవ్వరెవ్వరు వస్తారు స్టేషన్ కు” అంటు వాళ్ళ వైపు చూసాను

“సర్ , మా పర్స్ పోలేదు కేసు వద్దు ఎం వద్దు మీరే ఏమైనా చేయండి , మాకు కోర్ట్ కు వచ్చేంత టైం లేదు లెండి ” అంటూ అక్కడ నుంచి వెళ్లి పోయారు.

“నీ పేరు ఏంటి , వాళ్ళ చేతికి ఎలా చిక్కావు , నాతొ రా ” అంటూ ఆ అమ్మాయికి ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా నా బైక్ దగ్గరకు తీసుకొని వచ్చి , రాజీ వెనుక తనను కుచో పెట్టుకొని , రాజీ ని శాంతా వాళ్ళ ఇంట్లో దింపి , ఇంకో గంటలో వచ్చి తనను హాస్టల్ లో దింపుతా అని చెప్పి ఆ అమ్మాయితో బైక్ మీద ఆఫీస్ కు వెళ్లాను. వెళ్తూ వెళ్తూ నూర్ ను ఆఫీస్ కి రమ్మని ఫోన్ చేసి చెప్పాను.

మేము వచ్చిన 10 నిమిషాలకు నూర్ ఆటో లో ఆఫీస్ కి వచ్చింది , నాతొ ఉన్న అమ్మాయిని చూసి తను కూడా షాక్ అయ్యి నా వైపు question మార్క్ పేస్ పెట్టింది.

“ఇప్పుడు చెప్పు , నేను పోలీస్ ను కాదు , కాకపోతే అక్కడ వాళ్లతో అలా గట్టిగా మాట్లాడక పొతే వాళ్ళు నిన్ను ఇంకా బాదే వాళ్ళు , వాళ్ళ నుంచి నిన్ను తప్పించే దానికి అలా గట్టిగా పోలీస్ లాగా వాళ్ళ మీద అరవాల్సి వచ్చింది , ఇక్కడ నిన్ను ఎవ్వరు ఎమీ అనరు , చెప్పు ఎం జరిగింది ” అన్నాను తనకు మేము అండగా ఉన్నట్లు
లోపలి వస్తూనే నూర్ కిచెన్ లోకి వెళ్లి 3 కప్పుల టి పెట్టుకొని వచ్చింది , టి కప్పుల తో పాటు ట్రై లో కొన్ని బిస్కట్స్ వేసుకొని వచ్చింది. ఎన్నో రోజుల నుంచి తిండి లేనట్లు ట్రే లో ఉన్న బిస్కట్స్ అన్నీ తనే తినేసి కప్పులోని టి రెండు గుక్కల్లో తాగేసింది.

” నిన్నటి నుంచి ఎం తినలేదు సర్ , బాగా ఆకలి గా ఉంది అందుకే వాడి పర్స్, కొట్టేయాలని ట్రై చేసాను కానీ పక్కనున్న వాడి ఫ్రెండ్ కు దొరికి పోయాను , మీరు టైం కు రాక పొతే తన్నే వాళ్ళు దొంగ నా కొడుకులు ” అంటూ వాళ్లను తిట్టింది.

“దెబ్బలు ఏమీ తగలలేదు కదా ? ” అన్నాను తనను చూస్తూ
“ఒకరు ఇద్దరు ఉంటే నేనే తన్నే దాన్ని , కానీ అక్కడ అంతా గుంపు , గుంపు తయారయ్యారు , అందుకే ఎం అనకుండా వాళ్ళు కొట్టే దెబ్బలు తిన్నాను” అంది.

“ఇంతకు ఎవరు నువ్వు ,నీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఎం వచ్చింది”
“నా ఖర్మ సర్, మొన్న ఈ టైం కి నా దగ్గర బోలెడు డబ్బులు ఉండేవి , కానీ నా అదృష్టం బాగా లేక ఇలా తయారయ్యాను”
“ఇంతకీ , ఎం పేరు , ఏపూరు మీది” అని అడిగింది నూర్

“జాకీ అంటా రంతా , ఇంక ఉరంటావా , ఎ ఊళ్లో ఉంటే ఆ ఊరే” అంది

“ఎ ఉరైతే ఏంటి లే , నీకు నచ్చితే ఇక్కడ ఉండు నచ్చనప్పుడు నీకు నచ్చిన చోటుకు వెళ్ళు మాకేం అభ్యంతరం లేదు, ఎం కావాలన్నా మా నూర్ ను ఆడుగు, ఇక్కడే కావాలంటే ఉండొచ్చు , కానీ రాత్రిళ్లు ఇక్కడ ఎవ్వరు ఉండరు , రాత్రిళ్లు నూర్ తో ఉండు” అన్నాను.

“అలాగే సర్ ” అంది .
“నూర్ , నాకు కొద్దిగా పనుంది ఇంటికి వెళుతున్నా రేపు పొద్దున్నే ఆఫీస్ లో కలుద్దాం , ఇదిగో ఈ డబ్బులు తీసుకో , జాకీ కి ఏమైనా కావాలంటే కొనివ్వు ” అంటూ పర్స్ లోంచి కొన్ని డబ్బులు తీసి నూర్ చేతికిచ్చి నేను అక్కడ నుంచి శాంతా వాళ్ళ ఇంటికి వెళ్లాను.

“అక్కడ శాంతా వాళ్ళ ఇంటికి వెళ్లి , కొద్ది సేపు వాళ్లతో మాట్లాడి అక్కడ నుంచి రాజీ ని తీసుకొని ఇంటికి వచ్చాను”
నేను ఇంట్లోకి వస్తుండగా , అమ్మ వాళ్ళు ఆటోలో గుడికి వెళ్ళడం కనిపించింది. అంటే ఇంకో గంటా గంటన్నర టైం ఉంది మాకు అనుకొంటూ ఇంట్లోకి వెళ్ళాము.

ఇంట్లోకి వెళ్లి తలుపు వేసి వెయ్యకుండానే తను నన్ను వెనుక నుంచి కౌగలించు కొని తన రొమ్ములు నా వీపు కేసి నొక్క తూ తన చేత్తో ప్యాంటు పై నుంచే నా మొడ్డను నొక్క సాగింది.

“ఏయ్ , ఏంటి అలా రెచ్చి పోతున్నావు , కొద్ది సేపు ఆగలే వా ” అంటు తన వైపుకు తిరిగి గట్టిగా నా కౌగిట్లో బంధిస్తూ తన వెనుక వైపు నలప సాగాను స్కర్ట్ మీద నుంచే.

150982cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *