కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 25

Posted on

వచ్చిన బీర్ ను వచ్చినట్లే లెట్ చేయకుండా తాగేసింది.
“ఏయ్ అదేంటి అలా తాగావు , కొద్దిగా నిదానంగా తాగు”
నన్ను వెర్రి పప్పని చూసి నట్లు చూస్తూ “పరవా లేదులే సారూ , ఒక్క బీరు కు ఎం కాదులే , తరువాత వచ్చేవి మెల్లగా తాగుతా లే ” అంది తనకు మరి కొన్ని కావాలి అని నాకు హింట్ ఇస్తూ.

అక్కడున్న కాలింగ్ బటన్ నొక్క కాగానే , ఓ రెండు నిమిషాలకు వెయిటర్ రాగా ఇంకో బీర్ తెమ్మన్నాను తను వెళ్లి ఇంకో బీర్ ఇచ్చి వెళ్ళాడు.

ఆ బార్ లో ఈ క్యాబిన్స్ కి బెల్ కొడితేనే వెయిటర్ వస్తాడు లేకుంటే రాడు , కాకపోతే ఇక్కడ బీరు ధర , భోజనం ధర బయట వాటితో పోలిస్తే రెండు రెట్లు ఉంటుంది.

తన కడుపులో కి వెళ్ళిన బీర్ మెల్లగా తన పని తను చేసుకొని పోతుంది అనుకుంటా, తను నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పా సాగింది. ఈ ప్రశ్నోత్తరాల సమయం లో ఒక్కొక్కటిగా తన పుట్టు పూర్వోత్తరాలు చెప్పింది.

150982cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *