కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Posted on

వెచ్చగా తన పూ పెదాల మద్య నా మొడ్డ తడిచిన తన పూకు రసాల మద్య ఉరేసిన దుంపలా నిండుగా తన పెదాలు బిగపట్టేస్తుండగా కదల కుండ తన పెదాల బిగుతనం అనుభవించసాగాను.

తన పెదాలను జుర్రే సు కొంటూ , తన రొమ్ములు పిండిస్తుంటే, తన పిర్రలు కదిలిస్తూ నా మొడ్డను తన పూకు పెదాలతో పట్టి విడుస్తూ నా మొడ్డను కవ్వించ సాగింది. తన కౌగిలి లోంచి లేచి తన తొడలు ఇంకొద్దిగా విడ దీస్తూ దీటుగా తన బొక్కలో పోట్లు వేయ సాగాను. తన పిర్రలు పైకేగేస్తూ నా పోట్లకు ధీటుగా ఎదురు దించసాగింది.

ఎంతో సేపు సాగ కుండా నే తన పిర్రలు బిగపట్టి, నా మొడ్డ చుట్టూ చిప్పిల్లి పోయింది. కొద్ది సేపు తను తేరుకోనిచ్చి , తిరిగి తన బొక్కలో దరువెయ్యసాగాను. మరో పది నిమిషాలు సాగిన రస సంగ్రామంలో ఇద్దరూ విజయాన్ని అందు కొంటూ, తన పూకు నిండుగా నా మదన రసంతో నింపేశాను.

సోలిపోయిన భారతి మీద నుంచి లేచి తన పక్కన పడుకున్నాను. తను కూడా నాతొ పాటు సొమ్మసిల్లి పడుకోండి పోయింది. కొద్ది సేపటికి ఇద్దరం తేరుకొని తనివి తీరా మరో మారు ఇద్దరం కార్చు కొని, తను తన కొడుకున్నీ రూమ్ లో పడుకోగా నేను నాకు కేటాయించిన రూమ్ లోకి వెళ్లి పడుకోండి పోయాను.

ఉదయం రాజీ వచ్చి లేపెంత వరకు నిద్రపోయాను. మేము వెళ్ళిన కొద్ది నిమిషాలకు నిశ్చయించిన ముహూర్తం ప్రకారం పెళ్లి జరిగి పోయింది. అందరూ పూర్తిగా అలిసి పోవడం వలన ఆ రోజు రాత్రి అక్కడే ఉండి పోయాము.

ఇంట్లో అందరం ఉండడం వలన ఆ రాత్రి మిగిలిన రాత్రులలాగా నార్మల్ గా గడిచిపోయింది.

పెళ్ళిలో అమ్మాయిలు శాంతా ను “నీ కేప్పుడే ” అంటూ అట పట్టించడం గమనించాను. వాళ్ళ మాటలకు శాంతా చిరునవ్వుతో నా వైపు చూడ్డం నా ద్రుష్టి నుంచి తప్పుకోలేదు.

మరుసటి రోజు వరకు ఉండక తప్ప లేదు , మధ్యలో ఓ ఛాన్స్ దొరికితే భారతి బొక్క నిండా నింపి వేడి చల్లార్చు కొన్నాను. ఆ రోజు పెళ్లి కూతురిని అత్తవారింటికి పంపి మేము శాంతా వాళ్ళ ఉరికి వచ్చాము, మాతో పాటు శాంతా వాళ్ళ అమ్మ కుడా వచ్చింది.

ఆ రోజు రాత్రికి అక్కడే పడక పొద్దున్నే వెళ్దాం అని చెప్పగా , నేను సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళదామని బయలు దేరి దార్లో అంగడి ఓబులేసు ను కలిసి అక్కడే ఓ సిగరెట్ ముట్టించి, వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న లతా వాళ్ళ ఇంటికి వెళ్లాను.

లతా వాళ్ళ నాన్న ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యం గా ఉన్నాడు , నిధి తాలుకా డబ్బులు తనకు అందాయి , మంచి వైద్యం అందడం వలన తొందరగా కోలుకో కలిగాడు. నేను వాళ్ళ నాన్నతో మాట్లాడుతుండగా “ఎవరు నాన్నా ” అంటూ లతా వచ్చింది

“అన్నా , బాగున్న వా , ఎప్పుడు వచ్చినా వు ” అంటూ క్షేమ సమాచారాలు అడిగింది.
“మీరు పెళ్ళికి రాలేదా “
“వాళ్ళు మాకు కుడా కార్డ్ ఇచ్చారు , కానీ నాన్నని చూసే వాళ్ళు ఎవ్వరు లేకుంటే , మేము రాలేదు , నేను నిర్మలక్క కు ఫోన్ చేసి చెప్పాలే , నేను నాన్న దగ్గర ఉండాలి రాలేను అని , అక్క ok అంది “

వాళ్ళ నాన్న అన్నారు , ఇంక దీనికి పెళ్లి చేసి పంపాలి బాబు అని ఆ మాటకు
“నేనేం పెళ్లి చేసుకోను , నేను వెళితే ఎవ్వరు చూసుకుంటారు నిన్ను , నువ్వన్నా చెప్పన్నా , నాకు పెళ్లి వద్దు ఎ మీ వద్దు అని “
“నేను ఇప్పడు బాగానే ఉన్నా కదమ్మా , చిన్నగా కట్టి తో నడుస్తున్నాగా, ఎన్నాళ్ళు నా దగ్గర ఉంటావు ఇలా గే”
“మీ చెల్లెలి కొడుకు ఉన్నాడు అన్నట్లుగా గుర్తు , ఆ అబ్బాయి అయితే మీకు తెలిసిన వాళ్ళే కదా , బాగా చూసుకుంటారు” అన్నాను
“ఉండడం మాత్రం నిజమే, లత తో పెళ్ళికి వొప్పుకొన్నదీ నిజమే , కానీ ఇప్పుడు వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదు ” అన్నాడు
“మీరు ఇద్దరికీ నచ్చే ఓ మాట చెప్పనా”
“చెప్పు నాయనా అంతకంటే కావలసింది ఏముంది, అయిన వాళ్ళు మమ్మల్ని దూరంగా ఉంచారు , నీవే గానీ సహాయం చేయకుంటే దానికి ఇంత విషమిచ్చి , నేను ఇంత తినాల్సి వచ్చేది , నువ్వు మా పాలిటి దేవుడి లాగా వచ్చి సహాయం చేసావు” అన్నాడు.

“ఇప్పుడు అవన్నీ అవసరం లేదు , గానీ , లతా పెళ్లి కావాలి ,కానీ తను మీకు దూరంగా ఉండ కూడదు అంతే గా కావలసింది, ఇల్లరికం అల్లుడిని తెచ్చు కొండి , కూతురు అల్లుడు ఇద్దరు మీ దగ్గరే ఉంటారు అప్పుడు , అందులోనా మీకు ఉన్నది ఒక్కటే కూతురు కదా, బాగా ఉన్నవాళ్లు ఇల్లరికం రావడానికి ఒప్పు కోరు, మన స్థాయి కి తగ్గ వాళ్ళు కానీ , మన స్థాయి కంటే తక్కువ ఉన్నవాళ్లు అయినా పరవా లేదు అబ్బాయి మంచిగా ఉంటే చాలు ” అన్నా

“నిజమే , అలాగే , నేను అలాంటి అబ్బాయినే చూడ మంటాను , మా కున్న ఈ భూమి , ఈ ఇల్లు అంతా అమ్మాయికే కదా నా తరువాత ” మేము మాట్లాడుతూ ఉండగా లతా coffe తెచ్చింది ఇద్దరికీ

“రాత్రికి ఇక్కడే బొంచేసి వెళ్ళు , నీవు చేసిన సాయానికి ఇంతకంటే ఎం ఇచ్చు కోలేము” అన్నాడు లతా వాళ్ళ నాన్న.

“ఇదిగో , మామా( శాంతా చిన్నాన్న వరుసకు నాకు మామ అవుతాడు గా ) మాటి మాటికి ఇలా నన్ను పొగడడం ఎం బాగా లేదు , నేను చేసింది ఏమీ లేదు ఇందులో , అది మీ పూర్వీకుల సొత్తు , అందులో నీకు రావాల్సిన భాగం నీకు వచ్చింది. అంతే నన్ను మాటి మాటికి పొగడ కండి” అన్నాను

నేను మామా అన్న పిలుపు తనకు ఎక్కడో తాకి నట్లు ఉంది, చెమ్మగిల్లిన కళ్లతో “అందరూ అలా అను కోరుగా , మా పెద్దల, నా వ్యసనాలతో మేము ఇలా తయారు అయ్యా ము , నా తప్పు తెలుసు కొనే లోపుల ఇదిగో నా శరీరం ఇలా తయారయ్యంది. నీ పుణ్యమా అని ఇప్పుడు కొద్దిగా తిరుగ గలుగుతున్నాను, ఇంక పొగడను లే , మామా అని పిలిచావు గా , అల్లుడిని పొగిడితే ఆయుష్షు తగ్గుతుంది అంట , నీ లాంటి వాళ్ళు పది కాలాల పాటు బ్రతకాలి” అంటూ ,

“బాబు ఇక్కడే తింటాడు తల్లీ , ఓబులేసు కి చెప్పి కోడిని కోయించు” అని లతకు చెప్పాడు.

“నేను అలా సర్పంచి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్లి వస్తా , భోజనం టైం కు వస్తా లే ” అంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్లాను.

ఇంటి ముందరే మంచం వేసుకొని కూచున్నాడు కొండా రెడ్డి నన్ను చూడగానే “ఎమబ్బీ బాగున్నావ్, పెళ్లి నుంచి ఎప్పుడోచ్చినావు ” అన్నాడు ,

పెళ్ళికి కొండా రెడ్డి కొడుకు రామి రెడ్డి వచ్చి నాడు , నేను తనను అక్కడ చూసి మాట్లాడాను.

“ఇంతకు ముందే పెద్దయ్యా అన్నా”
“ఇంకా పెద్దయ్యా ఏంటి మామా , నాకు అన్నీ తెలుసు లే , మా శాంతా నీకు ఖాయం వేసుకున్నారంటా గదా , మా పెద్దనాన్న చెప్పి నాడులే, శాంతా కాకుంటే , నా కూతురుకు చేసుకునే వాన్ని, ఏదైతే నేమి లే మా ఇంటికి అల్లుడిగా వస్తున్నావు మాకు అదే సంతోషం”

“ఇంతకీ బిజినెస్ ఎలా ఉంది , రామి రెడ్డి రాయచోటి లోనే ఉన్నాడా ?”
“ఆ , బిజినెస్ , నీ పుణ్యమా అని బాగా జరుగుతుంది , ఇప్పుడు వాడు ఇంటి పట్టునే ఉంటాడు , వాని కొడుకు , పెండ్లాము తో అక్కడే ఉంటాండాడు , నేను వెళ్లి వస్తుంటా అప్పు డప్పుడు” అంటు

“తల్లీ ,ఎవరొచ్చారో చూడు ” అంటూ ఇంటి వైపు చూసి కేక వేసాడు. ఓ నిమిషం తరువాత కవిత వచ్చి వాకిట్లో నుంచి
“బాగున్నావన్నా” అంది
“ఇంకా అన్నా ఏంటి , మీ అక్కను పెళ్లి చేసుకో బోతున్నాడుగా, వరసలు మార్చు” అన్నాడు కూతురు వైపు చూసి.

“అలానే లే నాన్న ఇప్పుడే కదా వచ్చింది , ఇంతకూ ముందు అంతా అన్నా అని పిలిచా కదా , కొద్దిగా టైం పడుతుంది లే , ఇంతకూ ముందే శాంతా వచ్చింది ఇక్కడికి”
“నేనేల్లి coffe పెట్టు కోస్తా మీరు మాట్లాడుతూ ఉండండి” అంటూ తను లోపలి వెళ్ళింది.
కొద్ది సేపటికి వాళ్ళ ఇంటి ముందర దాదాపు 10 మంది దాకా వచ్చారు , నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన పిల్లలు , సర్పంచి ఇంటి వెనుక ఉన్న వాళ్ళు అంతా. కవితా వాళ్లను అందరిని చూసింది అనుకుంటా , లోపలి నుంచి వచ్చేటప్పుడు పెద్ద చెంబుతో coffee ఇంకో చేత్తో చిన్న స్టీల్ గ్లాస్ లు పట్టుకొచ్చింది.

150502cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

1 comment

  1. ఎంత మందిని దెంగుతావురా… అది మొడ్డా లేకా రాడ్డా.. ????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *