కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Posted on

“ఆకలి గా ఉంది , ఏదైనా తినడానికి దొరుకుతుందేమో ఈ పొలం లో అనుకొన్నా “
“కొద్దిగా లోపలి వెళితే , ఏమైనా కాయలు గానీ , లేదా దుంపలు గానీ దొరకచ్చు ” అంటూ ఇంకొద్దిగా అడవి లోపలి వెళ్ళాము. మేము లోపలి వెళ్ళే కొద్దీ కొండ నుంచి లోయలోకి దిగాల్సి వచ్చింది , అది పెద్దగా లోతు లేదు కానీ , అడివి లో వర్షాలు పడ్డప్పుడు వచ్చే నీళ్ళు ఆ లోయ లోంచి పోతున్నట్లు ఉన్నాయి అక్కడక్కడ నీళ్లున్న గుంటలు కనబడ్డాయి. అవి చూసి ఆ లోయలోకి దిగాము ఇద్దరం.

ఓ మలుపు దగ్గర పెద్ద గుంట ఏర్పడింది అది చాలా లోతుగా ఉన్నట్లు ఉంది , తేట దేరిన నీళ్ళతో చూడడానికి చాలా బాగుంది. ఆ నీళ్ళు చూస్తూనే “ఇక్కడ స్నానం చేద్దాము ” అంది దీపాలి

“స్నానం తరువాత , మొదట మొహం కడుక్కుందాం పద” అంటూ అక్కడున్న ఓ వేప కొమ్మను తెంచి రెండు పుల్లలు ఆ కొమ్మ నుంచి సెపరేట్ చేసి, ఓ పుల్లను నోట్లో పెట్టుకొని , ఇంకో పుల్ల తన చేతి కిచ్చాను

తను పుట్టినప్పటికీ నుంచి టౌన్ లో పుట్టి పెరిగింది , దాంతో ఎం చయాలో తెలిసి నట్లు లేదు “దీన్ని ఎం చేయాలి ” అంది నా వైపు అమాయకంగా చూస్తూ.

“మనం ఇక్కడ నుంచి బయట పడేంత వరకు ఇలాంటి వె బ్రష్ మరియు పేస్ట్ ” అంటూ దాంతో ఎలా పళ్ళు తోముకోవాలో చెప్పాను

150502cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

1 comment

  1. ఎంత మందిని దెంగుతావురా… అది మొడ్డా లేకా రాడ్డా.. ????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *