కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

Posted on

“కొద్దిగా మీ చేతులతో నా జీన్స్ విప్పారా “
“నేను ఎలా , విప్పను నీ జీన్స్ దీపాలి”
“పరవా లేదులే సర్ , ఇప్పుడు ఆలోచించ కుండా కొద్దిగా హెల్ప్ చేయండి సర్ , అర్జెంటు చాలా ఇబ్బందిగా ఉంది” అంటూ నా వెనక్కు వచ్చింది. తను గైడ్ చేస్తుండగా తన జీన్స్ బటన్ తీసి , తన జిప్ కింద కు లాగి “ఇక వెళ్ళు ” అంటూ నేను బయటకు పోతుంటే , తను మల్లి నన్ను పిల్చి
“సార్ , ఇలా నేను ఎలా సార్ , ప్యాంటి ని కొద్దిగా కింద కు దింపండి ” అంది ఇబ్బంది గా నవ్వుతూ
“ఇబ్బంది గా ఉంది దీపాలి , ఎలా “
“పర్లే దు మీరు వెనక్కు తిరిగే ఉన్నారు గా సర్ , కొద్దిగా కింద కు దింపండి , ప్లీజ్” అంటూ నా దగ్గరకు వచ్చింది.

కట్టేసిన నా చేతులతో తన ప్యాంట్ అంచులు పట్టుకొని , కింద కు పీకి , అదే వేళ్ళతో తన ప్యాంటి అంచులు పట్టుకొని కింద కు లాగి , తనను వెళ్లి తన పని కానిచ్చ మని చెప్పి నేను బయటకు గెంతు కొంటూ వెళ్లాను.

నేను తలుపు దగ్గరకు వెళ్ళకుండానే తను కం అవుట్ మీద కూచుని సుయ్ మంటూ పెద్ద సౌండ్ చేస్తూ రిలీఫ్ కా సాగింది. ఓ రెండు నిమిషాలకు తను అక్కడ నుంచి లేచి నా దగ్గరకు వచ్చి
“ఇందాకా విప్పావు కదా ఇప్పుడు ఎక్కిచ్చు” అంటు నా వెనక్కు వచ్చింది.
నా చేతిని తన ప్యాంటి అంచులు పట్టుకోవడానికి వెనక్కు పెట్టినప్పుడు తన పూ పెదాలకు నా చేతి వెళ్ళు తగిలే సరికి
“సార్ , కొద్దిగా పైకి ” అంటూ నా చేతిని గైడ్ చేస్తుండగా వాటిని పైకి నెట్టి ప్యాంట్ బటన్ పెట్టి జిప్ పైకి లాగేసాను. తన పని అయిపోయింది అనుకోని తన లేచి బయటకు వెళ్ళింది.
నువ్వు పోసుకుంటే చాలా , నేను పోసుకోవద్దా , కొద్దిగా నాకు హెల్ప్ చేయొచ్చు గా అన్నాను. బయటకు వెళ్ళింది నవ్వుకుంటూ నా ముందుకు వచ్చి తన చేతి వేళ్ళతో నా బెల్ట్ తీసి , నా ప్యాంట్ గుండె విప్పింది.

మనకు మాములుగా పొద్దున్నే లేచి ఉంటుంది , దానికి తోడూ తన వేసిన జీన్స్ లో టైట్ గా కొట్తోచ్చి నట్లు కనబడుతున్నా తన పిర్రలు చూసే కొద్దీ , ఇంకొద్దిగా నీలిగింది. తన చేయి అక్కడ పాడుతుంది అనీ ఉహ తో ఇంకొద్దిగా పెరిగింది నా మొడ్డ సైజు.

తన విప్పేటప్పుడు ప్యాంట్ ను తన్నుకొని వస్తున్న నా మొడ్డ తన చేతికి తగిలింది. “సారీ ” అంటూ జిప్ ను కింద కు లాగింది. ఆ తరువాత నా జాకీ ని వేళ్ళతో కింద కు లాగింది.

అంతవరకు పూర్తిగా వంగిన పోల్ వాల్ట్ కర్రను వదిలేస్తే ఎంత వేగంగా లేస్తుందో అలా , జాకీ లోంచి బయట పడ్డ నా మొడ్డ తన చేతికి తగల గానే, మరో మారు సారీ చెప్తూ నా వైపుకు తిరిగింది.

నిలువుగా నేను , అడ్డంగా నా మొడ్డ పడుతున్న అవస్థను చూసి , “ఇంకేదైనా హెల్ప్ కావాలా సార్ అంది ” నవ్వుతూ.

“థేంక్స్ , అయిపోయిన తరువాత పిలుస్తాను అప్పుడు హెల్ప్ చేయి” అంటూ , కమౌట్ దగ్గరకు జప్ చేసి పోసుకున్నాను. పూర్తిగా లేచి నించోన్న దాన్ని హ్యాండిల్ చేయక పొగా , ఎక్కడెక్కడ పడ సాగాయి , దాన్ని గురించి పట్టిచ్చు కోకుండా , పూర్తిగా రిలీఫ్ అయ్యేంత వరకు పోసుకొని అక్కడ నుంచి డోర్ దగ్గరకు వచ్చాను. పోసుకోవడం అయితే పోసుకున్నాను గానీ , నిగిడిన నా మొడ్డ తన రూపం మాత్రం మార్చు కోలేదు.

నేను తలుపు దగ్గరకు రావడం సౌండ్ విని తను లోపలి వచ్చింది. తనకి చెప్పాల్సిన అవసరం లేకుండా తను వెనక్కు తిరిగి నా ముందుకు వచ్చింది. నా మొడ్డ తన పిర్రలకు తగులు తుండగా చేతి వేళ్ళతో నా జాకి ని పైకి జరిపి , ప్యాంట్ జిప్ తో పాటు బటన్ పెట్టి , బెల్ట్ బిగించింది.

ఈ ప్రాసలో పలు మార్లు నా మొడ్డ తన చేతి వేళ్ళకు తగిలింది. అదేమీ పట్టిచ్చు కోకుండా , తన పని తను చేసుకొని వెళ్ళింది.

ఇద్దరం అక్కడ నుంచి బయటకు వచ్చి , ఈ కట్లు ఎలా వదిలించు కోవాలా అని ఆలోచించి తనను నా దగ్గరకు రమ్మన్నాను. నా ఎదురుగా నిలబడగా

“అలా , కాదు వెనక్కు తిరుగు , నా పళ్ళతో ఈ తాళ్లను కొరకడానికి ట్రై చేస్తాను ” అని చెప్పను

తను వెనక్కు తిరిగి నా దగ్గరకు రాగా నా పళ్ళతో కోరక సాగాను. దాదాపు ఓ 20 నిమిషాలు కష్టపడే కొద్దీ తన చేతికున్న కట్లు తెగిపోయాయి, తన చేతులను ఫ్రీ చేసుకొని , కొద్దిగా ఓపికగా నా చేతుల కట్లు విప్పేసింది. చేతులు తిమ్మిరి తీరెంత వరకు కొద్దిగా చేతులు జాడించి నా కాళ్ల కట్లు విప్పుకున్నాను.

కాళ్లు కొద్దిగా జాడించి, బ్లడ్ ఫ్లో కొద్దిగా ఫ్రీ కాగానే , నా వైపు చూస్తూ “ఈ కట్లు ఇంతకు ముందే విప్పొచ్చు కదా” అంది

“ఎక్కడ విప్ప కో నిచ్చావు , అర్జెంటు అర్జెంట్ అంటు నన్ను చింపేసావు కదా , నాకు అలో చించు కొనే టైం కూడా ఇవ్వ లేదుగా ” అన్నాను.

ఆ మాటకు నవ్వుతూ “పోనీలెండి నాకు ఫ్రీ షో ” అంది

“మనల్ని ఇక్కడ కిడ్నాప్ చేసారు , నీకు నవ్వు లాటగా ఉందా “
“మీరు ఉండగా నాకు భయం దేనికి , ఇదో అడ్వంచర్స్ లాగా ఎంజాయ్ చేస్తాను “
“సరే లే , ముందు ఇక్కడ నుంచి బయట పడే మార్గం చూడు” అంటూ ఇద్దరం ఆ రూమ్ చుట్టూ తిరగ సాగాము.

తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే , అక్కడే నిలబడి రూమ్ మొత్తం లో ఏది ఎక్కడుందో చెప్పొచ్చు. రూమ్ కు చివర బాత్‌రూం , తూర్పు మెయిన్ డోరు , ఉత్తరం వైపు ఓ కిటికీ అంతే.

తలపు బలమైన కలపతో చేసింది, సినిమాల్లో అయితే హీరో ఆ డోర్ ను ఒకే కిక్కుతో విరగగొట్టే వాడే మో కానీ , నేను ఆపని చేస్తే కాళ్లు విరగడం ఖాయం అనుకుంటూ రెండో ఆప్షన్ వైపు చూసాను.

కిటికీ ఫ్రేమ్ గోడలోకి తాపడం చేయబడింది. సన్నని రాడ్లు ఉన్నాయి మధ్యలో నిలువుగా అడ్డంగా చూస్తుంటే ఆ ఆప్షన్ కూడా కుదిరే తట్టు కనబడడం లేదు. మైండ్ లో ఎక్కడో ఇంకే దో దారి ఉంది అనే ఉహ బలంగా తోస్తుంటే బాత్‌రూం వైపు చూసాను.

బాత్‌రూం లోకి వెళ్లి నప్పుడు తలుపుకు ఎదురుగా లోపలి వెలుగు వస్తున్నట్లు అనిపించింది. వెంటనే బాత్‌రూం డోర్ తోసుకుంటూ లోనకు వెళ్లాను , నా వెనుకే అదే వేగంతో దీపాలి కూడా వచ్చి నా వైపు చూడ సాగింది.

సరిగ్గా మనిషి మాత్రమే పెట్టేంత కిటికీ ఉంది , కానీ అద్దం తాపడం చేయబడి ఉంది. నీళ్ళ కోసం ఉంచిన మగ్ తో టాయిలెట్ సీట్ మీద కు ఎక్కి దబ దబా నాలుగు బాదాను ఆ అద్దం మీద , బళ్ళున పగిలి అద్దం పెంకులు కొన్ని లోపల , ఎక్కువ భాగం వేలుపకి పడ్డాయి. దాంట్లో చి బయటకు దిగేటప్పుడు తగల కుండా అంచులు మెత్తం పెంకులు లేకుండా ఆ మగ్ తో కొట్టే సి దీపాలి హెల్ప్ చెస్లుండగా మొదట కాళ్లు బయట పెట్టి కింద కు జారాను.

నా తరువాత తను తల బయట పెట్టి కొద్దిగా జరగ్గా , తనను నేను దించు కొన్నాను , దించు కొనేటప్పుడు తనను పూర్తిగా కౌగలించు కోవాల్సి వచ్చింది. టి షర్టు నుంచి తన్నుకొస్తున్న తన రొమ్ములు నా చాతీ కి గుచ్చు కో సాగాయి. నా చేతులు తన పిర్రల కింద వేసి కింద కు దించే సరికి తను నా కౌగిలి అలా గే ఉండి పోయింది కొద్ది సేపు.

“మనం ఇక్కడే ఉంటే వాళ్ళకు దొరికి పోతాము , ఇంత వరకు మనం కష్టపడింది అంతా వృధా అవుతుంది ” అన్నాను. ఆ మాటకు తేరుకొని , “పద వెళ్దాం ” అంటు తను నా వెనుక రాగా అక్కడ నుంచి వెళ్ళిపోయాము.

కొద్ది దూరం వెళ్లి పొదల్లో నిలబడి చుట్టూ చూచాము , మేము ఉన్నది అడివి లాగా ఉంది. మా ముందు ఏదైనా దారి దొరుకుతుందేమో అనుకోని మేము వచ్చిన దారి నుంచి కాకుండా వేరే దారి నుంచి కొద్ది దూరం వెళ్ళాము.
అక్కడున్న కొండను చదును చేసి , పంట పండించి నట్లు ఉన్నారు, ఆ చదునైన ప్లేస్ కు వెళ్ళే ముందు చుట్టూ ఎవరైనా ఉన్నారో అని చూసుకొని ఆ పంట ఏంటి అని చూసాను.

నా వెనుకే వస్తున్న దీపాలి కూడా నేను ఆ మొక్క కున్న ఆకులూ తెంపడం చూసి తను కూడా నాలుగు ఆకులూ తెంపి ముక్కు దగ్గర పెట్టుకొని “ఇదేం టి ఇలా వాసన వస్తుంది అంది.”

ఆ మొక్కను చూడగానే నాకు డౌట్ వచ్చింది , కానీ ఆదా కాదా అని డౌట్ క్లారిఫై చేసుకోవడానికి దాని ఆకులూ తెమ్పాను. తన వైపు చూస్తూ వాటి వాసన చూసే కొద్దీ confirm అయ్యింది అవి మామూలు మొక్కలు కాదని. నేను ఊళ్లో ఉండగా అక్కడికి వచ్చిన బైరాగి చేతిలో నలుపుకోం టు ఉంటె అది ఏంటి అని అతన్ని అడిగి నప్పుడు నా చేతిలో వేసి వాసన చూడ మని ఇచ్చి ఉండే , ఆ వాసన నాకు ఇప్పటికే గుర్తే, తేడా ఒక్కటే, ఇక్కడున్న ది పచ్చి ఆకు , , అప్పుడు నేను చూసింది ఎండిన ఆకు ,కానీ అందు లోంచి వచ్చే వాసన ఒక్కటే.

దీపాలి చేతిని పట్టుకొని అక్కడ నుంచి మేము వచ్చిన గుబురు పొదల్లోకి లాక్కొని పొతూ “అది గంజాయి, చూస్తుంటే , మనల్ని పట్టుకొచ్చింది పెద్ద గ్యాంగ్ ఉన్నట్లు ఉంది , ఇది కోట్ల రూపాయల వ్యవహారం, వాళ్ళకు మనం తప్పిచ్చు కొన్నాము అని తెలిసే లోపుల మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వా లి , వెళ్తూ వెళ్తూ , దీన్ని ఎదో ఒకటి చేసి వెళ్ళాలి , లేకుంటే ఇదంతా మార్కెట్ లోకి వెల్తే ఎంతో మంది దీని భారిన పడి బానిసలై పోతారు” అని చెప్తూ చుట్టూ చూడ సాగాను

150502cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 20

1 comment

  1. ఎంత మందిని దెంగుతావురా… అది మొడ్డా లేకా రాడ్డా.. ????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *