శృంగార స్టోరీ 274

Posted on

బుజ్జితల్లి : మాన్స్టర్ అంకుల్ ……. , డాడీ ….. వెళదాము రండి అని బుజ్జి ఆర్డర్ వేసింది .
నా బుజ్జితల్లి ఎలా చెబితే అలా అని ఎత్తుకోబోయాను .
బుజ్జితల్లి : నో నో నో డాడీ ……
Yes yes …… బ్లడ్ అంటుకుంటుంది .
బుజ్జితల్లి : బ్లడ్ అంటుకుంటుందని కాదు డాడీ ……. , మీ బుజ్జితల్లి పాదాలు గాయానికి తగులుతుందని …….
నా బంగారం అంటూ వొంగి బుజ్జితల్లి నుదుటిపై ముద్దుపెట్టాను – ఇట్స్ టైం పదండి పదండి ……..
బుజ్జితల్లి : వన్ మినిట్ డాడీ అంటూ దైర్యంగా మాన్స్టర్ దగ్గరికి వెళ్ళింది . ఓయ్ మాన్స్టర్ …… మా డాడీ కొనిచ్చిన మా మమ్మీ ఐఫోన్ ఇవ్వు ……
మాన్స్టర్ : నాది అంటూ ప్యాంటు జేబులో ఉన్న ఐఫోన్ ను గట్టిగా పట్టుకున్నాడు .
బుజ్జితల్లి : చివరిసారిగా అడుగుతున్నాను ఇస్తావా …… ? లేక మా డాడీని …….
నావైపు చూసి భయపడుతూ తీసి అందించాడు .
బుజ్జితల్లి : నువ్వు తాకినది ఏదీ మాకొద్దు – అంకుల్ ఒక చిన్న హెల్ప్ చేస్తారా ? .
ఆర్డర్ వెయ్యి తల్లీ …… పెద్దయ్య పౌరుషం తొణికిసలాడుతోంది – పెద్దయ్య వలన మా గ్రామానికి కూడా చాలా పనులు జరిగాయి – పనిమీద ప్రక్క ఊరికి వెళుతున్నాను .
బుజ్జితల్లి : థాంక్స్ అంకుల్ …… , ఈ మొబైల్ అందుకుని బద్ధలయ్యేలా రోడ్డుపైకి విసరండి .
అలాగే తల్లీ అని అందుకుని పగిలిపోయేలా కిటికీలోనుండి రోడ్డుపైకి కొట్టాడు .
మాన్స్టర్ : నా సిమ్ నా సిమ్ ……
బుజ్జితల్లి : వెళ్లి వెతుక్కో మాన్స్టర్ అంటూ స్వాగ్ స్టయిల్ లో నా చేతిని అందుకుంది – కిందకుదిగాము .

కారులో వెనుక చెల్లెమ్మ ఒడిలో బుజ్జితల్లిని కూర్చోబెట్టి , తమ్ముడూ తీసుకెళ్లు అంటూ డోర్ వేసాను .
బుజ్జితల్లి : డాడీ ……
చెల్లెమ్మ : అన్నయ్యా ……
సూరి : అన్నయ్యా …….
నేనిలా వస్తే పెళ్లి ఆగిపోతుంది – పెద్దయ్య , తమ్ముడు కృష్ణ ……. ఆపేసి హాస్పిటల్ కు తీసుకెళతారు – నేను ఏదైనా వెహికల్లో సిటీకి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ …… నేనూ వస్తాను .
చెల్లెమ్మ : అన్నయ్యా …… నేనూ వస్తాను .
హ హ హ …… నా చెల్లెమ్మ పెళ్లికూతురు లేకుండా తమ్ముడు కృష్ణ ఎవరికి తాళి కడతాడు , మన బుజ్జితల్లి లేకుండా కృష్ణ – కృష్ణవేణి పెళ్లిపీఠలు కూడా ఎక్కరు , బుజ్జితల్లీ ……. రిసెప్షన్ సమయానికి వచ్చేస్తాను కదా ఉమ్మా ఉమ్మా ……. , ఈ ఒక్కసారికి ఈ డాడీ మాట విను – ఆ తరువాత నుండీ నా బుజ్జితల్లి మాటనే ఈ డాడీ కి వేదం ……. , సూరీ …… జాగ్రత్తగా తీసుకెళ్లు రైట్ రైట్ …….
సూరి : నా వైపు చూస్తానే నెమ్మదిగా పోనిచ్చి కాస్త దూరం వెళ్ళాక వేగంగా పోనిచ్చాడు .

కనుచూపుమేరకు వెళ్లగానే ……. , అమ్మా …… అంటూ నొప్పితో కళ్ళల్లోనుండి నీళ్లు ఆగడం లేదు . రక్తం ఇంకా కారుతూనే ఉంది , ఆఅహ్హ్ …… నొప్పి తట్టుకోలేక రోడ్డు ప్రక్కనే ఉన్న బెంచ్ పై కూర్చున్నాను .
డీజిల్ ఆటో రావడంతో రక్తం కారకుండా గట్టిగా పట్టుకుని ఎక్కి హాస్పిటల్ కు తీసుకెళ్లామన్నాను – బ్లడ్ ఎక్కువగా పోవడం వలన ఆటోలోనే స్పృహ కోల్పోయాను .

మళ్లీ స్పృహ వచ్చేసరికి పెద్దయ్యను జాయిన్ చేసిన హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాను . కళ్ళు తెరవగానే ఆశ్చర్యం షాక్ నా గుండెలపై ప్రాణంలా వాలిన నా బజ్జుతల్లీ – డబల్ షాక్ …… నాకు రెండువైపులా నా దేవత – చెల్లెమ్మ చెరొక బెడ్స్ పై పడుకుని యాపిల్స్ తింటున్నారు .
అంతలోనే నర్స్ వచ్చి ఎంప్టీ అయిన బ్లడ్ ప్యాకెట్ మార్చి ఫుల్ ది సెట్ చేశారు .
అన్నయ్యా – మహేష్ గారూ ……. అంటూ చెల్లెమ్మ – దేవత కాస్త నీరసంతో లేచి కూర్చున్నారు .
నర్స్ : మేడమ్స్ …… యాపిల్స్ రెండు పూర్తిగా తినాలి లేకపోతే మరింత నీరసం వచ్చేస్తుంది .
బుజ్జితల్లి : డాడీ …… అంకుల్ లేచారా అంటూ బుజ్జి కన్నీళ్లను తుడుచుకుని , నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించింది .
బుజ్జితల్లీ – మేడం గారూ – చెల్లెమ్మా …… అంటూ లేచి కూర్చోబోయి స్స్స్ …… అన్నాను .
డా …… అంకుల్ – మహేష్ గారు – అన్నయ్యా …… లేవకండి అంటూ కంగారుపడుతున్నారు .

పడుకుని , సమయం చూసాను – ముహూర్త సమయం అయిపోయి 30 నిమిషాలు గడిచింది . బుజ్జితల్లీ …… పెళ్లి ఎలా జరిగింది – అద్భుతంగా జరిగి ఉంటుంది , Wish you happy married life చెల్లెమ్మా …….
చెల్లెమ్మ : అన్నయ్యా …… అదీ అదీ అంటూ తలదించుకుని లేచివెళ్లి , నా దేవత గుండెలపైకి చేరింది .
బుజ్జితల్లి : డా ……. అంకుల్ పెళ్లి ఇంకా జరగలేదు .
చెల్లెమ్మా – మేడం గారూ …… అంటూ లేచి కూర్చుని స్స్స్ స్స్స్ ……
అన్నయ్యా – మహేష్ గారూ …… లేవద్దు అనిచెప్పాము కదా అంటూ నెమ్మదిగా పడుకోబెట్టారు . Sorry అన్నయ్యా …… మీకిచ్చిన ప్రామిస్ నెరవేర్చలేకపోయాను – నావల్ల కాలేదు అన్నయ్యా ……. – నా ప్రాణమైన అన్నయ్యను ఇలాంటి పరిస్థితులలో వదిలి మేము సంబరాలు చేసుకోలేము – మీరు కోలుకోవడమే మాకు కావాలి అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .

మహిగారూ …… మంచి ముహూర్తం అన్నారు , మీరైనా …….
దేవత : మా దేవుడు లేని ఎంత గొప్ప ముహూర్తమైనా వద్దు మహేష్ గారూ …….
నేనెవరు అసలు బయట వ్యక్తి ……..
మహేష్ గారూ – అన్నయ్యా ……. బయట వ్యక్తి కాదు , మా ప్రాణం కంటే ఎక్కువ – మాదేవుడు అంటూ నోటికి చేతులను అడ్డుపెట్టారు .
దేవత – చెల్లెమ్మ : ఈ మాట బయట ఉన్న అందరూ వింటే , బాధపడతారు .
బుజ్జితల్లీ …… నువ్వైనా …….
బుజ్జితల్లి : అత్తయ్య ……. పెళ్లి ఆపించగానే అత్తయ్యతోపాటు సంతోషపడిన వాళ్ళల్లో నెంబర్ వన్ నేనే డా …… అంకుల్ . ఇంతకూ ఏమిజరిగిందంటే ……..

” మా డా …… అంకుల్ ప్రామిస్ చెయ్యడంతో పెళ్లి మండపం చేరుకున్నాము – అత్తయ్య కళ్ళల్లో చెమ్మతోనే నన్ను ఎత్తుకుని కారుదిగి పరుగున లోపలికి వెళ్లి నేరుగా స్టేజీపై కంగారుపడుతున్న మమ్మీ – మావయ్యను కౌగిలించుకున్నారు .
అత్తయ్య : అక్కయ్యా అక్కయ్యా – కృష్ణా కృష్ణా ……. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ నోటివెంట మాట రావడం లేదు .
దేవత : చెల్లీ చెల్లీ ……. అంటూ ప్రాణంలా గుండెలపైకి తీసుకున్నారు .
పెద్దయ్య – పెళ్లికూతురు తండ్రి : తల్లీ తల్లీ …… ఏమైంది అంటూ పైకివెళ్ళారు – మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు .
సూరి : మీ ఇంటి దేవుడు – మన ఊరి దేవుడు మహేష్ అన్నయ్య …… పెద్దయ్యా .
పెద్దయ్య పెదాలపై గర్వం …….
దేవత పెదాలపై చిరునవ్వు – అంతులేని సంతోషం ……… , చెల్లీ చెల్లీ …… ఏమిజరిగింది .
చెల్లెమ్మ : అక్కయ్యా – కృష్ణా …… అంటూ కన్నీళ్లతోనే , నన్ను ఇక్కడకు తీసుకురావడానికి – పెళ్ళిజరిపించడానికి కత్తి పోటు అంటూ జరిగినదంతా వివరించింది – రక్తం కారుతున్న , వొళ్ళంతా రక్తమైనా పోరాడి నన్ను రక్షించారు .
దేవత : పొడిచారా అంటూ గుండె ఆగినట్లుగా షాక్ లో కన్నీళ్లు ఆగడం లేదు – చెల్లీ చెల్లీ …… ఆయన ఎక్కడ అంటూ చుట్టూ చూస్తున్నారు – అమ్మా దుర్గమ్మా …… మా దేవుడికి ఏమీకాకుండా చూసుకో – నాన్నగారూ కృష్ణా ……
కృష్ణ : అన్నయ్యా …… మాకోసం అంటూ కన్నీళ్ళతో సూరి సూరి అంటూ కిందకుదిగాడు .
చెల్లెమ్మ : నా వలన పెళ్లి ఆగిపోవడం ఇష్టం లేదు – మీరు వెళ్లాల్సిందే అని ప్రామిస్ చేసిమరీ పంపించేశారు అక్కయ్యా ……
దేవతకు ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తోంది .
పెద్దయ్య : సూరీ …… అలా ఎలా వదిలేసివచ్చావు .
సర్పంచ్ గారు – కాంట్రాక్టర్ : కంగారుపడుతూ అవును ఎలా వచ్చేశావు సూరీ …… , డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాల్సినది .
సూరి : పెద్దయ్యా ……. అన్నయ్య వినలేదు . అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాల్సిందే , నా వలన ఎట్టిపరిస్థితుల్లోనూ అడగకూడదు అని బలవంతంగా పంపించేశారు .

ప్రతీ ఊరిలో మంచి జరిగితే ఓర్వలేనివాళ్ళు ఉండనే ఉంటారు . ఆహా ఏమి యాక్టింగ్ ఏమి యాక్టింగ్ ……. పెళ్ళిజరిపించడానికి – పెళ్లికూతురుని తీసుకురావడానికి ఎవ్వరూ లేరని ఏమి నటిస్తున్నారు – ఊరి పెద్ద అయిన పెద్దయ్య ఇంటిలోనే మన గ్రామం సాంప్రదాయం మంటగలిసింది , అది కప్పిపుచ్చుకోవడానికి పెళ్లికూతురు దగ్గర నుండి ప్రతీఒక్కరూ భలేగా నటిస్తున్నారు . రేయ్ సూరీ …… మన ఊరిదేవుడు ఏంటిరా …… ? , ఊరికోసం వాడేమైనా చేశాడా …… ? , సర్పంచ్ – పెద్దయ్యల్లా ……. రోడ్డు వేయించాడా ? , కాలేజ్ కట్టిస్తున్నాడా ? , హాస్పిటల్ కట్టిస్తున్నాడా ? …….. దేవుడు అనడానికి ……..
అవును రోడ్డు వేసినదీ – మన పిల్లలకోసం కాలేజ్ కట్టిస్తున్నది – మనందరమూ ఆరోగ్యన్గా ఉండాలని హాస్పిటల్ కట్టిస్తున్నదీ ……. మీకు తెలిసినవి అవే కానీ గ్రామప్రజాలందరి కష్టాలు తీర్చే పనులన్నీ చెయ్యమని చెక్కుకు కోటి చెప్పున చెక్ బుక్ మొత్తం మనకే ఇచ్చేసిన దేవుడేరా …… ఈ చెక్ బుక్ లో ఎన్ని చెక్స్ ఉన్నాయోకూడా తెలియదు అంటూ సర్పంచ్ – పెద్దయ్య గర్వపడుతూ చెప్పారు .
సర్పంచ్ : రేయ్ …… నీకెలా తెలుసురా ….. ? .
పెద్దయ్య : రోడ్డువేస్తున్నప్పుడు – ఆ మరుసటి తెల్లవారుఘామున మీరు మాట్లాడుకున్న మాటలన్నీ కారులోనుండే విన్నాను లేరా ……..
సర్పంచ్ గారు : అయితే నిద్రలో లేవన్నమాట ……..
పెద్దయ్య : అన్నీ తెలుసురా …… , రేయ్ ఎవడురా దేవుడు కాదు అన్నది – అంతచేసినా ఊరి నుండి ఏమీ ఆశించని ఊరి దేవుడేరా ……. మా ఇంటి దేవుడు .
దేవత – బుజ్జితల్లి – పెద్దమ్మ – కృష్ణ – చెల్లెమ్మ ……. గుండెలపై చేతినివేసుకుని గర్వపడుతున్నారు .
పెద్దయ్య : జేజేలు మాకు కాదు చెప్పాల్సినది మన దేవుడికి , అక్కడ మన ఊరి దేవుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు , అర్థం చేసుకోకపోయినా పర్లేదు వాడిలా మాట్లాడకండి , రేయ్ ….. మంచి జరిగితే ఓర్వలేనివాడివి నవ్వూ మాట్లాడుతున్నావు .
అంతే సర్రున అక్కడినుండి జారుకున్నాడు .
ఊరిజనమంతా మహేష్ మహేష్ మహేష్ …….. నినాదాలతో హోరెత్తింది .

డా ……. అంకుల్ ఈ గ్యాప్ లో , నేను …… అత్తయ్య నుండి కిందకుదిగివచ్చి సూరీ అంకుల్ ను లాక్కుని బయటకువచ్చి మీదగ్గరకు తీసుకెళ్లమని ఆర్డర్ వేసాను . అలాగే కీర్తీ తల్లీ …… అంటూ ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి స్టార్ట్ చేసేంతలో ……. , బుజ్జితల్లీ బుజ్జితల్లీ అంటూ మమ్మీ పరుగునవచ్చి వెనుక కారులో కూర్చున్నారు – నన్ను వదిలేసి మీ అంకుల్ దగ్గరికి వెళ్లిపోతున్నావా అని కొట్టారు డా ……. , మన ఊరికి దగ్గరలో ఈ హాస్పిటల్లోనే ఉంటారని ఫాస్ట్ గా వచ్చేసాము . వొళ్ళంతా రక్తంతో మిమ్మల్ని చూసి మమ్మీ కన్నీళ్లు ఆగలేదు చలించిపోయారు – మమ్మీ మమ్మీ …… అంటూ ముద్దులుపెడితేనేకానీ శ్వాస పీల్చుకోలేదు .
ఒక ఆటో అన్న మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించారని , బ్లడ్ ఎక్కువగా పోయిందని వెంటనే కావాలని డాక్టర్స్ – నర్సులు అటూ ఇటూ తిరగడం చూసి , మమ్మీ అదే బ్లడ్ అనిచెప్పడంతో ……
ఒక ప్రాణం కాపాడబోతున్నారు అంటూ నర్సు లోపలికి పిలుచుకునివెళ్లి బ్లడ్ తీసుకున్నారు – డాక్టర్స్ …… ట్రీట్మెంట్ చేస్తుంటే నొప్పిని మమ్మీ ఫీల్ అవుతూ మిమ్మల్నే చూస్తున్నారు కన్నీళ్ళతో …….. ”
నిజమా మేడం గారూ ………
దేవత : మీరు మా ఇంటి – మా ఊరి దేవుడు …… , మీకేమైనా అయితే మేమంతా తట్టుకోలేము – మీరు మాట్లాడకండి కాసేపు రెస్ట్ తీసుకోండి ప్లీజ్ …….
నా దేవ ……. మా మేడం గారు బ్లడ్ ఇచ్చారు – నాకోసం ఎన్ని కన్నీళ్లు కార్చారోమీ బుగ్గలపై గుర్తులే చెబుతున్నాయి . ఇక నాకేమి అవుతుంది – మీ బ్లడ్ లోపల మ్యాజిక్ చేస్తోందనుకుంటుంటాను నొప్పి మొత్తం హుష్ కాకి అయిపోయింది – హాయిగా ఉంది అంటూ నా గుండెలపై ఉన్న బుజ్జితల్లి నుదుటిపై ముద్దుపెట్టాను . బుజ్జితల్లీ ……. మీ మమ్మీ బ్లడ్ ఇస్తున్నంతసేపూ నువ్వు జోకొడుతూనే ఉన్నావుకదూ …….
దేవత : మీకెలా తెలుసు , కుడివైపు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తుంటే , బుజ్జితల్లి …… మీ గుండెలపైకి చేరి ముద్దులుకురిపిస్తూనే ఉంది .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ ……. అంటూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని లేచి కూర్చున్నాను .
దేవత – చెల్లెమ్మ ……. కంగారుపడ్డారు .
Dont worry చెల్లెమ్మా – మేడం ……. , చెప్పానుకదా మీ బ్లడ్ మరియు ఇప్పుడు చెల్లెమ్మ బ్లడ్ మ్యాజిక్ చేస్తోందని చూడండి కావాలంటే లేచి నిలబడతాను .
నో నో నో అంటూ ముగ్గురూ కోప్పడ్డారు .
అమ్మో …… భయమేస్తోంది , ఇద్దరు భద్రకాళీలు – ఒక బుజ్జి భద్రకాళీ …….
ముగ్గురూ నవ్వేశారు .
ఆఅహ్హ్ …… నా ప్రాణమైన వారి నవ్వులు చూస్తుంటే ఎంత ఆనందం వేస్తోంది – బుజ్జితల్లీ …… ఇంతకూ పెళ్లి ఎందుకు ఆపారు .
బుజ్జితల్లి : తరువాత ఏమిజరిగిందో నాకు తెలియదు కదా డా …… అంకుల్ .

చెల్లెమ్మ : ఇక అక్కడ నుండీ నేను చెబుతాను అన్నయ్యా ……. , ” కృష్ణ దగ్గరికివెళ్లి అన్నయ్య ఇలాంటి పరిస్థితులలో ఉండగా ……
కృష్ణ : అర్థమైంది కృష్ణా ……. అని నా చేతిని అందుకుని స్టేజి దిగి మా పెద్దవాళ్ళ దగ్గరికివెళ్లి , అన్నయ్య దగ్గరికి వెళుతున్నాము అనిచెప్పారు .
అంతలోనే కృష్ణ మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే మీ మొబైల్ నుండే అన్నయ్యా …… ,
సర్పంచ్ గారు : పెద్దయ్య – చెల్లెమ్మ నాన్నగారితో మాట్లాడారు .
తల్లీ …… మన దేవుడు ప్రాణాపాయస్థితిలో ఉండగా , మేమెలా సంబరాలు చేసుకోగలం పదండి మేమూ వస్తాము .
మేమూ వస్తాము – మన ఊరి దేవుడికి ఏమీకాకూడదు అని అందరమూ కలిసి ప్రార్థిద్దాము .
చెల్లెమ్మ : నాన్నగారూ – మావయ్యగారూ ……. పెళ్లి జరగలేదని తెలిస్తే అన్నయ్య బాధపడతారు – మాట తీసేసుకున్నారు .
పంతులు గారు : తల్లీ …… పెళ్లి జరుగుతుంది రెండు గంటల్లో మరొక దివ్యమైన ముహూర్తం ఉంది – మీ అన్నయ్య కోలుకుని ok అంటే వారి ఇష్టప్రకారమే జరుగుతుంది – ఇంతమంది ప్రార్థిస్తుండగా ఆయనకు ఏమీకాదు – కానీ పెళ్లికూతురు పెళ్ళికొడుకు ఎవరో ఒకరు పెళ్లి మండపం లోనే ఉండాలి .
కృష్ణ : కృష్ణా …… నువ్వు వెళ్లు .
చెల్లెమ్మ : లవ్ యు కృష్ణా …….
కృష్ణ : నాన్నగారు – మావయ్యగారూ …… అన్నయ్య నుండే హలో హలో అన్నయ్యా ఎక్కడ ఉన్నారు – ఎలా ఉంది ఇప్పుడు అని కంగారుపడుతూ మాట్లాడాడు .
సర్ సర్ …… నేను ఆటో డ్రైవర్ ను , మీ అన్నయ్య గారిని నేనే ఆటోలో తీసుకొచ్చాను – ప్రాణాపాయస్థితిలో ఉన్నారు అంటూ హాస్పిటల్ పేరు చెప్పారు .
ఇక అంతే అన్నయ్యా ……. పెళ్లి బస్సు – ట్రాక్టర్లలో అందరమూ ఇక్కడికి వచ్చేసాము ” .

బుజ్జితల్లి : ఇక నేను చెబుతాను డా …… అంకుల్ ……. , అత్తయ్య పరుగున లోపలికివచ్చి మిమ్మల్ని చూసి అమ్మలానే చలించిపోయారు .
డాక్టర్ : మరొక బ్లడ్ ప్యాకెట్ కావాలి అని నర్సుకు చెప్పారు .
డాక్టర్స్ ……. నానుండే మరొకటి తీసుకోండి అంటూ మమ్మీ చెప్పారు .
చెల్లెమ్మ : అక్కయ్యా …… నన్ను వదిలి వచ్చేశారుకాదూ , ఒక్కమాట చెప్పి ఉంటే – అయినా ఒకరినుండి ఒక్కటే …… నా నుండి తీసుకోండి అంటూ మరొక బెడ్ పై చేరి చేతిని అందించారు .
నర్స్ : మేడం …… మీ బ్లడ్ గ్రూప్ ? .
దేవత : అన్నాచెల్లెళ్ల బ్లడ్ నర్స్ ……. , ఒకే రక్తం పంచుకుని పుట్టకపోయినా అంతకంటే ఎక్కువ ……
నర్సు : అవునా అని బ్లడ్ గ్రూప్ చెప్పారు .
చెల్లెమ్మ : అవును నాదీ అదే , అంటే ఇద్దరమూ ఒక్కటే అన్నమాట అని ప్రార్థించి బ్లడ్ ఇచ్చారు – ఎక్కించగానే ఇలా కోలుకున్నారు డా …… అంకుల్ .
లవ్ …… థాంక్యూ మహి గారూ – లవ్ యు చెల్లెమ్మా …….
దేవత : ప్చ్ ……. అంటూ చిరుకోపంతో నావైపు చూసారు .

1299570cookie-checkశృంగార స్టోరీ 274

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *