అలారం చప్పుడు వినిపించగానే మేల్కొని వెంటనే ఆఫ్ చేసేసాను .
బుజ్జితల్లి : డాడీ …… అంటూ మరింత గట్టిగా హత్తుకుంది .
లేదు లేదులే బుజ్జితల్లీ …… అంటూ ముద్దులతో జోకొడుతూనే లేచి అలారం అందుకుని ఇంటికి చేరుకున్నాను .
శృంగార స్టోరీ 270
పెళ్లి విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంటి ముందు ముగ్గులువెయ్యడం పూర్తయినట్లు దేవత – సిస్టర్స్ లేచి గుడ్ మార్నింగ్ చెప్పారు .
దేవత – సిస్టర్స్ ఎప్పుడు లేచి రెడీ అయ్యారో ఏమో బంగారువర్ణపు పట్టుచీరలో , నేను సెలెక్ట్ చేసిన నగలలో – మిరుమిట్లుగొలుపుతున్న వెలుగులలో అచ్చు దివినుండి దిగివచ్చిన దేవతలా చిరునవ్వులు చిందిస్తుండటం చూస్తూ కదలకుండా అలా నిలబడిపోయాను బుజ్జితల్లిని జోకొడుతూ ……..
దేవత అందమైన నవ్వులతో వచ్చి , గుడ్ మార్నింగ్ మహేష్ గారూ …… మీ గదిలో కొత్తబట్టలు ఉంచాను రెడీ అయ్యిరండి కాఫీ ఇస్తాను – హలో హలో మహేష్ గారూ …… అంటూ భుజాన్ని కదిలించారు .
స్వీట్ కరెంట్ షాక్ కొట్టినట్లు స్స్స్ …… అంటూ జలదరిస్తూ స్పృహలోకిచ్చాను – sorry sorry మేడం …… నిద్రమత్తులో …….
దేవత : అవునవును తెలుస్తోంది అంటూ తియ్యదనంతో నవ్వుతున్నారు – కొత్తబట్టలు పైన మీ గదిలో ఉంచాను .
సిస్టర్స్ : అవునవును అన్నయ్యా …… , లోదుస్తులు కూడా అంటూ చిలిపిదనంతో నవ్వుతున్నారు .
దేవత : మీకు సిగ్గనేదే లేదే అంటూ ప్రేమతో కొడుతున్నారు .
సిస్టర్స్ : ఒక్క నిమిషం ఒక్క నిమిషం వే …… , అన్నయ్యా అన్నయ్యా …… థాంక్యూ థాంక్యూ sooooo మచ్ ఫర్ మొబైల్స్ – ఐఫోన్ 13 ……. అలా మార్కెట్లోకి వచ్చిన కొన్నిరోజులకే మా చేతుల్లో …… కలలోకూడా ఊహించనేలేదు టచ్ చేస్తామని – ఇప్పుడు ఏకంగా మా సొంతం అయిపోయాయి – కృష్ణ అయితే తన ఫ్రెండ్ తో పంపించి ప్రేయసికి కూడా చేర్చేసాడు .
మా సిస్టర్స్ కు నచ్చితే హ్యాపీ ……. – మేడం గారూ ……. did you like it ? .
దేవత : థాంక్స్ మహేష్ గారూ ….. – లవ్లీ గిఫ్ట్ ……
సిగ్గుపడి , బుజ్జితల్లిని …… దేవతకు అందించి , కనురెప్పవేస్తే దేవత ప్రతిరూపం ఎక్కడ మాయమౌతుందేమోనని అలాగే పైకి గదిలోకివెళ్ళాను . బెడ్ పై డ్రెస్ తోపాటు కొత్త టవల్ ఉండటం అందుకుని బాత్రూమ్లోకివెళ్ళాను – షాంపూ సబ్బు కూడా ఉండటం చూసి దేవతకు థాంక్స్ చెప్పాను .
సమయం చాలా ఉంది – పెళ్లికాబట్టి పర్ఫెక్ట్ గా ఉండాలని గదిలోకివచ్చి నా బ్యాగులోనుండి ట్రిమ్మర్ అందుకుని జీరో పాయింట్ పెట్టి ట్రిమ్ చేసుకున్నాను , కాలకృత్యాలు తీర్చుకుని , తలంటు స్నానం చేసి ఒక టవల్ నడుముకు చుట్టుకుని మరొక టవల్ తో తల తుడుచుకుంటూ గంట తరువాత సాంగ్ హమ్ చేస్తూ బయటకువచ్చాను .
ఎదురుగా బెడ్ పై నా బుజ్జితల్లి – పింక్ బార్బీ డ్రెస్ – బుజ్జి షూస్ , నుదుటి దగ్గర నుండి పదాలవరకూ బుజ్జి బుజ్జి నగలు పట్టీలలో బ్యూటిఫుల్ గా నిలబడింది .
బుజ్జితల్లీ …… wow సూపర్ …… అంటూ ఎత్తుకోబోయి ఆగిపోయాను – కళ్ళల్లో తియ్యనికోపంతో బుజ్జి భద్రకాళీలా చూస్తోంది – What happeenned my beautiful lovely ఏంజెల్ అంటూ చేతులుకట్టుకుని ఎదురుగా నిలబడ్డాను .
బుజ్జితల్లి టైం వైపు చూసి నావైపు తియ్యనికోపంతో చూసింది .
5:30 ……. అంటే గంటన్నరసేపు స్నానం చేశానన్నమాట అంటూ సిగ్గుపడ్డాను – sorry లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ …… పెళ్లి కదా బాగుండాలని అంటూ చెవులను పట్టుకుని గుంజీలు తియ్యబోతే ……. , ఆపి డాడీ …… గుడ్ మార్నింగ్ అంటూ ఒక్క జంప్ చేసి ముద్దులుపెట్టి నవ్వుతోంది .
ఆఅహ్హ్ ……. లవ్లీ లవ్లీ లవ్లీ గుడ్ మార్నింగ్ బుజ్జితల్లీ …… అంటూ ప్రాణంలా హత్తుకున్నాను .
బుజ్జితల్లి : డాడీ ……. 1 2 3 4 5 6 …… సిక్స్ ప్యాక్స్ ఎంత గట్టిగా …… – చాలా స్ట్రాంగ్ – అందుకే ఆ ముసుగు దొంగలు మీదెబ్బలకు పారిపోయారు .
పో బుజ్జితల్లీ …… నాకు సిగ్గేస్తోంది , డ్రెస్ వేసుకుంటాను .
బుజ్జితల్లి : డాడీ స్టాప్ ….. , మరికాసేపు చూడనివ్వండి 1 2 3 …….
బుజ్జితల్లీ …… గిలిగింతలు …….
బుజ్జితల్లి నవ్వుకుని , ok రాత్రికి మళ్లీ కౌంట్ చేస్తాను డ్రెస్ వేసుకోండి అని నా మొబైల్ అందుకుని అటువైపుకు తిరిగి కూర్చుని గేమ్ ఆడుతోంది .
నిమిషంలో డ్రెస్ వేసుకుని , బుజ్జితల్లీ రెడీ ……..
బుజ్జితల్లి : నావైపుకు తిరిగి , ప్చ్ …… ఇలా కూర్చోండి డాడీ అంటూ బెడ్ పై కూర్చోబెట్టి కిందకుదిగి దువ్వెన తీసుకొచ్చి మళ్లీ పైకెక్కి దువ్వి – నా బ్యాక్ ప్యాక్ నుండి పెర్ఫ్యూమ్ అందుకుని షర్ట్ పై కొట్టి ఇప్పుడు ok అంటూ గుండెలపైకి చేరింది .
కిందకువెళ్లి కాఫీ తాగి పెళ్లి మండపం దగ్గరికి వెళదామా ఏంజెల్ …… ? .
బుజ్జితల్లి : ఓహ్ yes డాడీ ……
లెట్స్ గో ఏంజెల్ అంటూ ముద్దులుపెడుతూ స్టెప్స్ దగ్గరికి చేరుకున్నాము .
బుజ్జితల్లి : కింద కేకలు వినిపించడం చూసి , డాడీ …… వచ్చేశాడు మాన్స్టర్ అంటూ కోపంతో చూస్తోంది .
మాన్స్టర్ ….. ? అంటూ కిందకు చూసాను – మనసులో ఏదో అలజడి …….
మాన్స్టర్ : ఏంటి మావయ్యా ……. ఆక్సిడెంట్ అయ్యిందట – ఈ వయసులో బుల్లెట్ నడపటం అవసరమా …… ? – పెళ్లి గ్రాండ్ గా చేస్తున్నట్లున్నారు మ్యారేజ్ హాల్ చూసే వచ్చానులే – అత్తయ్యగారు , మీ కూతురి ఒంటి నిండా నగలే ఉన్నాయి – సరేలే న కట్నం డబ్బుల కిందకు సరిపోతాయి .
దేవత : పొలాలను అమ్మి మొత్తం ఇచ్చేసారు కదా …….
మాన్స్టర్ : ఏంటి మాట లేస్తోంది , చేతిలో ఏంటి ఐఫోన్ …… ఐఫోన్ 13 సీరీస్ – నేనే వాడటం లేదు నీకెవరు ఇచ్చారే ….. అంటూ లాక్కుని దేవత సిమ్ తీసేసి దేవతవైపు విసిరాడు – ఐఫోన్ 13 నాకే బాగుంది – మావయ్యగారూ …… డబ్బు చూసి ఖర్చుపెట్టండి , పెళ్లి జరుగుతుందో లేదో ….. నాకైతే డౌట్ ok నా రెడీ అయ్యివస్తాను , ఏంటి ఒక్కరూ పలకరించడం లేదు – నేను రావడం ఒక్కరికీ ఇష్టం ఉన్నట్లు లేదు , మీ కూతురు వచ్చినప్పటి నుండీ కాల్ కూడా చెయ్యనేలేదు రమ్మని …….
బుజ్జితల్లితోపాటు నాకూ కోపం వచ్చేస్తోంది – కంట్రోల్ చేసుకుంటూ కిందకుదిగాను .
మాన్స్టర్ …… బ్యాగు తీసుకుని స్టెప్స్ వైపుకు వస్తూ , పొద్దున్నే దరిద్రంలా ఎదురొచ్చేసావా అంటూ బుజ్జితల్లిని నా బుజ్జితల్లిని అనేసరికి కోపం కట్టలు తెంచుకుంటోంది – ఎలా కంట్రోల్ చేసుకున్నానో నాకే తెలియదు – బుజ్జితల్లి దేవత పెద్దమ్మ అందరి కళ్ళల్లో కన్నీళ్లు …….
మాన్స్టర్ : ఇంతకీ వీడెవడు పైనుండి దర్జాగా వస్తున్నాడు – అత్తయ్యా …… ఎవడీడు …… నేనెప్పుడూ చూడని బంధువు …….
దేవత : ఆయనను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు .
బంధువు అంటే ఇంకెంత కటువుగా మాట్లాడతాడోనని , బంధువు కాదు పనివాడిని …… పైన ఏదో ప్రాబ్లమ్ ఉంటేనూ …….
బుజ్జితల్లి ……. నా చెంప చెళ్లుమనిపించింది – మా అంకుల్ ….. మా అందరి ప్రాణం అంటూ కొట్టినచోట ముద్దులుపెట్టి హత్తుకుంది .
మాన్స్టర్ : ఎవడ్రా నువ్వు నువ్వేమో పనివాడిని అంటావు – ఈ పిల్లది ఏమో అంకుల్ అంటుంది – ముందు బయటకువెల్లు ……
దేవత : వారు బయటకు వెళ్ళరు – మా ఇంటి దేవుడు – sorry మహేష్ గారూ ….. ప్లీజ్ రండి సమయం అయ్యింది వెళ్ళాలి – మమ్మల్ని ఏమైనా అనండి మా ఇంటి దేవుడిని ఒక్కమాట అంటే అందరూ బాధపడతారు , ఊరుకునేది లేదు .
పెద్దయ్య : శభాష్ తల్లీ …… , బాబూ …… భాజాభజంత్రీలు ఊరిజనమంతా రెడీగా ఉన్నారు పదా వెళదాము – సాంప్రదాయబద్ధంగా పెళ్లి మండపానికి వెళ్లి పూజ జరిపించి , వియ్యంకుల వారిని సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించాలి .
మాన్స్టర్ : పెళ్లి అవ్వనీ …… మీ సంగతి చెబుతాను – ఇంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చిందే నీకు నాకే ఆశ్చర్యం షాక్ వేస్తోంది అంటూ కోపంతో ఊగిపోతూ పైకివెళ్లాడు .
పెద్దయ్యను వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని బయటకు వెళ్లగానే భాజాభజంత్రీలు మొదలయ్యాయి – ఊరి సగం జనం పెళ్లి కొడుకు వెనుకే కళ్యాణ మండపానికి నడిచారు .
బుజ్జితల్లీ …… చెంప చుర్రుమంది తెలుసా …… ? .
బుజ్జితల్లి : మావయ్య – మమ్మీ – మమ్మీ ఫ్రెండ్స్ – అమ్మమ్మ – తాతయ్య మరియు ఇంతమంది ఎదురుచూస్తున్నది ఎవరికోసం మీకోసం …… , అలాంటి మా దేవుడిని వేరేవరైనా పనివాడు అని ఉంటే కత్తితో పొడిచేసేదాన్ని , మీరే అన్నారుకాబట్టి దెబ్బతో సరిపెట్టాను . నొప్పివేస్తోందా …… sorry డాడీ అంటూ చెవిలో గుసగుసలాడి కొట్టినచోట ముద్దులవర్షం కురిపిస్తోంది .
మేడం గారూ ……. థాంక్స్ ……
దేవత : మిమ్మల్ని ఏమైనా అంటే , మీరు బాధపడితే …… నాన్నగారు – అమ్మ – మేము ఉన్నా ……
పెద్దయ్య : లవ్ యు తల్లీ …… అంటూ దేవత చేతిపై ముద్దుపెట్టారు .
పెళ్లయ్యాక …….
దేవత : దేవుడిలా మీరుండగా నాకెలాంటి భయం లేదు – ఎవ్వరికీ భయపడకూడదని మీ నుండే తెలుసుకున్నాను . మంచికి భయపడవచ్చు కానీ చెడుకు భయపడితే అర్థమే లేదు – నేనే …… మా దేవుడికి థాంక్స్ చెప్పాలి – మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే కోపం వచ్చేస్తుంది .
సిస్టర్స్ : పెళ్లయ్యాక మా మహిని ఇంత దైర్యంగా ఎప్పుడూ చూడలేదు , థాంక్స్ అన్నయ్యా అన్నయ్యా …….
రేయ్ కంట్రోల్ కంట్రోల్ ……. షాక్ లోకి వెళ్లిపోవద్దు – నీ వలన ఆలస్యం కాకూడదు …….
దేవత తియ్యదనంతో నవ్వుకున్నారు .
కళ్యాణ మండపానికి చేరుకుని పెళ్ళికొడుకు శాస్త్రాలన్నీ పూర్తిచేసేసరికి గంట గడిచింది .
అంతలో మేళతాళాలతో పెళ్లికూతురు వారు బస్సులో – వెహికల్స్ – ట్రాక్టర్లలో వచ్చారు .
పెద్దయ్య తరుపున సర్పంచ్ – ఊరిపెద్దలు ఘనంగా స్వాగతం పలికారు .
వియ్యంకుల వాళ్ళు : wow …… ఇంద్రలోకం – స్వర్గంలోకి వచ్చినట్లుగా ఉంది అని ప్రతీఒక్కరూ సంతోషంతో గుసగుసలాడుతుంటే పెద్దయ్య – పెద్దమ్మ ఆనందాలకు అవధులు లేవనే చెప్పాలి .
అంకుల్ వచ్చి బాబూ …… ఐదుగురిని ఉరికెత్తించావు , కలుద్దామంటే కుదరలేదు , ఆనాకొడుకులు దొరికి ఉంటే ఉండేది .
అంకుల్ …… అదంతా మరిచిపోయి పెళ్లి ఎంజాయ్ చెయ్యండి – మన వాళ్ళందరినీ ముందు టిఫిన్ వైపు కదల్చాలి లేకపోతే ఆలస్యం అయిపోతుంది .
అంకుల్ : అవునవును …… , ఇంకా పెళ్లికూతురిని తీసుకురావాలి అని సర్పంచ్ వాళ్ళతోపాటు వెళ్లారు .
సిస్టర్స్ : ఆ ఆనందాలన్నీ మీ వల్లనే అన్నయ్యా ….. – అందుకే పెద్దయ్యా వాళ్ళు , మహి ……. మీ వైపునే భక్తితో చూస్తున్నారు.
ఇక్కడకు వచ్చినప్పటి నుండీ అదే బాధ సిస్టర్స్ ….. వదలడం లేదనుకోండి – ఇంకా దండాలు కూడా పెట్టేస్తున్నారు అని నవ్వుకున్నాము . సిస్టర్స్ ……. అందరూ వచ్చి 15 నిమిషాలు అయ్యింది చెల్లెమ్మ ఎక్కడ కనిపించడం లేదు – అంకుల్ ఏమో ఇంకా తీసుకురావాలి అంటున్నారు .
సిస్టర్స్ : ఊరిలో అదొక డేంజరస్ ఆచారం అన్నయ్యా …… , ఏమిటంటే …….
దేవత : ఎప్పుడు వెళ్లారో ఏమిటో ……. , మహేష్ గారూ ……. కాఫీ ……. , ఫ్రెండ్స్ ……. అన్నయ్యా అన్నయ్యా అని పిలవడం కాదు టిఫిన్ తిన్నారో లేదో పట్టించుకున్నారా ….. ? .
పర్లేదు మేడం గారూ …… పదండి అందరూ కలిసి తిందాము .
సిస్టర్స్ : sorry వే మహీ …… , అన్నయ్యా …… ముందు టిఫిన్ ఆ వెనుక మీకే తెలుస్తుందిలే అంటూ లాక్కునివెళ్లారు .
ఒక్కసారిగా రెండు గ్రామాల అతిథులు భోజనపు హాల్లోకి ఎంటర్ అవ్వడంతో ఏకరమున్న స్థలం కూడా చిన్నబోయింది .
బుజ్జితల్లీ …… మమ్మీతోపాటు తిను , అందరూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా టిఫిన్ తినేలా చూస్తాను .
బుజ్జితల్లి : ఊహూ ……. మీతోనే తింటాను , ఎంత ఆలస్యమైనా పర్లేదు .
ఆఅహ్హ్ …… ఉమ్మా ఉమ్మా …… , తమ్ముళ్లూ ….. ఎక్కడ ? .
అన్నయ్యా అన్నయ్యా ….. అంటూ ఐదారుమంది వచ్చారు . టేబుల్స్ లో మాత్రమే కాకుండా రెండువైపులా బఫె ఏర్పాట్లుచేయ్యాలి – ఆర్గనైజర్స్ వడ్డించేవారు ఎంతమంది ఉన్నా సరిపోవడం లేదు
తమ్ముళ్లు : అలాగే అన్నయ్యా …… , మీరు అలా ఆర్డర్స్ వెయ్యండి మనవాళ్ళు చాలామందే ఉన్నాము – స్వయంగా మనమే వడ్ఢిద్దాము అని పిలుచుకునివచ్చి రెండువైపులా టేబుల్స్ ఏర్పాటుచేసి వడ్డించడంతో 15 నిమిషాలకు ఫ్రీ అయిపోయింది .
దేవత : సూపర్ మహేష్ గారూ …….
థాంక్యూ ……..
బుజ్జితల్లి : డాడీ అంటూ చెవిలో – నాకు కూడా బఫె లో తినాలని ఉంది .
లవ్ టు బుజ్జితల్లీ ….. అంటూ ప్లేట్ లో ఇడ్లీ వడ పూరీ వడ్డించుకుని , బుజ్జితల్లీ ….. ఎత్తుకుని ఎలా తినిపించడం ? .
దేవత నవ్వుతున్నారు – బుజ్జితల్లి కోరిక కోరితే చాలు ముందూ వెనుకా ఆలోచించరు కదా ….. , నాకివ్వండి పట్టుకుంటాను అని అందుకుని కానివ్వండి దేవుడు గారూ …… , బుజ్జితల్లికి తినిపించి మీరూ తినండి .
థాంక్స్ మేడం …… , బుజ్జితల్లికి తినిపించి తింటున్నాను .
సిస్టర్స్ : మహీ …… తమ్ముడి దగ్గరకు వెళ్లాలికదా , నువ్వూ తొందరగా తినవే ……
దేవత : అవును కదా …… , ఇప్పుడెలా …… ? .
బుజ్జితల్లి : మమ్మీ …… ప్లేట్ లో చాలానే ఉన్నాయికదా తినండి .
దేవత : అలాగే తల్లీ అంటూ వారివైపు ఫుల్ ఇడ్లీ వడ ఉన్నప్పటికీ , నేను – బుజ్జితల్లి తిన్న సగం ఇడ్లీని విరిచి తిన్నారు , మ్మ్మ్ …… సూపర్ అంటూ మళ్లీ తిన్నారు .
నేను కదలకుండా ఉండిపోవడం చూసి , వినయ్ – గోవర్ధన్ …… మీ అన్నయ్య వెనుక నిలబడండి ఏక్షణమైనా పడిపోగలరు …….
ఆఅహ్హ్ …… అంటూనే బుజ్జితల్లిని హత్తుకుని పడిపోబోతే తమ్ముళ్లు పట్టుకున్నారు – అక్కయ్యా …… మీకెలా తెలుసు ? , అన్నయ్యా అన్నయ్యా …….
జలదరించి తెరుకున్నాను .
దేవత : రెండు రోజుల నుండీ చూస్తున్నాను కదాయా మాత్రం తెలియదా తమ్ముళ్లూ …… , వెనుకే నిలబడి తినండి అని నవ్వుతూనే ఉన్నారు .
ప్రతీసారీ నేను – బుజ్జితల్లి తిన్నదే విరిచి తినడం చూసి కలా నిజమా అంటూ నమ్మలేకపోతున్నాను – ఫుల్ గా ఉన్న ప్లేట్ ఖాళీ అయిపోయింది .
దేవత : I am full – మహేష్ గారూ …… వడ్డించుకుని వచ్చేదా ….. ? .
బుజ్జితల్లీ ……
బుజ్జితల్లి : ఫుల్ ఫుల్ ఫుల్ ……
నాకూ ఫుల్ …….. , పెళ్లి పూర్తయ్యేంతవరకూ పనులు చేసే ఎనర్జీ వచ్చేసింది .
దేవత నీళ్లు తెచ్చి ఒక గిన్నెలో నా చేతిని శుభ్రం చేయించి , బుజ్జితల్లి బుజ్జి మూతిని పట్టుచీరతో తుడిచి తాగడానికి నీళ్లు అందించారు .
షాక్ లోనే బుజ్జితల్లికి నీళ్లు తాగించి , మేడం గారూ ……. కృష్ణ టిఫిన్ చేశాడా? .
సిస్టర్స్ : పెళ్లిపీఠలపై కూర్చున్నాక ఓన్లీ మిల్క్ మాత్రమే …… , ఫుల్ గా తాగాడులేండి , ఇక చాలు రావే అక్కడ స్టేజీపై తమ్ముడు సిగ్గుపడుతున్నాడు అని లాక్కుని వెళ్లారు .
అందరి టిఫిన్స్ పూర్తవ్వడం – ఇడ్లీ వడ పూరి బొండా పొంగల్ ……. ఇన్నిరకాల టిఫిన్స్ ఏ పెళ్లిలోనూ తినలేదురా ఫుల్ గా తిన్నాను , మధ్యాహ్నం ఇక తింటానో లేదో …….
రేయ్ …… మధ్యాహ్నమే రా మెయిన్ …… వందకు పైగా వంటలట తెలుసా ……
వందకు పైగానా …… అయితే ఎలాగైనా అరిగించుకుని ఒక్కటీ వదలకుండా తినాలి అని గుసగుసలాడుకోవడం విని తమ్ముళ్లు – బుజ్జితల్లితోపాటు సంతోషించి మ్యారేజ్ హాల్లోకి వచ్చాము .
కృష్ణ ప్రక్కన అన్నీ తానై చూసుకుంటున్న దేవతను చూస్తూ హృదయమంతా నింపుకుంటున్నాను .
బుజ్జితల్లి : దిష్టి తగులుతుందేమో డాడీ …….
లేదు లేదు లేదు అంటూ సిగ్గుపడుతూనే బుజ్జితల్లికి ముద్దులు కురిపించాను .