శృంగార స్టోరీ 270

Posted on

7 గంటలకు మేనేజర్ వచ్చి సర్ కంప్లీటేడ్ – మీరు ok అంటే లైట్స్ ఆన్ చేస్తాము అని సంతోషంతో చెప్పారు .
నిన్న చెప్పిన సమయం కంటే ముందే ……. సూపర్ మేనేజర్ గారూ ……. , అంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే దేవత మొబైల్ నుండి – పెదాలపై చిరునవ్వు విరిసింది – మేనేజర్ గారూ తమ్ముళ్లూ ఒక్క నిమిషం అంటూ ప్రక్కకువచ్చి హలో మేడం అంతా ok కదా రమ్మంటారా …… ? .
దేవత : లేదు లేదు లేదు మహేష్ గారూ ……. , మీరొక్కరే కష్టపడుతున్నారని నాన్నగారు అక్కడకు రావడానికి ఆరాటపడుతున్నారు ఇక బుజ్జితల్లి సంగతి సరేసరి …… ఎప్పుడో మీదగ్గరికి పరుగునవచ్చేది , తాతయ్యను చూసుకోమని మీరు చెప్పినందువలన దేవుడి ఆజ్ఞ అని ఆగిపోయింది – తమ్ముడు …… నాన్నగారికి సేవలు చేస్తున్నాడు .
ఇదిగో ఇప్పుడే వస్తున్నాను మేడం ……..
దేవత : నో నో నో …… , తమ్ముడి ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు అక్కడికే పిలిచుకుని వచ్చేస్తున్నాము .
మేడం …… జాగ్రత్త ……
దేవత : మా నాన్నగారా ….. ? – మీ నాన్నగారా …… ? .
Sorry sorry మేడం ……..
దేవత : నో నో నో dont be sorry , మీరు ఇంటికి రావడం మా అదృష్టం …… ఇదిగో వచ్చేస్తున్నాము .

మేనేజర్ గారూ మేనేజర్ గారూ ……. లైట్స్ మాత్రమేనా సెలెబ్రేషన్ క్రాకర్స్ …… ? .
మేనేజర్ : సర్ సెలెబ్రేషన్ క్రాకర్స్ లేకుండా ఎలా సర్ …… , This is the remote – పైనున్న బటన్ ప్రెస్ చేస్తే లైట్స్ , కింద ఉన్న బటన్స్ ప్రెస్ చేస్తే మీరు కోరుకున్న సెలెబ్రేషన్ …….
మేనేజర్ గారూ …… ఒక్కసారి మాత్రమేనా ….. ? .
మేనేజర్ : టోటల్ 5 టైమ్స్ సెలెబ్రేషన్స్ ఆర్రేంజ్ చేసాము సర్ …… , ఇంకా కావాలంటే ఇక్కడే ఉండబోతున్న మావాళ్ళు నిమిషాలలో సెట్ చేసేస్తారు .
థాంక్యూ మేనేజర్ గారూ ……. అంటూ కౌగిలించుకుని పరుగున ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాను .

అదేసమయానికి పెద్దయ్యను వీల్ చైర్లో పిలుచుకుని కృష్ణ – పెద్దమ్మ – దేవత – దేవత ఫ్రెండ్స్ వచ్చారు .
నా బుజ్జితల్లికోసం అటూ ఇటూ చూస్తూ , మేడం గారూ – సిస్టర్స్ ….. మీ బుజ్జితల్లి ఎక్కడ ? కనిపించడం లేదు ……
అంకుల్ …… ఇక్కడ అంటూ దేవత వెనుక నుండి పరుగునవచ్చి జంప్ చేస్తూ నా గుండెలపైకి చేరిపోయింది .
నా …… మీ మీ బుజ్జితల్లిని చూసి రెండు గంటలు అయ్యింది అంటూ ప్రాణమైన ముద్దులుపెట్టి ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకున్నాను .
సిస్టర్స్ : అన్నయ్యా అన్నయ్యా ….. అంతా చీకటిగా ఉంది .
సిస్టర్స్ …… మధ్యాహ్నం వరకూ సర్ సర్ అని పిలిచారు .
సిస్టర్స్ : ఈ సర్ హీరోయిజం – మంచితనం చూసి ఆప్యాయంగా అన్నయ్య అని పిలవాలనిపించింది . పిలవకూడదా అన్నయ్యా ……. ? .
మీరు నా హీరోయిజం చూశాక అన్నయ్యా అని పిలిచారు – నేను …….
సిస్టర్స్ : తెలుసు తెలుసు …… మా అన్నయ్య , మమ్మల్ని చూడగానే సిస్టర్స్ అని పిలిచారు – sorry sorry అన్నయ్యా …….
మరి పిలవకూడదా అని అడుగుతున్నారు – అంతకంటే అదృష్టమా సిస్టర్స్ …… – ఈఆప్యాయతలన్నీ నా ….. మీ మీ బుజ్జితల్లి వల్లనే అంటూ గట్టిగా ముద్దుపెట్టాను.
సిస్టర్స్ : అన్నయ్యా …… పవర్ పోయిందేమో మాకు భయమేస్తోంది .
బుజ్జితల్లి : అంకుల్ ఉండగా భయమా …… ? , నాకైతే ఏ భయం లేదు – మమ్మీ …. మీకు ? .
దేవత : నాకా ….. లేదు లేదు అంటూనే సిస్టర్స్ చేతిని చుట్టేశారు .

బుజ్జితల్లీ …… అద్భుతాన్ని ఆవిష్కరిద్దామా ….. ? , అని జేబులోనుండి రిమోట్ తీసి బుజ్జిచేతులకు అందించి , ఉన్న బటన్స్ అన్నింటినీ నొక్కేయ్యమని ముద్దుపెట్టాను .
బుజ్జితల్లి : అలాగే అంకుల్ – నాకు కూడా ఆ అద్భుతాన్ని వెంటనే చూడాలని ఉంది , మమ్మీ – అమ్మమ్మా – తాతయ్యా – మావయ్యా …… రెడీ 3 2 1 అంటూనే మొత్తం బటన్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా ఒత్తేసింది .

” WELCOME ” వెలుగులతో మొదలైన విద్యుత్ కాంతులు మొత్తం గ్రౌండ్ అంతా మిరుమిట్లుగొలిపేలా వెలిగాయి – పెళ్ళికొడుకు పెళ్లికూతురుల బిగ్గెస్ట్ బ్యానర్లు – పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు రెండు కుటుంబాల బ్యానర్లు – అన్నింటినకంటే అట్రాక్షన్ గా నా బుజ్జితల్లి బ్యూటిఫుల్ బ్యానర్ విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది .
ఆ వెంటనే గ్రౌండ్ చుట్టూ తారాజువ్వల్లా క్రాకర్స్ సౌండ్ చేస్తూ ఆకాశంలోకి వెళ్లి పేలుతూ ఒక అద్భుతాన్ని ఆవిష్కృతమైంది .
అందరూ ……. సంభ్రమాశ్చర్యాలకు లోనైనట్లు wow – బ్యూటిఫుల్ – లవ్లీ – సూపర్ అంటూ పెద్దపెద్ద కళ్ళుతెరిచి ఆకాశంలోకి అలా చూస్తుండిపోయారు .
నా బుజ్జితల్లి అయితే భలేభలే అంటూ సంతోషం పట్టలేక చప్పటుకొడుతోంది . ముచ్చటేసి బుగ్గలపై ముద్దులుపెడుతూనే ఉన్నాను .
కొన్నినిమిషాలపాటు అందరూ తమను తాము మరిచిపోయినట్లు అలా నిలబడిపోయారు .

బ్యూటిఫుల్ – లవ్లీ అన్నయ్యా …….
దేవత : మహేష్ గారూ …… ఫ్యామిలీ ఫోటోలు ? .
కృష్ణ నుండి తీసుకున్నాను – నా ….. మీ మీ బుజ్జితల్లి ఫోటో మాత్రం …….
దేవత : తిరుమల కొండపై మీ మొబైల్లో తీసుకున్న ఫోటో అని నాకు తెలుసు – బ్యూటిఫుల్ మహేష్ గారూ …… , చుట్టూ చూడండి ……
ఎప్పుడు వచ్చారో ఊరిజనమంతా అద్భుతమైన దృశ్యాలను వీక్షించినట్లు కృష్ణను అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు .

బుజ్జితల్లీ …… లోపల మరింత అద్భుతం అని మేనేజర్ చెప్పారు వెళదామా ….. ? – ఫస్ట్ నా …… మీ మీ బుజ్జితల్లినే చూడాలని నేనుకూడా చూడలేదు .
బుజ్జితల్లి : ఉమ్మా ఉమ్మా ……. లవ్ యు అంకుల్ – ఇద్దరమూ ఒకేసారి చూద్దాము.
దేవత : మీరిద్దరు మాత్రమేనా …… ? .
లవ్ టు బుజ్జితల్లీ ……. , పెద్దయ్యా – కృష్ణా – సిస్టర్స్ – మేడం గారూ …… ప్లీజ్ అంటూ లోపలికి పిలుచుకునివెళ్ళాను .
ఎంట్రన్స్ నుండి మెయిన్ హాల్ వరకూ కవర్డ్ దారిలో ఇరువైపులా అద్భుతమైన సెట్టింగ్స్ వీక్షిస్తూ కొత్త లోకానికి వెళుతున్నట్లు మ్యారేజ్ హాల్ చేరుకున్నాము .
చుట్టూ మరియు పెళ్లి జరిగే స్టేజ్ స్టేజీపై సెట్టింగ్స్ – సోఫాలు – ప్రతీ వారుసకూ ఐదారు కూలర్స్ ……. మొత్తాన్ని తిరిగిచూస్తూ స్వర్గంలోకేమైనా వచ్చామా మహేష్ గారూ …… అద్భుతంగా ఉంది – ఇలాంటి పెళ్ళిమండపం ఇప్పటివరకూ చూడనేలేదు .
బుజ్జితల్లి : డా …… అంకుల్ హెవెన్ అంటే ఇలానే ఉంటుందా …… ? అంటూ బుజ్జిబుజ్జికళ్ళతో చూడటం చూసి నవ్వుకుని ముద్దులుపెట్టాను .
కృష్ణా ….. wow ok ok చెల్లెమ్మకు లైవ్ గా చూయిస్తున్నావన్నమాట , ఎంజాయ్ ఏంజాయ్ …… నువ్విచ్చిన డబ్బుకు తగినట్లుగానే ఏర్పాట్లు చూసానుకదా …… ? .
అన్నయ్యా …… అంటూ అమాంతం ఇద్దరినీ కౌగిలించుకుని సంతోషపు ఉద్వేగాలకు లోనౌతున్నాడు – థాంక్యూ థాంక్యూ లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ……. , ఇంత ఆనందం ఎప్పుడూ కలుగలేదు అంటూ బుజ్జితల్లికి ముద్దుపెట్టాడు .
ఇప్పుడేమి చూశావు కృష్ణా …… , రేపు నీ పెళ్లి ఇంతకుమించి అంగరంగవైభవంతో జరగబోతోంది పెద్దల ఆశీస్సులతో …….
సిస్టర్స్ : ఇంతకుమించి wow …….

బుజ్జితల్లీ …… కుడివైపు భోజనాలు – మరొకవైపు మీ అత్తయ్య కోసం మరియు తన బంధువులకోసం సకల సౌకర్యాలు గల టెంట్స్ …….అంటూ చూయించాను . అప్పుడే స్వీట్స్ రెడీ అవుతుండటం చూసి ఒకటి అందుకుని బుజ్జితల్లికి తినిపించాను .
బుజ్జితల్లి : మొదట మా డా …… అంకుల్ సగం కొరికి తినిపిస్తేనే ……..
లవ్ టు లవ్ టు అని తిని బుజ్జితల్లికి తినిపించబోయి దేవతవైపు చూసాను .
దేవత : ఇంకెన్నిసార్లు గిల్లిస్తారు మహేష్ గారూ అంటూ సిస్టర్స్ వెనుక దాక్కున్నారు .
నవ్వుకుని బుజ్జితల్లికి తినిపించాను .
బుజ్జితల్లి : యమ్మీ …… – మమ్మీ , అమ్మమ్మా …… మీరూ తినండి బాగుంది – అంకుల్ …… తాతయ్యకు తినిపించి వెంటనే వచ్చేస్తాను అని ముద్దుపెట్టి స్వీట్ అందుకుని పరుగుణవెళ్లింది .
దేవత : మమ్మీ అంటే కొద్దిగానైనా ప్రేమ ఉన్నందుకు థాంక్స్ అంటూ వారి ఫ్రెండ్స్ కు అందించి తిన్నారు . మ్మ్మ్ …… సూపర్ …….
మేడం – సిస్టర్స్ …… పెళ్లి మండపం నచ్చిందా …… ? .
సిస్టర్స్ : కృష్ణ తాళికట్టగానే , ఈ స్టేజీపైనే మేముకూడా పెళ్లిచేసుకోవాలనిపిస్తోంది అన్నయ్యా …….
థాంక్స్ సిస్టర్స్ అంటూ దేవత రిప్లై కోసం ఆశతో చూస్తున్నాను .
దేవత వెళ్లి కృష్ణ చేతిని చుట్టేసి నావైపు ఆరాధనతో చూస్తూనే కృష్ణ చేతిపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్హ్ …… అంటూ వెనుక సోఫాలోకి కూలబడ్డాను గుండెలపై చేతినివేసుకుని ……..
దేవత ముత్యాలు రాల్చేలా తియ్యదనంతో నవ్వుకున్నారు .

డా …… అంకుల్ అంటూ పరుగునవచ్చి నా ఒడిలోకి చేరిపోయింది బుజ్జితల్లి – ఏమైంది అంకుల్ ……. మమ్మీ మళ్లీ భయపెట్టారా …… ? .
దేవత : లేదు లేదు లేదే బుజ్జి రాక్షసి అంటూ లెంపలేసుకుని గుంజీలు తియ్యబోతుండటం చూసి అందరూ నవ్వుకున్నారు .
బుజ్జితల్లి : Thats good then , అంకుల్ …… నాకు మరొకసారి క్రాకర్స్ సెలెబ్రేషన్ చూడాలని ఆశగా ఉంది .
ఒక్కసారి ఏమిటి బుజ్జితల్లీ …… నువ్వు కోరినన్ని సార్లు ఎంజాయ్ చేద్దువుకాని పదా అంటూ ముద్దుచేస్తూ పైకి లేచాను .
అన్నయ్యా …… అంటూ నాప్రక్కనే చేరాడు కృష్ణ – అన్నయ్యా …… కృష్ణవేణికి క్రాకర్స్ సెలెబ్రేషన్స్ చూయించలేదు అని గుసగుసలాడి సిగ్గుపడ్డాడు .
నవ్వుకుని ఒకచేతితో బుజ్జితల్లిని హత్తుకుని మరొకచేతిని కృష్ణ భుజం చుట్టూ వేసి బయటకు నడిచాము .
మాకు చూడాలని ఉండదా అని ముసిముసినవ్వులతో దేవత – దేవత ఫ్రెండ్స్ ఫాలో అయ్యారు .

బయటకువచ్చి ఏకంగా రోడ్డుపైననే సోఫాలు వేయించి , మేడం – సిస్టర్స్ ను కూర్చోమనిచెప్పి అందరి వెనుక బుజ్జితల్లితోపాటు కూర్చున్నాను .
తమ్ముళ్లు వెంటనే రోడ్డుకు అడ్డుగా బారికేడ్లు ఉంచి టేక్ లెఫ్ట్ అంటూ సైన్ బోర్డ్స్ పెట్టారు .
థాంక్స్ తమ్ముళ్లూ …… రండి కూర్చోండి బుజ్జితల్లి సెలెబ్రేషన్ షో ను హ్యాపీగా వీక్షిద్దాము , బుజ్జితల్లికి రిమోట్ అందించి నీ ఇష్టం బుజ్జితల్లీ …….
బుజ్జితల్లి : లవ్ యు డా ……. అంకుల్ అంటూ ముద్దులుపెట్టి , అందమైన బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుతోంది .
దేవత : వెనుకకు తిరిగి చూసి ఆనందించి , బుజ్జి రాక్షసి గారూ ……. నవ్వడం అయిపోతే స్టార్ట్ చెయ్యండి ఎంతసేపు wait చెయ్యాలి .
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు మమ్మీ …… అంటూ బుజ్జివేలితో క్రాకర్స్ బటన్ ప్రెస్ చేసింది .
అంతే ఆకాశంలోకి సుయ్ సుయ్ సుయ్ ……. మంటూ తారాజువ్వలు వెళ్లి పేలుతూ కనులకు వీనులవిందు చేస్తున్నాయి .
బుజ్జితల్లి : యాహూ …… సూపర్ అంటూ చప్పట్లతో ఎంజాయ్ చేస్తోంది .
అందరూ సోఫాలపై తలలువాల్చి కన్నార్పకుండా వీక్షిస్తూ సంభ్రమాశ్చర్యానికి లోనౌతున్నారు .
కృష్ణ ……. వీడియో కాల్ లో చెల్లెమ్మ కృష్ణవేణికి చూయించి మురిసిపోతున్నాడు .
నేనుమాత్రం …… నా బుజ్జితల్లి – దేవత సంతోషాలను వీక్షిస్తూ హృదయమంతా నింపుకుంటున్నాను .

15 నిమిషాల కంటిన్యూ ఫైర్ క్రాకర్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి .
బుజ్జితల్లి – దేవత – దేవత ఫ్రెండ్స్ …… ఒకేసారి ప్చ్ ప్చ్ ప్చ్ …… అంటూ నిరాశ చెందడం చూసి బుజ్జిచేతుల్లోని రిమోట్ బటన్ ప్రెస్ చేసాను .
సుయ్ సుయ్ ……. సౌండ్ రాగానే అందరి పెదాలపై చిరునవ్వులు …….
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ డా …… అంకుల్ అంటూ ముద్దులుపెట్టి మళ్లీ అంతే సంతోషంతో వీక్షించారు . మళ్లీ 15 నిమిషాల తరువాత ఆగిపోగానే …… , అంకుల్ ……..
చెప్పాను కదా నా …… మీమీ బుజ్జితల్లీ నీ ఇష్టం అని …… , చేతిలో రిమోట్ ఉంది దానికి బటన్ ఉందికదా …… , ఏమిచెయ్యాలో నా …… మీ మీ బుజ్జితల్లికి తెలుసుకదా ……..
బుజ్జితల్లి : అవును తెలుసుకదా …….. అంటూ ముద్దులుపెట్టి , బటన్ ప్రెస్ చేసి అలర్ట్ అయిపోయింది .
దేవత : అవునవును బుజ్జి రాక్షసికి తెలియనిది ఏముంది అంటూ నవ్వుతున్నారు .
బుజ్జితల్లి తియ్యనికోపంతో నా నుండి దిగివెళ్లి దేవత వయ్యారమైన వాలు జడను లాగేసి బుజ్జిబుజ్జినవ్వులతో పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది .
దేవత : స్స్స్ స్స్స్ …… బుజ్జి రాక్షసి …… అంటూ తియ్యనైన కోపంతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి అందమైన నవ్వులతో పైకి చూసారు .
( రెండు మూడు ఫ్లైయింగ్ కిస్సెస్ నాకు పెట్టినట్లు నా హృదయం పులకరించిపోతోంది – నో నో నో హార్ట్ ఆ ముద్దులన్నీ బుజ్జితల్లికే – మనకు ఈ జన్మలో ఆ అదృష్టం ఉందో లేదో అంటూ ఆశతో దేవతవైపు – ఆకాశం వైపు చూస్తున్నాను ) .

నా బుజ్జితల్లికి మళ్లీ కోరిక కలగొచ్చు ఇప్పటికి ఎన్ని షో లు ….. మూడు , వెంటనే ఆర్గనైజ్ వర్కర్స్ కు కాల్ చేసి క్రాకర్స్ లోడ్ చెయ్యమని చెప్పాను .
Yes సర్ …….
నా బుజ్జితల్లికి తనివితీరేంతవరకూ వన్ బై వన్ ఫుల్ గా ఎంజాయ్ చేసాము .
బుజ్జితల్లి : ఐదారు షో ల తరువాత , ఇక చాలు అంకుల్ ఆకలేస్తోంది .
లోపల వందకు పైగా రకాల వంటలు రెడీ అవుతున్నాయి – నా …… మీ మీ బుజ్జితల్లికి ఇష్టమైనవి వడ్డించుకుని తిందాము . సిస్టర్స్ …… మీకు ఆకలి వెయ్యడం లేదా …… ? .
సిస్టర్స్ : బాగా అన్నయ్యా …… , రావే మహీ వందకు పైనే వంటలట అంటూ లోపలికివెళ్లాము .
మ్యారేజ్ హాల్లో కూర్చుని జరగబోవు పెళ్లి గురించి మాట్లాడుకుంటూ మురిసిపోతున్న పెద్దయ్య – పెద్దమ్మను కూడా భోజనాల దగ్గరికి పిలుచుకునివెళ్లాము . సర్పంచ్ – తమ్ముళ్లూ – ఊరి జనాలను ఆహ్వానించాము – బుజ్జితల్లీ …… రేపు అతిథులు టిఫిన్ కు మరియు పెళ్లి తరువాత భోజనాలు ఇక్కడ టేబుల్స్ లో కూర్చుని తినేవాళ్ళు టేబుల్స్ లో కూర్చుని చెయ్యొచ్చు లేదా బఫెలో అక్కడ గ్రూప్స్ గా తినవచ్చు – రెండు ఏర్పాట్లూ చేసాము ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ……. – ఇప్పుడు మనం ఏమి తిందాము ఎక్కడ తిందాము అని చేతులు శుభ్రం చేసుకుని ముద్దులుపెట్టి ప్లేట్ అందుకున్నాను .

ఊరిజనమంతా టేబుల్స్ లో కూర్చున్నారు – ఆర్గనైజ్ మెస్ వర్కర్స్ అందరికీ వడ్డిస్తున్నారు .
బుజ్జితల్లి సెలెక్ట్ చేసిన వంటలను స్వయంగా వడ్డించుకోబోతే …… , దేవత – సిస్టర్స్ వచ్చి మేము ఉన్నాము కదా అంటూ వడ్డించారు . మేము కూడా ఇవే తినబోతున్నాము అని వడ్డించుకుని పెద్దయ్య – పెద్దమ్మలకు కూడా తీసుకెళ్లారు .
ఊరిజనాలతోపాటు కూర్చుని బుజ్జితల్లిని టేబుల్ పై కూర్చోబెట్టి తినిపించి తిన్నాను .
సర్పంచ్ గారు : మామూలుగా అయితే ఈ రాత్రికే పెళ్లికూతురువాళ్ళు వచ్చి ఫంక్షన్ జరగాల్సినది మహేష్ – కానీ పెద్దయ్య పరిస్థితిని చూసి ఈరోజు జరగాల్సినది కూడా రేపే జరిపిద్దాము అని సంతోషంగా చెప్పి వెళ్లారు వియ్యంకుల వారు . రేపు తెల్లవారుఘామున నుండే సంబరాలే సంబరాలు …… – కీర్తీ తల్లి వంటలు అధిరిపోయాయి మరియు సెలెబ్రేషన్ క్రాకర్స్ అయితే అందరమూ ఫిదా అయిపోయాము , ఇలాంటివి టీవీలో చూసేవాళ్ళము మా కీర్తీ వలన లైవ్ లో చూసాము .
బుజ్జితల్లి : బుజ్జిచేతితో నా బుగ్గపై ముద్దుపెట్టి మురిసిపోతోంది . ఆ ఆ అంటూ బుజ్జి పొట్ట నిండేవరకూ ముద్దులుపెడుతూనే తిన్నది .
తమ్ముళ్లు : ముద్దకొక ముద్దు అన్నమాట – అన్నయ్య sooooo హ్యాపీ ……
అవును తమ్ముళ్లూ …… లవ్ యు బుజ్జితల్లీ …… – బుజ్జితల్లీ …… మళ్లీ క్రాకర్స్ ఎంజాయ్ చేద్దామా ? .
బుజ్జితల్లి : యాహూ …….
భోజనం చేస్తున్నవారంతా ఉలిక్కిపడి కీర్తీ కీర్తీ …… అంటూ నవ్వుకున్నారు .
బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ టేబుల్ పై నిలబడి నాపైకి జంప్ చేసింది .
ఆఅహ్హ్ ……. నా బంగారుతల్లీ …… అంటూ హత్తుకుని తింటున్న దేవతవైపు చూస్తూనే …….
అంతే సడెన్ గా చూసారు దేవత – కళ్ళల్లో కోపంతో ఏంటి అని సైగచేశారు .
నో నో నో అంటూ బయటకు పరుగుతీసాను . దేవత గట్టిగా నవ్వుతున్నట్లు వినిపించినా వెనక్కు తిరిగిచూడకుండా బయటకువచ్చాను . బుజ్జితల్లీ …… కడుపునిండా తినేసాము కదా రోడ్డు వెంబడి వాక్ చేసివచ్చి ఎంజాయ్ చేద్దాము .
బుజ్జితల్లి : అవునవును నేను కూడా వాక్ చేస్తాను , నాకు కూడా ఫుల్ గా తినిపించేశారు చూడండి అంటూ బుజ్జి పొట్ట చూయించి కిందకుదిగి నా చేతి వేలుని పట్టుకుంది .
తియ్యదనంతో నవ్వుకుని నెమ్మదిగా వాక్ చేసుకుంటూ చివరి ఇంటివరకూ వెళ్లి వెనుతిరిగాము . పెళ్లి మండపం లో భోజనం చేసి ఇంటికి చేరిన ఊరిజనమంతా కీర్తీ తల్లిని సంతోషంతో పలకరించి గుడ్ నైట్ చెప్పడం చూసి ఇద్దరమూ మురిసిపోతూ రోడ్డుపై వేసిన సోఫాలదగ్గరికి చేరుకున్నాము .

అప్పుడే దేవత – దేవత ఫ్రెండ్స్ – తమ్ముడు – పెద్దమ్మ …… పెద్దయ్యను వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని బయటకువచ్చారు .
దేవత : బుజ్జి రాక్షసి …… తెల్లవారుఘామునే లేవాలి కాబట్టి మీ అంకుల్ ను ఇబ్బందిపెట్టకుండా పడుకో ….. – నిన్ను ….. మీ అంకుల్ కు నచ్చేలా రెడీ చేసేసరికి చాలా సమయం పడుతుంది .
అయితే మమ్మీతోపాటు వెళ్లి పడుకో బుజ్జితల్లీ ……. , మేడం – సిస్టర్స్ …..
దేవత : మహేష్ గారూ …… మీకు , నాపై ఇంత కోపం ఉందని తెలియనే తెలియదు .
నో నో నో మేడం గారూ …….
సిస్టర్స్ : ఒకసారి మీ బుజ్జితల్లిని చూడండి అన్నయ్యా ……. , వెళతారా కొరికేయ్యాలా అన్నంతలా ఎంత కోపంతో చూస్తోంది అని నవ్వుతున్నారు .
దేవత : చూడండి నాన్నగారూ – రేయ్ తమ్ముడూ …… ఎలాచూస్తోందో బుజ్జి గుడ్ల గూబలా ….. అంటూ కృష్ణ వెనుక దాక్కోవడం చూసి నవ్వుకున్నాను .
పెద్దయ్య : లవ్ యు బుజ్జితల్లీ …… , నేను – మీ అమ్మమ్మా – మీ మావయ్య …… నీకే సపోర్ట్ , మీ అంకుల్ తోనే ఉండు …….
దేవత : నేనేమైనా కాదన్నానా నాన్నగారూ …… , పదండి త్వరగా వెళ్లిపోదాము లేకపోతే అందమైన బుజ్జి కళ్ళల్లోనుండే క్రాకర్స్ మనవైపుకు వదిలేలా ఉంది – దీనంతటికీ కారణం మహేష్ గారే – చూడండి లోలోపల ఎలా నవ్వుకుంటున్నారో …….
నేనా …… లేదు లేదు మేడం గారూ …….
సిస్టర్స్ : మాకు తెలిసిపోతోందిలే అన్నయ్యా …… , గుడ్ నైట్ గుడ్ నైట్ ……
ముసిముసినవ్వులతో గుడ్ నైట్ చెప్పాను . ( గాడెస్ గుడ్ నైట్ ….. ) .
బుజ్జితల్లి : మమ్మీ – అమ్మమ్మా – తాతయ్యా – మావయ్యా – అంటీలూ …… గుడ్ నైట్ …….
దేవత : లవ్ యు బుజ్జితల్లీ ఎంజాయ్ గుడ్ నైట్ – మా ఇంటి దేవుడు గారికి కూడా గుడ్ నైట్ …….
ఆఅహ్హ్ ……. ఎంత తియ్యగా ఉంది అంటూ బుజ్జితల్లిని ముద్దులతో ముంచెత్తడం చూసి , నవ్వుకుంటూ ఇంటికి వెళ్లారు దేవత .

కృష్ణా …… సూరి క్యాబ్ లో కొత్త మొబైల్స్ మరిచిపోయాను – కొత్త పెళ్ళికొడుకు పెళ్లికూతురు కొత్త మొబైల్స్ వాడితే బాగుంటుందని రెండింటిని తెప్పించాను – అలానే మీ అక్కయ్యను వీడియో కాల్ చెయ్యమని జ్యూవెలరీ షాప్ లో బుజ్జితల్లి ఆర్డర్ వేస్తే jio మొబైల్ చూయించారు అందుకే మేడం గారికి కూడా మరియు మేడం కు ఇచ్చి మేడం ఫ్రెండ్స్ కు ఇవ్వకపోతే బాగోదు అని వారికి కూడా తెచ్చాను ఇచ్చెయ్యి …….
లవ్ యు అన్నయ్యా …… అంటూ కౌగిలించుకుని సూరి ఇంటికి పరుగుతీసాడు .
బుజ్జితల్లి : లవ్ యు డా ….. అంకుల్ ……ఎప్పుడు తెప్పించారు ? .
నా బుజ్జితల్లి వాళ్ళ అత్తయ్యను చూడటానికి వెళ్ళినప్పుడు మళ్లీ సిటీకి వెళ్లి తెచ్చాను .
బుజ్జితల్లి : మా అంకుల్ దేవుడు అంటూ ముద్దుపెట్టి , ఆయ్ …… రిమోట్ సోఫాలోనే ఉంది అని అందుకుంది . డాడీ …… పడుకుని క్రాకర్స్ సెలెబ్రేషన్స్ చూద్దాము – నేను మీ పై పడుకుని చూస్తాను .
డాడీ …… ? , అంటే అటాక్ జరిగినప్పుడు డాడీ అని ప్రాణంలా పిలిచింది నన్నేనా ……. అంటూ ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ చేరింది – హృదయం , మనసు పులకించిపోతోంది – బుజ్జితల్లి బుగ్గలను ప్రాణంలా అందుకుని ముఖమంతా ముద్దుల వర్షం కురిపించాను .
బుజ్జితల్లి : డాడీ …… ఆ కళ్ళల్లో కన్నీళ్లు ఏమిటి ? , మిమ్మల్ని డాడీ అని పిలవడం మీకు ……..
లేదు లేదు లేదు ప్రాణం బుజ్జితల్లీ – ఇవి కన్నీళ్ళు కాదు ఆనందబాస్పాలు ……. – అంతకంటే అదృష్టమా బుజ్జితల్లీ ……. అంటూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకున్నాను – ఈ పిలుపు కోసమే పాతికేళ్లుగా ఊహల్లో జీవిస్తున్నాను – ఈరోజుకు ఆ దేవుడు కనికరించారు అంటూ అంతులేని ఆనందంతో మళ్లీ ముద్దులవర్షం కురిపించాను .
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు డాడీ …… , నిన్నటి నుండీ పిలవాలని ఉన్నా ….. ఈ మధ్యాహ్నం పిలిచాను sorry లవ్ యు డాడీ ……. – అందరి ముందూ కూడా పిలవాలని ఉంది అంటూ బుజ్జి కన్నీళ్ళతో షర్ట్ ను గట్టిగా పట్టేసుకుంది .
నో నో నో నా బుజ్జితల్లి బుజ్జి కళ్ళల్లో కన్నీళ్లు వస్తే ఈ డాడీ తట్టుకోగలడా …… , లెట్స్ వాచ్ క్రాకర్స్ అంటూ సోఫాను బెడ్ గా మార్చి పడుకుని , బుజ్జితల్లి ఆకాశం వైపు చూసేలా పడుకోబెట్టుకుని కురులపై ముద్దులుపెడుతూనే ఉన్నాను.
బుజ్జితల్లి : లవ్ యు డాడీ అంటూ ఆకాశం వైపు చూయిస్తూ లెట్స్ ఎంజాయ్ డాడీ అని కేకవేసి బటన్ ప్రెస్ చేసింది .
క్రాకర్స్ వీక్షిస్తూ వీక్షిస్తూనే ఉదయం నుండీ తిరగడం వలన అలసిపోయినట్లు నిద్రపోయింది . బుజ్జితల్లి చేతిలోని రిమోట్ ప్రక్కన ఉంచేసి నా బుజ్జితల్లిని కనులారా తిలకిస్తూనే నెమ్మదిగా నావైపుకు తిప్పుకుని ముద్దులతో జోకొడుతూ నిద్రపుచ్చాను – చలి వేస్తోందేమో బుజ్జితల్లికి , బుజ్జితల్లీ …… మమ్మీ దగ్గరికి తీసుకెళ్లనా …… ? .
నిద్రలోనే ఊహూ …… నాకు , మమ్మీ వద్దు ఎవరూ వద్దు మీతోనే పడుకుంటాను – వెచ్చగా హాయిగా ఉంది .
వెనుక నవ్వులు వినిపించడంతో చూస్తే …… , దేవత బుంగమూతి పెట్టుకోవడం చూసి సిస్టర్స్ నవ్వుతున్నారు …….
మేడం – సిస్టర్స్ ……..
దేవత : నో నో నో లేవకండి – మీకోసం దుప్పటి దిండు తీసుకొచ్చాము .
సిస్టర్స్ : వెచ్చదనం కోసం ఏకంగా మందమైన దుప్పట్లు రెండు తీసుకొచ్చాము అని తలకింద దిండు ఉంచి దుప్పట్లు కప్పారు .
బుజ్జితల్లి : చెప్పలేదా …… మీతో ఉంటే వెచ్చగా ఉంటుందని ……
వెచ్చదనం మీ అంకుల్ వల్ల కాదే బుజ్జి రాక్షసీ మేము కప్పిన దుప్పట్ల వలన అంటూ బుగ్గను గిల్లేసారు దేవత …….
స్స్ ….. అంటూనే నిద్రలోనే రుద్దుకోవటం చూసి నవ్వుకున్నారు .
దేవత : మహేష్ గారూ …… 4 గంటలకే లేవాలి – ఇదిగో అలారం ఉంచాను గుడ్ నైట్ అనిచెప్పి అమ్మో చలి చలి నవ్వుకుంటూ వెళ్లిపోయారు .
గుడ్ నైట్ మేడం – సిస్టర్స్ అంటూ బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకుని , నా బుజ్జితల్లి ….. నన్ను డాడీ అని పిలిచింది అంటూ మురిసిపోతూ ముద్దులుపెడుతూనే హాయిగా నిద్రపోయాను .

1299060cookie-checkశృంగార స్టోరీ 270

2 comments

    1. Nik em gudda nosthundhi
      A bro edho thana dhagara una stories post chesthundu
      Niku chadavali ani interest lekapothey chadavadam maney
      Ninnu evadu chadavamanadu
      A bro esho kastapadi stories post chesthunadu konchem encourage chey

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *