మాలతి టీచర్ – భాగం 19

Posted on

” బాగున్నాను…..నిన్ను చూసి ఎంత కాలమయ్యింది….ఏమయ్యింది…? ఆ స్టిక్ అదీ…..”తన మొహంలో వేదన చాయలు స్పష్టంగా కనబడుతున్నాయి…
నేను నిర్లిప్తంగా నవ్వుతూ,
జరిగిందంతా క్లుప్తంగా చెప్పాను….
” మరి నా అడ్రస్సు….?….ఎలా….” విస్మయంగా అడిగింది.
” ఓహ్…అదా….ఒక పెద్ద కథలే……” మాలతిని తదేకంగా చూస్తున్న నా కళ్ళు పసిగట్టాయి తాను కొద్దిగా చిక్కినట్టు…..
చక్కనమ్మా చిక్కినా అందమేగా…….
” నీ దగ్గర కథలకు లోటేమిటి…..? చెప్పు…”
” మనస్సాపుకోలేక ఆరోగ్యం కొద్దిగా కోలుకున్న తర్వాత….మీ పాత ఇంటి ఓనర్ ను కలిసాను……మొదట అడ్రస్సు లేదని బుకాయించాడు…..నేను మీ స్కూల్ స్టాఫ్ అని,మీరు వదిలిపోయిన జీతం ఇంకా అన్ని లావాదేవీలు కలిపి లక్షరూపాయల దాకా చెక్ ఉందని అది పంపాలని……అందుకే వచ్చానని ఒక రాయి విసిరాను….అంతే గురుడు గబ గబ తెచ్చి ఇచ్చాడు……”
” ఇక్కడ కూదా అబధ్ధమా….”కళ్లలో మెచ్చుకోలు కనబడింది.
” అదే నా ఆఖరి అబఢ్ఢం మాలతి”(కళ్ళలోకి చూస్తూ చెప్పాను.)
చెప్పడం మర్చిపోయాను
” హారతి పెద్దమనిషి అయ్యింది…అదే ఈ చిన్న హడావిడి”
” అవునా శుభాకాంక్షలు…”
” ఏయ్ నాకు కాదు….లోపలికి వెళ్ళి అక్షంతలు వెయ్యి ” ( ప్రక్కనే ఉన్న పళ్ళెంలోంచి కొన్ని అక్షింతలు ఇచ్చింది)
అక్షింతలు వేసి వచ్చాను….
” మాలతి ఆ సంచి ఇవ్వవా….” అంటూ ఓ పెద్దావిడ అడిగింది.
” ఇదిగో వస్తున్నాను” అంటూ ఆమెకు చెప్పి,
” శివా…నువ్వు కూర్చో అందరూ బయలుదేరుతున్నారు……వాళ్లను పంపి వస్తాను..”( వాళ్ళ వైపు వెల్లింది)
” నేను కూర్చొని, ఇంటిని కలయజూస్తున్నాను….
తాను బొంగరంలా అటూ ఇటూ తిరుగుతోంది….
నేను తనని చూస్తున్నప్పుడు,కళ్ళతోనే ఏంటీ అని అడుగుతోంది….
నేను కళ్ళతోనే ఏమీ లేదని చెబుతున్నాను……
ఒక ఇద్దరు ఆడవాళ్ళు తప్ప దాదాపు అందరూ వెళ్ళిపోయారు….ఆ ఇద్దరూ.
” మాలతీ…..కొంచం అలసటగా ఉంది, లోపల రూం లో కాసేపు పడుకుంటాము” అంటూ గదిలోకి వెళ్ళిపోయారు.
” పద శివా, వరండాలో కూర్చుందాం” అంటూ వరండా వైపు చూపించింది.
బయట అందరితో బిజీగా ఉన్న కౌసి నన్ను చూడగానే నవ్వుతూ,
” ఏంటి అంకుల్….మళ్ళి ఏదైన సంతలొ తప్పిపోయారా….? కొంటెగా అడిగింది.
చాలా కాలం క్రితం మాలతి ఇదేమాట పిల్లలకు చెప్పడం గుర్తుకు వచ్చి ఇద్దరం హాయిగా నవ్వుకున్నాము…..
కౌసీ ఇంట్లోకి వెళ్ళిపోయింది…..
” ఆయనేరి……?”
” వచ్చిన వళ్ళను బస్ స్టాండ్ దాకా వదిలి రాడానికి వెళ్ళారు ”
వరండాలో ఇద్దరమే ఉన్నాము……………
…….
……….
………
” సారీ రా,చాలా కాలం తరువాత నిన్ను చూశానేమో,చూడగానే ఎమోషనల్ అయ్యాను….అందుకే గదిలోకి వెళ్ళిపోయను..ఎలా రా…ఉన్నావు? రా అనొచ్చుగా….?”
” మ్మ్…..మీరు..?”
” నువ్వు అనే పిలువు ”
” మ్మ్ అలాగే మాలతి ”
” మాలతి……”
” మ్మ్…..”
” నన్ను క్షమించగలవా…..?”
” అవన్నీ ఇప్పుడెందుకు…..????”
” కేవలం ఇది అడగడానికే ఇంత దూరం వచ్చాను…”
” సుధా, అంతా చెప్పింది ” ( మాలతి కళ్ళు నేలను చూస్తున్నాయి)
” ఏంట్….?”
” అదే…ఆరాత్రి…..వాళ్ళ ఇంట్లో…..”
” ………..”
‘ శివా….”
” మ్మ్…..”
” నా కంటే సుధా వయస్సులో చాలా చిన్నది……సహజమే…..అలోచిస్తే ఎవరి తప్పూ లేదనిపించింది”
నేను తన మొహంలోకి చూశాను.
” నీ అడ్రస్సు కోసం సుధాను కలవడానికి స్కూల్ కు వెళ్ళాను…..తాను రిజైన్ చేసినట్టు చెప్పారు.
” అవును శివా, తాను ఇప్పుడు భర్తతో దుబాయ్ లో ఉంది”
” అవునా….”
” ఒక విషయం తెలుసా….?”
“……….”
” తనకి మూడేళ్ళ బాబు”
” ఓహ్…..”
ప్రక్కనే ఉన్న స్వీట్ బాక్స్ లోంచి స్వీట్ తీసి ఇస్తూ ,
” తిను శివా….”
చిన్న ముక్క కొరికాను,
” శివా….సుధా బాబు అచ్చం నీలా ఉంటాడు….ఫేస్ బుక్ లో ఫోటో పెట్టింది”
అధ్ధిరిపడ్డాను.అంటే సుధా,ఆ రోజు ఖాయమయితే ఒక శుభవార్త అని చెప్పింది…అది ఇదేనా…..
నాకళ్ళలో ఆశ్చర్యం చూస్తు,మాలతి,
” అవును శివా, అది నీ బిడ్డే,తాను వేసుకున్న మాత్రలు పనిచేయలేదు……నీ గుర్తుగా ఉంచేసుకుంది”
” శివా….”
” మ్మ్….”
” సుధా నెంబరు ఇవ్వనా…..?”
” వద్దు మాలతి….అడిగానని చెప్పు చాలు..”
” ఏయ్ ఈ మూడేళ్ళలో నీలో చాలా మార్పు కనబడుతోంది రా….”
” ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో మారాల్సిందే కదా, మాలతి”
” మాలతి….”
” “మ్మ్….”
” ఇందాక హారతికి అక్షింతలు వేస్తున్నప్పుడు ఏమనిపించిందో తెలుసా…..”
“……”( ఏమిటి అన్నటూ కళ్ళలోకి చూసింది)
” నా సొంత కూతురు, పుష్పవతి అయినట్టూ మనస్సంతా పులకించింది”
” శివా, చాలా సంతోషంగా ఉంది” కళ్ళలో నీళ్ళు ఉబికాయి..
” శివా, ఒకటి చెప్పనా…..?”
” మ్మ్……”
” నువ్వు చాలా మంచివాడివి రా,ఒకొక్కసారి నేను తప్పుచేసినట్టు మనస్సు ఘోషిస్తుంది, కానీ, వెంటనే తప్పుడు మనిషితో తప్పు చేయలేదని అదే,మనస్సు సరి చెప్పుకుంటుంది….
” నీ సహవాసంతోనే ఇంత మంచివాడిని అయ్యాను మాలతి….దీనికి కర్తవు నీవే” నిజాయితిగా అన్నాను.
” మాటకారితనం మాత్రం ఇంకా తగ్గలేదు” చిలిపిగా చూస్తూ అంది.

1634312cookie-checkమాలతి టీచర్ – భాగం 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *