మాలతి టీచర్ – భాగం 19

Posted on

” హలో శివా…..”
” ఆయమ్మ వచ్చేసిందా…..?”
” యెస్……ఇప్పుడే వచ్చింది…”
” ఓ గుడ్..ఇప్పుడెలా ఉంది….ఒళ్ళు….?”
” యా…నౌ ఫీల్ బెటర్……థాంక్స్ శివా…..”
” ఒకే టేక్ కేర్…..”
” ఓకే….”
” బై…..”
” బై శివా….”
ఫోన్ కట్ చేసి, మందు ముగించి ఇంటికి బయలుదేరాను…
ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 11 అయ్యింది…మందు తన ప్రభావం చూపిస్తోంది….సెల్ ఫోన్ చూసుకున్నాను….సుధా మెసేజ్ ఉంది..
” గుడ్ నైట్ శివా……”
స్నానం చేసి, భోజనం చేసేటప్పటికి రాత్రి 12 అయ్యింది….సుధా మెసేజ్ జ్ఞాపకం వచ్చింది…
” సుధా డియర్, మొన్న రాత్రి స్వేఛ్ఛగా తాగిన పాలకంటే, ఈ రోజు మాలతి వస్తుందేమోననే భయంతో కంగారుగా త్రాగిన పాలు చాలా రుచిగా ఉన్నాయి……థాంక్యూ డియర్…మళ్ళీ ఎప్పుడో…..????…హాన్ ఎ నైస్ స్లీప్….గుడ్ నైట్….”
రెండి నిమిషాల తర్వాత మెసెరజ్ డెలివర్డ్ టు మాలతి అని వచ్చింది…అధిరిపడ్డాను…
‘ ఛా,అలవాటుగా మాలతి నంబరుకు పంపాను ‘ అని నన్ను నేను తిట్టుకుంటూ,మాలతికి ఫోన్ చేద్దామా అనిపించింది. మళ్ళీ ,అర్ధరాత్రి అయ్యింది తాను పడుకుని ఉంటుంది, అడిగితే అప్పుడు చూడొచ్చులే అని నన్ను నేను సమర్ధించుకున్నాను…..
కొద్ది క్షణాల్లో మెసేజ్ టోన్ వినబడగా, లేచి ఫోన్ చుశాను…
” యూ చీట్,ఐ హేట్ యూ……గుడ్ నైట్ ఫర్ ఎవర్ ” అవును……నిజంగానే అగ్నిపర్వతం ప్రేలింది…..మాలతి కోపం తగ్గలేదు….రెండువారాలుగా నేనూ పట్టువదలని విక్రమార్కుడిలా ఫోన్ చేస్తున్నా, మెసేజ్ లు పెడుతున్నా ఫలితం శూన్యం.సుధను కనుక్కుందామనుకుంటే, మాలతి కోపం ఇంకా పెరుగుతుందనే ఆందోళనతో ఆ ప్రయత్నము విరమించుకున్నాను.పోనీ స్కూలుకు వెళ్ళి కలుద్దామని రెండు సార్లు వెళితే తను మోహం తిప్పింది.నాకూ, చిరాకు, కోపం ఎక్కువైంది.అంతలోనే, నేను పెట్టిన చంఢాలపు మెసేజ్ గుర్తుకు రాగానే, తన కోపం సబబే అనిపించింది…
పిచ్చివాడిలా, మనస్థిమితం లేకుండా తిరుగుతున్నాను….మనస్సంతా మాలతీనే…..తనతో ఒక్కసారైనా మాట్లాడాలని మనస్సు తపిస్తోంది…..ఆగలేక సుధాకు ఫోన్ చేసాను…
” హలో శివా…..”
” హాయ్….సుధా…..”
” ఎలా ఉన్నావు….?”
” సూపర్….మీరు…..?”
” ఫైన్……”
” నీ పోస్టింగ్ విషయం ఏమయ్యింది……..?”
” ఇక అక్కరలేదు శివా…..ఆయన వస్తున్నారు నన్ను తీసుకెళ్ళడానికి….”( ఉద్వేగంతో)
” ఓహ్……కంగ్రట్స్ …….”
” ఇంకొక హాపీ న్యూస్… అది….అది….ఖాయమయిన తర్వాత చెబుతాను…”
” అవునా….ఓకే డియర్…..”
” థాంక్స్ శివా….”
” మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు…?”
” ఎవరు…..?”
” ఎవరిని అడుగుతున్ననో మీకు తెలీదా….?”
” తెలుసు,తెలుసు. బాగానే ఉన్నారు ”
” మ్మ్ మ్మ్ ”
” శివా…..”
” చెప్పండి….”
” మీ ప్రాబ్లమ్స్ ఇంకా ఓ కొలిక్కి రాలేదా….?”
” ఏ ప్రాబ్లమ్స్………….?”
” నా కంతా తెలుసు శివా, ఈ మధ్య మీరు మాటాడోకోవడం లేదు…బట్ కారణం ఏమిటో తెలీదు. మాలతిని చాలా సార్లు అడిగాను.పెదవి విప్పడం లేదు…”
” ఉమ్……….”
” ఏంటో మీ ప్రాబ్లెం…..నేనేమయినా సహాయం చేయగలనా…..?”
” అయ్యో వద్దు..వద్దు…పర్వాలేదు సుధా, ఏమీ లేదు..ఎందుకో మాట్లాడడం లేదు అంతే……”
” హలో మీ ఇద్దరి గురించి నాకు తెలీదా…..? ఓపన్ గా చెప్పడానికి ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి….”
” ఏంటి మాట్లాదుతున్నావు సుధా….? మా గురించి ఏమి తెలుసు……?”
” అదే మీ ప్రేమ వ్యవహారం….నాకు తెలుసని మీకూ తెలుసూ…… ఇప్పుడైనా చెప్పండి, ఏంటి సమస్య….”
” నిజం చెప్పాలంటే, అది….అది…..నీ టాపిక్ లో వచ్చిన చిన్న కన్ ఫ్యూజన్ ”
( కొద్దిగా అధిరిపడి) ” నా….నా…వల్లనా……?”
ఇక తప్పదనుకుని జరిగిందంతా పూస గ్రుచ్చినట్టు తనకి చెప్పాను.
” ఓహ్….ఇదా కారణం…..? అందుకేనా మాలతి చాలా రోజులు నాతో కూడా చాలా ముభావంగా ఉంది….?”
” ఇప్పుడు కూడానా….?”
” లేదులే…..ఇప్పుడు పర్వాలేదు…..సారీ శివా…”
” సారీ నా….? దేనికీ….?”
” నా వల్లే కదా…… ఇదంతా….?
” ఇట్స్ ఓకే…..దీని గురించి ఆమెతో మాట్లాడకు……”
” ఏంటీ…? ఆమె నా….”
” ఓహ్…… సారి, తనతో…….”
( ఎగతాళిగా నవ్వుతూ)” ఓకే….ఓకే….సరదాగా అన్నాను….మీ లవర్ ను మీరు ఎలాగైనా పిలుచుకోవచ్చు….మేమీ అనుకొము లేండి….”
( నేనూ నవ్వాను)
” సుధా….”
” మ్మ్….మ్మ్ ”
” ఇప్పుడు మాలతి ఎక్కడ ఉంది…..?”( ఆశగా అడిగాను)
” క్లాసు రూం లో ఉంది ”
” పెచ్చిక్కిపోతోంది…”
” ఒక సలహా ఇవ్వనా…….?
” ఏంటి……?
” “నీకున్న నమ్మకం ఇంతేనా?!” అది తెలుసుకుందామనే అలా మెసేజ్ ఇచ్చానే ఉడుకు వంకాయ్ అని మెసేజ్ పెట్టండి”
” పిచ్చిదానా,అది నమ్మడానికి తానేమీ ఇప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన చిన్న పిల్లేమి కాదు..” ”
” మరిప్పుడెలా……?”
” ఏమో….ఏమీ పాలుపోవడం లేదు……చూద్దాం. సారీ సుధా అనవసరంగా నిన్ను డిస్ట్రబ్ చేశాను……”
” ఏయ్…..ఏంటామాటలు……? యు ఆల్ వేస్ వెల్ కమ్ ….”
” బాయ్ సుధా….”
” బాయ్….”
ఆఫీసుకు వెళ్ళాను…పని మీద మనస్సు నిమగ్నం అవ్వడం లేదు…సెలవు చీటీ పడేసి బయలుదేరాను……ఎక్కెడెక్కడ తిరుగుతున్నానో నాకే తెలియడం లేదు…

1634312cookie-checkమాలతి టీచర్ – భాగం 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *