మాలతి టీచర్ – భాగం 19

Posted on

రోజులు దుర్భలంగా గడుస్తున్నాయి….వదిన నాలోని మార్పును చూసి చాలా సార్లు అడిగింది….? కారణం ఏమని చెప్పగలను……?
15 రోజుల తర్వాత ఆఫీసుకు వెళ్ళాను…..నా టెబుల్ మీద ఒక కవరు ఉంది……ఫ్రం అడ్రస్ మీద మాలతి అని ముత్త్యాల్లాంటి దస్తూరి…..వెంటనే కవర్ చింపి చదవడం మొదలుపెట్టాను…
శివా,
ప్రతీ దానికి ఒక అంతమనేది ఉండాలి.ఎప్పటికప్పుడు, ఏదో ఒక దశలో మన తీయటి సంభంధం( లోకం దృష్టిలోఅది బూతు) ఆపేద్దామనుకునే దాన్ని, కానీ కారణం నీకు బాగా తెలుసు.నువ్వే నా బలహీనత.ఆపెద్దామని,చెప్పిన ప్రతీసారి నువ్వు నన్ను ఓడించేవాడివి.కాదు…. కాదు, నీ సాంగత్యంలో నేనే ఓడిపోయే దాన్ని.అసంకల్పితంగా జరిగిన ఘటనల వల్లనో,లేదా నాకు నిజం తెలిసిపోవడం వల్లనో మనం విడిపోవడం లేదు…వాస్తవానికి ఆ రోజు మన ప్రణయం తర్వాత నువ్వు క్రిందకు వెళ్ళినప్పుడు,చెదిరిన మంచం సరిచేస్తున్నప్పుడు,యాదృచ్చికంగా నా చూపు, దండి మీద పడింది.దండి మీద ఆరేసిన బట్టలలో మన మొదటి కలియకలో నువ్వు వేసుకున్న ఆకుపచ్చ కట్ డ్రాయర్ కనిపించింది.నీ కట్ డ్రాయర్ సుధా ఇంటిలో ఉండడానికి ఆస్కారమే లేదని మనస్సు సరిపుచ్చుకున్నాను….ఆ తర్వాత, నువ్వు నాకోసం వీధి చివర వెయిట్ చేస్తానని వెళ్ళినప్పుడు, సుధా ఇంటి బయట సుధాతో మాట్లాడుతూ, నా దృష్టి అక్కద మొక్కల మీద పడింది.ఒక మొక్క దగ్గర కొంత చెత్త వేసి ఉంది.ఆ చెత్తలో 3 సిగరెట్టు పీకలు కనబడ్డాయి…..మళ్ళీ నాలో ఓ ప్రశ్న….మొగవాళ్ళే లేని ఇంట్లో సిగ రెట్లు ఏంటి….?
నువ్వు నన్ను బస్ స్టాండ్లో దింపి వెల్లిపోయిన తర్వత,అది రూడీ చేసుకునేందుకు,కిళ్ళీకొట్టులో నువ్వు చెప్పిన బ్రాండ్ సిగరెట్ ప్యాకేట్టు కొని,ఇంటికి వచ్చి, విప్పి చూసేటంతవరకు మనసు ఆగలేదు.చూసిన వెంటనే, నా కాళ్ళు కుప్పకూలిపోలేదు. ఆకాశం బ్రద్ధలు అవ్వలేదు…నీ మీద కోపం మాత్రం వచ్చింది.నిలదీయాలనిపించింది….
ఏమని నిలదీయగలను……? ఏమౌతానని నిలదీయగలను….? చాలా సేపు నిశ్శబ్ధంగా రోదించాను…..నేనే ఇంత బాధపడుతుంటే, అగ్నిసాక్షిగా పెళ్ళాడిన నా భర్తను, అణువణువు నన్ను ఎంతగానో ప్రెమిస్తున్న ఆయనకు ద్రోహం చేయలేదా……? తెలిస్తే ఆయనేంత కృంగిపోతారు….?అలాంటప్పుడు, నువ్వే నాకేదో ద్రోహం చేశావని, నిన్ను నిలదీయడంగాని, నీ మీదే పూర్తిగా బ్లేం వెయ్యడం గాని పొరబాటే అవుతుంది..ఈ ఆలోచన రాగానే మొహం కడుక్కుని, నన్ను నేను నిభాళించుకున్నాను..కానీ కార్యరూపంలో ఎలా పెట్టాలి….ఎలా….? నిన్ను చూడగానే నా పట్టు సడలిపోతుందే…..మన సంబంధానికి చుక్క పెట్టాలి….ఎలా….?సరిగ్గా ఆ సమయంలోనే దేవుడు కరుణించినట్టు, నీ మెసేజ్ వచ్చింది…..నీ వళ్ళే మనం విడిపోయామని అనుకోవడానికి ఇది చాలు….నన్ను క్షమించు శివా..ఇక్కడ ఉండే కొద్ది, నా కంటిపాపవై నన్ను కలవరపెడుతుంటావు….అందుకే…అందుకే, మా వారికి వచ్చిన ప్రమోషన్ అక్సెప్ట్ చేయమని ఆయనను ఒప్పించాను.ఈ రోజు సాయంత్రం పిల్లలను తీసుకుని లుదియానా వెళ్ళిపోతున్నాను.
సదా నీ మధురస్మృతులతో.
నీ
మాలతి.
లెటర్ చదివిన నేను యాదృచ్చికంగా ,పైన వేసిన తేదీ చూశాను…..తాను సెలవు పెట్టిన రోజే వచ్చిన ఉత్తరం…..అటే…..అంటే…..ఈ పాటికి మాలతి వెళ్ళిపోయి ఉంటుంది…..కాళ్ళలో నిస్సత్తువ చొటు చేసుకుంది….అలాగే కుర్చిలో కూలబడ్డాను….మరి…..!!! సుధా ఎందుకు నాకు చెప్పలేదని అలోచిస్తూ, సుధాకు ఫోన్ చేశాను….
“ సుధా….”
“ హాయ్ శివా…..హమ్మయ్యా ఇప్పటికి అయ్యగారికి ఖాళీ దొరికిందా….?”
” మాలతి రిజైన్ చేసిందా…..?”
” లేదే…..వాళ్ళ బంధువులకు బాగోలేదని సెలవుపెట్టి పిల్లలతో వెళుతున్నాని చెప్పింది…..?…అదే, నీకు చెబుదామని ప్రయత్నించాను…నీ ఫోన్ చాలా సార్లు స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏం అలా అడిగావు….?”
” అబ్బే ఏమీలేదు…..జస్ట్ అంతే”(పొడిగా సమాధానం ఇచ్చాను)
” క్లాసుకు టైం అయ్యింది శివా…..తర్వాత చెయ్యనా….?”
” ఇట్స్ ఓకే,…..బై…”
కాల్ కట్ చేసి అలాగే నిర్జీవంగా కూర్చిండి పోయాను….ఇప్పుడు తెలిసింది,నేను మాలతిని కామించడం లేదని……ప్రేమిస్తున్నాని….కానీ. ఎప్పుడూ కామంతోనే చూసేవాడిని..బట్ టూ లేట్…..ఆఫీసు నుండి బయలు దేరాను, ఎక్కడకు వెల్లలో అర్థం కాలేదు…..బుర్ర పనిచెయ్యడం ఆగిపోయి చాలా సేపు అయ్యింది….

కాలచక్ర వేగంలో మూడు క్యాలెండర్ లు మారాయి……
కొద్ది సేపు హిందిలో సంభాషణలు జరుగుతున్న ఘట్టం………
ఎదురుగా వస్తున్న అతనికి ఓ పేపరు చూపిస్తూ,
” సార్ ఈ….ఈ అడ్రసుకు ఎలా వెళ్ళాలి ”
” ఇంకొంచం దూరం ముందుకు వెళ్ళాలి….”
” థాంక్స్…..”
” ఆటో పిలవమంటారా……? “నేను కుంటడం వల్ల తాను అడిగినట్టూ గ్రహించాను.
” పర్వాలేదండి…..నడవగలను…..థాంక్యూ…” వాకింగ్ స్టికి సహాయంతో కుంటుతూ నడుస్తున్నాను….పాతజ్ఞాపకాలు, మది నిండా….అవును ఇప్పుడు పాతవై పోయాయి…
మాలతి ముఖం గుర్తొస్తోంది….నడుస్తునే ఉన్నాను……
ఆ రోజు……
మాలతి వ్రాసిన ఉత్తరం చదివి, పిచ్చిగా బైకు మీద వెళ్ళడం…..
ఆక్సిడెంట్…….
కళ్ళు తెరచి చూస్తే…..
అన్నయ్య…..వదిన….దీనంగా నావైపు చూస్తున్నారు….
నా ఒళ్ళంతా బ్యాండేజ్…….
మల్టిపుల్ ఫ్యాక్చర్….
చాలా కాలం ఆసుపత్రిలో,ఆ తరువాతా ఇంట్లో బెడ్ రెస్ట్…….
గాయాల కంటే నూరురెట్లు నా మాలతి వదిలిపోయిన వేదన నన్ను దహించేసింది..
” సార్..ఈ ఇల్లూ….”
” అదిగో, ఆ ఇల్లే…..”
అవును ఇప్పుడు నేను నా హృదయదేవత,అనురాగదేవతను వెతుక్కుంటూ వచ్చాను.
మాలతిని చాలా కాలం తర్వాతా చూడబోతున్నాను……….
ఒల్లంతా ఓ రకమైన పులకింత…….
మనస్సంతా ఏదో అలజడి………
ఇంటి దగ్గర ఏదో హడవిడిగా ఉంది….
కొద్దిగా జనం…..పట్టు చీరల రెపరెపలు…..
ఇంటి గేటు దగ్గర ఉన్న మాలతి భర్త, నన్ను చూసి ఆశ్చర్యంగా,
” అరే…..శివా…..మీరా..? ఎలా ఉన్నారు……రండి లోపలికి”
” బాగానే ఉన్నాను…..ఏదో ఫంక్షన్ లా ఉంది…..????”
ఆడవాళ్ళు లోపలికి వెళుతున్నారు,వస్తున్నారు…..
నక్షత్రాలు ఎన్ని ఉంటేనేమి…..చందమామ ఒకటేగా…..
నా కళ్ళు ఆ చందమామని వాటిల్లో వెతుకుతున్నాయి…….
“లోపలికి వెళ్ళు శివా….అందరూ ఉన్నారు….”
నేను మెల్లిగా కుంటుతూ లోపలికి వెళుతున్నాను,ఇంతలో మాలతి నీలి రంగు పట్టు చీరలో,దేవకన్యలా చేతిలో పళ్ళెంతో బయటి వస్తూ, అకస్మాత్తుగా నన్ను చూడడంతో తన కళ్ళు విభ్రాంతితో కూడిన ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి……అలా కొద్ది క్షణాలు,స్థంభించి నిలబడిపోయింది.
నేను తన దగ్గరకు వెళ్ళాను….. తన నోట మాటలేదు…..నిట్రాయిలా నిలబడిపోయింది..
నేను ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి,
” బాగున్నారా……” మెల్లిగా అడిగాను( నా గొంతు ఎందుకో కొద్దిగా వణికింది)
నన్ను నక్షశిఖ పర్యంతం ఒక్కసారిగా చూస్తూన్న మాలతి కళ్ళలో,జలజల మంటూ నీరు కారింది…
తనను అలా చూడగానే, నా కళ్ళూ వర్షించాయి……..
గిరుక్కున వెనుకకు తిరిగి, రూం లోకి వెళ్ళిపోయింది…..
ఎవరూ చూడకుండా కళ్ళుతుడుకుంటూ, ఏమి చేయాలో పాలుపోక అక్కడే నిలబడ్డాను….
” ఇక్కడే ఆగిపోయారే…. పదండి లోపలికి…..”మాలతి భర్త.
” అలాగే అంటూ,”తలాడిస్తూ, మెల్లిగా మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాను…
లోపలికి వెళ్ళిపోయిన మాలతి మొహం కడుక్కుని, తుండుతో మొహం తుడుచుకుంటూ,వచ్చి
” బాగున్నావా శివా……?” పేలవంగా ఉందా నవ్వు.
” హ్మ్….బాగున్నాను…..మీరు….?”

1634312cookie-checkమాలతి టీచర్ – భాగం 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *