Vasu | బీచ్ లో అత్తతో 1

Posted on

( నా పాత కథలేమన్నా చదవాలంటే పైన MENU లోని search లో vasu అని టైప్ చేసి search చెయ్యండి )
***
The Romance underneath water.
The Prologue.
*

యీ కథ జరిగినప్పుడు మా మేనమామ వాళ్ళు వైజాగ్ లోని అసిల్ మెట్టలో అద్దెకి వుండేవాళ్ళు. షిప్ యార్డులో కాంట్రాక్టరు.
వాళ్లకు ఒక పాప. అత్త హౌజ్ వైఫ్.
నేనప్పుడు హైదరాబాద్ లో ఉస్మానియాలో ఇంజనీరింగ్ చదువు. ఎప్పుడన్నా సెలవులకు వైజాగ్ వెళ్లి రెండుమూడు
రోజులుండి వచ్చేవాణ్ణి.
మా అత్త నాకంటే 5 యేళ్ళు పెద్ద.
మా మామ అమ్మకి స్వయానా తమ్ముడు. అందుకే నాకు వాళ్ళ యింట్లో చనువెక్కువ. ముఖ్యంగా అత్త దగ్గిర. నేనెక్కువగా
అత్తతోనే గడిపేవాన్ని.
లేత గోధుమరంగులో మంచి స్పాంజిలాంటి వొళ్ళుతో నిగనిగలాడేది. బరువైన వక్షోజాలు, ఎతైన పిర్రలు, బలిష్టమైన భుజాలు.
తెల్లటి సన్నని పలువరస, పెద్ద నోరూ, పొడుగాటి మెడ.

నాకు తనంటే మోజు అని అత్తకి బాగా తెలుసు. కానీ ఆమె సిగ్గరి.
నేను వేసే నాన్ వెజ్ జోకులకి పకపకా నవ్వేది. కానీ యేమీ బదులిచ్చేది కాదు.
తన చేతుల్ని పట్టుకోవడం, పక్కన ఆటోలో కూచున్నప్పుడు భుజాలు రాసుకోవడం యివన్నీ మాములుగా జరిగేవే.
తన చీరని జాకెట్టుని చాలాసార్లు
నా ముందే సర్దుకునేది.
తలెత్తి చిన్నగా నవ్వేది.

కానీ యిలాంటి వ్యవహారాలేవీ అత్తని ముద్దులు పెట్టుకునేవరకు తీసుకుపోలేదు. అలా అని నేనూ తెలీకుండా తొందరపడలేదు.
కానీ మాకోసం ప్రకృతి తొందరపడి మమ్మల్ని ఒక్కటి చేసింది. ఆ సంఘటన తల్చుకున్నప్పుడల్లా యిప్పటికీ నవ్వూ, విస్మయమూ రెండూ కలుగుతాయ్.
అసలు అదెలా జరిగిందో నమ్మశక్యం
కాకుండా వుంటుంది. అదేమిటో ఎలాగ జరిగిందో మీరే చదవండి.

***

యిసారి సెలవుల్లో మూడురోజుల కోసం వైజాగ్ వెళ్ళాను. శనివారం రాత్రి బయలుదేరి ఆదివారం ఉదయం చేరుకున్నాను.
అప్పుడే మామ మార్కెట్ కి వెళ్ళాడు.
పాప యింకా లేవలేదు. అత్త యెదురుగా
వొచ్చి దగ్గిరకి తీసుకుంది.
అమెకిది నా విషయంలో ఎప్పటినుంచో అలవాటే. అది ఒక small hug. అత్త యెంత చిన్నగా హత్తుకున్నా ఆమె సళ్ళు చాలా పెద్దవి కాబట్టి మెత్తగా గుచ్చుకున్నాయ్.
నేను చుట్టూ చేయిని అంటీ అంటనట్టు వేశాను. చేతిలో వున్న పళ్లని యిచ్చి washroomకి వెళ్ళాను.
నేను కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చేలోపు
అత్త డైనింగ్ టేబిల్ పై వేడివేడి ఇడ్లిలు వడ్డీస్తోంది. ఆ కారం జల్లిన పొగలు గ్రక్కే ఇడ్లీలని ఆవురావురంటో తింటున్నాను.
అత్త చిన్నగా నవ్వుతూ ఏమోయ్ అల్లుడా, మంచి ఆకలితో వున్నావు.
యిదే అదను అనుకొని
ఏం చేయమంటావ్ అత్తా,
అన్నిటికీ ఆకలే, యీ చదువు ఎప్పుడవుతుందో, ఉద్యోగమెప్పుడో,
పెళ్లెప్పుడో, నా ఆకలి తీరేదెప్పుడో అని నిట్టూర్చాను. అత్త పకపకా నవ్వింది.
అప్పుడే అంత తొందర ఎందుకూ,
యే వయస్సులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరుగుతుందిలే అంటూ
నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా
కిచెన్ లోకి వెళ్ళిపోయింది.

కాసేపటికి అత్త బెడ్రూంలో నా బాగ్ సర్దుతోంది. యిది ఆమెకు అలవాటే. బట్టలు తీసి ఆరేస్తోంది ముతక వాసన రాకుండా.
ఒకసారి రమ్మని పిలిచింది. వెళ్ళాను.
నా swim dressని చూస్తూ ఇదేందుకురా అంది తేరిపారా చూస్తూ .
అదేంటి అత్తా, నీకు తెలీదా, మామ
యీ రెండ్రోజుల్లో సింహాచలం, బీచ్ యివన్నీ వీకెండ్ ప్లాన్ చేశారు కదా అన్నాను మంచం పై కూర్చుంటూ.
అవునా, నాకు చెప్పలేదు,
అయినా గుడికైతే వస్తాను
కానీ యీ బీచులు గీచులు నా వల్ల కాదు బాబూ అంది బట్టలు ఆరేస్తూ.
అయ్యో అత్తా, నువ్వు రాకపోతే సరదా ఎక్కడిది, నువ్వు తప్పనిసరిగా రావాలి, నువ్వొస్తావనే నేనొచ్చాను
అంటూ మారాం చేశాను.
సర్లేరా, వొస్తాను కానీ, నన్ను నీళ్లలోకి లాగకు అంది. నేను నవ్వుకున్నాను.
మనసులో అనుకున్నాను, అత్తా, మనిద్దరిని ప్రకృతి కలపబోతోంది అంటూ లేస్తూ, అత్తా, పాప కనబడ్డం లేదన్నాను.
లేదురా, తను సరళ ( తన చెల్లెలు ) అత్త దగ్గిరుంది అంటూ అత్త గబగబా చీర మొత్తం విప్పేస్తోంది. నేను గాభరాపడ్డాను.
తను విప్పుతూ, సరే నేను స్నానానికి వెళుతున్నాను, నువ్వు హాల్లో రెస్ట్ తీసుకో అంది చీరని పక్కన పడేస్తూ.
నాకు నోట మాట రావటం లేదు.
అత్తని యిలా యెప్పుడూ లంగా జాకెట్ లో చూడలేదు. ఎత్తులు, పల్లాలు చీరపైనుంచి కంటే యిప్పుడే చాలా ఎక్కువున్నాయ్.
అత్త వక్షోజాలైతే గుండ్రటి గుమ్మడికాయల్లా, నడుము దగ్గిర చిన్న మడత.
పసుపురంగులో లంగాకి నాడా వేలాడుతోంది. ఆకుపచ్చ జాకెట్ కి హుక్స్
ముందువైపే వున్నాయ్.
నాకు పాంటులోపల ఆగటం లేదు.
రెండు చేతుల్తో పట్టుకున్నా అత్త ఒక్క రొమ్ముని నలపలేం. రొమ్ములే యీ సైజులైతే, యింక అత్త పూకు యెంత పెద్దగా లోతుగా వుంటుందో, వూహించుకుంటేనే
సుల్లిలోకి రక్తం పొంగుతోంది.

అత్త తలెత్తి, యేమిటి యిక్కడే వున్నావ్ అంది. యేమీ లేదత్తా, బయటినుంచి యేమన్నా కావాలా అని.
యెమన్నా చిరుతిళ్ళు పట్టుకురా.
***
మర్నాడు గుడి చూసుకుని సాయంత్రానికి
బీచ్ బయలుదేరాం ఆటోలో నేను అత్తా.
మామ పాపని తీసుకురావడానికి వెళ్ళాడు. తను వచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి మమ్మల్ని తొందరగా ఆటో యెక్కించి తను వెళ్ళిపోయాడు. ఆటో రివ్వున దూసుకుపోతుంటే, చల్లటి గాలి మొహాన్ని కోస్తూ ఒంట్లో కొత్త కోర్కెల్ని రేపుతోంది. యింతకుముందు అత్త భుజాలు తగిలినా యీ అనుభవం కొత్త అనుభూతినిస్తోంది.
అత్త ఆటోలోంచి బయటికి చూస్తోంది. తన తొడలు కూడా మెత్తగా తగులుతున్నాయ్.

నేను కాస్త ధైర్యం చేసి తన యెడమ తొడమీద చేతిని పెట్టాను. చాలా మెత్తగా తగిలింది.
అత్త నావైపు తిరిగి ఏంటి, గాలి చల్లగా వుందా నవ్వుతూ అడిగింది. ఆంటీ నాకు మరీ దగ్గిరగా వుంది. బుగ్గలు శిమ్లా ఆపిల్ సైజుల్లో వున్నాయ్. తన వొంట్లోనుంచి యేదో వాసన.
నేను వూకొట్టి ఆకలేస్తోంది అన్నాను.
సరేలే బీచ్ లో యేదో వొకటి తిందాం అంది.
నా ఆకలి అత్తకి అర్థం అయినట్టు లేదు.
చేతిని తీశాను.

( బీచ్ కథ తరువాతి భాగం )

8366719cookie-checkVasu | బీచ్ లో అత్తతో 1

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *