ఎందుకురా అత్తకు నీపైన కోపమంటే – 5

Posted on

తన వైపు తిరిగి మోకాళ్ళపై సోఫాలో కూర్చుంటూ (ఇప్పుడు సరిగ్గా తన ముఖం నా మొహానికెదురుగా తన సళ్ళు నా చాతీకెదురుగా ఉన్నాయి, అడ్డున్నదల్లా సోఫా బ్యాక్ రెస్ట్ మాత్రమే) తన వీపును నా ఇంకో చేత్తో చుట్టి దగ్గరగా లాక్కున్నా అభ్యంతరమేమీ చెప్పకుండా దగ్గరైంది గీత తన సళ్ళు నా చాతీకి ఆల్మోస్ట్ తగులుతున్నాయి. తను విడిచే శ్వాస నాకు తగులుతోంది.

(బతావూ) చెప్పనా అంటూ తన కళ్ళలోకి చూసా, చెప్పు అన్నట్లు రెప్పలాడించింది.

అంత దగ్గరగా ఉండడంతో తన పెదవుల వణుకు, ఎక్కువైన గుండె చప్పుడు స్పస్టంగా కనిపించి, వినిపిస్తోంది.

(కిసీకో నహీ బతావోగీనా) ఎవరికీ చెప్పవుకదా అన్నా, తల అడ్డంగా ఆడించింది చెప్పను అన్నట్లు.

(సచ్చీ) నిజంగా అన్నా మొహాన్ని ఇంకాస్త దగ్గరగా తెస్తూ. తల నిలువుగా ఆడించింది.
అంత దగ్గరగా ఉన్న ఆ ఎర్రటి పెదవులను చూస్తూ ఆపుకోవడం కష్టమైపోతోంది.

(టీక్ హై) సరే అంటూ సోఫాలోనుంచి లేచి తన వైపు దాటా.

(గిర్ జాయేంగే) పడిపోతారు అంటూ నన్ను పట్టుకోవడానికన్నట్లు ముందుకు వంగి చేతుల్ని చాపింది గీత.

చాపిన చేతులు పట్టుకుని దగ్గరగా లాక్కుంటూ (మేరే సప్నేమే తూహీ ఆయీతి) నా కలలో నువ్వే వచ్చావు అన్నా తన రియాక్ షన్ ఏంటో చూస్తూ.

నా ఒక చేయి తన నడుమును ఇంకో చేయి తన చేతిని పట్టుకుని ఉన్నాయి.

(నహి ఆప్ జూట్ బోల్ రహేహై) ఏం కాదు మీరు అబద్దం చెప్తున్నారు అంది గీత వాల్చిన కళ్ళను పైకెత్తి నా వంక చూస్తూ. తన మొహంలో కొద్దిపాటి నవ్వు తొంగిచూస్తోంది.

(ఏ దేఖో మై సచ్చీ మే సచ్ బోల్ రహా హూ) చూడూ నేను నిజంగానే నిజమే చెబుతున్నాను అన్నా.

(మైతో సామ్నే హూ తో ఫిర్ ఆప్ కో సప్నేమే దెఖ్ నేకి క్యా జరూరత్ హై) నేనైతే మీ ఎదురుగానే ఉన్నాగా మరి కలలో నన్ను చూడాల్సిన/రావాల్సిన అవసరమేముంది అంది గీత.

(హా తుం సాం నేమేహో మగర్ సప్నేమే ఐసా నహీతా) అవును నువ్వు ఎదురుగానే ఉన్నావు కాని కలలో ఇలా లేదు అన్నా.

(ఫిర్) మరి అంటూ చూస్తున్న గీతతో (తుం బురానహీ మానోగీనా) నువ్వు తప్పుగా అనుకోవుగా అన్నా. ఇంకా ఏమూలో శంక కదలాడుతోంది.

(నహీ మానూంగీ బతాయియే జల్దీ) అనుకోను తొందరగా చెప్పండి అంది గీత.

(మై తెలుగు మే బోలూ) నే తెలుగులో చెప్పనా అన్నా (హా బోలియే) ఆ చెప్పండి, నాకూ కొంచం కొంచం తెలుగు వచ్చు అంది గీత.

గీతా నాకొచ్చిన కలలో నువ్వు..నువ్వు…అంటూ నాంచుతుంటే తొందరగా చెప్పు భయ్యా నేను… అంది గీత.

ఇక ఏమైతే అది అయ్యిందని నువ్వు నా కౌగిళిలో ఉన్నావు అన్నా.

కైసా….కౌగిళీ అంటే ఇప్పుడు ఉన్నట్లునా అంది గీత.

వూహూ ఇలా కాదు, మరి ఎలా అన్నట్లు చూస్తున్న గీతను దగ్గరికి లాక్కుని గట్టిగా నాకేసి హత్తుకున్నా, తన చేతిని వదిలేసి నా రెండు చేతులను తన పిర్రలపై వేసి అదుముకుంటూ… (ఔర్) ఇంకా నీ పెదవులను ముద్దాడుతూ నిన్ను ఎత్తుకుని మా బెడ్రూం లోకి వెళుతున్నా అని తన కళ్ళలోకి చూసా.

(ముజే వుటాకే!) నన్ను ఎత్తుకునా! ఆశ్చర్యంగా చూస్తూ…(ఉటాసక్తేహై క్యా ఆప్) ఎత్తగలరా మీరు అంది గీత.

(ఉస్సే పహెలే) దానికంటే ముందు అంటూ ముందుకు వంగి ఊరిస్తున్న తన పెదాలని అందుకున్నా. తన చేతులను నా భుజాలపై వేసి కాలి వేళ్ళపై లేచి నిలబడి నాకు వీలుగా తన పెదవులను అందించింది గీత.

తను పైకి లేవడంతో కొద్దిగా పిర్రలపైనించి కిందికి జారిన నా చేతుల వేళ్ళను జోడించి పట్టుకుని తనను పైకి లేపా. ఏమంటుందో, ఏమౌతుందో అంటూ చాలా టైం వేష్టు అయిపోయిందని.

ఎత్తుకోవడంతో నాపై వాలిపోయిన గీత పెదవులను వదలకుండా చప్పరిస్తూ బెడ్రూం లోకి తీసుకెళ్ళి కిందికి దించి తన పెదాలు వదలకుండా చప్పరిస్తూ ఒక చేత్తో పిర్రల్ని చీరపైనుంచే తడుముతూ మరోచేతిని ముందుకు తెచ్చి మొదటిసారిగా తన పైట పైనుంచే సళ్ళను నిమిరాను.

ఆహ్..అంటూ మూలుగుతూ నా చేతిపై తన చేతిని వేసింది గీత ఇంకొంచం అదిమిపెడుతూ. ఒక సన్నుని పట్టుకుని మెల్లగా పిసికా.

పైటను లాగబోతే రాలేదు. సేఫ్టీ పిన్ పెట్టినట్లు ఉంది, పైటను తీసేపని వదలి చేతిని పైట లోపల దూర్చి జాకెట్టు పైనుంచి సళ్ళను నిమురుతూ, పిసుకుతూ పిర్రలపైనున్న చేతివేళ్లను తన పిర్రల చీలికలో చొప్పించడానికి ప్రయత్నిస్తూ పైపెదవి కింది పెదవిని మార్చి మార్చి చప్పరిస్తూ తనను అలాగే మంచం పై వెల్లెలికిలా పడుకోబెట్టి తనపై నిలువునా పడుకున్నా.

అంత వరకూ సహకరిస్తున్న గీత, నన్ను నా ఛాతిపై చేతులేసి ఆపింది.
ఏమైంది అంటూ తన మొహం వైపు చూసా.

సిగ్గుతో (కపడే) బట్టలు అంది చిన్నగా. (క్యాహువా) ఏమైంది అన్నా తెలుగులో అడిగింది అర్థం కాలేదేమోనని.

బట్టలు నలిగి పోతాయి అంది ఈసారి కొంచెం స్పష్టంగా తెలుగులో.

హుర్రే అంటూ తన పైనుంచి పక్కకు తొలగుతూ మరి తీసేసై అన్నా తన వంకే చూస్తూ.

లైటు ఉంది అంది గీత సిగ్గుగా. ఉంటే ఉందిలే నిన్ను బట్టలు లేకుండా చూడాలని ఉంది అన్నా కసిగా చూస్తూ.

(నై) మీకు (షరం) సిగ్గు లేదు, నాకు ఉంది అంది గీత.

సరేనని లేచి వెళ్ళి బెడ్రూం లైట్ ఆఫ్, నైట్ లాంప్ ఆన్ చేసా. మంచం పైనుంచి లేచి కూర్చుంటూ (నహి) అదికూడా వద్దు అంది గీత.

ఇంకేం చేస్తాం మొదటిసారి కదా, తను చెప్పినట్లు విందామని నైట్ లాంప్ కూడా ఆఫ్ చేసి మంచం దగ్గరకు వచ్చా. వీది దీపాల వెలుగు కిటికీలోంచి పల్చగా పడుతోంది.

తను మంచం పైన లేదు తడిమి చూస్తే. గీతా, ఎక్కడున్నావు? చీకటికి కళ్ళు ఇంకా సర్దుకోలేదు.
తన దగ్గరినుంచి ఏ చప్పుడూ లేదు గీతా అంటూ చేతులు ముందుకు చాపి చీకట్లో వెతుక సాగాను.

గాజుల శబ్దం వినపడి అది వస్తున్న వైపు అడుగేస్తూ గీతా అన్నా. ఊ..ఎక్కడా అంటూ ఇంకో అడుగేసా. చేతులకు ఏదో మెత్తగా తగిలి మళ్ళీ దూరమైంది. చేతులు అలాగే చాపి ఇంకో అడుగు ముందుకేసా. తన భుజాలు అనుకుంటా తగిలాయి చేతులకి. ఇప్పుడు కొద్దికొద్దిగా కళ్ళు పల్చటి వెలుగుకి అలవాటు పడుతున్నాయి.

నా అరిచేతులను ఆ భుజాలపై ఉంచాను. తన నునుపైన భుజాలపైనుంచి చేతులు అవే జారి ముందుకొచ్చాయి. చీర తగిలింది చేతికి, పట్టుకుని లాగాను ఇప్పుడు తేలిగ్గా వచ్చేసింది. చీరతోబాటు గీత కూడా.

ఇందాక లైట్ ఆఫ్ చేసి వస్తూ, నా టీషర్ట్ తీసేసా. వచ్చిన గీత నా నగ్న చాతీకి అతుక్కుపోయింది. తన సళ్ళు ఏ అచ్చాదన లేక నా చాతీకి ఒత్తుకుపోయాయి. ఆ…గీతా నే లైటార్పి వచ్చేటప్పటికి తన జాకెట్టు బ్రాతోపాటూ విప్పేసినట్లుంది. థాంక్యూ అంటూ నా చేతుల్ని ముందుకుతెచ్చి ఒకేసారి వాటిని పట్టుకుని నొక్కా. హా…అంటూ మూలిగింది గీత.

ఒక చేత్తో సళ్ళును నిమురుతూ, నిక్కబొడుచుకున్న ముచ్చికలను కదిలిస్తూ మరో చేతిని కిందికి పోనిచ్చా. వూహూ..అంటూ ఆ చేతిని తోసేస్తూ నాకింకా దగ్గరగా గట్టిగా హత్తుకుపోయింది గీత. అలా హత్తుకుపోవడంతో కిందికి వెళ్తున్న నా చేయి ఇద్దరి మద్య చిక్కుకుపోయింది. గీతా…ప్లీజ్ అంటూ ముందుకు వంగి తన మెడ వంపు పై ముద్దెడుతూ, కొద్దిగా వీలిచ్చింది గీత. చేతిని ఇంకా కిందికి పోనిచ్చి తన లంగా నాడాకోసం వెతికా. దొరికింది. ఇంకొ చేతిని కూడా పోనిచ్చి, నాడా రెండు చివర్లు పట్టుకుని లాగా, నహి..నహి…అంటున్న గీతను పట్టించుకోకుండా. లంగా తన కాళ్ళ దగ్గర కుప్పలా పడింది.

ఇప్పుడు చేతుల్ని బయటకు తీసి తన వీపుపై వేసాను. వెచ్చటి తన స్పర్శ నా తమకాన్ని ఇంకా పెంచుతుంటే చేతిని కిందికి పోనిచ్చి ఇప్పుడు ఏ అచ్చాదన లేని తన పిర్రల్ని తడిమాను..హా..ఇద్దరి నుంచి మూలుగులు వెలువడ్డాయి.

174290cookie-checkఎందుకురా అత్తకు నీపైన కోపమంటే – 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *