ఎందుకురా అత్తకు నీపైన కోపమంటే – 5

Posted on

(బోలోనా) చెప్పవా అన్నా, జవాబేమి ఇవ్వలేదు. (బోలోనా గీతా ప్లీజ్) చెప్పవా గీతా ప్లీజ్ అన్నా తన పెదవులపై ముద్దెడుతూ.

(ముజే షర్మారహీహై) నాకు సిగ్గేస్తోంది అంది గీత.

ప్లీజ్ అన్నా.

(ఏ బడా హై) ఇది పెద్దగా ఉంది అంటూ మొహాన్ని ఒక చేత్తో కప్పుకుంది సిగ్గుతో.

(క్యా చీజ్ బడా హై?) ఏంటి పెద్దగా ఉంది? అన్నా, తను దేనిగురించి అంటుందో తెలిసినా తన నోటితో వినాలని మొహాన్ని కప్పుకున్న చేతిని తొలగిస్తూ.

(ఆప్ బుద్దు హో, నహి బతావూంగీ) మీరు బుద్దు, నేను చెప్పను అంది గీత.

తన చేతిని తీసి మళ్ళీ మా బుజ్జోడి పైన వేసి (ఇసీకో బొల్ రహీహైనా) దీన్నే అంటున్నావు కదా అంటూ (బతావో తుమే అచ్చా లగా క్యా) చెప్పు నీకు నచ్చిందా అన్నా.

(హా..హైతో ఏ బహుత్ మోటా ఔర్ లంబా భీ ఔర్ అచ్చాతో హై) ఆ..ఉండడానికైతే ఇది బాగా లావుగా పొడుగ్గా కూడా ఉంది నా బుజ్జోడ్ని పిడికిలితో బిగించి ఆడిస్తూ, (అచ్చాభి లగ్ రహాహై మగర్) బాగానే అనిపిస్తోంది కాని అంటూ ఆగింది గీత.

(మగర్? మగర్ క్యా?) కాని? కాని ఏంటి? అన్నా తన సళ్ళని నిమురుతూ.

(ఆ..మగర్ ఇస్కా కారిగిరీ కైసా రహేగా) ఆ…కాని దీని పనితనము ఎలావుంటుందో…అంటూ ఆగిపోయింది గీత.

నేను తన మొహం వంక చూస్తూ (వోభి దేఖోగీనా) అది కూడా చూస్తావుగా అంటూ….తన రెండు కాళ్ళ మద్య చోటు చేసుకుని మా వాడ్ని తన మదన మందిరపు ద్వారానికి పైన కింద రుద్దుతూ పొజిషన్ చెసుకున్నా.

(తోడా దీరే డాలియే యే మోటా బహుత్ హై) కొద్దిగా మెల్లగా పెట్టండి ఇది చాలా లావుగా ఉంది అంది గీత.

(టీక్ హై) సరే అంటూ సర్దుకుని ముందుకు తోసా.

(ఉయ్..మా..భయ్యా) ఉయ్…అమ్మా…అన్నా.. అంటూ అరిచింది గీత.
నేను పట్టించుకోకుండా ఇంకొంచెం లోపలికి తోసా, ఇప్పుడు మా వాడి గుండు వరకు లోపలికెళ్ళింది.

(భయ్యా..మర్ గయీ…చోడియే బహుత్ దరద్ హోరహాహై) అన్నా…చచ్చిపోయా…వదలండి చాలా నొప్పేస్తోంది అంటూ నన్ను తోసెయ్యబొయ్యింది గీత.

తనను అలాగే అదిమిపెడుతూ (తోడా సంబాలో) కొద్దిగా ఓర్చుకో అంటూ మళ్ళీ లోపలికి తోసా.
(భయ్యా…భయ్యా…) అన్నా….అన్నా…నన్ను తోసేసింది గీత.

తోసేసిన తరువాత కూడా (భయ్యా..భయ్యా) అన్నా….అన్నా… అంటోంది.

తోసేసి ఇంకా ఏంటి, అనుకునేటంతలో (భయ్యా జాగియే) అన్నా లేవండి అంటూ మళ్ళీ తోసింది గీత.

దీనమ్మ ఎన్నిసార్లు తోస్తుందిరా అనుకుంటూ పడిపోకుండా చెయ్యి కిందపేట్టా.
గట్టిగా మంచం కోడు తగిలింది. అబ్బ అనుకుంటూ కళ్ళు తెరిచా.

ఏమీ అర్థం కాలే, నేనింకా హాల్లో సోఫా పైనే ఉన్నా. ఇందాక పడబోయి కొట్టుకుంది సొఫా రెస్టుకి.
తలవిదిలించి చూస్తే గీత సోఫాను అనుకుని నా మొహవంకే చూస్తోంది.

గీతా (తుం యహా, తో ఫిర్ ఉదర్?) నువ్వు ఇక్కడ, మరి అక్కడ? అంటూ
కన్ ఫ్యూస్ అవుతుంటే…

(క్యా హువా భయ్యా? ఆప్ సోఫా మేయి సోగయే ఔర్ క్యా…క్యా బోల్ రహెతే) ఏమైంది అన్నా? మీరు సోఫాలో నిద్రపోయి ఏమేమో కలవరిస్తున్నారు అంది గీత.

(మై..మై..ఇదర్ సోగయా…క్యా బోలా?) నేను ఇక్కడే నిద్రపోయేసానా…ఏమన్నా?

(పతానహి కుచ్ సమజ్ మే నహీ ఆయా ఇసీలియే జగాయీ ఆప్ కో) తెలియలేదు, ఏమీ అర్థం కాలేదు అందుకే మిమ్మల్ని లేపా అంటూ నవ్వసాగింది గీత.

నవ్వసాగింది గీత.

(అబ్ క్యా హువా హుస్ క్యొ రహీహో?) ఇప్పుడేమైంది ఎందుకు నవ్వుతున్నావు? అన్నా [b]ఎందుకు నవ్వుతుందో అర్థం కాక . [/b]

ఇంకా వస్తున్న నవ్వునాపుకుంటూ (ఆప్ బాభీ కే బారేమే సప్నే దెఖ్ రహేతేనా) మీరు వదిన గురించి కలగంటున్నారు కదా అంది మళ్ళీ నవ్వుతూ.

(మై బాభీకే బారేమే) నేను వదిన గురించి అంటూ అర్థం కానట్లు చూస్తుంటే.

(ఆప్ కో బాతానేకి జరూత్ నహీ ఓతో పతా చల్ రహాహై దెఖ్ నేసేహీ) మీరు చెప్పాల్సిన అవసరం లేదు అది చూస్తేనే తెలిసిపోతుంది అంది గీత.

(క్యా పతా చల్ రహాహై క్యా దేఖ్ నేసే) ఏమి తెలిసిపోతుంది చూస్తేనే అంటూ, తన చూపులు ఎక్కడ ఉన్నాయో గమనిస్తూ తల వంచి కింద చూసా. మా వాడు పూర్తిగా నిగుడుకుని మడిచికట్టుకున్న లుంగీని లేపేసి తల బయటపెట్టి చూస్తున్నాడు. చటుక్కున లుంగీ కిందికి లాగి కప్పుతూ గీత వంక చూసా.

ఇంకా నవ్వుతోంది (హైనా బాభీ కే బారేమేహీ సోచ్ రహేతేనా) అవును కదా….వదిన గురించే ఆలోచిస్తున్నారు కదా అంది గీత.

తను అలా నవ్వుతుంటే తన సళ్ళు తమాషాగా కదులుతూ పైట ఓపక్కగా జరగి తన సన్ను ఒకటి పూర్తి ఔట్ లైన్ తో కనిపిస్తోంది.

అలాగే చూస్తుంటే (క్యా దేఖ రహేహై) ఏం చూస్తున్నారు అంటూ తనను చూసుకుని (వో..దేఖ్ కే క్యా ఫాయదా) ఆ…చూసి ఏం ప్రయోజనం అంటూ చిన్నగా గొణిగింది గీత.

మరి నిజంగా అన్నదో లేక నాకలా వినిపించిందో లోపలున్న వైన్ తన ప్రభావాన్ని చూపుతూ సిగ్గెగ్గులను, మంచి చెడుల విచక్షణను తొక్కేస్తూ ఆ క్షణాన్ని అనుభవించమని ఎగదోస్తుంటే ఏదైతే అది అవుతుందని నేను నిలబడి ఉన్న గీత చేయి పట్టుకుని లాగుతూ (బతావూ మై కిస్కే బారేమే సప్నే దెఖ్ రహతా) చెప్పనా ఎవరి గురించి కలగంటున్నానో అన్నా.

(ఇస్ మే బతానేకి క్యా నయా చీజ్ హై) ఇందులో చెప్పడానికి కొత్త విషయమేముంది (ఇందాక నేను లాగినప్పుడు దగ్గరికొచ్చి సోఫాను అనుకుంది తన తొడలకు సోఫాకు మద్య నా చేయి ఉండిపోయింది తన తొడలు తగులుతుంటే తను వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయలేదు నేనూ నా చేతిని అక్కడినుంచి తీయకుండా ఉంచా తన స్పర్శను అనుభవిస్తూ) అంది గీత.

(హై నా) వుందిగా, మద్య చిక్కుకున్న నా చేతి వేళ్ళను చిన్నగా కదిలిస్తూ నిజం చెప్పాలంటే (మై తేరే బాభీ కే బారేమే నహి) నేను నీ వదిన గురించి కాదు అంటూ ఆపా…

(తో కిస్కే బారేమే) ఐతే ఎవరి గురించి అంది గీత.

174290cookie-checkఎందుకురా అత్తకు నీపైన కోపమంటే – 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *