పండు అని పిలవ బడే పనివాడి కధ

Posted on

ఇది ఒక పంజాబీ కధ కు తెలుగు అనువాదము. నాకు ఈ కధ బాగా నచ్చి మన మెంబర్స్ కోసం తెలుగు లో కి అనువదించి రాస్తున్నాను. ఈ కధ ఒక పనివాడు, వాడిది వాడి నోటి ద్వారా వినండి. నా పేరు పండు. నా వయసు 18.

చిన్నప్పుడే నా అమ్మా నాన్నా చని పోయారు. నేను ఫుట్ పాత్ మీదనే పెరిగి పెద్దవాడిని అయ్యాను. న్యూస్ పేపర్ లు అమ్మి, లేదా కార్లు తుడిచి, చిన్నా చితకా పనులు చేసి నా కడుపు నింపుకొనే వాడిని. రెందెల్ల క్రితం నేను ఒక ఏజెన్సీ లో జాయిన్ అయ్యాను.

ఆ ఏజెన్సీ వాల్లు నా లాంతి వాళ్ళకు పనీ పాటా నేర్పి డబ్బు వున్న వాళ్ళ ఇళ్ళలో పని ఇప్పిస్తారు. నేను చూడటానికి చాల అమాయకంగ కనిపిస్తాను. చాలా తక్కువ మాట్లాడుతాను. నా పని యేదో నేను చేసుకు పోయే ర కం. ఇతరుల విషయాలలో కలుగ జేసుకోను.

నేను కొన్ని రోజులు ఆ ఏజెన్సీ లోనే ప్యూన్ గా పనిచేసాను. వాళ్ళు నాకు వంట చేయడం, ఇల్లు వూడవటం, ఇలాంటి ఇంటి పనులు అన్నీ నేర్పించి ఒక పని వాడి కింద ట్రైనింగ్ ఇచ్చారు. యేడాది తరువాత నేను ఒక ఇంటిలో పని కి కుదిరాను. ఆ ఇంట్లో మొగుడు పెళ్ళాలు వుండేవారు.

అయ్యగారి పేరు సుందర్, అమ్మగారి పేరు శిరీష. సుందర్ అయ్యగారి వయసు 40, శిరీష అమ్మగారి వయసు 33 వుంటాయి. వాళ్ళకి ఒక కూతురు వుంది కాని వేరే వూరు లో వుండి చదువు కొంటోంది. మా అయ్యగారు యేదో కంపెనీ లో సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నారు.

ఎప్పుడూ నెలలో పది హేను రోజులు టూర్ లోనే వుంటారు. ఇంటి పని వంట పని చేసి అమ్మగారికి తోడుగా ఇంట్లోనే వుంటానికి నన్ను పనిలో పెట్టుకున్నారు. మా శిరీష అమ్మగారు చాలా బాగుంటారు యెత్తు 5′ 6″ మరీ లావు కాదు, మరీ సన్నం కాకుండా బొద్దుగా, ముద్దుగా వుంటారు.

మంచి చక్క నయిన చీర కట్టు తో, నడుముకు వయసు వళ్ళ వచ్చిన టైృతో, పెద్ద పెద్ద సల్లు 38 సైజులతో, వెనుక గుద్ద కొంచెం పెద్దదే. చూసిన వాళ్ళకి గుద్దన్ని ఒక్కసారన్నా నొక్కి వాటి మెత్త దనం చూడాలి అనిపిస్తుంది.

పసిమి ఛాయ తో, కొంచెం లావుగా మెర్రటి పెదాలు, కొన తేరిన ముక్కు, నల్లని కురుల తో చూడ చక్కగా వుంటుంది. ఆమెని మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే అందం. నేను 5’5″ యెత్తు, చామన చాయగా వుంటాను. మా అమ్మగారి రంగు ముందర నేను నల్లగానే కనిపిస్తాను.

చూడటానికి అమాయక మయిన మొహం. జుట్టు చిన్నగ కట్ చేసుకొని వుంటాను. అప్పుడప్పుడే వస్తున్న మీసాలతో, ఇంకా చిన్న పిల్లాడి లాగానే వుంటాను. కాయ కష్టం చేసేవాడిని కనుక కొంచెం మజిల్స్ కూడా వున్నాయి.

రోజు నాకు ఏజెన్సీ వాళ్ళు నేర్పిన పని తో పాటు మా శిరీష అమ్మగారు కుడా నేర్పిన వంట తో ఇంట్లో అన్ని పనులు చక చకా చేసుకు పోతూ వుంటాను. రాత్రుళ్లు పని అంతా ముగించుకొని వంట ఇంట్లోనే నిద్ర పోతాను.

నా పని తీరు, నా అమాయకపు చేష్టలకి నా మీద అమ్మగారికీ, అయ్య గారి కీ చాలా నమ్మకం యేర్పడింది. ఇక్కడేనండి నా కధ ఇంక ప్రారంభం అవుతుంది. ఆ ఇంటిలో నాకు, మా శిరీష అమ్మగారి మధ్యన జరిగిన సంఘట న లు యేమిటంటే…. ఇంకా ఉంది.

9465638cookie-checkపండు అని పిలవ బడే పనివాడి కధ

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *