ది రెంటెడ్ హౌస్ 22

Posted on

చేతిని చంక క్రిందుగా తెచ్చి సుందరి ఎడమ సన్నుని ని మరడం మొదలు పెట్టేడు. సుంద రి నిమ్మదిగా నరేంద్ర చేతులని తన వొంటి మీదనించీ తొలగిస్థూ, “చూడు నరేన్ మనం ఇప్పుడు పార్టీ కార్యాలంలో వున్నాము, కావాలంటే ఈ పనులు ఈరోజు రాత్రి నీ చేసుకోవొచ్చు. చీష్గా ప్రవర్థించి అనవసరంగా నీ పరువు నా పరువూ తియ్యవొద్దు!!”, ఆంటూ guest house $ “ఐనా మీ మగ వాళ్ళకి ఆడవాళ్ళ్నే ఎందుకు ఇంత చిన్న చూపు? నేను ఇంటికి వొచ్చే విటుల పక్కలో పడుకునే call girl అనే గదా నీ అభి ప్రాయం? ఐతే ఐవుండ వొచ్చు కానీ నీకుతెలుశా, మాకుకూడా బుర్ర వున్నాది!!, మాకు కూడా ఆలోచించే శక్తి వున్నాది!! అవకాసం వొస్తే రాజ కీయాలలో మీతో సమానంగా పోటీ పడగలం, దురద్రుష్ట వశాత్తూ మాకు లేనిదల్లా అవకాశ మే”,ఆంటూ వూపిరి తీసుకోవడానికి ఒక్క క్షణం ఆగింది…

సుందరి దగ్గరనించే అలాంటి ప్రతిఘటన వూహించని నరేంద్ర ఒక్క క్షణం అలా నిచ్చేస్టుడై సుందరిని చూస్తూ నరేంద్ర చేతులు తీశాశాడు. అప్పటి నించీ సుమారుగా ఓ గంటసేపు సుందరి నరేంద్ర అధికార పార్టీలో వున్న లుక లుకలు, పిర్దుబాటు వర్గం తో వున్న తలనొప్పులు, ఆరోజు మధ్యాన్నం పార్టీ మీటింగ్లో ఏ ఏ విషయాలు చెర్చించబోతున్నారో చెప్పుతూ, ఆఖరుగా తనని నరేంద్రకి రాజకీయ సలహాదారుగా చేర్చుకుంటే తను నరేంద్రకి ఈ సమస్యలనించి బయట పడేయ్యగలని నరేంద్ర రాజకీయ గీ వితంలోకి కొన్ని కొత్త సమీకరణలని తీసుకు రాగలని చెప్పి ముగించింది. రాష్ట్ర సుందై అలా అనర్గళంగా గంట గంటన్నర పాటు మొత్తం రాజ కీయాల గురించి చర్చించడం చూసి ఓ 10 నిమిషాల పాటు నరేంద్ర నోట మాట రాలేదు.

అలా గదిలో ఓ 10 నిమిషాలు మౌనంగా వున్నాక నరేంద్ర మొట్ట మొదటగా మాట్లాడిన మాట “సుందరీ నువ్వేమి చదువుకున్నావు?”, అని.. సుందరి నవ్వేస్తూ చెప్పింది “BA Political Sciences”, అని.. నరేంద్ర ఆ మాటలకి తల అడ్డంగా వూపుతూ “అది కాదు సుందరి BAలు చాలా మంది చదువుతారు వాళ్ళకి ఇంత రాజకీయ పరిజ్ఞ ముండదు”, అన్నాడు.

class call girlని కూడా ఆ సంగతి మర్చిపోకు”, అన్నాది. దానికి గూడా తల అడ్డంగా వూపుతూ నరేంద్ర “దాని వల్ల మగ వాళ్ళ weaknessలు ఏమితో మగ వాళ్ళని ఎలా లొంగదీసుకోవాలో తెలుస్తుంది కానీ రాజ కీయాలు తెలియవు”, అన్నాడు. అప్పుదు సుందరి చెప్పింది “నరేన్, ఆ రోజు మొట్ట మొదటిసారిగా నన్ను నువ్వు కలిసిన రోజు నువ్వు ఏదన్న సాయం చేస్తాను ఎవ్వరికీ చెప్పకుండా నా దగ్గరకి రా అన్నప్పుడు, నేను ఆలోచించాను నరేన్, వెంటనే నేను నీగురిర్చి వివరాలు సేకరించడం మొదలు పెట్టేను నువ్వు అదికార పార్టీ అధినేతవి అని తెలియగానే నేదగ్గరకి ఓ వుంపుడుగత్తగా గాకుండా నీ పక్కన ఓ ప్రభలమైన శక్తిగా రావాలనుకున్నాను, ఆందుకే ఈ 6 నెలల కాలంలో మొత్తం ఈ రాజకీయాలని study చేశాను. ఇప్పుడు నీచుట్టు వున్న ముళ్ళ గురించి తెలుసుకున్నాను నీసమస్యలని ఏవిధంగా పరిష్కరించాలో ఆలోచింది ప్రతీదానికీ ఒకటి, రెండు సమాధానలని తెయారు చేసుకునే నీదగ్గరకి వొచ్చేను”, అని చెప్ని.

నరేంద్ర సుందరి ముందుచూపుకు, తన భవ్విత్ ప్రణాళికా రచనా సామధ్యానికి ఆశ్చర్యపోతూనే “మరి నా అడిగేడు”. దానికి సుందరి అల్లరిగా నవ్వేస్తూ “నన్ను నీ రాజకీయ సలహాదారుగా చేర్చుకో అప్పుడు చెపుతాను”, అన్నాది. దానికి ప్రతిగా నరేంద్ర గూడా నవ్వేస్తూ, “సరే ఏ నీ మొట్టమొదటి పరీక్ష ఎదే, ఇటువంటి పరిషితుల్లో నువ్వు నాకు ఇచ్చే సలహా ఏమిటి?”, అని అడిగేడు.

సుందరి నవ్వుతూ ‘ముందుగా ఇలా వొచ్చి అదిగిన వ్యక్తికి పార్టీలో ప్రాధమిక సభ్యత్వం వున్నాదో లేదో విచారించి, ఒక వేళ పార్టీలో ప్రాధమిక సభ్యత్వం గనక లేకపోతే ఆ వ్యక్తిని సభునిజా చేరుచుకుని ఆ తరు వాత సలహాదారుగా చేర్చుకోవడమే”, అన్నాది. సుందరి ఆంత prepared గా వొస్తుందని వూహించని నరేంద్ర ఆమె ముందుచూపుకు మరొక్కసారి ఆశ్చర్యపోయాడు.

అలా ఆశ్చర్యపోతూనే అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఏట్టి పరిస్థితుల్లోనూ సుందరిని దూరం చేసుకోకూడదని. ఐతే అప్పటికే సుందరి నరేంద్ర గదిలోకి వెళ్ళి సుమారుగా 2 గంటలు కావొతూ వుండడంతో బయట గూఢచారులు ఆ ఔత్సాహికులైన కార్య కర్థలు, నరేంద్ర ప్రత్యర్థి వర్గ పు గదిలో ఈమన్న తొడ సంబంధపు రాజకీయాలు సాగుతున్నాయేమోనై kee holes గుండానూ, ఎతర మార్గాల ద్వారానూ గదిలో ఏమి జరుగుతున్నదో వివరాలు తెలుసుకోవడానికి ప్రయతించసాగేరు. ఐతే గదిలోకి అప్పటికే 2 సార్లు కాఫీ టీలు తీసుకు వెళ్ళిన్ ఆందించిన batlar కార్యకర్థ, గదిలో వేడి వేడి రాజకీయ చెర్చెలే తప్ప తొడరాజ కీయాలు ఏమీ జరగటంలేదని చెప్పడంతో చాలా నిరుత్సాహ పడి పోయిన పర్త్యర్ధి వర్గాలు, ఎవరీ కొత్త వ్యక్తి? అస్సలు రాజ కీయ్ తెరమీద లేని ఓ అనామకురాలితో నరేంద్ర లాంటి ప్రముఖ వ్యక్తి ఏమిటి చెర్చిస్తున్నాడు? ఈ వ్యక్తితో రాజకీయాలు చెర్చెంచవలసిన అవసరం నరేందకి ఏమిటి? అని తలలు బద్దలు కొట్టుకోసాగేరు.

ఆకహుగా గదిలోనిచీ బయటకి రాబోతున్న నరేంద్ర సరిగ్గా ఇదే విషయాన్ని సుందరిని అడిగేడు. దానికి పర్తిగా సుందరి నరేంద్రకి ఒక్కే విషయం చెప్పింది “పూర్థిగా రాజకీయ తెర మీద లేని తనలాంటి వ్యక్తి, ఓ బయటి వ్యక్తిలా నీకు ఖచ్చితమైన సలహాలు ఇవ్వగలను”, అని చెప్పింది. సుందరిని ఓ ప్రన్న అడిగేడు “సుందరి మరి ప్రత్యర్థి వర్గం నీ గతాన్ని తవ్వి నువ్వో high class call girl అని ప్రచారం చేస్థేనో?”, అని.. దానికి సుందరి చిన్నగా నవ్వుతూ “ఆ విషయాన్ని చూసుకోవడానికి, నా గతాన్ని పూర్థిగా మర్చి రచించడానికి నీకున్న పలుకుబడి సరిపోదంటావా నరేన్”, ఆంది.. దానితో ఇద్దరూ నవ్వుకుంటూ గదిలోనించీ బయటకి వొచ్చేరు.. తరువాత జ ర గ వల సిన కార్యక్రమాలు మెరుపువేగంతో జరిగిపోయాయి. పార్టీలో ప్రాధ మిక సభ్యత్వం తీసుకుంటూనే సుందరి పార్టీ fund కి రూ.50,000/- విరాళాన్ని ఇచ్చింది.

ఆతరువాత పత్రికా విలేకరుల సమావేశంలో నరేంద్ర సుందరి తన రాజకీయ సలహాదారుగా ప్రకటించేడు. విలేకరులు సుందరి రాజ కీయ అనుభ వం గురించి ప్రశ్నించినపుడు, సుందరి తనని తాను proove చేసుకునే వరకూ ఆమె రాజకీయ అనుభవం గురించి ప్రశ్నించ వొద్దు అని చెపుతూనే, వేచి చూడండి పాలు, చెప్పేడూ. మధ్యాన్నం తిరుగుబాటు వర్గం గురించి న సమావేశంలో చెర్చింద వలసిన విష్యాలని తన మొదటి assignmentగా సుందరి నరేందకి సలహా ఇచ్చింది.

ఆందులో సుందరి నరేంద్ర కి ఇచ్చిన సలహా ఏమిటంటే, ప్రస్తుతం ఈ సమావేశంలో ఓ 3 నెలలు టైం కాలాలని పార్టీ వర్గాలని వొప్పించడమే నరేంద్ర పని.. మరి ఆ మూడు లెలల్లో సుందరి ఏటువంటి రాజ కీయ పధాకాన్ని రచిస్తుండో, తన పధకాలతో నరేంద్రని నవాబునే చేస్తుందో, ఫకీరునే చేస్తుందో వేచి చూడండి మరి .. మరి సుందరి రచింధిన పథకం ఏమితో తరువాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే 14 వ భాగాన్ని చ ద వండి. ఈ క థ పై మీ అభి ప్రాయాల ని తెలియచేస్తారుకదూ ? మీ రవిశంకర్ good memories 09@yahoo.com తప్పక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *