అత్తయ్య అందాలు మొదటి భాగం

Posted on

అత్తయ్య అందాలు మొదటి భాగం

నేను కాలేజిలో చదువుకుంటున్న రోజులు. నా వయస్సు అప్పుడు 20 ఏళ్ళు. ఆ రోజు ఉదయాన్నే నాకు వరుసకు మావయ్య అయిన రామం మావయ్య మా ఊరి ఎల్ ఐ సి లో జాయిన్ అయ్యాడు ట్రాన్స్ ఫర్ మీద వచ్చి. తనకి 30 ఏళ్ళు ఉంటాయి. సన్నంగా పీలగా పొడవుగా ఉంటాడు. ఒంటినిండా బొల్లి మచ్చలతో కొద్దిగా అనాకారం గానే ఉంటాడు మంచి వాడు. రా మం మావయ్య. కానీ తెలివైన వాడు.
“శాస్త్రీ నాకొక మంచి పోర్షన్ చూసి పెడుదూ” అన్నాడు రామం మావయ్య ఆ సాయం కాలం.
“అలాగే చూస్తాను.” అన్నాను నేను.
వారం రోజులు సెలవు పెట్టి తను వెంటనే బందరు వెళ్ళిపోయాడు అత్తని తీసుకు వస్తానంటూ. 3 గదులున్న ఇల్లు అద్దె 2000 రూపాయల వరకూ పరవాలేదు అని చెప్పాడు.

వెంటనే కాక పోయినా కొంచెం ప్రయాస మీద ఒక పోర్షన్ దొరికింది. ఒక పోర్షన్లో ఇంటి వాళ్ళు ఉంటున్నారు. ఆ ఇంటి యజమాని హైస్కూల్ టీచర్. పిల్లలు లేరు. వయస్సు 40 ఉంటుంది. అతని భార్య సంగీత 32 ఏళ్ళ వయస్సు. మంచి పిట పిటలాడే శరీరం తో బాగుంది ఆంటీ అనుకున్నాను. వారం క్రితమే పక్క పోర్షన్ ఖాళీ అయ్యిందిట. అద్దె 1800 రూ పాయలు. సెపరేట్ బాత్ రూం, టోయిలెట్, ఒక రకంగా ఇండిపెండెంట్ గా ఉన్న పోర్షన్. ఒక నెల అడ్వాన్సు ఇచ్చాను. వెంటనే పోస్ట్ ఆఫీసుకి వెళ్ళి తన పేర ఒక లెటర్ వ్రాసి పడేసి అలా వెళ్ళిపోయాను. కాలేజికి
నేను లెటర్ వ్రాసిన ఆరవరోజు సాయంత్రం మావయ్య, లారీలో నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అత్తయ్య కేబిన్లో ఉంది. లారీ పక్క సందులోంచి కుడివైపుకి తిరిగి చివరి ఇంటి దగ్గరికి రమ్మని నేను ముందు సైకిల్ మీద తుర్రుమన్నాను. సామానులన్నీ దించి లోపల పెట్టి లారీవాడిని పంపించేటప్పటికి రాత్రి 12 అయ్యింది.
నేను నా రూం కి వచ్చి పడుకుని ఆ మర్నాడు లేచేసరికి ఎని మిది అయ్యింది. ఆ రోజు ఆదివారం. కార్యక్రమాలు

పూర్తి చేసుకుని మావయ్య వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళు ఇంకా సామానులు సర్దుకుంటున్నారు. మావయ్య వీధి కటకటాలకూ, గుమ్మానికీ, కిటికీకి కప్టెన్లు కట్టడానికి మేకులు కొడుతున్నాడు. లోపల అత్తయ్య సర్దుతూంది. మావయ్య గుమ్మానికీ, కిటికీలకు కప్టెన్లు కడుతూ ఉంటే నేను కటకటాలకి కట్టసాగాను.
ఇంతలో అత్తయ్య వచ్చింది. తన పేరు శ్రీదేవి. వయస్సు 22 ఉంటుంది. బొద్దుగా తెల్లగా కొంచెం సెక్సీ గా ఉంటుంది. కట్నం ఇచ్చుకోలేక మావయ్యకి ఇచ్చి పెళ్ళి చేసారు శ్రీదేవిని తన తల్లి దండ్రులు.
“మీ సామాన్లు సర్దడం పనితో అల్లుడు దుంప తెంపేలా ఉన్నారు.” అంది అత్తయ్య.
నేను అత్తయ్య వంక చూసాను. నవ్వినప్పుడు ఆమె బుగ్గల మీద సొట్టలు పడతాయ్.
“ఈ మాత్రానికే దుంప తెగిపోతే దుంప తెగే పనులు బోలెడు చేయవలసి వస్తాయి. అప్పుడు రోజుకోసారి దుంప తెగిపోతూ ఉంటుంది. ఏమంటావు బాబూ” అన్నాడు
చిలిపిగా మావయ్య నా వంక చూసి.

ఆ జోక్ లో గూడార్ధం నాకు ఇట్టే అర్ధం అయ్యింది.
“మీరు నోరు విప్పితే అంతే ఇంక. ఛా” అంటూ అత్తయ్య
అవతల గదిలోకి వెళ్ళిపోయింది. మావయ్య నా వంక చూసి పెద్ద జోక్ వేసానన్న పోజుతో ఓ నవ్వు నవ్వాడు. నేను మాత్రం లయబద్ధంగా కదులుతున్న అత్త పిరుదుల్ని చూస్తున్నాను.
ఆ రోజు నాకు వాళ్ళింట్లోనే భోజనం.
“బాగా చూసి పెట్టు దేవీ. ఇందాకా నీ అల్లుడు కష్ట పడిపోతున్నాడన్నావు గదా” అన్నాడు మావయ్య.
అత్తయ్యవంగి నా పళ్ళెంలో నేతిగిన్నె గుమ్మరించబోయింది.
“ఇది మా పుట్టింటి నేయి. ఇంత స్వచ్ఛమైంది ఇక్కడ దొరకదు. కొంచెం వేయించుకో” అంటూ నా చేయి ఒక చేతితో పట్టుకుని నెయ్యి గుమ్మరించి వేసింది. అలా వంగున్నప్పుడు అత్త లో నెక్ జాకెట్టులోంచి ఆ రెండు చళ్ళ మధ్యా లోయ కనిపించింది. అత్త చేయి తాక గానే ఒళ్ళు జివ్వు మంది.

భోజనాలయ్యాకా నేను వాళ్ళతో కొంచెం సేపు హస్కు వేసి నా రూం కి వచ్చేసాను. ఆ తరువాత నేను వారం వరకూ వాళ్ళ ఇంటివైపు వెళ్ళలేదు.
ఆ శనివారం మావయ్య పనిగట్టుకుని నా కోసం వచ్చి “ఏరా బాబూ, మళ్ళీ రానే లేదు.” అని పలకరించాడు.
“రేపు ఆదివారం కదా. రేపు వద్దామని అనుకుంటున్నా” అన్నాను నేను.
“రేపు వరకూ లాభం లేదు. ఇప్పుడే రావాలి.” అన్నాడు
మావయ్య.
“అదే మిటి?” అన్నాను ఆశ్చర్యంగా.
“నాకు అర్జంట్ గా క్యాంప్ తగిలింది. మళ్ళీ సోమవారం వస్తాను. అత్తయ్యకి తోడు కావాలట. ఈ రాత్రీ రేపు రాత్రి మా ఇంటిదగ్గర పడుకోవాలి .” అన్నాడు.
సరేనని ఒప్పుకున్నాకా మావయ్య వెళ్ళిపోయాడు. సాయంత్రం కాలేజి నుండి తిరిగి వస్తూ మావయ్య వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాను.

” రా, రా.. నీకోసమే చూస్తున్నాను.” అంటూ అత్త నన్ను లోపలికి తీసుకు వెళ్ళి సున్నుండల ప్లేటు నా పెట్టింది. ముందు
నేను సున్నుండలు తింటున్నాను. ఎందుకో తల పైకెత్తి అత్తయ్యవంక చూసాను. అత్తయ్య నా వంకే చూస్తూంది. నవ్వి “సున్నుండలు తినడం ఒక ఆర్టు. గబ గబా తింటే నోటికి లుంగలు వేస్తుంది. మెల్లిగా కొరకాలి. మెల్లగా చప్పరించాలి. జాగ్రత్త. నీవు కానియ్. ఈలోగా నీకు టీ తయారు చేసుకు వస్తాను. వెళ్ళింది. ” వంట గదిలోకి
అత్తయ్య నాకు అర్ధం కావటం లేదు. తరువాత టీ కప్పుతో వచ్చింది. కప్పు అందించేటప్పుడు ఆమె చేతి వేళ్ళు నాకు త గిలి నాయి. నే ను అత్తయ్య కళ్ళల్లోకి చూసాను.
అత్తయ్య నవ్వుతూ కప్పు సరిగ్గా అంది పుచ్చుకో. లేదంటే చేతి వేళ్ళు చుర్రు మంటాయి.” అంది. ఆ మాటల్లో గూడార్ధం కోసం వెదికాను గాని నాకు తట్టలేదు.

టీ తాగాక “నేను రూం కి వెళ్ళి స్నానం చేసి వస్తాను.” అన్నాను.
“ఏ సబ్బు నీవు వాడేది?” అని అడిగింది అత్తయ్య.
“ల క్స్..” అన్నాను.
“బాగా తోముకు రా. వుంటోంది.” అంది. లక్స్ ఈ మధ్య మహా సువాసనగా
అత్తయ్య చురుకైన మనిషి. ఆ చురుకు ముందు నేను స్టేల్ అయిపోతున్నాను. నా గదికి వెళ్ళి స్నానం చేసి క్లాసు పుస్తకాలు రెండు పట్టుకుని బయలుదేరాను. నేను వెళ్ళేటప్పటి కి కటకటాలులో కూర్చుని ఉంది. నన్ను చూసి గెడ తీసింది. నేను లోనికి వచ్చాను.
“ఇంత సేపా?” అంది.
నేను నవ్వాను. అత్తయ్య లోపలికి వెళ్ళింది. నేను అక్కడే కూర్చున్నాను కుర్చీలో. ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది అత్తయ్య.

రావయ్యా, భోజనాని కి .” అంది.
లోపలికి వెళ్ళేటప్పటికి టేబిల్ మీద రెండు ప్లేట్లలో భోజనం సిద్ధం గా ఉంది.
ఇంకా ఉంది.

6725619cookie-checkఅత్తయ్య అందాలు మొదటి భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *