మాలతి టీచర్ – భాగం 9

Posted on

” మరి…..?”

హాలు లోకి తొంగిచూసి,పిల్లలు బిజీగా ఉన్నరని రూడీ చేసుకుని,తన ఎర్రటి అధరాలను చూస్తూ,చూపుడు వేలుతో దొడపండులాంటి క్రింది పెదవిని సున్నితంగా రాస్తూ,
” ఈ స్వీట్ కావాలి”( గుస గుసగా అన్నాను.నా అంగం బిగుసుకుంటోంది)

దిగ్భ్రాంతంతో మాలతి చటుక్కున లేచి నిలబడింది.వడివడిగా నడుచుకుంటూ వాష్ బేషిన్ లో చేయ్యి కడుక్కుని,నన్ను దాటుకుంటూ,హాలులోకి వెళ్ళి పిల్లల ప్రక్కన కూర్చుంది.నేను కూర్చున్నచోటే మ్రానుపడిపోయాను.నిశబ్ధం ఛీత్కరిస్తుంటే ,తట్టుకోలేక లేచి నిలబడి,
” సరే…టైం అయ్యింది….ఇక వెళతాను హారతీ”
” ఓకే అంకుల్…”

” బై కౌసీ….”
” ఓకే….బై అంకుల్”
(మాలతిని చూస్తూ) ” వస్తా…”
“మ్మ్….”( నావైపు తిరగకుండానే బదులిచ్చింది)
నేను గబగబ బయటికి వచ్చాను.బైక్ స్టార్త్ చేసే ముందు తనకు మెసేజ్ పెట్టాను,

” సారీ మాలతి”
ఇంటికెల్లి,పక్కమీద పడుకున్నాను.కునుకు పట్టడడం లేదు.తన దగ్గర నుండి నాకు జవాబు రాలేదు.మరుసటి రోజు ఉదయం తనకు ఫోన్ చేశాను.తను ఎత్తలేదు.మళ్ళీ ప్రయత్నించాను.ప్రయోజనం శూన్యం.ఇలా వారం రోజులు తన దగ్గర నుండి ఒక్క మెసేజ్ గాని. ఫోన్ కాల్ గాని లేకుండా చప్పగా గడిచిపోయింది.ఇక నేను తట్టుకోలేక తనను కలిసి మన్నించమని అడుగుదామని ఎప్పటిలానే,సింధూని తీసుకుని స్కూల్ కు వెళ్ళాను.

సింధూని క్లాసు రూంలోకి పంపి,నేను బైక్ మీద కూర్చుని తన కోసం ఎదురుచూస్తున్నాను. కాసేపట్లో,సుధా ఒక విద్యార్థినితో మాట్లాడుతూ వస్తోంది.నన్ను చూడగానే మందహాసం చేస్తూ,ఆ అమ్మాయిని పంపేసి నా దగ్గరకు వచ్చింది.తలంటు పోసుకుని,తల వెంట్రుకలును వదులుగా వదిలి చివర ముడివేసింది. బూడిద రంగు చీర, తెలుపు రంగు జాకెట్టు చూడ చక్కగా ఉంది.

” హలో…..”
” హలో మిస్….”
” ఎలా ఉన్నారు…?”
” బాగానే ఉన్నాను…సింధూను దేపెడదామని వచ్చాను”
” ఓకే..”
మాలతి గురించి అడగడానికి సంకోచంగా ఉంది.తానే ఆమె గురించి ఏదైనా చెబితే బాగున్నని ఎదురు చూస్తున్నాను.
” ఓకే శివా..క్లాసుకు టైం అవుతోంది, నేను వెళతాను…”
” ఒకే మేడం…..తను రాలేదా….?”

( తను చిలిపిగా నవ్వుతూ)” ఎవరు…?”
” మీ ఫ్రెండ్ మాలతి మిస్ ”
” ఏం..? తను మీకు ఫ్రెండ్ కాదా…? ( మళ్ళీ అదే చిలిపి నవ్వు)
” ఓకే..ఓకే…నాకూ ఫ్రెండేలేండి…చెప్పండి సుధ….?”
” ఈ రోజు ఎవరిదో ఇంపార్టెంట్ గృహప్రవేశం ఉందని ఆఫ్ డే లీవు వేసింది.ఆఫ్టర్ నూన్ వస్తుంది ”
” మ్మ్….”

” ఏమైంది శివా….?ఒకలా డల్ గా ఉన్నారు…?”( గొంతులో ఏదో టీజింగ్ కనబడుతోంది.)
” అబ్బే అలాంటిదేమీ లేదు…..”
” అలాంటిదేమీ లేదు…..నేను బాగానే ఉన్నానే….?”
” మ్మ్….మలతి మిస్ కూడా ఈ మధ్య డల్ గా ఉంటున్నారు..ఎనీ ప్రోబ్లం…?”

( నాకు పొలమారినట్టు అయ్యింది) ” ఏమో తెలియదు మిస్..నేను ఫోన్ చేస్తున్నా ,తను ఎత్తడం లేదు.”
” మ్మ్….”
( కొంచం సేపు మౌనం తర్వాతా,మళ్ళీ తనే,) “అడుగుతున్నాని తప్పుగా అనుకోకు,మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమా….?”
(కొంచం బిత్తరపోయి తనను చూస్తూ,) “అలాంటిదేమీ లేదు…ఎందుకని అలా అడిగారు..?”

” ఏమీ లేదు..అస్తమాను మీ గురుంచి ఎక్కువగా చెబుతుండే తను, ఈ మధ్య సడన్ గా, కాం అయిపోయింది, అందుకే అడిగాను.”
” నా గురుంచా…..? ఏమని…..?( ఆశ్చర్యపోతూ అడిగాను)
” చాలా….అన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదు…ఎప్పుడైనా తీరిగ్గా చెబుతా….అయినా భయపడడానికి ఏమీలేదు…మంచి విషయాలే.”( గుభనంగా నవ్వింది)

” ఓహో….అయితే ఓకె.అది సరే , మీరేంటి ఈ రోజు ప్రత్యేకంగా కనబడుతున్నారు…? గుడికేదో వెళ్ళి వస్తున్నట్టున్నారు…?(తనను నఖశిఖ పర్యంతము చూస్తూ)
(నేను ఇలా సడన్ గా అడిగేసరికి, సిగ్గుపడుతూ )” ఓహ్…అదా…? ఈ రోజు మాపండుగ, ఓనం….”
” అవునా…? అయితే…? మీరు మళయాలీ నా…? అప్పూడే అనుకున్నా…..”
” అబ్బో….బాగానే కనిపెట్టారే….ఎలా…?”
” మీ ఒడ్డూ ఒడుపూ అనబోయి,మీ కట్టు బొట్టు చూసి” అనేశాను

” థాంక్స్..శివా!!…నేను బయలుదేరుతాను ఇక” (మొహమాటంగా నవ్వింది….నవ్వినప్పుడు కుడిబుగ్గ సొట్ట నన్ను కవ్వించింది.)
” ఓకే సుధ మేడం.”
” హలో….!! నేను మీకు మేడం నా…..? అలాంటిదేమీ లేదు….మామూలుగానే సుధ అని పిలవండి.”
” అలాగే సుధా……నేనూ బయలుదేరుతాను..”

” మ్మ్….బై..” ( వెళ్ళిపోతున్న తనను పిలిచాను)
” ఒక్క మిమిషం…”
” ఏంటి..? శివా!!”
” ఒక హెల్ప్ చెయ్యగలరా….?”
” మ్మ్….చెప్పండి..”
” మాలతి ఎందుకనో నేను ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు….”(నీళ్ళు నమిలాను)
” సో…..?”
” మీకు నేను ఫోన్ చేస్తే, కొంచం తనకు ఇవ్వగలరా…?”

” నో శివా..అలాచేస్తె, తను తప్పుగా అనుకొని, నన్ను కోపగించుకుంటే….?”
” ఒకవేళ అలా కోపగించుకుంటే నింద నామీద వెయ్యండి…నేనే మిమ్మలని బలవంతపెట్టి మీ ఫోన్ నెంబర్ తీసుకున్నానని..”
(తను దీర్ఘంగా అలోచించి,కొద్ది క్షణాల తర్వాత) ” సరే…మీకోసం చేస్తాను.”
” ఓహ్….థాంక్స్ సుధా..”
తన నెంబర్ తీసుకుని బయలుదేరాను.

163238cookie-checkమాలతి టీచర్ – భాగం 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *